కామారెడ్డి ఎస్సైతో పాటు లేడి కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యపై స్పందించారు ఎస్పీ సింధు శర్మ . చెరువులో ముగ్గురి మృతదేహాలు లభ్యం అయ్యాయని...సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మిస్ అయిన ముగ్గురి ఆచూకీ తెలుసుకున్నాం అన్నారు. ఎస్సై జేబులోనే సెల్‌ఫోన్ గుర్తించాం అని...పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేం అన్నారు. విచారణ కొనసాగుతోంది.. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం అన్నారు. వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు
కామారెడ్డి మిస్టరీ డెత్స్.. ఎస్పీ సింధు శర్మ స్పందన
చెరువులో ముగ్గురి మృతదేహాలు లభ్యం అయ్యాయి
సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మిస్ అయిన ముగ్గురి ఆచూకీ తెలుసుకున్నాం
ఎస్సై జేబులోనే సెల్‌ఫోన్ గుర్తించాం
పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేం
విచారణ… https://t.co/FdAtRA3Sql pic.twitter.com/wszgN9I4kW
— BIG TV Breaking News (@bigtvtelugu) December 26, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)