ఆరోగ్యం
Health Tips: నిమ్మరసంలో లవంగాల పొడిని కలుపుకొని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaలవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆహారానికి రుచి పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
Health Tips: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
sajayaగ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరానికి అత్యవసరమైనవి ఇవి మానసిక ఒత్తిడిని సైతం తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
Health Tips: లీచి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..క్యాన్సర్, షుగర్ తో పాటు అనేక జబ్బులను తగ్గిస్తుంది.
sajayaవాతావరణం లో మార్పుల కారణంగా కొన్ని రకాలైనటువంటి సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. చలికాలం వస్తుందంటే చాలు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు ఉసిరి రసాన్ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా
sajayaప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరికాయ నీటిని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఉసిరిని ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ గుణాలున్న పండుగ చెప్తారు.
Health Tips: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకోవాల్సిందే..
sajayaఎప్పుడూ యంగ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అంతేకాకుండా మెరిసే చర్మం కోసం కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకోసం చాలా రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల ఎల్లప్పుడూ కూడా యవ్వనంగా ఉండవచ్చు.
Health Tips: విటమిన్ ఎ ఉపయోగాలు..విటమిన్ ఎ లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు తెలుసా..
sajayaమన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అనేక రకాలైనటువంటి పోషకాలు అవసరం . అందులో ఖనిజాలు రొటీన్లు విటమిన్లు చాలా ముఖ్యమైనవి. అయితే విటమిన్ ఎ మన శరీరానికి చాలా ముఖ్యమైనది.
Health Tips: గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్య ఇబ్బంది పెడుతుందా..అయితే ఈ చిట్కాలతో ఈ సమస్యకు పరిష్కారం.
sajayaచాలామందిలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయి. అలాగే గాల్ బ్లాడర్ లో కూడా రాళ్లు ఏర్పడడం ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్న సమస్య. అయితే కిడ్నీలో వచ్చే రాళ్లకు, గాల్ బ్లాడర్ లో వచ్చే రాళ్లకు కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి.
Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే మీకు విటమిన్ సి లోపం ఉన్నట్లే.
sajayaవిటమిన్ సి మన శరీరానికి కావాల్సిన ఒక ముఖ్యమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. అనేక రకాలైనటువంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Health Tips: ప్రతిరోజు కొత్తిమీరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా.
sajayaకొత్తిమీరను ప్రతిరోజు మనము వంటలో వాడుతూ ఉంటాము. ఇది వంటకు సువాసనను రుచిని కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
Health Tips: మైదా పిండిని అధికంగా వాడుతున్నారా అయితే ఈ జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.
sajayaమనం తీసుకునే ఆహారంలో బ్రెడ్, బిస్కెట్లు, కేకుల అన్నిట్లో కూడా మైదాని అధికంగా వాడుతూ ఉంటారు. మైదాని తీసుకోవడం వల్ల ఇది మన శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్ గా మైదాని అంటారు.
Health Tips: కాల్షియం పుష్కలంగా లభించే ఫుడ్స్ ఇవే...ఈ ఫుడ్స్ తింటే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుు దూరం అవడం ఖాయం..
sajayaకాల్షియం లేకపోవడం అనేక తీవ్రమైన వ్యాధులు, సమస్యలను కలిగిస్తుంది. దంతాలు , చిగుళ్ళు బలహీనపడటం , వ్యాధులను కలిగించడమే కాకుండా, దీని లోపం కండరాల తిమ్మిరి, నరాల సంబంధిత సమస్యలు, రక్తం గడ్డకట్టడానికి అసమర్థత , అనేక ఇతర గుండె సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది.
Health Tips: మద్యం సేవించే అలవాటు ఉందా..అయితే లివర్ పాడవుతుందని భయమా...ఈ జ్యూసులు తాగితే మీ లివర్ ను ఆల్ మోస్ట్ కడిగేసినట్లే..
sajayaకాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారం , మద్యం కాలేయానికి చాలా హాని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో, కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే, మనం వీటన్నింటికీ దూరంగా ఉండాలి.
Health Tips: కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
sajayaకొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
Health Tips: అవిస గింజల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా. ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు.
sajayaఅవిస గింజలు వీటిలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇది మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
Ratan Tata Dies: 'లో బీపీ'తో పనిచేయని అవయువాలు, రతన్ టాటా మృతికి కారణాలను వెల్లడించిన గుండె నిపుణులు డాక్టర్ షారుఖ్ ఆస్పీ గోల్వాలా, తక్కువ రక్తపోటు ఎంత ప్రమాదకరమంటే..
Hazarath Reddyడాక్టర్ షారుఖ్ అస్పి గోల్వాలా ప్రకారం, రతన్ టాటా తక్కువ రక్తపోటు కారణంగా హైపోటెన్షన్‌తో బాధపడుతున్నారు. దీంతో అతని శరీరంలోని చాలా అవయవాలు క్రమంగా పనిచేయడం మానేశాయి. అతనికి డీహైడ్రేషన్ సమస్య కూడా మొదలైంది. ఇది వృద్ధులకు తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపాడాలేకపోయామని తెలిపారు.
Health Tips: భరించలేని తలనొప్పితో బాధపడుతున్నారా...దానికి కారణాలు చికిత్స తెలుసుకుందాం...
sajayaచాలామంది తరచుగా ఇబ్బంది పడే సమస్య తలనొప్పి అది ఎందుకు వస్తుందో తెలియదు సడన్ గా వచ్చే చాలా ఇబ్బందిని గురిచేస్తుంది. అయితే తలనొప్పి రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది కంప్యూటర్ పైన స్క్రీన్ పైన ఎక్కువ సేపు చూస్తూ ఉంటారు. దీని వల్ల కంటికి ఒత్తిడి అనేది కలుగుతుంది.
Health Tips: బూడిద గుమ్మడి కాయ జ్యూస్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...అయితే ఎవరు ఈ జ్యూస్ తాగకూడదో తెలుసుకుందాం.
sajayaఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా గుమ్మడికాయ రసాన్ని తాగుతున్నారు దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం వీటికి దూరంగా ఉండాలి ముందుగా గుమ్మడికాయ రసంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Diabetes Samosa Link: మనం ఇష్టంగా తినే సమోసా, పకోడాతో మధుమేహం సమస్య.. ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraభారతీయులు ఎంతో ఇష్టంగా తినే పలు ఆహార పదార్థాలు మధుమేహానికి కారణం అవుతున్నాయని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రిసెర్చ్, మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసిన తాజా అధ్యయనంలో తేలింది.
Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా...అయితే ఐరన్ అధికంగా ఉన్న ఈ ఆహార పదార్థాలను తీసుకోండి...
sajayaపురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉంటుంది. దీనికి వారి శరీరంలో జరిగే కొన్ని రకాలైన మార్పులు కారణం అవ్వగా ఇంకొకసారి తగినంత పోషకాహారాలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.
Health Tips: విటమిన్ సి అధికంగా ఉన్న నారింజ, ఉసిరి, బత్తాయి, ద్రాక్ష తీసుకుంటే వచ్చే లాభాలు ఇవే...
sajayaDisclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.