Lifestyle
Astrology: అక్టోబర్ 27 నుంచి గజకేసరి యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారం..ధనవంతులు అవుతారు..
sajayaఅక్టోబర్ 27 నుంచి గజకేసరి యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారం..ధనవంతులు అవుతారు..
Astrology: అక్టోబర్ 24 నుంచి ఈ 3 రాశులు వారికి చంద్రమంగళ యోగం..లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..కోటీశ్వరులు అవుతారు..
sajayaAstrology: అక్టోబర్ 24 నుంచి ఈ 3 రాశులు వారికి చంద్రమంగళ యోగం..లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..కోటీశ్వరులు అవుతారు..
Health Tips: అండర్ ఆర్మ్స్ నల్లగా ఉండడానికి కారణాలు..ఈహోమ్ రెమెడీస్ తో ఈ సమస్యకు పరిష్కారం.
sajayaపురుషులు స్త్రీలు డార్క్ అండర్ ఆర్మ్స్ సమస్యతో బాధపడుతుంటారు. కొన్నిసార్లు మహిళల్లో ఈ సమస్య చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే దీన్ని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన కాస్మెటిక్స్ ను యూస్ చేస్తూ ఉంటారు.
Health Tips: పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుందా..అయితే పసుపు పాలను రాత్రిపూట ఇవ్వండి.
sajayaఈ మధ్యకాలంలో పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అన్న సమస్యతో చాలామంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అయితే దీనికోసం పసుపు కలిపిన పాలను పిల్లకి పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
Health Tips: అన్నం మానివేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా 30 రోజులపాటు ఇలా చేయండి..
sajayaభారతదేశంలో చాలా మంది ప్రజలకు అన్నం అనేది ప్రధాన ఆహారంగా చెప్పవచ్చు. అయితే దీనిపైన పూర్తిగా ఆధారపడడం కూడా మన ఆరోగ్యానికి చాలా హానికరం. అన్నంలో కార్బోహైడ్రేట్స్ లో ఎక్కువగా ఉంటాయి.
Gold Price Today: బాబోయ్.. రూ. 80 వేలు దాటేసిన బంగారం ధర, నేడో, రేపు కిలో వెండి రూ. లక్షకు చేరుకునే అవకాశం, ఏకంగా రూ. 5 వేలు పెరిగిన వైనం
Hazarath Reddyపండుగల సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. కొన్ని రోజులుగా రికార్డుస్థాయిలో ధరలు పెరుగుతుండగా, నిన్న రూ. 80 వేల మార్కును దాటేసింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ. 750 పెరిగి రూ. 80,650 వద్ద స్థిరపడింది.
Bharat Gaurav Train: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ రైలు, పూర్తి వివరాలు ఇవిగో..
Vikas Mతెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల యాత్ర (Sabarimala Yatra)కు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భారత్ గౌరవ్ టూరిస్టు రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది.
Astrology: అక్టోబర్ 23న కుజ గ్రహం స్వాతి నక్షత్రం నుండి విశాఖ నక్షత్రం లోనికి ప్రవేశం దీని కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి మేదస్సు ప్రసంగం రచన వ్యాపారం కమ్యూనికేషన్ రంగాలలో ప్రసాదించే గ్రహంగా చెప్పవచ్చు. అయితే ఈ కుజ గ్రహం అక్టోబర్ 23న సాయంత్రం నాలుగు గంటలకు స్వాతి నక్షత్రం నుండి విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది
Astrology: నవంబర్ 7వ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి కోరుకున్న సంపద లభిస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి మంచి ప్రాముఖ్యత ఉంది. ఐశ్వర్యం, సంపద, విలాసాలను ఇచ్చే గ్రహంగా శుక్ర గ్రహాన్ని చెప్పవచ్చు. అయితే నవంబర్ ఏడవ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం.
Astrology: అక్టోబర్ 31 బుధ బుధుడు, శుక్రుడు, గురు గ్రహం కలయిక వల్ల త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది.. ఈ త్రిగ్రహి యోగం వల్ల మూడు రాశులకు అదృష్టం.
sajayaఅక్టోబర్ 31న శుభ గ్రహాలైన బుధు గ్రహం, గురు గ్రహం, శుక్ర గ్రహంఒక ప్రత్యేక కలయిక జరుగుతుంది. దీన్ని త్రిగ్రహి యోగం అని అంటారు. ఈ త్రిగ్రహ యోగం వల్ల అన్ని రాసి చక్రాల పైన అదృష్టం శ్రేయస్సు ప్రభావము ఉంటుంది
Health Tips: కుంకుమపువ్వు నీటిని తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం..
sajayaచాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే టీ కాకుండా అనేకరకాలైనటువంటి డ్రింక్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ప్రతిరోజు ఉదయాన్నే కుంకుమ పువ్వు నీటిని తాగడం ద్వారా అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి
Health Tips: మహిళల్లో వచ్చే ఈస్ట్ ఇన్ఫెక్షన్ కారణాలు, చిట్కాలు తెలుసుకుందాం.
sajayaచాలామందిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంది. దీన్ని క్యాండిడియాస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. వీరికి ఎక్కువగా విసనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. మహిళల్లో వేగంగా పెరుగుతున్న ఈ సమస్య దీనికి ఈస్ట్ అనే ఒక రకమైన ఫంగస్ కారణం.
Health Tips: రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగుతున్నారా..అయితే అది లాభమా, నష్టమా తెలుసుకుందాం..
sajayaచాలామంది నిద్రపోయే ముందు నీళ్లు త్రాగే అలవాటు ఉంటుంది. అయితే ఇది శరీరాన్ని హైటెక్ గా ఉంచుతుందని నమ్ముతారు. అయితే ఒక్కొక్కసారి ఇది ఆరోగ్యానికి హాని కూడా కలిగిస్తుంది.
Health Tips: ఎసిడిటీ పుల్లని త్రేనుపులతో బాధపడుతున్నారా..అయితే ఈ హోమ్ రెమెడీస్ తో మీ సమస్యకు పరిష్కారం.
sajayaచాలామంది ఎసిడిటీ పుల్లని త్రేనుపులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇది కొన్ని ఆహారపు అలవాట్లు, ఒత్తిడి జీవన శైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య అనేది వస్తుంది.
Astrology: అక్టోబర్ 26న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశం మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశిలో సూర్యుని సంచారం చాలా మంచిది. తుల రాశిలోకి సూర్యుని సంచారం కారణంగా అన్ని రాసి చక్రాల పైన ప్రభావం ఉంటుంది.
Astrology: అక్టోబర్ 28న గురుడు రోహిణి నక్షత్రం లోనికి ప్రవేశం..ఈ మూడు రాశులు వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే కొన్నిసార్లు రాసి మార్పు వల్ల అన్ని వారి రాశులు పైన ప్రభావాలు ఉంటాయి. అయితే అక్టోబర్ 28న మధ్యాహ్నం ఒంటిగంటకు గురు గ్రహం రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.
Health Tips: ఆరోగ్యంగా ఉండడానికి ఒక రోజులో మన శరీరానికి ఎన్ని క్యాలరీలు అవసరమో తేలుసా..
sajayaప్రతి మనిషికి వారి వారి పనులను బట్టి వారికి క్యాలరీలో అవసరం ఉంటాయి. అయితే వీటి ద్వారానే మనకు పోషకాహారం లభిస్తుంది. ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం అంత మంచిది కాదు.
Health Tips: ఈ అలవాట్లను వెంటనే మానుకోకపోతే ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు .
sajayaకొన్నిసార్లు మనం చేసే పొరపాట్ల వల్ల ప్రమాదకరమైన వ్యాధులు కారణమవుతాయి.. కొన్ని అలవాట్లను మానుకున్నట్లయితే ప్రేగు క్యాన్సర్ నుంచి దూరమవ్వచు.
Health Tips: మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కనిపించే సంకేతాలు ఏంటో తెలుసా.
sajayaమనకు వచ్చే అన్ని జబ్బులకు మొదటి కారణం కొలెస్ట్రాల్ చెరు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె పోటు బ్రెయిన్ స్ట్రోక్ వంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి.
Astrology: అక్టోబర్ 22 నుండి బుధుడు ఒకే నెలలో మూడుసార్లు సంచరిస్తాడు. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలివితేటలు అందం కమ్యూనికేషన్ వ్యాపారానికి సంబంధించినది. బుధ గ్రహం అయితే బుధ గ్రహం అక్టోబర్ 22న విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది