Lifestyle
Health Tips: ప్రతిరోజు గుప్పెడు గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
sajayaఆరోగ్యకరమైన జీవితం అందరికీ అవసరం. దానికోసం మనం ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఇందులో గుమ్మడి గింజల గురించి ఈరోజు తెలుసుకుదాం. గుమ్మడి గింజల్లో పోషకాలు అధికంగా ఉంటాయి.
KP.3.1.1 COVID-19 Variant: అమెరికాను వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియెంట్ కేపీ.3, వృద్ధులతో పాటు పిల్లలను టార్గెట్ చేస్తున్న ఒమిక్రాన్ న్యూ వేరియంట్
Hazarath ReddyKP 3.1 అని పిలువబడే కొత్త కోవిడ్ వేరియంట్ US అంతటా వేగంగా వ్యాపిస్తుంది. USలో దాదాపు సగం కేసులకు కారణమవుతుందని అనుమానించబడింది. ఆరోగ్య అధికారులు అక్కడ "వేసవి వేవ్" అంటువ్యాధుల సంభావ్యతకు సిద్ధమవుతున్నారు.
Astrology: ఆగస్టు 21 శుక్రుడు ,కుజ గ్రహాలు కలయిక..ఈ మూడు రాశుల వారికి ధనవర్షం కురుస్తుంది.
sajayaకుజుడు ,శుక్రుడి కదలికలు వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ఇవి అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఈ రెండు గ్రహాల కలయిక సంపదకు వివాహానికి ,సంతానానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ,కుజ గ్రహాల కలయిక వల్ల ఈ మూడు రాశుల పైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
Astrology: ఆగస్టు 29 న గురుగ్రహం మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaగురు గ్రహం బలానికి శక్తికి జ్ఞానానికి అనుకూలమైన గ్రహం. ఇది జీవితంలో వచ్చే అనేక రకాలైనటువంటి సమస్యలతో పోరాడడానికి శక్తిని ఇస్తుంది. ఆగస్టు 29 గురుగ్రహం మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి
Health Tips: షుగర్ పేషెంట్లకు రైస్ మంచిదా రోటి మంచిదా. ఏది తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది.
sajayaషుగర్ పేషెంట్లకు రైస్ మంచిదా రోటి మంచిదా. చాలామందిలో తరచుగా ఈ ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లకు చపాతీ మంచిదా లేక అన్నం మంచిదా అనే విషయంలో ఎప్పుడు సందేహాలు కలుగుతూనే ఉంటాయి.
Health Tips: ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా..అయితే మీకు ఈ జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ.
sajayaరుచి కోసం ఆహార పదార్థాల్లో ఉప్పును వినియోగిస్తూ ఉంటారు. అయితే అధిక ఉప్పును తీసుకోవడం వల్ల మనకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో పాటు అనేక జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
Health Tips: యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.
sajayaచాలామంది పురుషులు, స్త్రీలు యూరిన్ ఇన్ఫెక్షన్స్ సమస్యతో బాధపడుతుంటారు. ఇన్ఫెక్షన్స్ వల్ల రకరకాల అయినటువంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ అధికమవడం ద్వారా మన శరీరంలో దీని పరిమాణం పెరగడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ,మూత్ర సంబంధ వ్యాధులకు దారితీస్తుంది.
Health Tips: ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తీసుకుంటే..రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.
sajayaప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆహారాన్ని తీసుకుంటే మీ నరాలు బలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన చురుకైన జీవితాన్ని గడపడానికి పౌష్టికాహారం అవసరం. ముఖ్యంగా ఉదయం పూట మంచి ఆహారాన్ని తీసుకున్నట్లయితే రోజంతా శక్తివంతంగా ఉంటాము.
Happy Raksha Bandhan Wishes in Telugu: మీ సోదర సోదరీ మణులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో Whatsapp, Facebook, Instagram ద్వారా విషెస్ తెలపండిలా..
sajayaఈసారి రక్షా బంధన్ జరుపుకోలేకపోతే, మీరు ఈ శుభాకాంక్షలు పంచుకోవడం ద్వారా రక్షా బంధన్ పండుగను జరుపుకోవచ్చు. రక్షా బంధన్ పండుగ శుభాకాంక్షలు 2024, ఇలాంటి వాట్సాప్ స్టేటస్‌లను షేర్ చేయండి..
Raksha Bandhan Wishes in Telugu: రక్షా బంధన్ సందర్భంగా మీ బంధుమిత్రులకు Photo Greetings రూపంలో రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలపండిలా..
sajayaరక్షా బంధన్ అనే పదానికి రక్షణ బంధం అని అర్థం. సోదరి తన సోదరుని మణికట్టుకు రాఖీ కట్టి, దానికి ప్రతిగా సోదరుడు తన సోదరిని కాపాడుతానని ప్రమాణం చేస్తాడు. రక్షా బంధన్ ప్రధానంగా లింగ భేదం లేకుండా సోదరులు, సోదరీమణుల మధ్య సంబంధాన్ని జరుపుకుంటుంది.
Astrology: ఆగస్టు 22 నుండి బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం..ఈ 5 రాశుల వారికి సంపద పెరుగుతుంది.
sajayaశ్రావణమాసం అంటే చాలా పవిత్రమైన మాసం. ఆగస్టు 22న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం దీనిద్వారా అన్నిరాశులకు కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి బుధుని అనుగ్రహంతో సిరిసంపదలు పెరుగుతాయి.
Health Tips: పొరపాటున కూడా ఈ 3 ఆహార పదార్థాలను మళ్లీమళ్లీ వేడి చేయకూడదు దీనివల్ల చాలా ప్రమాదం.
sajayaమన ఇళ్లల్లో కొన్ని ఆహార పదార్థాలు మిగిలిపోతూ ఉంటాయి. వాటిని మళ్లీ మనం తిరిగి తినడానికి ఉంచుకుంటాము. అయితే మళ్లీ తినేటప్పుడు వాటిని వేడి చేసి తింటాము. అలా వేడి చేయడం వల్ల అది ఆరోగ్యానికి హానికరమని మీకు తెలుసా.
Health Tips: లిప్ స్టిక్ అతిగా వాడుతున్నారా..అయితే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త.
sajayaమేకప్ లిస్ట్ లో ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది లిప్ స్టిక్. లిప్ స్టిక్ అప్లై చేయకుండా ఏం మేకప్ కూడా పూర్తికాదు. మహిళలను మరింత అందంగా కనిపించేందుకు తరచుగా అనేక రకాలైనఉత్పత్తులను మార్కెట్లో తీసుకొస్తారు.
Health Tips: ఆపిల్ పండు ఇది మన శరీరానికి అమృతం.. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లోకి అనేక రకాలైన పండ్లు వస్తాయి. ఇవి మనకు ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే ఆపిల్ పండ్లు అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి.ఇందులో మన ఆరోగ్యానికి మెరుగుపరిచే అనేకమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
Health Tips: అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే వేడి నీటిని ఇలా త్రాగండి.
sajayaఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. అధిక బరువు తగ్గడానికి రకరకాల అయిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది డైట్ కంట్రోల్ చేస్తారు. వ్యాయామం అతిగా చేస్తారు. ఏది చేసినప్పటికీ కూడా ప్రయోజనాలు చాలా తక్కువగా ఉంటాయి.
Astrpology: ఆగస్టు 19 రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి..రాఖీ ఏ టైం లో కట్టాలి ,ఏ దిశలో ఉండి కట్టాలి.
sajayaఅన్నా చెల్లెల మధ్య ప్రేమకు ప్రతిరూపంగా ఈ రాఖీ పండుగ ప్రాముఖ్యత ఉంది. శ్రావణమాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్టు 19వ తేదీన వస్తుంది. ఈ రోజున సోదరీ సోదరీమణులు రాఖీని కట్టుకుంటారు.
Astrology: ఆగస్టు 25న శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశం..30 రోజుల పాటు ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం కీర్తి సంపదలను ఆనందాన్ని ఇచ్చే గ్రహం. ఈ గ్రహం రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలను కలిగి ఉంది. ముఖ్యంగా ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: ఈ తేదీల్లో జన్మించిన వారికి భవిష్యత్తు గురించి తెలుసుకోండి. వీరికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి భవిష్యత్తును ఎలా తెలుసుకుంటారో అదే విధంగా సంఖ్య శాస్త్రాన్ని కూడా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ప్రకారం వారి గ్రహాలు వారి రాశుల కారణంగా వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
Astrology: ఆగస్టు 20 బుధాదిత్య యోగం. ఈ మూడు రాశుల వారికిసంపద పెరుగుతుంది
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈనెల 20వ తారీఖు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడు ,సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది చాలా పవిత్రమైన యోగం, దీన్ని రాజయోగం కూడా అని అంటారు.
Health Tips: ఖాళీ కడుపుతో కలబంద తీసుకుంటే బీపీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
sajayaకలబంద ఆరోగ్యాల గని. దీని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద కేవలం అందానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఇది ఒక సంజీవని అని చెప్పవచ్చు