లైఫ్‌స్టైల్

Heatwave Advisory by Government: మండుతున్న ఎండలు, కార్మికులకు తగిన రక్షణ కల్పించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు, అవసరమైతే పని గంటలు తగ్గించాలని సూచన

Hazarath Reddy

దేశంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ (Heatwave Advisory by Government) చేసింది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులపై తీవ్రమైన వేడి వాతావరణం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం (Labour Ministry) కోరింది.

Akshaya Tritiya 2023: ఏప్రిల్ 22న అక్షయ తృతీయ పండగ, ఈ శుభ సమయంలో ఈ 5 వస్తువులను దానం చేస్తే, వచ్చే సంవత్సరం కోటీశ్వరులు అవ్వడం ఖాయం..

kanha

అక్షయ తృతీయ పండుగ చాలా పవిత్రమైనది మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ రోజున దానం చేయడం, స్నానం చేయడం మొదలైన వాటి ద్వారా మీరు ఫలాన్ని పొందుతారు. మనం అక్షయ తృతీయ రోజున ఏమి దానం చేయాలో తెలియజేస్తాము.

TTD: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త, టికెట్లకు సంబంధించి తేదీలతో సహా క్యాలెండర్ విడుదల చేసిన టీటీడీ, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

టీటీడీ నెలకోసారి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర సేవల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ ఆ టికెట్లను విడుదల చేసే కొన్నిరోజుల ముందు తేదీలు ప్రకటించేది. ఇప్పుడు, ఒక నెలలో విడుదల చేసే అన్ని రకాల టికెట్లకు సంబంధించిన తేదీలతో సహా క్యాలెండర్ విడుదల చేసింది

COVID in India: దేశంలో తగ్గు ముఖం పట్టిన కరోనా కేసులు, కొత్తగా 7,633 మందికి కోవిడ్, గత 24 గంటల్లో 11 మంది మృతి, 61 వేలు దాటిన యాక్టివ్ కేసులు

Hazarath Reddy

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 7,633 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, యాక్టివ్ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 61,233కి చేరుకుంది. 11 మరణాలతో మరణాల సంఖ్య 5,31,152కి పెరిగింది.

Advertisement

Astrology, Horoscope April 18: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఈ రాశి వారికి ధన యోగం, మీ రాశి చెక్ చేసుకోండి..

kanha

జ్యోతిషశాస్త్రంలో రోజువారీ జాతకాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ జాతకం గ్రహాలు, రాశుల కదలికపై నిర్ణయించబడుతుంది. దీనితో, అన్ని రాశుల గురించి అంచనాలు ఉంటాయి.

Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ నాడు పంచగ్రహి యోగం, ఈ 5 రాశుల వారికి డబ్బే డబ్బు, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

ఈసారి అక్షయ తృతీయకు మేషరాశిలో సూర్యుడు, బృహస్పతి, బుధుడు, రాహువు , యురేనస్ అనే 5 గ్రహాల ప్రత్యేక కలయిక ఉంది. కానీ ఈ రోజున చంద్రుడు , శుక్రుడు ఇద్దరూ వృషభ రాశిలో అత్యంత అనుకూలమైన , ఫలవంతమైన స్థానంలో ఉంటారు.

Covid in India: కరోనా డేంజర్ బెల్స్, దేశంలో 60 వేలు దాటిన యాక్టివ్ కేసులు, కొత్తగా 9,111 మందికి కరోనా, గత 24 గంటల్లో 27 మంది మహమ్మారితో మృతి

Hazarath Reddy

భారతదేశంలో 9,111 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, అయితే క్రియాశీల కేసులు 60,313కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం నవీకరించిన గణాంకాల ప్రకారం. 27 మరణాలతో మరణాల సంఖ్య 5,31,141 కు పెరిగింది

Astrology Weekly Horoscope 17-23 April: మేషం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం డబ్బే, డబ్బు..అన్ని రాశుల వార ఫలితాలు తెలుసుకోండి

kanha

ఈ వారం ధనుస్సు, కుంభం మీన రాశుల వారికి దూర లేదా స్వల్ప దూర ప్రయాణాలకు అవకాశాలను కలిగిస్తుంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారం జ్యోతిష్య పరంగా ప్రత్యేకం. ఈ వారం గ్రహాల గమనంలో మార్పు ఉంటుంది. మొత్తం 12 రాశుల వారపు జాతకం తెలుసుకుందాం.

Advertisement

Relationship: నా భర్తకు తెలియకుండా, బాయ్ ఫ్రెండ్ తో ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నా, ఏం చేయాలి, నేను చేసేది కరెక్టేనా.

kanha

నా ప్రియుడిని వదిలి ఉండలేకపోతున్నాను. అతని జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. అందుకే అతనితో నేను సంతానం పొందాలనుకుంటున్నాను. నా నిర్ణయం కరెక్టేనా

Relation Tips: నా భర్తకు యాక్సిడెంట్ అయ్యింది, చాలా రోజులుగా పడక సుఖం లేదు, అనుకోకుండా బావగారితో లైంగిక కోరిక తీర్చుకున్నా...తప్పు జరిగిపోయింది ఇప్పుడేం చేయాలి..

kanha

ఆ బలహీన క్షణంలో ఇద్దరం శారీరకంగా దగ్గరయ్యాం. అయితే అనుకోకుండా జరిగిన ఈ సంఘటన తర్వాత ఇద్దరిలోనూ పశ్చాత్తాపం నెలకొని ఉంది.

Ambedkar Jayanti 2023:దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు అంబేద్కర్, ఆయన చేసిన కృషి మరువలేం, రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన సీఎం జగన్‌

Hazarath Reddy

డా.బీఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ హాజరయ్యారు. దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు,

Relationship: యోనిలో పురుషాంగం దూర్చగానే మంట పెడుతోందా, అయితే కొబ్బరినూనెతో సహా వీటిని వాడితో, సంభోగం సమయంలో ఎలాంటి నొప్పి పుట్టదు..

kanha

వయస్సు పెరిగే కొద్దీ ఇద్దరిలో లూబ్రికేషన్ తగ్గిపోతుంది. అయితే చాలా మంది బయట ఫార్మసీల్లో దొరికే లూబ్రికెంట్స్ వాడుతుంటారు. అయితే ఇవి శరీరానికి అంత మంచిది కాదు. ఎందుకంటే మార్కెట్ లో దొరికే లూబ్రికెంట్స్ ప్రైవేట్ భాగాలకు హాని కలిగించే రసాయనాలను ఉపయోగిస్తాయి.

Advertisement

Mesh Sankranti 2023: రేపు మేషరాశిలోకి ప్రవేశించబోతున్న సూర్య దేవుడు, ఆ రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం, మేష సంక్రాంతి ప్రాముఖ్యత తెలుసుకోండి

Hazarath Reddy

హిందూ పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం సూర్య దేవుడు రేపు అంటే ఏప్రిల్ 14న మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అందుకే ఈ రోజును మేష్ సంక్రాంతి అని అంటారు. ఈ రోజున బైశాఖి పండుగ కూడా జరుపుకుంటారు. సత్తును తినడం, దానం చేయడం బైసాకి, మేష్ సంక్రాంతి నాడు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

Ambedkar Jayanti Telugu Quotes: అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు గ్రీటింగ్స్ తెలుగులో, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేద్దాం

Hazarath Reddy

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, బహుభాషావేత్త, తత్వశాస్త్ర పండితుడు , సంఘ సంస్కర్త, భారతదేశంలో అంటరానితనం , సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేశారు. .

Ambedkar Jayanti Telugu Messages: అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మెసేజెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేద్దాం

Hazarath Reddy

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, బహుభాషావేత్త, తత్వశాస్త్ర పండితుడు , సంఘ సంస్కర్త, భారతదేశంలో అంటరానితనం , సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేశారు

Ambedkar Jayanti Telugu Wishes: అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుగు కోట్స్, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా ఆ మహనీయుని గుర్తు చేసుకుందా, అందరికీ విషెస్ చెప్పేద్దాం

Hazarath Reddy

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, బహుభాషావేత్త, తత్వశాస్త్ర పండితుడు , సంఘ సంస్కర్త, భారతదేశంలో అంటరానితనం , సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేశారు.

Advertisement

Ambedkar Jayanti 2023: అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉపన్యాసం ఇస్తున్నారా..అయితే ఈ పాయింట్స్ మీకు ఉపయోగపడతాయి..

kanha

అంబేద్కర్ జయంతి సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీరు ఎక్కడైనా అంబేద్కర్ జయంతిపై ప్రసంగం చేస్తుంటే. ఈ పాయింట్లు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.

Ambedkar Jayanti 2023, Inspirational Ambedkar Quotes : అంబేద్కర్ చెప్పిన ఈ మాటలను ఆచరణలో పెడితే మీరు జీవితంలో చాలా విజయాలు సాధిస్తారు..

kanha

డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతిని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న జరుపుకుంటారు. బాబా సాహెబ్ అంబేద్కర్ అనే పేరు తెలియని వారు ఉండరు. రాజ్యాంగ నిర్మాత, దళితుల హక్కుల కోసం, సామాజిక హక్కుల కోసం అంబేద్కర్ తన జీవితమంతా అంకితం చేశారు. అటువంటి మహానుభావుని అమూల్యమైన ఆలోచనలు మీ జీవితాన్ని మార్చగలవు. అంబేద్కర్ అమూల్యమైన ఆలోచనలు మీ జీవితాన్ని మార్చగలవు అలాంటి అంబేద్కర్ కొటేషన్స్ మీ కోసం..

Astrology : ఏప్రిల్ 16 నుంచి వ‌చ్చే 27 రోజుల వర‌కు ఆ రాశుల వారికి డ‌బ్బే డ‌బ్బు

kanha

మేష‌రాశి, మిథున‌రాశి, క‌ర్కాట‌క రాశి, సింహ‌రాశి, తుల రాశి ఈ ఐదు రాశుల వారికి ఈ 27 రోజుల పాటు అదృష్టం చాలా బాగా ఉంటుంద‌ని పండితులు పేర్కొంటున్నారు. ఈ రాశుల వారికి ప‌లు విధాలుగా డ‌బ్బు రావ‌డంతో పాటు వారు అనుకోని ప‌రిణామాలు జ‌రుగుతాయ‌ని పేర్కొంటున్నారు.

Vibrio vulnificus: అమెరికాను వణికిస్తున్న విబ్రియో వల్నిఫికస్‌ అనే కొత్త బ్యాక్టీరియా, ఇది సోకితే ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోయే ప్రమాదం

Hazarath Reddy

అమెరికాను కొత్త రకం బ్యాక్టీరియా వణికిస్తోంది. ఈ బ్యాక్టీరియా చాలా ప్రమాదకరంగా మారింది. వ్యాధి సోకిన ఐదుగురిలో ఒకరిని చంపే "మాంసాన్ని తినే బ్యాక్టీరియా" US తూర్పు తీరం అంతటా వేగంగా వ్యాపిస్తుంది. ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నందున ప్రసిద్ధ బీచ్‌లలోకి ఈ బ్యాక్టీరియా చొరబడుతోంది.దీన్ని విబ్రియో వల్నిఫికస్‌గా పిలుస్తున్నారు.

Advertisement
Advertisement