Lifestyle

Astrology Horoscope Today, March 9 : గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు మార్చి 9, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Astrology: 700 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం 5 రాజయోగాల కలయిక, ఈ 4 రాశుల వారికి నట్టింట్లో ధన వర్షం కురవడం ఖాయం..

kanha

4 రాశులకు చెందిన వ్యక్తులు ఈ రాజయోగం గరిష్ట శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయం ఈ 4 రాశుల వారికి ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు మరియు గౌరవం పొందడానికి సహాయపడుతుంది. ఈ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.

Chandra Grahan 2023: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఎప్పుడో తెలుసుకోండి, ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..

kanha

2023 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో అలాగే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Bhalachandra Sankashti: మార్చి 11న సంకష్ట చతుర్థి పూజ, ఈ రోజు గణపతిని పూజిస్తే, సకల దరిద్రాలు పోయి ధనవంతులు అవుతారు..

kanha

మార్చి 11, శనివారం, గణపతిని పూజించడం మర్చిపోవద్దు. గణేషుడు మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించడం ద్వారా మీకు సంతోషకరమైన జీవితాన్ని అందించగలడు. మీకు చాలా పురోగతిని , డబ్బును ఇవ్వగలదు. వినాయకుని అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు.

Advertisement

Hanuman Chalisa: అనారోగ్యంతో ప్రాణాలు పోతాయని భయపడుతున్నారా, అయితే హనుమాన్ చాలీసాతో సకల భయాలు పోవడం ఖాయం..

kanha

ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత హనుమాన్ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీ బాధలన్నీ తీరుతాయి. కాబట్టి రండి, హనుమాన్ చాలీసాను రోజూ పారాయణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

Astrology: మార్చి 10 నుంచి ఈ మూడు రాశుల వారికి అదృష్టం ప్రారంభం, లక్ష్మీ కృపతో కోటీశ్వరులు అవ్వడం ఖాయం..

kanha

మార్చి 10న శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు, కొన్ని రాశిచక్ర గుర్తులపై దాని శుభ ప్రభావం చూడవచ్చు ఏ రాశుల వారు శుక్రుని సంచారం వల్ల శుభ ఫలితాలు పొందబోతున్నారు, వారు సంపదను పెంచుకునే అవకాశం ఉంది.

Women's Day Google Doodle: అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై గూగుల్ డూడుల్, వారి గొప్పతనాన్ని తెలిపేలా వారికి సలాం కొడుతూ డూడుల్ అంకితం

Hazarath Reddy

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 2023! అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏటా మార్చి 8న జరుపుకుంటారు, అనేక దేశాలు ఆ రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి. ఈ రోజు మహిళలకు అంకితం చేయబడింది,

Astrology Horoscope Today, March 8 : బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి ధన యోగం, పాత అప్పులు వసూలు అవుతాయి.

kanha

ఈ రోజు మార్చి 8, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Advertisement

Lakshmi Puja: మార్చి 10న ఫాల్గుణ శుక్రవారం, లక్ష్మీదేవికి ఇష్టమైన ఫాల్గుణ శుక్రవారం రోజున ఈ పూజ చేస్తే..కోటీశ్వరులు అవ్వడం ఖాయం..

kanha

ఫాల్గుణ మాసంలో లక్ష్మీదేవి ఆరాధన సమయంలో గుర్తుంచుకోవలసిన విషయాల గురించి తెలుసుకుందాం. మత విశ్వాసాల ప్రకారం ఫాల్గుణ మాసంలో లక్ష్మీదేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో లక్ష్మీదేవిని నిజమైన హృదయంతో పూజించడం వల్ల మనిషి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి.

Budhwar Puja: నేడే ఫాల్గుణ బుధవారం, ఈ రోజు గణపతికి ఈ పూజ చేస్తే అప్పుల బాధ పోయి, కోటీశ్వరులు అయ్యే అవకాశం..

kanha

బుధవారం నాడు నియమ నిబంధనల ప్రకారం గజాననుడిని పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి. భగవంతుడు భోలేనాథ్ దయతో మనిషి దుఃఖం మరియు బాధల నుండి విముక్తి పొందుతాడు.

Damage to Organs With Covid: కరోనా సోకిన వారిలో ఏడాది తర్వాత అవయువాలు డ్యామేజి, షాకింగ్ విషయాలను వెల్లడించిన బ్రిటీష్ పరిశోధకులు

Hazarath Reddy

మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. దీర్ఘకాలిక కోవిడ్ (లాంగ్ కోవిడ్) లక్షణాలు కరోనా బాధితులను వేధిస్తూనే ఉన్నాయి. అలసట, శ్వాస సమస్యలు, ఛాతీ, కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెదడు సమస్యలు, నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ రోగులను ఇంకా వెంటాడుతున్నాయి.

International Women’s Day 2023: హ్యాపీ ఉమెన్స్ డే మెసేజెస్ తెలుగులో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే వాట్సప్ స్టిక్కర్స్, కోట్స్ మీకోసం

Hazarath Reddy

మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

Advertisement

International Women's Day Telugu Quotes: అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో, ఈ కోట్స్ ద్వారా మహిళా లోకానికి హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం

International Women's Day Telugu Messages: అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మేసెజెస్ తెలుగులో, ఈ కోట్స్ ద్వారా మహిళా లోకానికి హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.

International Women's Day Telugu wishes: అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుగులో, ఈ మెసేజెస్ ద్వారా మహిళా లోకానికి శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు

Adenovirus in WB: అడెనోవైరస్‌ కల్లోలం, చిన్న పిల్లలు మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందే, ఆదేశాలు జారీ చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

Hazarath Reddy

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాన్ని అడెనోవైరస్‌ వణికిస్తోంది. దీంతో పిల్లలందరూ కచ్చితంగా మాస్కు ధరించాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. చిన్నారులు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.

Advertisement

H3N2 Influenza vs COVID-19: కరోనాకు కొత్త వైరస్‌కు మధ్య తేడాలు ఇవే, దగ్గు అదే పనిగా వస్తుంటే ఫ్లూ హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా సోకినట్లే, ఓ సారి లక్షణాలు తెలుసుకోండి

Hazarath Reddy

దేశంలో కొత్త వైరస్‌ దడ పుట్టిస్తోంది. హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా ఫ్లూ వైరస్ దెబ్బకు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే సోకింది ఆ వ్యాధేనా లేక కరోనా అనేది (H3N2 influenza vs COVID-19) చాలా మంది అయోమయంలో పడుతున్నారు.

H3N2 Virus Hits India: దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరికి జ్వరం, జలుబు దగ్గు లక్షణాలు, H3N2 వైరస్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి, యాంటీబయాటిక్స్ వాడొద్దని వైద్యులు హెచ్చరిక

Hazarath Reddy

వేసవి కాలం వచ్చేస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ప్రతి ఇద్దరిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్‌ జ్వరాల బారిన పడటం కలవరపెడుతోంది. దేశంలో చాలామంది వైరల్ దగ్గు, శ్వాస ఆడకపోవడం, తుమ్ములను ఎదుర్కొంటున్నారు.ఉత్తర భారతదేశంలో, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎక్కువ ఫ్లూ కేసులు (H3N2 Virus Hits India) నమోదయ్యాయి.

'Holi Kab Hai': హోలీ పండగ ఎప్పుడు, మార్చి 7నా లేక 8నా, అయోమయంలో ప్రజలు, క్లారిటీ ఇస్తూ Twitterలో షేర్ చేసిన Google India

Hazarath Reddy

అందరూ ఈసారి 'హోలీ కబ్ హై' అని అడుగుతున్నారు. హోలీ మార్చి 7నా లేక మార్చి 8నా అనే విషయంలో ప్రజలు అయోమయంలో పడ్డారు. హోలీ 2023 తేదీ గురించి వినియోగదారుల గందరగోళాన్ని చూపే పోస్ట్‌ను Google India Twitterలో షేర్ చేసింది.

Influenza Virus H3N2: కరోనా కన్నా వేగంగా విజృంభిస్తున్న కొత్త వైరస్, గొంతు నొప్పి,దగ్గు,శరీర నొప్పులు, ముక్కు కారడంతో పాటు జ్వరం H3N2 వైరస్‌ లక్షణాలు

Hazarath Reddy

కరోనా నుంచి బయటపడిన ప్రజలను ఇప్పుడు మరో వైరస్ వణుకిస్తోంది. దేశంలో ప్రమాదకరస్థాయిలో ఈ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇది సాధారణ ఫ్లూ అయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండాల్సిందేనని అంటున్నారు నిపుణులు.

Advertisement
Advertisement