Lifestyle
Astrology: ఈ రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో పచ్చ రత్నాన్ని ధరించకూడదు..
sajayaరత్నశాస్త్రం 9 రత్నాల మంచి చెడులను చూపిస్తుంది. అయితే తప్పుడు రత్నాలు ధరించడం వల్ల వ్యక్తి జీవితంలో అనేక నష్టాలు ఏర్పడతాయి. ముఖ్యంగా గందరగోళం ఏర్పడుతుంది. జీవితంలో సంతోషం కరువవుతుంది ఆర్థిక నష్టాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి.
Health Tips: చక్కెరను అతిగా వాడుతున్నారా, అయితే ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం..
sajayaఈ మధ్యకాలంలో చక్కెర వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా స్వీట్లు, కాఫీ, టీ ,శీతల పానీయాలు ,బేకరీ ఐటమ్స్ వంటి వాటిలలో చక్కెరను అధికంగా వాడుతున్నారు. ఎక్కువ చక్కెరను మన శరీరం తీసుకోవడం ద్వారా ఇది చాలా హారికరంగా మారుతుంది.
Health Tips: తరచుగా ఎసిడిటీ, ఛాతిలో మంట సమస్యతో బాధపడుతున్నారా ఆలస్యం చేయకండి, క్యాన్సర్ సంకేతం కావచ్చు..
sajayaతరచుగా చాలామందిలో ఎసిడిటీ, చాతిలో మంట, చాతిలో పట్టేసినట్టు వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇది తరచుగా రావడం నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
Maha Kumbh 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాకు ముస్తాబవుతున్న ప్రయాగరాజ్, జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా
Hazarath Reddyహిందూ సనాతన ధర్మంలో మహా కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుంభ మేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతి పరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర.సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
Health Tips: ఎంతో రుచి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయ పచ్చడి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు ఉసిరికాయ ఈ సీజన్లో బాగా లభిస్తుంది. ఇది ఎంత రుచిగా ఉంటుందో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది మన శరీరాన్నిలో విటమిన్ సి ని అందించి రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
Astrology: డిసెంబర్ 31వ తేదీన సూర్యుడు పూర్వాషాడ నక్షత్రం లోనికి ప్రవేశం, మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సూర్యుడు ఆత్మవిశ్వాసం శక్తికి ప్రేమకు సంపదకు పాలకుడుగా ఉంటాడు. జ్యోతిషా శాస్త్రం ప్రకారం సూర్యో గ్రహం డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం పూర్వాషాఢ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.
Astrology: డిసెంబర్ 29 చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు ఒక శుభగ్రహంగా కొలుస్తారు. దీనికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చంద్రుడు ఇతర గ్రహాలతో పోలిస్తే అన్ని శుభ ఫలితాలను ఇస్తాడని నమ్మకం.
Fashion Tips For Women: ఈ టిప్స్ ఫాలో అయితే మీ వయసు కంటే కూడా తక్కువగా కనిపిస్తారు..
sajayaమనం అందంగా కనిపించాలంటే మన లైఫ్ స్టైల్ లో అనేక మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా మేకప్ వల్ల,హెయిర్ స్టైల్ కొంతమంది సరిగ్గా రాక వారి వయసు కంటే ఎక్కువ వయసుగా కనిపిస్తారు.
Health Tips: పచ్చిపాలు తాగుతున్నారా అయితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త.
sajayaచాలామందికి పచ్చిపాలు తాగే అలవాటు ఉంటుంది. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటారు. అయితే పచ్చిపాలు తాగడం ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Health Tips: రక్తంలో ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో సమస్యకు పరిష్కారం..
sajayaమన శరీర అవయవాల అన్నిటికీ రక్తం చాలా అవసరం. రక్త సరఫరా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తంలో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు అనేకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
Lower Risk Of Diabetes For Faster walkers: వేగంగా నడిస్తే తగ్గనున్న మధుమేహ ముప్పు.. హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులూ తగ్గే అవకాశం.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraవేగవంతమైన నడకతో డయాబెటిస్ (మధుమేహం)తో పాటు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Astrology: కొత్త సంవత్సరంలో ఈ రాశిలో వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajaya2025వ సంవత్సరం కొన్ని రాష్ట్ర వారికి చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు వారి జీవితంలో ప్రతి అంశంలో కూడా విజయాన్ని పొందుతారు. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి.
Astrology: డిసెంబర్ 25వ తేదీన గురు శని శుక్ర గ్రహాల కలయిక దృష్టియోగం ఏర్పడుతుంది ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 25 చాలా ప్రత్యేకత కలిగి ఉంది ఈ రోజున మూడు ప్రధాన గ్రహాలు కలయిక శుభయోగాలను ఇస్తుంది. డిసెంబర్ 25 బుధవారం నాడు గురు గ్రహం శని గ్రహం సూర్యుడు మూడు కూడా కలయిక వల్ల దృష్టియోగం ఏర్పడుతుంది.
Health Tips: ఇడ్లీ తిని తిని బోర్ కొట్టిందా అయితే సాయంత్రం స్నాక్స్ గా టేస్టీగా ఇడ్లీ పిండితో ఈ స్నాక్స్ భలే రుచిగా ఉంటుంది..
sajayaరోజు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టినప్పుడు మనకు కాస్త వెరైటీగా ఫుడ్ తినాలని అనిపిస్తుంది. ముఖ్యంగా కరకరలాడే టేస్టీగా ఉండే ఫుడ్ ను తినాలని అందరూ కోరుకుంటారు.
Fashion Tips For Women: కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ చిట్కాలు ఫాలో అయిపోండి..
sajayaచలికాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మన చర్మం ఎప్పుడు కూడా డల్ గానే ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో చర్మం పగలడము, మచ్చలు రావడం వంటివి ఏర్పడతాయి.
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా. ఎటువంటి ఆహారాలు తినాలి ఎటువంటి ఆహారాలు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం..
sajayaఈ మధ్యకాలంలో చాలామందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య ఫ్యాటీ లివర్ సమస్య. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. ఫ్యాటీ లివర్ అనగా కాలేయంలో అధికంగా కొవ్వు ఏర్పడే పరిస్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు.
Health Tips: చలికాలంలో కాళ్లు చేతులు ఎందుకు తిమ్మిరిగా మారుతాయి, కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో కాళ్లు చేతులు ఎప్పుడూ తిమ్మిర్లుగా లాగినట్టుగా చల్లగా అనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఇది చాలా కాలం మీ శరీరంలో కనిపించినట్లయితే మీ శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.
Astrology: డిసెంబర్ 30వ తేదీన కేతు గ్రహం సింహరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.
sajaya9 గ్రహాలలో ఒకటైన కేతు గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కేతు గ్రహాన్ని చాలామంది అంతా శుభగ్రహంగా పరిగణించరు. అయితే కొన్నిసార్లు కేతు గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది.
Astrology: డిసెంబర్ 28 రాహు కుంభ రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు చాలా కాలం తర్వాత తన రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు. అయితే రాహువుని దుష్ట గ్రహంగా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు తెలివితేటలు కీర్తి ప్రతిష్టలు అన్నిటిని కూడా ఇస్తారని నమ్ముతారు.
Happy New Year 2025: కొత్త సంవత్సరం సందర్భంగా మీ బంధుమిత్రులతో కలిసి హైదరాబాద్ సమీపంలో చూడగలిగిన టాప్ 5 పర్యాటక కేంద్రాలు ఇవే
sajayaవీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి చక్కటి ఐదు డెస్టినేషన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం