చెన్నైలోని అంపత్తూరులోని సూరపట్టుకు చెందిన గుణశేఖరన్ (వయస్సు 53) అనే కూలి కొబ్బరి చెట్లకు కొబ్బరికాయలు తెంచుతుండగా కరెంట్ షాక్ తో మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో కొబ్బరికాయలు తీయడానికి ఉపయోగించే రేక్‌కు తీగతో అనుసంధానం చేసినట్లు తెలుస్తోంది. కొబ్బరి చెట్టుకు సమీపంలో హై ఓల్టేజీ వైరు కూడా వీడియోలో కనిపిస్తోంది. అనుకోని విధంగా కొబ్బరికాయలు తీస్తుండగా అతను విద్యుత్ లైన్ పై పడ్డాడు. కరెంట్ షాక్ కొట్టిన కొన్ని సెకన్ల తర్వాత గోడపై నుంచి తలక్రిందులుగా పడిపోయాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

దారుణం, కాజీపేటలో వృద్ధుడైన వ్యాపారిని కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన యువకుడు, రాత్రిపూట షాపు మూసి ఇంటికి వెళుతుండగా దాడి

53 year Old Man Dies Due to electrocution when plucking coconut

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)