ఆరోగ్యం

Health Tips: పచ్చిపాలు తాగుతున్నారా అయితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త.

sajaya

చాలామందికి పచ్చిపాలు తాగే అలవాటు ఉంటుంది. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటారు. అయితే పచ్చిపాలు తాగడం ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Health Tips: రక్తంలో ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో సమస్యకు పరిష్కారం..

sajaya

మన శరీర అవయవాల అన్నిటికీ రక్తం చాలా అవసరం. రక్త సరఫరా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తంలో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు అనేకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

Lower Risk Of Diabetes For Faster walkers: వేగంగా నడిస్తే తగ్గనున్న మధుమేహ ముప్పు.. హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులూ తగ్గే అవకాశం.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

వేగవంతమైన నడకతో డయాబెటిస్‌ (మధుమేహం)తో పాటు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Health Tips: ఇడ్లీ తిని తిని బోర్ కొట్టిందా అయితే సాయంత్రం స్నాక్స్ గా టేస్టీగా ఇడ్లీ పిండితో ఈ స్నాక్స్ భలే రుచిగా ఉంటుంది..

sajaya

రోజు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టినప్పుడు మనకు కాస్త వెరైటీగా ఫుడ్ తినాలని అనిపిస్తుంది. ముఖ్యంగా కరకరలాడే టేస్టీగా ఉండే ఫుడ్ ను తినాలని అందరూ కోరుకుంటారు.

Advertisement

Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా. ఎటువంటి ఆహారాలు తినాలి ఎటువంటి ఆహారాలు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య ఫ్యాటీ లివర్ సమస్య. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. ఫ్యాటీ లివర్ అనగా కాలేయంలో అధికంగా కొవ్వు ఏర్పడే పరిస్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు.

Health Tips: చలికాలంలో కాళ్లు చేతులు ఎందుకు తిమ్మిరిగా మారుతాయి, కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

sajaya

చలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో కాళ్లు చేతులు ఎప్పుడూ తిమ్మిర్లుగా లాగినట్టుగా చల్లగా అనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఇది చాలా కాలం మీ శరీరంలో కనిపించినట్లయితే మీ శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.

Health Tips: చలికాలంలో వేడివేడిగా చికెన్ సూప్ తాగారంటే జలుబు దగ్గు నుండి దూరం..

sajaya

చలికాలం వచ్చిందంటే చాలు చాలామందికి జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఫుడ్ వారికి రుచిగా అనిపించదు ఏదైనా టేస్టీగా వేడి వేడిగా తినాలని, తాగాలని అనిపిస్తుంది.

Health Tips: ఈ సీజన్లో వచ్చే అంజీర్ పండు తినడం ద్వారా కలిగే లాభాలు ఏమిటి..

sajaya

చలికాలంలో మన శరీరానికి విటమిన్లు మినరల్స్ పోషకాలు అవసరం ముఖ్యంగా ఇవి డ్రైఫ్రూట్స్ లో అధికంగా ఉంటాయి. అంటారు అయితే ఈ సీజన్లో పచ్చిగా వచ్చే అంజీర్ పండ్లు కూడా మన ఆరోగ్యానికి చాలా మెరుగైనవి.

Advertisement

Health Tips: చలికాలంలో పచ్చి బఠానీలు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు..

sajaya

పచ్చి బఠానీలు ఒక మంచి పోషకాహారమని చెప్పవచ్చు. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. చలికాలం వచ్చిందంటే చాలు ఇది ఈజీగా దొరుకుతుంది. అనేక రకాల వంటల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు.

Health Tips: టీ అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంత అనర్ధమో తెలుసా..

sajaya

చాలామంది టీ ను తాగేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ చలికాలంలో చాలామంది ఎక్కువసార్లు టీ తాగుతుంటారు. అయితే టీ అధికంగా తాగడం వల్ల కొన్ని అనారోగ్యకరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే మీ నరాలు బలహీనంగా మారుతున్నాయని అర్థం..

sajaya

మన శరీరంలో అవయవాలు అన్నిటికీ రక్తప్రసరణ అందించడానికి నరాలు పనిచేస్తాయి. ఈ నరాలు బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

Health Tips: చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువ అవ్వడానికి కారణాలేంటి..

sajaya

చాలామందిలో కాళ్ల నొప్పులు కండరాల నొప్పులు కీళ్ల నొప్పులు వంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే చలికాలంలో ఈ సమస్య మరింతగా వీరిని వేధిస్తూ ఉంటుంది.

Advertisement

Health Tips: విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారా ,అయితే ఈ కూరలతో మీ సమస్యకు పరిష్కారం..

sajaya

మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి విటమిన్లు చాలా ముఖ్యం. అయితే అందులో ముఖ్యంగా విటమిన్ బి 12 అనేది చాలా ముఖ్యం. దీనివల్ల మనకు రక్తహీనత సమస్య ఏర్పడదు. చాలా మందిలో ఎనిమియా వంటి సమస్యలు ఈ మధ్య తరచుగా కనిపిస్తున్నాయి.

Health Tips: షుగర్ వ్యాధితో బాధపడేవారు మీ ఆహారంలో ఈ పండ్లను చేర్చుకుంటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి..

sajaya

షుగర్ పేషెంట్స్ ఈమధ్య కాలంలో రోజురోజుకు సంఖ్య పెరిగిపోతూ ఉంది. షుగర్ ఉన్నవారు వారు వారు తీసుకొని ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్ల విషయంలో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బీట్ రూట్ రసాన్ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

బీట్ రూట్ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బీట్ రూట్ మన ఆరోగ్యానికి అనేక పోషకాలను అందిస్తుంది. ఇందులో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.

Health Tips: చలికాలంలో అల్లం, బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా కలిగే లాభాలేమిటో తెలుసా..

sajaya

చలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో తరచుగా రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. దీని ద్వారా జలుబు దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే చలికాలంలో సొంటి బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

Advertisement

Health Tips: మొక్కజొన్నలో ఉన్న ఔషధ గుణాలు తెలుసా దీని తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు తగ్గిపోతాయి..

sajaya

మనందరం ఏదో ఒక సమయంలో మొక్కజొన్నను తింటూనే ఉంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

Health Tips: ముల్లంగిని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

sajaya

ముల్లంగిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది గుండె జబ్బులను రక్తపోటు, కొలెస్ట్రాలలో ఇద్దరు అనారోగ్య సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో చాలామందిలో జీవన శైలిలో మార్పు చెడు ఆహారపు అలవాట్లు అతిగా వేయించిన ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

Health Tips: గోరువెచ్చటి పాలలో ఒక స్పూను తేనె కలుపుకొని తాగడం వల్ల అనేక వ్యాధులు తగ్గుతాయి..

sajaya

ఆయుర్వేదం ప్రకారం పాలు తేనెల కలయిక చాలా కాలంగా ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇది మన శరీరానికి అనేక పోషకాలను అందించడమే కాకుండా మానసిక శారీరక ఆరోగ్యానికి కూడా ఔషధంలా పనిచేస్తుంది.

Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లే..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామందిలో కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది. ఇది తీవ్రమైన నొప్పిని, జ్వరాన్ని, వాంతులు, వికారం లక్షణాలను ఇస్తుంది. ఇది ఒక్కసారి చాలా ఇబ్బందికి గురిచేస్తుంది

Advertisement
Advertisement