లైఫ్స్టైల్
Ashada Masam: ఆషాడమాసంలో ఈ 3 పనులు చేస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది..
kanhaఆషాఢ మాసంను కోరికలు నెరవేరే నెల అని కూడా అంటారు. ఆషాడ మాసంలో ఇక్కడ చెప్పిన ఈ 3 పనులు చేస్తే మనిషికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం పెరుగుతుంది.
Ashada Masam 2023: ఆషాడమాసంలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి, లేకపోతే శని మీ నట్టింట తాండవిస్తుంది..అన్ని అశుభాలే జరుగుతాయి..
kanhaమహావిష్ణువు యోగనిద్రతో చాతుర్మాస ప్రారంభమవుతుంది , ఈ నాలుగు నెలలలో ఎటువంటి శుభ కార్యాలు జరగవు. ఈ సమయంలో శివుడిని పూజించడం ముఖ్యమైనది , ఫలప్రదం. ఆషాఢ మాసం , వ్యవధి , దానికి సంబంధించిన 10 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
Health Tips: మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా చేయాల్సిన వ్యాయామాలు, ఇవి చేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది..
Hazarath Reddyమధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా చేయాల్సిన వ్యాయామాలు కొన్ని ఉన్నాయి. శారీరక శ్రమ, వ్యాయామం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. బరువు సమతుల్యంగా ఉంటుంది
High Cholesterol: మీ శరీరంలో సైలెంట్ కిల్లర్ ఏదో తెలుసా, మీ గుండెను తీవ్ర ప్రమాదంలో పడేసే దీని గురించి తప్పక తెలుసుకోండి
Hazarath Reddyమనం సాధారణ ఆరోగ్యంతో తేలికగా జీవిస్తున్నట్లయితే, అకస్మాత్తుగా మనకు గుండె సమస్య, స్ట్రోక్, రక్తంలో కొలెస్ట్రాల్‌ని సూచిస్తుంది. అయితే ఇది ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడంతో నిరంతర గుండె సమస్యలకు మరియు ధమనులు గట్టిపడటానికి దారితీస్తుంది.
Astrology: జూన్ 24 నుంచి ఈ నాలుగు రాశుల వారికి, కోటీశ్వరులు అయ్యే అవకాశం, లక్ష్మీ కటాక్షంతో అదృష్టం కలిసివస్తుంది..
kanhaజూన్ 24 నుంచి ఆషాడ మాసంలో షష్టి వస్తుంది ఈ సందర్భంగా నాలుగు రాశుల వారికి లక్ష్మీదేవి కృప ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మిధున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి వారికి జూన్ 24 నుంచి జూన్ 30 వరకు అదృష్టం వెంట రానుంది.
Dog Performs Yoga Video: వీడియో ఇదిగో, కొత్త యోగాసనాలతో అదరగొట్టిన కుక్క, అందరితో పాటుగా యోగా చేసిన శునకం, దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు
Hazarath Reddyనేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని ఉదయ్ పూర్ లో ఓ కుక్క అందరితో కలిసి యోగా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది
Ashada month 2023: ఆషాఢమాసంలో భార్యాభర్తలు ఎందుకు కలవకూడదు, అసలు కారణం ఇదే..
kanhaఆషాఢ మాసాన్ని శుభకార్యాలు చేయడానికి అశుభ మాసంగా భావిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారికి అంటే కొత్తగా పెళ్లయిన వధూవరులకు, ఆషాఢ మాస నియమాలు ఎక్కువ చెల్లుతాయి. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన జంట పాటించాల్సిన అన్ని నియమాలు, ఆచారాలను చూడండి..
Astrology: జూలై 7 నుంచి ఈ 4 రాశుల వారి ఆర్థిక స్థితి ఒక్క సారిగా మారిపోయే అవకాశం, పట్టిందల్లా బంగారమే, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి...
kanhaకుజ సంచారము మొత్తం 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం శుభం లేదా అశుభం కావచ్చు. కానీ జ్యోతిషశాస్త్ర కోణం నుండి, కొన్ని రాశుల వారికి కుజ సంచారం మంచి ఫలితాలను తెస్తుంది. ఆ రాశులను చూద్దాం.
Astrology: జూన్ 29 నుంచి 15 రోజులు పాటు ఈ మూడు రాశుల వారికి అదృష్టం ప్రారంభం, ఏ పని ప్రారంభించినా విజయమే..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
kanhaజూన్ 29వ తేదీన ఆషాడ ఏకాదశి అవుతోంది అయితే ఏకాదశి చాలా శుభకడియలను తేబోతోంది ముఖ్యంగా మూడు రాశుల వారికి ఆషాడ ఏకాదశి అనేది అదృష్టాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా మకర రాశి కుంభరాశి అలాగే మీన రాశికి చెందిన వారికి ఆషాడ ఏకాదశి నుంచి సరిగ్గా 15 రోజులపాటు శుభ ఘడియలు కొనసాగుతాయని పండితులు చెబుతున్నారు.
Bihar: బీహార్‌లో మశూచి విజృంభణ, దగ్గరకు వెళ్లేందుకు భయపడుతున్న అధికారులు, ఒకే గ్రామంలో 35 కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా సోకిన వైరస్
Hazarath Reddyబీహార్: సుపాల్ జిల్లాలోని ఒక గ్రామంలో 35 కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా మశూచి సోకినట్లు అధికారి తెలిపారు. తమను చూసేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ రాలేదని గ్రామస్థులు వాపోయారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Viral Fever in Kerala: కేరళను వణికిస్తున్న విష జ్వరాలు, రెండు వారాల్లోనే 23 మంది మృతి, ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా జ్వరాల కేసులు నమోదు
Hazarath Reddyరుతుపవనాల రాకతో కేరళ అంతటా అంటు వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ ముందు జాగ్రత్త చర్యలను మరింత పటిష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా జ్వరాల కేసులు నమోదయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి
Astrology: ఆషాఢం మొదలైంది, ఈ మాసంలో ఈ 5 రాశుల వారికి అదృష్టం ప్రారంభం, ధనవంతులయ్యే చాన్స్..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.
kanhaఆషాడ మాసం వచ్చేసింది ఈనెల 18వ తేదీ నుంచి ఆషాడ మోసం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి ఆషాడ మాసం లాభాలను తేబోతోంది అలాంటి రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆషాడ మాసంలో ఐదు రాశుల వారికి తిరుగులేని దశ ప్రారంభం కాబోతుందని పండితులు చెబుతున్నారు ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం
International Yoga Day Wishes in Telugu: అంతర్జాతీయ యోగ దినోత్సవం శుభాకాంక్షలు తెలుగులో, యోగా ప్రియులందరికీ ఈ మెసేజెస్ ద్వారా విషెస్ చెప్పేయండి
Hazarath Reddyజూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు.ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోదీ సూచించారు.
International Yoga Day Messages in Telugu: అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు , యోగా ప్రియులందరికీ ఈ మెసేజెస్ ద్వారా తెలుగులో విషెస్ చెప్పేయండి
Hazarath Reddyఅంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు.2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు.
International Yoga Day: అంతర్జాతీయ యోగ దినోత్సవము జూన్ 21వ తేదీనే ఎందుకు జరుపుకుంటారు, ఆ రోజు ప్రత్యేకత ఏమిటీ, ఇంటర్నేషనల్ యోగా డేపై ప్రత్యేక కథనం
Hazarath Reddyఅంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు.2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు.
Jagannath Rath Yatra: వీడియో ఇదిగో, 250 కొబ్బరికాయలతో జగన్నాథ రథయాత్ర శిల్పం, సముద్ర తీరంలో అద్భుతాన్ని సృష్టించిన సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌
Hazarath Reddyజగన్నాథుని రథయాత్ర పూరీలో ఘనంగా ప్రారంభమైంది. భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన సైకత శిల్పి (Sand artist) సుదర్శన్‌ పట్నాయక్‌ (Sudarsan Pattnaik).. సముద్ర తీరంలో ఓ అద్భుతాన్ని సృష్టించారు
Jagannath Rath Yatra 2023: జై జగన్నాథ నినాదాలతో హోరెత్తిన పూరీ నగరం, ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథుడి రథయాత్ర, హింస కారణంగా మణిపూర్‌లో జగన్నాథ రథయాత్ర రద్దు
Hazarath Reddyప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుని రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు
Astrology Horoscope, June 20: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం ఇక్కడ చెక్ చేసుకోండి..
kanhaఈ రోజు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Astrology: మీ ఇంట్లోకి లక్ష్మీ దేవి వచ్చేముందు కనిపించే సంకేతాలు ఇవే, ఓ సారి గమనించండి..కోటీశ్వరులు అయ్యే ముందు ఇలా జరగడం ఖాయం..
kanhaప్రతి ఒక్కరి జీవితంలో తమ జీవితం మలుపు తిరుగుతుందని సంకేతాలు ముందుగానే తెలుస్తాయని అంటారు. అలాగే డబ్బు వచ్చే ముందు కూడా కొన్ని సంకేతాలు తెలుస్తాయని అంటూ ఉంటారు.
Astrology: ఉప్పు ఎవరికి దానం ఇవ్వవద్దని ఎందుకు అంటారో తెలుసా... దీని ఉద్దేశం ఏంటో తెలుసుకోండి.?
kanhaసాధారణంగా ఉప్పు డబ్బాను ఎదుటి వ్యక్తికి ఇచ్చే సమయంలో నేరుగా చేతికి ఇవ్వకూడదని చెబుతుంటారు. అసలు ఉప్పును నేరుగా ఎందుకు ఇవ్వకూడదు ? దీని గురించి హిందూ ధర్మం ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.