Health & Wellness

Health Tips: ఈ 5డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మధుమేహ రోగులకు హానికరం.

sajaya

ఈ రోజు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ గురించి చెప్పబోతున్నాం, మధుమేహ రోగులకు వాటి వినియోగం హానికరం. మధుమేహానికి హాని కలిగించే డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం-

Health Tips: మఖానా, ఖర్జూరతో కలిపిన డ్రింక్ తాగితే పురుషుల్లో రెట్టింపు శక్తి .. ఈ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.

sajaya

ప్రస్తుత సమయంలో చాలామంది పురుషులు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం లేదు. దీనివల్ల వారి ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. వారి స్టామినా తగ్గడం, ప్రతిదానికి నీరసంగా ఉండడం సమస్యలు వారి శృంగార జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.

Health Tips: వర్షాకాలంలో జ్వరం మళ్ళీ మళ్ళీ వస్తుందా..అయితే కారణాలేంటో తెలుసుకుందాం.

sajaya

వర్షాకాలంలో వాతావరణం మార్పు వల్ల చాలామందిలో జ్వరం కారణం. ఈ సీజన్లో చల్లగా ఉండటం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు ,ఫ్లూ వంటి లక్షణాల్లో పిల్లలను పెద్దలను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే 4 ఆయుర్వేద మొక్కలు.. జలుబు, దగ్గు ,జ్వరం నుండి దూరం చేస్తాయి..

sajaya

ఈ వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల తరచూ జలుబు జ్వరం వంటి సమస్యలు పెరుగుతాయి. దీని ద్వారా ఒక్కోసారి గొంతు నొప్పి, నీరసంగా అనిపించడం కూడా ఉంటుంది. అంతేకాకుండా కండరాల నొప్పులు కూడా ఇబ్బంది పెడుతుంటాయి.

Advertisement

Health Tips: చల్లని, వేడి పదార్దాలు తినేటప్పుడు పంటి నొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే నొప్పి నుండి తక్షణ ఉపశమనం..

sajaya

పంటి నొప్పిని టూత్ సెన్సిటివిటీ అని కూడా అంటారు. కొన్ని రకాలైన ఆహార పదార్థాలు, డ్రింక్స్ తీసుకున్నప్పుడు మన పంటిలో నొప్పి కలుగుతుంది. ఒక్కొక్కసారి తీవ్ర నొప్పి వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Health Tips: మీ పేగులను శుద్దిచేసే డీటాక్స్ డ్రింక్. ఇది మీ ఇమ్యూనిటీ అమాంతం పెంచుతుంది..

sajaya

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రేగులు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కలుషితమైన ఆహారాన్ని తీసుకుంటాం. ఆ కలుషిత ఆహారాన్ని బయటకు పంపించే ఒక డీటాక్స్ డ్రింక్ గురించి ఈరోజు తెలుసుకుందాం.

Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి. ఇవి క్యాన్సర్ కి సూచన కావచ్చు..

sajaya

క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇది మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ క్యాన్సర్ లో ఉండే సమస్య ఏమిటంటే దాని లక్షణాలు ప్రారంభ దశలో మనం గుర్తించలేము.

Health Tips: రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల కలిగే 6ప్రయోజనాలు.ఎప్పటికీ యంగ్ గా ఉండాలంటే ఇలా చేయండి.

sajaya

రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల ఇది మన శరీరంలోని బ్యాక్టీరియాలను వైరస్లను సహజంగానే ఎదుర్కొంటుంది. రాగి పాత్రలోని త్రాగడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరిగి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. మన శరీరంలో ఉన్న మలినాలను అన్నిటిని బయటికి పంపించడంలో కూడా ఈ రాగి పాత్రలోని నీరు ఉపయోగపడుతుంది.

Advertisement

Health Tips: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు.. జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణానికే ముప్పు.

sajaya

ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య బ్రెయిన్ స్ట్రోక్. ఇది అకస్మాత్తుగా సంభవిస్తుంది. మన శరీరంలో మెదడు లో రక్తస్రావం కారణంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది సంభవిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి

Health Tips: షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా..చేదు జీలకర్ర తో మీ షుగర్ నార్మల్ అవ్వడం ఖాయం.

sajaya

ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది మధుమేహంతో బాధపడుతున్నారు. కొంతమందిలో ఇది వారసత్వంగా వచ్చిన చాలామందిలో మాత్రము జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ మధుమేహం వస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, రాత్రులు ఎక్కువగా మేలుకోని ఉద్యోగాలు చేసే వాళ్ళలో ఈ షుగర్ అనేది చాలా చిన్న ఏజ్ లోనే వస్తుంది.

Health Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. కలోంజితో మీ జుట్టు ఎప్పటికీ నల్లగా ఉంటుంది.

sajaya

ఈరోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరి చుట్టూ తెల్లబడుతుంది వాతావరణంలోని కాలుష్యం వల్ల, సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల, మార్కెట్లో వచ్చే రకరకాలైన షాంపూలు, నూనెలు, వాడటం వల్ల కూడా మీకు తెల్ల జుట్టు వస్తుంది.

Health Tips: గ్యాస్ ట్రబుల్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా.. ఇలా చేస్తే చిటికెలో మీ గ్యాస్ ప్రాబ్లం మాయం.

sajaya

మనలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. దీనివల్ల మనం ఎక్కడ కూడా స్థిమితంగా ఉండలేము. కడుపుబ్బరం, కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ చాలా ఇబ్బంది పెట్టే సమస్య. దీనికోసం చాలామంది మార్కెట్లో దొరికే టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు.

Advertisement

Health Tips: వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఈ 7 సూపర్ ఫుడ్స్ చాలా ఉత్తమమైనవి..

sajaya

వర్షాకాలంలో మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. ఈ సీజన్లో తరచుగా మనకు జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలు అధికమవుతాయి. మన రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. అప్పుడు అనేక రకాల వ్యాధుల బారిన పడతాము.

Health Tips: మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా..ఈ పండ్లతో మలబద్ధకం సమస్యకు చెక్

sajaya

చాలామందిలో మలబద్ధకం సమస్య ఇబ్బంది పెడుతుంది. దీని ద్వారా పొట్ట నొప్పి, కడుపులో అల్సర్, కడుపుబ్బరం, వంటి సమస్యతో ఇబ్బంది పడతారు. సహజమార్గాలలో పండ్లు తీసుకున్నట్లయితే ఇవి మీ జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం.

Health Tips: జ్ఞాపకశక్తిని పెంచే 3 సూపర్ ఫుడ్స్ ..మీ మెదడును సూపర్ ఫాస్ట్ గా చేస్తాయి.

sajaya

మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సరైన ఆహారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మెదడు పనితీరుకు జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు మనము రెగ్యులర్గా గనక తీసుకున్నట్లయితే మన ఆరోగ్యంతో పాటు మన మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో పోషకాలు ఉన్న సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.

Health Tips: తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.

sajaya

తులసి మొక్క మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. దీనిలో ఉన్న ఔషధ గుణాలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతా.రు ఇది ఒక ఆయుర్వేద మొక్క. దీంట్లో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.

Advertisement

Health Tips: కీవి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ తింటారు..

sajaya

వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇమ్యూనిటీ తగ్గడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్లు మనకు సోకుతాయి. ఈ సీజన్లో లభించే కీవి పండును మనం రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే అది మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా అందులో ఉన్న విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది.

Health Tips: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా... అయితే వీటికి దూరంగా ఉండండి.

sajaya

ఈరోజుల్లో చాలామందిలో చిన్న వయసులోనే చర్మం నిగారింపును కోల్పోతుంది. ముఖం పైన ముడతలు కనిపిస్తున్నాయి. అటువంటి వారు తమ జీవనశైలని మార్చడం చాలా అవసరం.

Health Tips: పంచదారని మానేస్తే మీ శరీరంలో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

sajaya

చాలామంది తీపిని ఇష్టపడుతుంటారు .కొందరు ఎక్కువ పరిమాణంలో స్వీట్స్ తీసుకుంటారు. కొందరు తక్కువ పరిమాణంలో తీసుకుంటారు. స్వీట్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా హాని కలుగుతుంది. మధుమేహం వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

Cancer Cases in India: భారత్‌లో ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ ముప్పు, ఇండియా ప్రపంచానికి క్యాన్సర్ రాజధాని కాబోతుందంటూ సంచలన విషయాలను వెల్లడించిన నిపుణులు

Vikas M

భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, తొమ్మిది మంది భారతీయులలో ఒకరికి జీవితకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, అయితే చాలా మందిని ముందస్తుగా గుర్తించడం ద్వారా నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సోమవారం తెలిపారు.

Advertisement
Advertisement