Lifestyle

Ramzan Wishes: రంజాన్ ముబారక్ విషెస్ తెలుగులో, ముస్లిం సోదరులకు ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా రమదాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

పవిత్ర రంజాన్ మాసం ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. రంజాన్ మాసం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది

Ramzan Mubarak Telugu Wishes: ముస్లీంలకు అతి పవిత్ర మాసం రంజాన్, ఆ పండుగ గొప్పతనాన్ని తెలుసుకోండి, Quotes,Wishes, Sms, Images, Ramzan Mubarak 2020 గ్రీటింగ్స్ మీకోసం

Hazarath Reddy

ముస్లీం అతి పవిత్ర పండగ రంజాన్. రంజాన్ (Ramzan) పండుగకు ఓనెల ముందు నుంచే ముస్లీంలు అతి పవిత్రంగా ఉపవాస దీక్షను పాటిస్తారు. అయితే ఇదే మాసంలో వాళ్లు దాన ధర్మాలు కూడా విపరీతంగా చేస్తారు. అత్యంత పేదవారికి తోచని సాయం చేస్తుంటారు. బట్టలు, డబ్బులు, ఆహారాన్ని పంపిణీ చేస్తుంటారు. ఈ ఏడాది రంజాన్‌ మాసం ఈనెల 23న ప్రారంభం కానుంది.

Ramadan: రంజాన్..దివ్య ఖురాన్ ఆవిర్భవించిన మాసం, ముస్లింలు నెల రోజుల పాటు అత్యంత కఠిన నియమాలతో ఆచరించే పండుగ, రంజాన్‌ మాసం చరిత్ర, ఉపవాస దీక్షలపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో రంజాన్ (Ramadan or Ramzan 2021) ఒకటి. ముస్లింలు ఎక్కువగా చాంద్రమాన క్యాలండర్ ని అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెలలో 'రంజాన్' పండుగ (Ramadan 2021) వస్తుంది. దీనికి ప్రధాన కారణం ముస్లింల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ (Quran) ఈ నెలలోనే ఆవిర్భవించింది.

Ramadan: పవిత్ర రంజాన్ మాసం, చంద్రుని దర్శనంతో ప్రారంభమై నెల వంకతో ముగియనున్న రమదాన్ మాసం, సెహ్రీ, ఇఫ్తార్ టైమింగ్స్ ఇవే..

Hazarath Reddy

ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల రంజాన్ నెల, ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. రంజాన్‌ను (Ramadan 2023 Date) బర్కత్ మాసం అని కూడా పిలుస్తారు మరియు ఈ నెల అంతా అల్లాను ఆరాధించాలని నమ్ముతారు. ఇది ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని ఇస్తుంది.

Advertisement

Ugadi Panchangam Astrology 2023: మేషరాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది ఉద్యోగం లభించే చాన్స్, విదేశాలకు వెళ్లే అవకాశం, వ్యాపారంలో రిస్క్ తీసుకోవద్దు..ఈ ఏడాది ఏ దేవతను పూజిచాలో తెలుసుకోండి..

kanha

నూతన సంవత్సర శోభకృత నామ సంవత్సరం మేషరాశి జాతకాన్ని పరిశీలిద్దాం. ఈ ఏడాది. మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. మేషరాశి వారికి కొత్త సంవత్సరం ఆర్థిక పరంగా కొన్ని సానుకూల మార్పులను తీసుకురావచ్చు. ఎక్కువ డబ్బు సంపాదించడానికి లేదా మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఉండవచ్చు,

Ugadi Messages in Telugu: ఉగాది శుభాకాంక్షలు, తెలుగులో అద్భుతమైన మెసేజెస్ మీకోసం, మీ బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఈ మెసేజెస్ ద్వారా శోభకృత్ నామ సంవత్సర ఉగాది విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

తెలుగు వారి పండుగలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది పండుగ ఎంతో గొప్ప పండుగ. ఉగాది పండుగ రోజున మనం షడ్రుచుల పచ్చడిని తింటాం. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం వంటివి మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ పచ్చడీ ప్రతీక అని చెప్పవచ్చు.

Ugadi Greetings in Telugu: ఉగాది శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగ్స్, ఈ మెసేజెస్ ద్వారా తెలుగు వారందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

తెలుగు వారి పండుగలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది పండుగ ఎంతో గొప్ప పండుగ. ఉగాది పండుగ రోజున మనం షడ్రుచుల పచ్చడిని తింటాం. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం వంటివి మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ పచ్చడీ ప్రతీక అని చెప్పవచ్చు.

Ugadi Quotes in Telugu: ఉగాది శుభాకాంక్షలు అద్భుతమైన కోట్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఈ మెసేజెస్ ద్వారా శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

తెలుగు వారి పండుగలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది పండుగ ఎంతో గొప్ప పండుగ. ఉగాది పండుగ రోజున మనం షడ్రుచుల పచ్చడిని తింటాం. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం వంటివి మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ పచ్చడీ ప్రతీక అని చెప్పవచ్చు.

Advertisement

Covid in India: కరోనా సోకిన వారికి యాంటీ బయాటిక్స్‌ వాడొద్దు, కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ, దేశంలో కొత్తగా 699 మందికి కొవిడ్‌ పాజిటివ్‌

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్‌ బారిన పడిన పెద్దల చికిత్సకు లొపినావిర్‌-రిటోనావిర్‌, హైడ్రాక్సిక్లోరోక్విన్‌, ఐవెర్‌మెక్టిన్‌, మోల్నుపిరవిర్‌, ఫావిపిరావిర్‌, అజిత్రోమైసిన్‌, డాక్సీసైక్లిన్‌ ఔషధాలు వినియోగించవద్దని ఆదేశాలిచ్చింది. బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తప్ప యాంటీ బయాటిక్స్‌ వాడొద్దని సూచించింది

Covid Pandemic: మరో డేంజర్ న్యూస్, కరోనా సోకిన వారిలో మరో ప్రమాదకర బ్యాక్టీరియా అభివృద్ధి, ఇది సోకితే రోగి ప్రమాదకర స్థితిలోకి వెళతాడని శాస్త్రవేత్తలు వెల్లడి

Hazarath Reddy

SARS-CoV-2 రెప్లికేషన్‌ను 10 నుండి 15 రెట్లు పెంచే సూపర్‌బగ్‌లలో కనుగొనబడిన ప్రోటీన్‌ను పరిశోధకులు గుర్తించారు. గ్లోబల్ డేటా ప్రకారం, తీవ్రమైన కోవిడ్-19 కేసులలో దాదాపు 10 శాతం సెకండరీ బాక్టీరియల్ కో-ఇన్‌ఫెక్షన్‌ను కలిగి ఉన్నాయి.

H5N1 Bird Flu: కరోనా పోయింది బర్డ్‌ ఫ్లూ మొదలైంది, 10 మందికి సోకితే అందులో 5 మంది మృతి, మరో మహమ్మరిగా ఇది అవతరించబోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన

Hazarath Reddy

శాస్త్రవేత్తలు ఇప్పటికే యూరోపియన్ చరిత్రలో అతి పెద్ద ఏవియన్ ఇన్ఫ్లుఎంజా మహమ్మారి గురించి మాట్లాడుతున్నారు. ఇది దాదాపు కోవిడ్-19 సమయంలోనే ప్రారంభమైంది. పక్షులకు హాని కలిగించే అనేక రకాల ఏవియన్ ఇన్ఫ్లుఎంజా ఉన్నాయి.

Ugaadi Festival: ఉగాది అంటే ఏమిటో తెలుసా? ఏయే రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారో తెలుసుకోండి! ఉగాది పర్వదినం వెనుకున్న విశిష్టతలు ఇవే

VNS

ఉగస్య ఆది అనేదే ఉగాది (Ugaadi). “ఉగ” అనగా నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. వీటికి ‘ఆది’ అనగా మొదలు ‘ఉగాది’. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది

Advertisement

Ugadi Festival: ఉగాదిని ముస్లింలు కూడా ఘనంగా జరుపుకుంటారని తెలుసా, సృష్టి ఆరంభమైన దినమే ఉగాది, జీవిత సత్యాన్ని తెలిపే యుగాది పచ్చడితో ఈ ఏడాది తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుదామా..

Hazarath Reddy

ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ (Telugu New Year) గుర్తింపు తెచ్చుకుంది.పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు... షడ్రుచుల మిశ్రమమే ఉగాది (Happy Ugadi).

Ugadi 2023: ఉగాది నాడు పచ్చడి తినకపోతే ఎంత నష్టపోతారో తెలుసా, పండగ రోజు ఈ పనులు అస్సలు చేయవద్దు, చేస్తే చాలా నష్టపోతారు...

kanha

ఉగాది పచ్చడిలో ఉపయోగించే ఒక్కో రుచికి ఒక్కో అర్ధం ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉగాది పచ్చడి ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కాలం మారినప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది.

Ugadi 2023: ఉగాది రోజు పొరపాటున కూడా ఈ పని చేశారో ఏడాది మొత్తం చాలా నష్టపోతారు, ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా పాటించాల్సిన నియమాలు ఇవే...

kanha

తెలుగువారు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది కూడా ఒకటి. పైగా ఇది మొదటి పండుగ కనుక ఏడాది అంతా కూడా ఆనందంగా ఉండాలని మంచి జరగాలని కోరుకుంటారు. వసంత ఋతువు ప్రారంభం అవ్వగానే ప్రతి ఒక్కరిలో కూడా కొత్త చైతన్యం కలుగుతుంది. అయితే ఉగాది రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమిటి..?

Ugadi Wishes in Telugu: ఉగాది శుభాకాంక్షలు తెలిపే అద్భుతమైన కోట్స్, తెలుగులో మీ బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఈ మెసేజెస్ ద్వారా శోభకృత్ నామ సంవత్సర ఉగాది విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

తెలుగు వారి పండుగలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది పండుగ ఎంతో గొప్ప పండుగ. ఉగాది పండుగ రోజున మనం షడ్రుచుల పచ్చడిని తింటాం. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం వంటివి మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ పచ్చడీ ప్రతీక అని చెప్పవచ్చు.

Advertisement

Ugadi Mahotsavam at Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో రెండవ రోజు ఘనంగా ఉగాది మహోత్సవాలు, మహాదుర్గ అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి

Hazarath Reddy

శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రెండవ రోజు కన్నులపండువగా సాగాయి. ఉత్సవాల రెండవ రోజులో భాగంగా మహాదుర్గ అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది.

Nowruz 2023 Google Doodle: నవ్‌రోజ్ 2023 గూగుల్ డూడుల్ అర్థం తెలుసా, పర్షియన్ నూతన సంవత్సర ప్రారంభం నేటి నుంచే, నౌరూజ్ 2023 గురించి తెలుసుకుందామా..

Hazarath Reddy

నేటి వార్షిక డూడుల్ నౌరూజ్ 2023ని జరుపుకుంటుంది: Google Doodle నౌరూజ్‌ను గౌరవించింది, ఇది వసంతకాలం మొదటి రోజు, మంగళవారం పర్షియన్ నూతన సంవత్సరం ప్రారంభం. నౌరూజ్, అంటే "కొత్త రోజు" అని అర్థం. ఇరానియన్ విశ్వాసం, జొరాస్ట్రియనిజంను ఇది కలిగి ఉంది. ఈ పండుగను మధ్య, పశ్చిమ ఆసియాలోని అనేక సమూహాలు ఇరానియన్ మూలాలను కలిగి ఉంటాయి

Astrology Horoscope, March 21: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు మార్చి 21, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి

Gold Price: కొనడం కష్టమే ఇక, ఏడాది తర్వాత రూ. 60 వేలు దాటిన 10 గ్రాములు బంగారం ధర, అమెరికా ఆర్థిక సంక్షోభమే ప్రధాన కారణం

Hazarath Reddy

ఓ వైపు ఆర్ధిక మాద్యం..మరోవైపు అగ్రరాజ్యంలో బ్యాంకుల దివాళా వార్తలు.. వెరసీ అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర సోమవారం రోజు 1శాతం పెరిగింది. గత ఏడాది మార్చి తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.

Advertisement
Advertisement