లైఫ్స్టైల్
Astrology: నవంబర్ 1నుంచి ఈ నాలుగు రాశుల వారికి పంచ గ్రహ రాజయోగం ప్రారంభం, కోటీశ్వరులు అయ్యే చాన్స్..
kanhaబుధ గ్రహం తన స్నేహితుడు శుక్రుడు తో కలిసి తులారాశిలో సంచరించింది. రెండు గ్రహాలు కలిసి పంచ గ్రహ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ రాజయోగ ప్రభావం అన్ని రాశుల వారికి కనిపిస్తుంది.
Necrotizing Fasciitis: ప్రమాదకర బ్యాక్టీరియా నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌తో వ్యక్తి మృతి, ఈ వ్యాధి బారీన పడితే శరీరంలోని మాంసాన్ని వైరస్ తినేస్తుందట,నెక్రోటైజింగ్ ఫాసిటిస్ లక్షణాలు ఇవే
Hazarath Reddyశరీరంలోని మాంసాన్ని తినేసే ప్రమాదకర బ్యాక్టీరియా నెక్రోటైజింగ్ ఫాసిటిస్ (Necrotizing Fasciitis) బారినపడి కోల్ కతాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ 44 ఏళ్ల మృణ్మయ్ రాయ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
Flesh-Eating Bacteria: దేశంలో కొత్త రకం బ్యాక్టీరియా కలకలం, శరీరంలోని మాంసాన్ని తినేసే బ్యాక్టీరియాతో ఓ వ్యక్తి మృతి, అతని జననాంగాలను, కింద అవయువాలను తినేసిన వైరస్
Hazarath Reddyకోల్‌కతాలో జరిగిన దురదృష్టకర సంఘటనలో, మాంసం తినే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌తో (Flesh-Eating Bacteria) ఒక వ్యక్తి మరణించాడు. నివేదిక ప్రకారం, ఆ వ్యక్తి శుక్రవారం రాత్రి కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (RGKMCH)లో తుది శ్వాస విడిచాడు.
AP Formation Day: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం మెసేజెస్, ఈ కోట్స్ ద్వారా ఏపీ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకంక్షలు చెప్పేయండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. నవంబర్ 1 వ తేదీ అంటే ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంగా (Andhra Pradesh Formation Day) జరుపుకుంటున్నాం. 1953 వ నవంబర్ 1న పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి.
Chandra Grahanam 2022: కార్తీక పౌర్ణమి రోజే చంద్రగ్రహణం, ఏ రాశులపై ప్రభావం పడుతుందో తెలుసుకోండి..
kanhaనవంబర్ 8న, ఈసారి కార్తీక పూర్ణిమ నాడు చంద్రగ్రహణం ఏర్పడుతోంది. సంవత్సరం చంద్రుని సమయం, సూతకాల ప్రభావం, రాశిచక్ర గుర్తులను తెలుసుకోండి.
Chandra Grahan 2022: కార్తీక పౌర్ణమి రోజే చంద్రగ్రహణం, వేద పండితులు ఏం హెచ్చరిస్తున్నారో తెలుసుకోండి..
kanhaకార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఉన్నందున, ఈ ఏడాది కార్తీక పూర్ణిమ నాడు స్నానం, దానధర్మాలు చాలా ముఖ్యమైనవి. అంతే కాకుండా పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని దీపాలను కూడా ఈ రోజున దానం చేస్తారు.
Astrology: నవంబర్ 5 నుంచి ఈ 5 రాశులపై శని ప్రభావం ప్రారంభం, జాగ్రత్తగా ఉండండి, మీ రాశి అందులో ఉందో లేదో చెక్ చేసుకోండి
kanhaశని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం ఉత్తమమైన రోజుగా చెప్పబడుతుంది. పంచాంగం ప్రకారం, నవంబర్ 5, 2022 శనివారం. ఈ రోజు శని పూజకు మంచిది.
TTD: తిరుమలలో బ్లాక్ టికెట్ల దందా, 12 టికెట్లను రూ.32 వేలకు బ్లాక్‌లో శ్రీవారి దర్శనం టికెట్లను విక్రయించిన కాణిపాకం ఆలయ ఉద్యోగిని, కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు
Hazarath Reddyవెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల కారణంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో.. తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Vastu Tips: జస్ట్ మీ ఇంట్లో ఈ మార్పులు చేస్తే చాలు! పిల్లలు చదువుల్లో దూసుకుపోవడం ఖాయం, పిల్లల రూంలో తప్పకుండా చేయాల్సిన వాస్తు మార్పులు ఇవే, ఒకవేళ వాటిని అక్కడ పెట్టకపోతే ఇబ్బందులు ఖాయం
Naresh. VNSపిల్లలు చదువు మీద శ్రద్ధపెట్టకపోవడానికి చాలా కారణాలున్నాయని మర్చిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం..పిల్లల గది తప్పుడు వాస్తు. దీని కారణంగానే చాలాసార్లు పిల్లలు ఒత్తిడికి లోనవుతారు. కష్టపడి పనిచేసినా విజయం లభించదు. అటువంటి పరిస్థితిలో కొన్ని వాస్తు నివారణలు పిల్లల కెరీర్‌కు ప్రభావవంతంగా పనిచేస్తా
Astrology: నవంబర్ 1 నుంచి ఈ నాలుగు రాశుల వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం దక్కడం ఖాయం, ధన వంతులు అయ్యే అవకాశం..
kanhaఅంగారకుడు నాలుగు రాశుల వారికి చాలా శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఈ రాశుల వారు డబ్బు, వ్యాపారం, వృత్తి ఆరోగ్యం వంటి శుభ ఫలితాలను పొందుతారు.
Andhra Pradesh Day 2022: అమరజీవి త్యాగం నుంచి నేటి వరకు ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం చరిత్ర ఏమిటీ, పెద్దమనుషుల ఒప్పందం, శ్రీబాగ్ ఒడంబడిక అంటే ఏమిటీ, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంపై ప్రత్యేక కథనం
Hazarath Reddyఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. నవంబర్ 1 వ తేదీ అంటే ఇదే రోజు ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినంగా (Andhra Pradesh Formation Day) జరుపుకుంటున్నాం. 1953 వ నవంబర్ 1న పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు. అనంతరం 1956 నవంబర్ ఇదే రోజున నిజాం పాలనలో ఉన్న తెలంగాణా (Telangana) ప్రాంతాన్ని ఆంద్ర ప్రదేశ్ లో (Andhra Pradesh) విలీనం చేసారు.
Astrology: నవంబర్ 24 నుంచి ఈ నాలుగు రాశుల వారికి పంచ మహాపురుష రాజయోగం, ఇక ఏ పని చేసినా విజయమే, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
kanhaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి మార్గం వల్ల పంచ మహాపురుష రాజయోగం కూడా ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితిలో, కొన్ని రాశిచక్ర గుర్తుల జీవితంలో ఆనందం వస్తుంది. గురుమార్గం వల్ల ఎవరికి లాభం కలుగుతుందో తెలుసుకుందాం.
Relationship: మహిళలు శృంగారం చేసిన తర్వాత మూత్ర విసర్జన చేయడం మంచిదేనా, అలా చేస్తే నిజంగానే పిల్లలు పుట్టరా, శాస్త్ర వేత్తలు ఏమంటున్నారు..
kanhaకొంతమంది సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయడం మంచిది కాదంటారు. అలా చేస్తే అండాన్ని చేరకుండానే మగ శుక్రకణాలు బయటకు వెళ్లిపోతాయని రకరకాల కన్ ఫ్యూజన్లు సృష్టిస్తుంటారు.
Red Aloe Vera: ఎరుపు కలబంద గురించి తెలుసా, దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు, డాక్టర్లను సైతం ఆశ్చర్యపరుస్తున్న మొక్క..
kanhaరెడ్ కలబందలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. తలనొప్పి , మైగ్రేన్‌లకు చికిత్స చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు.
Saubhagya Panchami: రేపే సౌభాగ్య పంచమి, ఈ రోజు లక్ష్మీ దేవి పూజ ఎలా చేయాలో వెంటనే తెలుసుకొని ఆచరించండి, కోటీశ్వరులను చేసే వ్రతం ఇదే..
kanhaకార్తీక మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథిని సౌభాగ్య, జ్ఞాన, సౌభాగ్య పంచమి అని అంటారు. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించాలని ఆచారం ఉంది. ప్రధానంగా ఈ పండుగను గుజరాత్‌లో వైభవంగా జరుపుకుంటారు.
Chandra Grahanam: ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజే చంద్రగ్రహణం, ఏ రోజు, ఏ ప్రాంతంలో, ఏ సమయంలో గ్రహణం వస్తుందో తెలుసుకోండి, ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..
kanhaఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడే చంద్ర గ్రహణం ఏర్పడనుంది. నవంబర్ 8న చంద్రగ్రహణం సంభవిస్తుంది. భారత దేశంలో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది.
Astrology: నవంబర్ 1 నుంచి ఈ 5 రాశుల వారికి అదృష్టం ప్రారంభం అవుతుంది, మీ రాశి కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి..
kanhaనవంబర్ 1 న బుధుడు కన్యారాశి నుండి తులారాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు నవంబర్ 13 వరకు బుధుడు ఈ రాశిలో ఉండబోతున్నాడు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, ఈ బుధ సంచారము ఐదు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక, వృత్తి ఆరోగ్య విషయాలలో శుభ ఫలితాలను పొందుతారు.
Horoscope Today 29 October 2022: శనివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి వద్దన్నా డబ్బు వచ్చి తీరుతుంది, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
kanhaఅక్టోబర్ 29, 2022, శనివారం, కార్తీక మాసం శుక్ల పక్ష చతుర్థి తిథి. పంచాంగం ప్రకారం, సౌభాగ్య పంచమి పండుగను రేపు జరుపుకుంటారు. రేపటి రోజు, చాలా మంది రాశుల వారికి డబ్బు విషయంలో శుభవార్త అందుతుంది.
Astrology: 27 అక్టోబర్ 2022 గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఖాయం, మీ రాశి ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.
kanha27 అక్టోబర్ 2022 గురువారం నాడు అనేక రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుంది. రాశిచక్రం ప్రకారం గురువారం రోజు ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 01:30 PM నుండి 03:00 PM వరకు ఉంటుంది.
Nagula Chavithi: ఈ ఏడాది నాగుల చవితి అక్టోబర్ 28న జరుపుకోవాలి, నాగుల చవితి రోజు ఏం చేయాలి, మహిళలు ఏం చేయాలో తెలుసుకోండి..
kanhaకార్తీక మాసంలో 4వ రోజు నాగుల చవితిగా జరుపుకుంటారు. నాగ అంటే పాము చతుర్థి అంటే 4వ రోజు.ఈ సంవత్సరం నాగుల చవితి అక్టోబర్ 28న జరుపుకుంటున్నారు. ఇది నాగ దేవతలకు అంకితం చేసిన పండగ, ఇది భారతదేశం అంతటా ప్రధానంగా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకుంటారు.