Lifestyle

Smokers Lose Up to 22 Minutes of Life: ధూమపానం చేసేవారు 22 నిమిషాల వరకు జీవితాన్ని కోల్పోతారు, షాకింగ్ అధ్యయనం వెలుగులోకి..

Hazarath Reddy

కొత్త అధ్యయనం భయపెట్టే గణాంకాలను వెల్లడించింది. ఒక అధ్యయనం ప్రకారం, ఒక సిగరెట్ పురుషుల జీవితాన్ని 17 నిమిషాలు, స్త్రీల జీవితాన్ని 22 నిమిషాలు తగ్గిస్తుంది. దీనికి ముందు, శాస్త్రవేత్తలు సిగరెట్ ధూమపానంపై ఇటువంటి అధ్యయనాన్ని నిర్వహించారు.

Astrology: జనవరి 2వ తేదీ ధ్రువయోగం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.

sajaya

జ్యోతిషశాస్త్రంలో ధృవ యోగాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ధృవ యోగా ఉపులానప్పుడల్లా, దీని శుభ ప్రభావం అనేక రాశులపై ఉంటుంది. వేద క్యాలెండర్ ప్రకారం, జనవరి 2వ తేదీ అలాగే, ఒక ప్రయోజనకరమైన ధ్రువ యోగం ఏర్పడుతోంది,

Astrology: జనవరి 8వ తేదీ చంద్ర గ్రహం రాశి మార్పు, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.

sajaya

చంద్ర గ్రహం శుభప్రదంగా పరిగణించబడుతుంది, జ్యోతిషశాస్త్రంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తొమ్మిది గ్రహాలలో ఒకటైన చంద్రుడు మనస్సు, సంతోషం మాతృత్వానికి బాధ్యత వహిస్తాడు

Health Tips: ప్రతిరోజు ఉదయం టిఫిన్ ఓట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా

sajaya

ఈ రోజుల్లో ప్రజలు అల్పాహారం కోసం ఆరోగ్యకరమైన ,ఆహారం కోసం చూస్తున్నారు. వీటిలో ఓట్స్ బెస్ట్. ఇది ఆరోగ్యకరమైనది, విభిన్న రుచులను కలిగి ఉంటుంది మరియు చాలా రుచికరమైనది కూడా.

Advertisement

Health Tips: మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా అయితే కాలేయ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు కావచ్చు..

sajaya

క్యాన్సర్ ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కాలేయ క్యాన్సర్ కేసులు కూడా పెరిగాయి. అయితే ఈ రోజుల్లో కాలేయ సంబంధిత వ్యాధులు బాగా పెరిగాయి.

Sabarimala Temple Opened: మకరజ్యోతి పండుగ సందర్భంగా నేడు తిరిగి తెరుచుకోనున్న శబరిమల ఆలయం

Rudra

కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం ఈ ఏడాది మకరజ్యోతి పండుగ సందర్భంగా సోమవారం నుంచి తెరుచుకోనున్నది. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Food Tips: సాయంత్రం స్నాక్ గా వేడివేడి వంకాయ బజ్జీ రెసిపీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

sajaya

చలికాలంలో వేడివేడిగా సాయంత్రం పూట స్నాక్ తినాలని అనిపిస్తుంది. అయితే వంకాయ తోటి నోరూరించే వంకాయ బజ్జి ట్రై చేస్తే హాయిగా లొట్టలేసుకుంటూ తినొచ్చు.

Astrology: న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీలలో పుట్టిన వారు కొత్త సంవత్సరంలో అదృష్టవంతులు

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం గానే న్యూమరాలజి కూడా కొన్ని ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి వారి జీవితంలో జరగబోయే పనుల గురించి తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ప్రకారం వారి పుట్టిన తేదీని బట్టి వారి వ్యక్తిత్వాలు వారి ప్రతిభ అదృష్టం కలిగి ఉంటారని తెలుసుకోవచ్చు.

Advertisement

Astrology: జనవరి 6వ తేదీ బుధుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే యోగం..

sajaya

జ్యోతిషా శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కొత్త సంవత్సరంలో బుధుడు తన కదలికలను మార్చుకుంటాడు. జనవరి 6 తేదీన బుధుడు వృశ్చిక రాశి నుండి ధనస్సు రాశిలోకి మధ్యాహ్నం 12 :1 0 నిమిషాలకు ప్రవేశిస్తాడు

Astrology: జనవరి 3 తేదీ శుక్రుడు కుంభ రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపదను ఆనందాన్ని శ్రేయస్సును పెంచే గ్రహంగా శుక్ర గ్రహం ఉంటుంది. ప్రస్తుతం శుక్ర గ్రహం మకర రాశిలో ఉన్నాడు. డిసెంబర్ మూడో తేదీన రాత్రి 11 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.

Health Tips: ఈ సంకేతాలు మీ శరీరంలో కనిపిస్తున్నాయా ,అయితే ఫ్రీ డయాబెటిక్ లక్షణాలు కావచ్చు..

sajaya

కొన్ని సంకేతాల వల్ల మన శరీరంలో కొన్ని జబ్బులు వస్తాయని మనం ముందే గుర్తించవచ్చు. అయితే ఇటువంటి సంకేతాలు గనుక మీ శరీరంలో కనిపిస్తే అది ప్రీ డయాబెటిక్ లక్షణాలుగా చెప్పవచ్చు

Health Tips: కంటి సమస్యలతో బాధపడుతున్నారా, అయితే మీ కళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండును తినండి..

sajaya

ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో కూడా కంటి అద్దాలు పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు పెద్దవాళ్లలో మాత్రమే ఈ కళ్లద్దాలు పెట్టుకుని పరిస్థితి ఉండేది కానీ రాను రాను ఎక్కువగా ఫోన్ వినియోగించడం, పోషకాహారాల్లోపము వీటివల్ల చిన్న వయసులోనే కళ్లద్దాలు వస్తున్నాయి.

Advertisement

Food Tips: తక్కువ టైంలో సింపుల్ గా టేస్టీగా చేసుకునే మరమరాల గారెలు.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..

sajaya

వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి. అని సామెత ఊరికే రాలేదు అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది. అయితే దాన్ని చేసుకోవడానికి చాలా ఎక్కువ సమయం ఎక్కువ ప్రాసెస్ ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు.

Fashion Tips: చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా, ఈ టిప్స్ ఫాలో అయితే తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్త పడొచ్చు..

sajaya

యువతలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న సమస్య తెల్ల జుట్టు మహిళల్లో పురుషుల్లో ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొంతమందిలో ఈ సమస్య చిన్నప్పటి నుంచే ఇబ్బంది పెడుతుంది.

Astrology: జనవరి 6 బుధ గ్రహం, శని గ్రహాల కలయిక ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..

sajaya

మరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. జనవరి 6వ తేదీ మధ్యాహ్నం 12 50 నిమిషాలకు బుధుడు శని గ్రహాల కలయిక దీని కారణం గా ఈ మూడు రాశుల వారికి ఎంతో శుభప్రదమైనది.

Astrology: కొత్త సంవత్సరంలో రాహు,కేతువులు కలయిక, ఈ మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొని వస్తుంది అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది.

sajaya

త్వరలోనే 2025 సంవత్సరం ప్రారంభం కానుంది రాహు, కేతువుల గ్రహాలు ఎక్కువగా సంచరిస్తాయి. ముఖ్యంగా తొమ్మిది గ్రహాల్లో రాహు కేతు గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

Advertisement

Astrology: డిసెంబర్ 31 పుష్కర యోగం,ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారం..కోటీశ్వరులు అవ్వడం ఖాయం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఏడాది చివరి రోజు అయిన డిసెంబర్ 31వ తేదీన పుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ రోజున ఈరోజు నుంచి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశుల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: కర్పూరం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.

sajaya

కర్పూరానికి మన భారతీయ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది కర్పూరాన్ని పూజకు వినియోగిస్తూ ఉంటారు. ఇది కేవలం పూజకు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Venu Swamy on Allu Arjun's Horoscope: వీడియో ఇదిగో, అల్లు అర్జున్ జాతకంలో శని నడుస్తుంది, వచ్చే ఏడాది మర్చి 28 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదని తెలిపిన వేణు స్వామి

Hazarath Reddy

ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) జాతకంలో ఆరో ఇంట శని ఉందని, మార్చి 29నుంచి బాగుందని వివాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి(Astrologer Venu Swamy ) చెప్పారు. కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటే సమస్యలు అక్కడే ఉంటాయన్నారు.

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

sajaya

కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి ఒకటో తేదీన దైవదర్శనం చేసుకోవడం అనేది ఈ మధ్యకాలంలో ఒక ఆనవాయితీగా మారింది.

Advertisement
Advertisement