ఈవెంట్స్
Astrology: ఫిబ్రవరి 19వ తేదీన శుక్రుడు సూర్యుడు కలయిక, ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ,సూర్యగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఫిబ్రవరి 19వ తేదీన ఉదయం 9 గంటల 20 నిమిషాలకు శుక్రుడు సూర్యుడు కలయిక దీనివల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.
Astrology: ఫిబ్రవరి 14వ తేదీన షడాష్టక యోగంఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో, గ్రహాల ప్రత్యేక ఖగోళ స్థానాలు వాటి ద్వారా ఏర్పడిన కలయికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఒక యోగం షడాష్టక యోగం, ఇది రెండు గ్రహాలు ఒక నిర్దిష్ట స్థితిలోకి వచ్చినప్పుడు ఏర్పడుతుంది.
Astrology: ఫిబ్రవరి 24 కుజుడు అశ్విని నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం..
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో, కుజుడికి గ్రహాల అధిపతి హోదా ఇవ్వబడింది, అతను మేషం వృశ్చిక రాశులకు అధిపతి. రాశిచక్రం నక్షత్రరాశిని మార్చడంతో పాటు, కుజుడు తిరోగమన ,ప్రత్యక్ష కదలికలో కూడా కదులుతాడు.
Astrology: ఫిబ్రవరి 9న చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది
sajayaAstrology: ఫిబ్రవరి 9 కొన్ని రాశిచక్ర గుర్తులకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. ఈ రోజున, అదృష్టం పూర్తిగా మీ వైపు ఉంటుంది. మీరు కొన్ని శుభవార్తలను పొందవచ్చు.
Bhishma Ekadashi 2025 Wishes: భీష్మ ఏకాదశి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఫోటోగ్రీటిగక్స్ షేర్ చేసి తెలియజేయండి..
sajayaభీష్మ ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి మరియు అత్యంత శక్తివంతమైన మరియు ప్రసిద్ధి చెందిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క మూలాన్ని గుర్తించడానికి జరుపుకుంటారు. ఈ రోజున, కురు వంశంలో పురాతనుడు, తెలివైనవాడు, శక్తివంతుడు మరియు నీతిమంతుడు అయిన భీష్ముడు, శ్రీ విష్ణు సహస్రనామం ద్వారా తన అన్నయ్య యుధిష్ఠిరుడికి శ్రీ కృష్ణుడి గొప్పతనాన్ని వివరించాడు.
Bhishma Ekadashi Wishes in Telugu: భీష్మ ఏకాదశి సందర్భంగా మీ బంధు మిత్రులకు Photo Greetings రూపంలో విషెస్, శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaహిందూ మతంలో, ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు విష్ణువును పూజిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. మాఘ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి జరుపుకుంటారు. ఈ సంవత్సరం, జయ ఏకాదశి ఫిబ్రవరి 8న జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి జరుపుకుంటే, దక్షిణ భారతీయులు దీనిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు.
Astrology: ఫిబ్రవరి నెలలో బుధుడు ఐదు సార్లు తన నక్షత్ర మార్పు. ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడు రాశిలోనూ నక్షత్రాలను ద్వారా తమ గమనాన్ని వేగంగా మార్చుకుంటాడు.
Astrology: ఫిబ్రవరి 9న కుజ గ్రహం సింహరాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలు ఉంటాయి. వారికి అదృష్టం పూర్తిగా అనుకూలంగా మారుతుంది. విజయవకాశాలు కొత్త కొత్త పొందుతారు.
Astrology: ఫిబ్రవరి 27 బుధుడు, సూర్యుడు, శని మూడు కలిసి త్రిగ్రహీయోగం ఏర్పడుతోంది. ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్రిగ్రహీయోగం ఫిబ్రవరి 27వ తేదీన ఏర్పడుతుంది. బుధుడు, సూర్యుడు, శని గ్రహాలు కలిసి త్రిగ్రహి యోగాన్ని ఏర్పరచబోతున్నాయి.
Maha kumbha Mela 2025: మహా కుంభమేళాలో 39 కోట్ల మంది భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు, ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగియనున్న మహా కుంభమేళా
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela) నేటితో 24వ రోజుకు చేరింది. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు
Astrology: ఫిబ్రవరి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
sajayaAstrology: ఫిబ్రవరి 11 నుంచి అదృష్టం మీ వైపు ఉంటుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకోవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, డబ్బు సంబంధాలలో ప్రధాన మార్పులు చూడవచ్చు
Astrology: ఫిబ్రవరి 6వ తేదీన సూర్యుడు ధనిష్ట నక్షత్రంలోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..
sajayaAstrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల రాజుగా సూర్యుడికి పేరు వ్యాపారంలో ఉద్యోగంలో ప్రతి పనిలోనూ సూర్యుడు అనుగ్రహంతో పురోగతి ఉంటుంది. సూర్యుడు రాశి మార్పు కారణంగా 12 రాశుల పైన శుభ ,అశుభ ఫలితాలు ఉంటాయి.
Ratha Saptami: నేడు రథ సప్తమి.. తిరుమల, అరసవల్లిలో సంబురాలు.. పోటెత్తిన భక్తులు (వీడియో)
Rudraనేడు రథ సప్తమి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల, శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Ratha Saptami 2025 Wishes In Telugu: మీ స్నేహితులు, శ్రేయోభిలాషులకు రథ సప్తమి శుభాకాంక్షలు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండిలా..
sajayaRatha Saptami 2025 Wishes In Telugu: రథ సప్తమి పర్వదినం ఫిబ్రవరి 4న, అంటే మంగళవారం నాడు ఆచరిస్తారు. మాఘ మాసంలో ఇలాంటి అనేక తేదీలు ఉన్నాయని, గ్రంథాలలో వాటికి ముఖ్యమైన స్థానం ఉందని మీకు తెలియజేస్తున్నాము. వాటిలో మాఘ శుక్ల పక్ష సప్తమి తిథి ఒకటి. ఈ తిథి సూర్య భగవానుడికి సంబంధించినది. ఈ రోజున సూర్య భగవానుడు తన కాంతితో ప్రపంచాన్ని మొత్తంగా వెలిగించాడని చెబుతారు.
Ratha Saptami 2025 Wishes In Telugu: రథసప్తమి సందర్భంగా మీ బంధు మిత్రులకు ఫోటో మెసేజెస్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaRatha Saptami 2025 Wishes In Telugu: సనాతన ధర్మంలో రథ సప్తమి పర్వానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉత్సవం మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని జరుపుకుంటారు. ఈ రోజున సూర్య దేవునికి పూజలు చేసి, వారికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఎందుకంటే ఈ రోజు నుంచి సూర్య దేవుడు తన రథంపై ఎక్కి ఉత్తరాయణం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడని నమ్మకం.
Astrology: ఫిబ్రవరి 24వ తేదీన బుధుడు కుంభరాశి లోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశం.
sajayaAstrology: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఏ గ్రహం అయినా ఏదైనా రాశి లేదా నక్షత్రరాశిలో నిర్ణీత సమయం వరకు ఉంటుంది. ఇది ఒక వ్యక్తి జీవితంపై శుభ మరియు అశుభ ప్రభావాలను కలిగిస్తుంది.
Astrology: ఫిబ్రవరి 8 ఏకాదశి నుండి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaAstrology: ఫిబ్రవరి 8 ఏకాదశి రోజు నుండి మూడు రాశుల వారికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. వీరు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా మూడురాశుల వారికి ఆ కుటుంబంలో ఆనందం శాంతి వృత్తిలో పురోగతి ఏర్పడుతుంది.
Astrology: ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పనులు చేయకూడదు, చేసినట్లయితే ధన నష్టం కలుగుతుంది.
sajayaAstrology: ఆదివారం సెలవు దినం కాబట్టి చాలామంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు.అయితే అవి వారికి తెలియక చేసే పొరపాట్లు పెద్ద పెద్ద హానిని కలిగిస్తాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైనటువంటి పనులు అస్సలు చేయకూడదు.
Vasantha Panchami: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వసంత పంచమి వేడుకలు.. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో కిటకిటలాడుతున్న ఆలయాలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో బాసర, వర్గల్, శనిగరం తదితర ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.
Astrology: ఫిబ్రవరి 12వ తేదీన సూర్యుడు శతభిషా నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaAstrology: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి నెల కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు తన దిశను మూడుసార్లు మార్చబోతున్నాడు, దీని కారణంగా 12 రాశులలోని కొన్ని రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది.