Lifestyle

Astrology: మంగళవారంరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తువులు కొనకండి..దురదృష్టం వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఈరోజుల్లో కొనడం అంత మంచిది కాదు. దీనివల్ల త్రిదోషాలు ఏర్పడతాయి. దీనికి కారణంగా మీకు ఆర్థిక నష్టం ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలు ఆరోగ్యపరంగా కూడా ప్రతికూలంగా ఉంటుంది.

Astrology: సెప్టెంబర్ 21 లక్ష్మీనారాయణ యోగం..ఈ మూడు రాశుల వారికి ఆర్థిక లాభం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రతి గ్రహం కూడా ఎంతో ముఖ్యమైనది. సెప్టెంబర్ 21న బుధుడు, శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశం. దీని కారణంగా కన్యరాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.

Health Tips: బిర్యానీ ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..జబ్బులను తగ్గిస్తుంది.

sajaya

బిర్యానీ ఆకు అందరికీ తెలుసు. దీనిని మసాలా దినుసుగా వాడుతుంటాం. కానీ ఇందులో ఉన్న ఆరోగ్య ఔషధాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.

Health Tips: రాత్రులు ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నారా..అయితే మీకు ఈ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ.

sajaya

రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొనడం ద్వారా అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, షుగర్, BP పెరగడం వంటి సమస్యలు పెరుగుతాయి.

Advertisement

Health Tips: అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా..అయితే ఈ కారణాలు కావచ్చు.

sajaya

ఈరోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే ఇది ఒక సాధారణ సమస్య అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది.

Health Tips: అల్లం టీ ని అధికంగా తాగుతున్నారా.. జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఈ నష్టాలు తప్పవు.

sajaya

వర్షాకాలంలో వేడివేడిగా అల్లం టీ తాగాలని అందరికీ ఉంటుంది. అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతే కాకుండా దీని రుచి చాలా బాగుంటుంది.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనంపై కీలక అప్‌డేట్, 70 అడుగుల విగ్రహాం 17న మధ్యాహ్నం ఒంటి గంట లోపు నిమజ్జనం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు (Khairatabad Big Ganesh Darshan) దర్శనమిస్తున్నారు.

Astrology: సెప్టెంబర్ 16 సూర్యుడు, కేతు గ్రహాల కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడు అన్ని రాశుల పైన ప్రభావాలను చూపిస్తుంది. కొన్నిసార్లు మంచిని కొన్నిసార్లు చెడును చూపిస్తుంది.

Advertisement

Astrology: ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచి..ఈ పనులు చేస్తే ఇంట్లో సంపద నిలుస్తుంది.

sajaya

ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంపద నిలవాలని కోరుకుంటారు. సకల సకల శుభాలకు దేవత లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలని అందరూ కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం భక్తులు అనేక రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు.

Astrology: సెప్టెంబర్ 22 న గురుగ్రహం మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సెప్టెంబర్ 22న గురు గ్రహం మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అదే విధంగా నవంబర్ 28న రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశం.

Health Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. దీనికి కారణాలు, నివారణ తెలుసుకుందాం.

sajaya

ఈ మధ్యకాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు కూడా అందరూ తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య యువతను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.

Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే ఈ గింజలతో ఈజీగా బరువు తగ్గుతారు.

sajaya

అధిక బరువుతో బాధపడేవారు ఎన్ని ప్రయత్నాలు చేసిన వారి బరువు తగ్గరు భోజనం తగ్గించిన వాకింగ్ చేసిన ఎక్సర్సైజులు చేసిన ఒక్కొక్కసారి వారు బరువు తగ్గరు.

Advertisement

Health Tips: యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా...అయితే మీకు ఈ సమస్యలు కలిగే అవకాశాలు ఎక్కువ.

sajaya

వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలామంది వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని కారణంగా యాంటీబయోటిక్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు.

Health Tips: థైరాయిడ్ జబ్బు ఉన్నవారు కోడిగుడ్డు తినవచ్చా.

sajaya

ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్య చాలా మందిలో ఉంటుంది. దీనికి సరైన ఆహారం అలవాట్లు తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

Monkeypox in India: భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు, జులై 2022 నుంచి దేశంలో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

భారత్‌లో తొలి మంకీపాక్స్ (Mpox) కేసు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ధ్రువీకరించింది. ఇటీవల ఓ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ (monkeypox) సోకిందని వెల్లడించింది.

Ganesh Idol with Jaggery: వీడియో ఇదిగో, 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడు, గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గణపతి విగ్రహం

Hazarath Reddy

విశాఖ పట్నంలోని గాజువాకలో ప్రత్యేకమైన గణపతి విగ్రహం కనువిందు చేస్తోంది. 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడుని తయారు చేశారు. దీని తయారీకీ సుమారు రెండు నెలల సమయం పట్టింది.

Advertisement

Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయకండి.

sajaya

సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మన ఇళ్లల్లో ఉంటే డబ్బుకు కొరత ఉండదు. డబ్బు ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. అయితే సంపదను ఇచ్చే లక్ష్మీదేవిని అనుగ్రహం చేసుకోవడానికి ప్రజలు అనేక రకాలైన పూజలు చేస్తారు.

Astrology: సెప్టెంబర్ 14న సర్వార్ధ సిద్ధి యోగం, రవి యోగం ఈ రెండు యోగాల వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

ప్రతి ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇది ఎంతో శుభప్రదమైన రోజు. ఈ రోజు పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఈనెల 14వ తేదీన యాదృచ్ఛికంగా రెండు యోగాలు కలయిక వల్ల అదృష్టం కలిసి వస్తుంది.

Health Tips: అర్జున బెరడులో ఉన్న ఔషధ గుణాలు తెలుసా..ఈ వ్యాధుల నుండి బయటపడతారు.

sajaya

అర్జున బెరడు అర్జును బెరడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. ఇది మనము ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాలను తగ్గించి దాని ద్వారా వచ్చేటువంటి అనేక రకాలైన జబ్బులు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

Health Tips: మహిళలు సంవత్సరానికి ఒకసారి ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

sajaya

ఈ మధ్యకాలంలో బిజీ లైఫ్ కారణంగా ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు తరచుగా తమ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యాలు చేస్తూ ఉంటారు.

Advertisement
Advertisement