ఈవెంట్స్
Astrology: 57 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 10వ తేదీన ఒకే రాశిలోకి 6 గ్రహాల సంయోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 57 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 10వ తేదీన ఒకే రాశిలోకి ఆరు గ్రహాల కలయిక ఎంతో శుభ ఫలితాలను అందిస్తుంది. మీన రాశిలోకి ఈ ఆరు గ్రహాలు కూడా కలవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
Astrology: ఫిబ్రవరి 5వ తేదీన గురుడు, చంద్రుడు గ్రహాల అపూర్వ కలయిక ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.
sajayaAstrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి చంద్రగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు కూడా 12 రాశులను ప్రభావితం చేస్తాయి. సంపదకు, ఆనందాని,కి ఐశ్వర్యానికి ప్రతీకగా ఈ రెండు గ్రహాలు ఉంటాయి.
Astrology: రేపే మౌని అమావాస్య ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తియోగం..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మౌని అమావాస్య ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మౌని అమావాస్య జనవరి 29వ తేదీన ఉంది ఇది అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది.
Nagoba Jatara 2025: నేటి నుంచి నాగోబా మహా జాతర.. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు.. 31న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్
Rudraఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా మహా జాతరకు అంతా సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం రాత్రి 11 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది.
Astrology: ఫిబ్రవరి 12వ తేదీన కుంభ సంక్రాంతి ఆ సూర్యభగవానుడి ఆశీస్సులతో ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశం..
sajayaAstrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలన్నిటికీ కూడా రాజు ఫిబ్రవరి 12వ తేదీన కుంభ సంక్రాంతి ఏర్పడనుంది. సూర్యుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించడం ద్వారా ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్తారు.
Astrology: ఫిబ్రవరి 8న చంద్రగ్రహణం వృషభ రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి లక్ష్మి దేవి దయతో అఖండ ఐశ్వర్యం.
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారంచంద్ర గ్రహణానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహం ఫిబ్రవరి 8వ తేదీన రాత్రి 11 గంటల 20 నిమిషాలకు వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది.
Astrology: ఫిబ్రవరి 4వ తేదీ గురుగ్రహం ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
sajayaAstrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహం ఆనందాలను, ఐశ్వర్యాలను, భావోద్వేగాలను ఇచ్చేదిగా ఉంటుంది. గురు గ్రహం ఫిబ్రవరి 4వతేదీన ఉదయం 8 గంటల 15 నిమిషాలకు తన రాశిని మార్చుకుంటుంది.
Astrology: ఫిబ్రవరి మొదటి వారంలో శుక్రుడు, శని, సూర్యుడు, బుధ గ్రహాల అరుదైన కలయిక ఈ 3 రాశుల వారికి ఆర్థిక లాభం,
sajayaAstrology: ఫిబ్రవరి 2025 మొదటి వారంలో సృష్టించబడే శుక్రుడు, శని, సూర్యుడు బుధ గ్రహాల ప్రత్యేక ఖగోళ స్థానం అన్ని రాశిచక్ర గుర్తులకు అత్యంత మంగళకరమైనది ప్రయోజనకరమైనదిగా నిరూపించబడుతుంది.
Astrology: జనవరి 29 చంద్రగ్రహం మూలా నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశం..
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో చంద్ర దేవునికి ముఖ్యమైన స్థానం ఉంది. చంద్రుడు కేవలం రెండున్నర రోజులలో రాశిని మారుస్తాడు.
Astrology: ఫిబ్రవరి 2వ తేదీన ధనిష్ట నక్షత్రంలోనికి సూర్యుడు బుద గ్రహాల కలయిక ఈ మూడు రాశుల వారికి ప్రతి రంగంలో విజయం..
sajayaAstrology: గ్రహాల రాకుమారుడైన బుధుడు కూడా ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించి సూర్యునితో కలయికను ఏర్పరుస్తాడు. సూర్యుడు శక్తి ,ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తాడు, బుధుడు మానసిక స్పష్టతను సూచిస్తాడు.
Google Doodle Republic Day 2025: నేడు గణతంత్ర దినోత్సవం.. గూగుల్ స్పెషల్ డూడుల్ చూశారా?
Rudraగణతంత్ర దినోత్సవాన్ని నేడు యావత్తు జాతి ఎంతో ఘనంగా జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఎప్పటిలాగే ప్రత్యేకమైన డూడుల్ తో ముందుకొచ్చింది.
Republic Day 2025 Wishes In Telugu: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులు, సన్నిహితులకు శుభాకాంక్షలు తెలపాలని ఉందా..అయితే ఈ గ్రీటింగ్స్ మీ కోసం..
sajayaRepublic Day 2025 Wishes In Telugu: 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకుని భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారతదేశం తన స్వంత రాజ్యాంగం ద్వారా పాలించబడే సార్వభౌమ, సోషలిస్ట్, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పరివర్తన చెందడానికి గుర్తుగా నిలిచింది.
Republic Day Wishes In Telugu: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు చెప్పాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలియజేయండి..
sajayaRepublic Day Wishes In Telugu: 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గుర్తుచేసుకునేందుకు ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు భారతదేశం దాని స్వంత నియమాలు చట్టాల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపాంతరం చెందడాన్ని సూచిస్తుంది.
Republic Day Wishes In Telugu: రిపబ్లిక్ డే విషెస్ మీ బంధుమిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలియజేయండి.. Whatsapp, Twitter, Facebook ద్వారా ఈ విషెస్ షేర్ చేసుకోవచ్చు..
sajayaRepublic Day Wishes In Telugu: ఈ రోజు, మన దేశానికి చాలా ముఖ్యమైన రోజు అయిన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి మనం సమావేశమయ్యాము. ప్రతి సంవత్సరం 26 జనవరిన, 1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారిన క్షణాన్ని గౌరవించడానికి మనం ఈ రోజును జరుపుకుంటాము. అంటే మన దేశం దాని స్వంత నియమాలను రాజ్యాంగాన్ని స్వీకరించి, కొత్త శకానికి నాంది పలికింది.
Astrology: జనవరి 31 నుంచి సూర్యడు అనుగ్రహంతో ఈ 3 రాశుల వారికి ఇకపై లక్ష్మీదేవి కటాక్షంతో పాటు కుబేరుడి కరుణ దక్కడం ఖాయం..
sajayaAstrology: తొమ్మిది గ్రహాలలో ఒకటైన సూర్యునికి జ్యోతిష్యశాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కారణంగా, అతను గ్రహాల రాజ అని పిలుస్తారు, అతను ఆత్మ, గౌరవం, ఉన్నత స్థానం ,నాయకత్వ సామర్థ్యాలు మొదలైనవాటిని కూడా నియంత్రిస్తాడు.
Astrology: ఫిబ్రవరి 1 నుంచి బుధుడు మకర రాశిలోకి ప్రవేశం.. ఈ మూడు రాశుల వారికి డబ్బు నట్టింట్లో వర్షంలో కురవడం ఖాయం... ధన కుబేరుడు అవుతారు..
sajayaAstrology: బుధుడు మేధస్సు, కమ్యూనికేషన్, వ్యాపార కార్యకలాపాలకు బాధ్యత వహిస్తున్నందున, మకరరాశిలో బుధుడు సంచారము అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది.
Astrology: జనవరి 29 బుధుడు, శని గ్రహాల కలయిక వల్ల త్రైకాదశి యోగం, ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశం.
sajayaAstrology: బుధుడు ,శని గ్రహాల కలయిక త్రైకాదశి యోగాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రత్యేక యోగం వల్ల నాలుగు రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఈ బుధుడు ,శుక్రుడు కలయిక ఏ రాశి వారికి వరమో తెలుసుకుందాం.
Astrology: జనవరి 26వ తేదీ శుక్రుడు కుజుడి కలయిక వల్ల నవపంచ యోగం. ఈ మూడు రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం..
sajayaAstrology: జ్యోతిష శాస్త్రంలో అన్ని గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 26వ తేదీన శుక్రుడు కూజుడి కలయిక వల్ల నవ పంచయోగం ఏర్పడుతుంది. జనవరి 26వ తేదీన ఉదయం 5గంటల 20 నిమిషాలకు శుక్రుడు కలయికతో ఈ యోగం ఏర్పడుతుంది.
Astrology: జనవరి 24 నుంచి మిథున రాశిలోకి కుజుడి ప్రవేశం..ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..లేకపోతే కోటీశ్వరుడైనా బికారీ అయ్యే ప్రమాదం ఉంది..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని సురక్షితమైన గ్రహంగా చూస్తారు. ఈ గ్రహం ఎవరి జాతకంలో బలంగా ఉందో వారి జీవితాన్ని ఎవరూ పాడు చేయలేరని అంటారు. అలాంటి వ్యక్తులు హృదయం, మనస్సులో బలంగా ఉంటారు.
Astrology: జనవరి 24వ తేదీన శని పూర్వ భాద్రపద నక్షత్రం లోకి సంచారం ఈ మూడు రాశుల వారికి ధనలక్ష్మి యోగం..
sajayaAstrology: శని దేవుని అనుగ్రహం వల్ల అనేక రాశుల వరకే శుభ ఫలితాలు కొన్నిసార్లు అశుభ ఫలితాలు అందుతాయి. అయితే జనవరి 24వ తేదీన శనిగ్రహం పూర్వాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.