Lifestyle

Astrology: మకర రాశి వారికి 2025వ సంవత్సరం అదృష్టాన్ని తీసుకొస్తుంది ఏలినాటి శని నుండి వీరికి విముక్తి కలుగుతుంది..

sajaya

2025వ సంవత్సరం మకర రాశి వారికి వారి జాతకాన్ని మార్చేస్తుంది. ఏలినాటి శని నుండి వీరు విముక్తి పొందుతారు. ఈ ఏడాది వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి

Astrology: జనవరి 5న గురు గ్రహం మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సంపదను ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహంగా ఈ గ్రహాన్ని చెప్తారు. అయితే ఈ గ్రహం జనవరి 5 తేదీన మీనరాశిలోకి ప్రవేశం దీని ద్వారా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Astrology: జనవరి 2 నుండి ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి. వీరు పట్టిందల్లా బంగారమే..

sajaya

జనవరి 2 నుంచి ఈ మూడు రాశుల వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నక్షత్రాల మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Health Tips: గుండె జబ్బు బీపి సమస్యతో బాధపడుతున్నారా, అయితే అర్జున బెరడుతో మీ సమస్యకు పరిష్కారం..

sajaya

ఈ మధ్యకాలంలో గుండె జబ్బుల సంఖ్య అత్యధికంగా పెరిగింది. ఒకప్పుడు కేవలం పెద్దవారు మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ ఇప్పుడు యువతలో కూడా గుండె సంబంధం సమస్యలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.

Advertisement

Health Tips: ప్రతిరోజు ఒక జామపండును తినడం ద్వారా జలుబు దగ్గు , మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు దూరం..

sajaya

ఏ సీజన్లోనైనా ఈజీగా లభించే పండు జామ పండు. జామ పండు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జలుబు దగ్గు వంటితో పాటు డయాబెటిక్ వంటి దీర్ఘకాలిక సమస్యలను కూడా తగ్గించడంలో జామ పండుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

Bengaluru: బెంగుళూరులో న్యూ ఇయర్ జోష్, పీకలదాకా తాగి పడిపోయిన యువతీ యువకులను మోసుకుపోతున్న వీడియోలు వైరల్

Hazarath Reddy

న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు మందుబాబులు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మందుబాబుల ఉత్సాహం మామూలుగా లేదని చెప్పేందుకు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. పీపాలకు పీపాలు తాగేసి న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక బెంగుళూరులో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహం మాములుగా లేదనే చెప్పాలి.

First Sunrise of 2025 Videos: 2025 సంవత్సరంలో తొలి సూర్యోదయం, చూసేందుకు ఎగబడ్డ జనం.. మీరూ ఆ వీడియోలు చూడండి..

Hazarath Reddy

2025 సంవత్సరంలో తొలి సూర్యోదయం (First Sunrise of 2024) కాసేపటి క్రితం ఆవిష్కృతమయ్యింది. ఈ అద్భుతాన్ని చూడటంతో పాటు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో (Phones) బంధించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు పోటి పడ్డారు. దీంతో ఆయా ప్రాంతాలు మొత్తం ఆహ్లాదకరంగా మారిపోయాయి

Happy New Year 2025 Wishes In Telugu: మీ స్నేహితులు, శ్రేయోభిలాషులకు డిజిటల్ ఫోటో గ్రీటింగ్స్ రూపంలో 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

కొత్త సంవత్సరం అంటే మన జీవితంలోని పాత పేజీలను మూసివేసి, కొత్త పేజీలను తెరవడం... కొత్త సంవత్సరం, కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ మీకు,మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా..

Advertisement

Happy New Year 2025: వీడియో ఇదిగో, 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన ఆస్ట్రేలియా, అందరికంటే ముందే 2025కి స్వాగతం పలికిన కిరిబాటి దీవులు

Hazarath Reddy

2025 సంవత్సరానికి ఆస్ట్రేలియా ఘనంగా స్వాగతం పలికింది. ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని సిడ్నీ నగరం 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పింది.కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా విన్యాసాలు, ఆకట్టుకునే లేజర్ లైటింగ్ తో ప్రఖ్యాత సిడ్నీ హార్బర్, ఓపెరా హౌస్ జిగేల్మన్నాయి.

Happy New Year 2025: వీడియో ఇదిగో, 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్, స్కై టవర్ వద్ద గ్రాండ్ గా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్

Hazarath Reddy

2025 సంవత్సరానికి న్యూజిలాండ్ ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి.మన కాలమానం ప్రకారం సాయంత్రం 3.45 గంటలకు న్యూజిలాండ్ కు చెందిన చాతమ్ ఐలాండ్స్ 2025లోకి అడుగు పెట్టింది.

Astrology: మకర సంక్రాంతి నుండి ఈ రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది..ధన లక్ష్మీ దేవి కటాక్షంతో కోటీశ్వరులు అవడం ఖాయం...

sajaya

మనం జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగలో మకర సంక్రాంతి ఉంటుంది. ఈ రోజున సూర్యభగవాన్ని పూజిస్తారు.సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రాంతి అని అంటారు.

Horoscope 2025, Yearly Rasiphalalu: ధనస్సు, మకరం, కుంభం, మీనం సంవత్సరం రాశి ఫలితాలు ఇవే..ఈ రాశుల వారు 2025 సంవత్సరంలో ధనకుబేరులు అవుతారు..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

sajaya

ధనస్సు, మకరం, కుంభం, మీనం సంవత్సరం రాశి ఫలితాలు ఇవే..ఈ రాశుల వారు 2025 సంవత్సరంలో ధనకుబేరులు అవుతారు..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

Advertisement

Horoscope 2025, Yearly Rasiphalalu :సింహం, కన్య, తుల, వృశ్చికం సంవత్సరం రాశి ఫలితాలు ఇవే..ఈ రాశుల వారు 2025 సంవత్సరంలో లక్ష్మీ దేవి కటాక్షంతో ధనవంతులు అవుతారు..

sajaya

సింహం, కన్య, తుల, వృశ్చికం సంవత్సరం రాశి ఫలితాలు ఇవే..ఈ రాశుల వారు 2025 సంవత్సరంలో లక్ష్మీ దేవి కటాక్షంతో ధనవంతులు అవుతారు..

Horoscope 2025, Yearly Rasiphalalu : మేషం, వృషభం, మిథునం, కర్కాటకం సంవత్సరం రాశి ఫలితాలు ఇవే..ఈ రాశుల వారికి 2025 సంవత్సరంలో కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

మేషం, వృషభం, మిథునం, కర్కాటకం సంవత్సరం రాశి ఫలితాలు ఇవే..ఈ రాశుల వారికి 2025 సంవత్సరంలో కోటీశ్వరులు అవడం ఖాయం..

Astrology: జనవరి 1 నుండి ఈ 3 రాశుల వారి జాతకం మారుతుంది. పట్టిందల్లా బంగారమే.

sajaya

కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అన్ని రాశు చక్రాలపైన కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అందరికీ ఆనందాన్ని తెచ్చే విధంగా నూతన సంవత్సరం ఉండబోతుంది. కొత్త సంవత్సరం కొత్త ఆశలు ,కొత్త అవకాశాలు, కొత్త పురోగతితో ముందుకు వెళ్లాలని అందరూ కోరుకుంటారు.

Health Tips: రెండు వారాలపాటు చెక్కరను మానేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

sajaya

మనము ప్రతిరోజు రోజువారి ఆహారంలో చక్కెరను వాడుతూ ఉంటాము. టీ కాఫీ స్వీట్స్ జంక్ ఫుడ్ లలో చక్కెర కాస్త ఎక్కువ మోతాదులో ఉంటుంది. అయితే దీని వల్ల మనము ప్రతిరోజు తీసుకోవాల్సిన దానికంటేనే ఎక్కువగానే చక్కెర తీసుకుంటాం.

Advertisement

Health Tips: తరచుగా చేతులు కాళ్లు తిమ్మిర్లు వస్తున్నాయా, అయితే ఈ కారణాలు కావచ్చు..

sajaya

చాలామందిలో తరచుగా కాళ్లు చేతులు తిమ్మిరి అనే సమస్య కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మళ్లీ మళ్లీ ఇది సమస్య అనిపిస్తే దానికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు.

Happy New Year 2025 Wishes In Telugu: మీ బంధుమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి..

sajaya

ఈ నూతన సంవత్సరం నూతన ఆలోచనలతో, నూతన అవకాశాలతో మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

New Year Events in Hyderabad: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల కోసం టాప్ 10 ఈవెంట్లు ఇవిగో, ధర కూడా రూ.299 నుంచి ప్రారంభం

Hazarath Reddy

నేటితో 2024 ఏడాదికి వీడ్కోలు చెప్పి.. 2025కి ప్రజలంతా స్వాగతం పలకనున్నారు. దీంతో డిసెంబర్ 31 రాత్రి దేశ వ్యాప్తంగా సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కోసం ఈవెంట్లు సైతం రెడీ అయ్యాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈవెంట్లు (New Year 2025 Celebration in HYD) జరగనున్నాయి.

New Year 2025: న్యూఇయర్‌ వేడుకలకు రెడీ అయిన హైదరాబాద్, అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు, ఐటీ కారిడార్ల ఫ్లైఓవర్లు మూసివేత, ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా..

Hazarath Reddy

2025 నూతన సంవత్సరానికి హైదరాబాద్ సిద్ధమవుతున్న తరుణంలో, హోటల్‌లు, క్లబ్‌లు, బార్‌లలో వేడుకలతో నగరం యొక్క శక్తివంతమైన నైట్‌లైఫ్ కళకళలాడనుంది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజల భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement
Advertisement