రాష్ట్రీయం

Telangana Assembly Election 2023: పది గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 11 శాతం పోలింగ్ నమోదు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల చిన్నచిన్న ఘర్షణలు తలెత్తినా పోలీసులు సర్దిచెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్ల రాక మొదలైంది.

Telangana Assembly Election 2023: ఓటు హక్కును వినియోగించుకున్న AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Telangana Assembly Election 2023: ఓటు హక్కును వినియోగించుకున్న దర్శకుడు రాజమౌళి, జూనియన్ ఎన్టీఆర్, నితిన్, తెలంగాణలో కొనసాగుతున్న పోలింగ్

Hazarath Reddy

తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Telangana Assembly Election 2023: ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ భారత కెప్టెన్ ముహమ్మద్ అజహరుద్దీన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి , మాజీ ఇండియన్ క్రికెటర్ ముహమ్మద్ అజహరుద్దీన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

Telangana Assembly Election 2023: రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నదని తెలిపిన ప్రధాన ఎన్నికల అధికారి, ఓటు హక్కును వినియోగించుకున్న వికాస్

Hazarath Reddy

రాష్ట్రంలో 119 మంది సభ్యుల అసెంబ్లీకి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ బూత్‌ల వెలుపల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అంతర్గత, పట్టణ ప్రాంతాలలో కనిపించారని, ఓటర్లు ఎక్కువగా కనిపించారని. ఇది సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని ఆయన అన్నారు.

Telangana Assembly Election 2023: ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ ఫిర్యాదు, పోలింగ్ స్టేషన్‌లో ప్రచారం చేశారంటూ ఆరోపణ, బంజారాహిల్స్‌లో ఓటు వేసిన కవిత

VNS

బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతు.. తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఓటేయాలని పిలుపునిచ్చారు. నగరాలు, పట్టణాల్లోని వారు, యువత పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. అంతేకాదు..ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Chiranjeevi Cast Vote: అయ్యప్పమాలలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి, సామాన్యుల్లా క్యూలో నిల్చొని ఓటేస్తున్న ప్రముఖులు

VNS

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇక, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Vote) కుటుంబ సమేతంగా క్యూలో నిల్చొని జూబ్లీహిల్స్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Nagarjuna Sagar: నాగార్జన సాగర్ ప్రాజెక్టు వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత, డ్యామ్ మీదకు చేరుకున్న 700 మంది పోలీసులు, కంచె ఏర్పాటుతో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదం

VNS

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద (Nagarjuna Sagar Dam) ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్‌ వద్దకు ఏపీ పోలీసులు (AP Police) చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో (Water Fight) వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Telangana Assembly Election 2023: ఓటు వేసేందుకు వచ్చిన అల్లు అర్జున్, మొరాయించిన ఈవీఎం, 40 నిమిషాల పాటూ క్యూ లైన్ లోనే ఉండి ఓటు వేసిన సినీ ప్రముఖులు

VNS

అయినప్పటికీ ఆయన క్యూ లైన్ లోనే ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో సుమంత్‌ ఓటు వేశారు. మరోవైపు మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాల పోలింగ్‌ బూత్‌లో హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌ రోస్‌ ఓటు వేశారు. తన సతీమణితో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు.

Telangana Assembly Election 2023: తెలంగాణలో కొనసాగుతున్న పోలింగ్, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటింగ్, ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలంటూ ప్రధాని ట్వీట్

VNS

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (Assembly Election 2023) మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలువురు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఉదయాన్నే చేరుకున్నారు.

Telangana Fire: శంషాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం, థర్మాకోల్ కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో బుధవారం సాయంత్రం థర్మాకోల్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు రావడంతో ఘటనాస్థలంలోని వీడియో కనిపించింది.

Andhra Pradesh: పారిశ్రామిక రంగంపై దృష్టి మరల్చిన సీఎం జగన్ , ఏపీలో రూ1,072 కోట్ల విలువైన పరిశ్రమలకు శంకుస్థాపన, పరిశ్రమల ఏర్పాటుతో 21,079 మందికి ఉపాధి, ఏపీ ముఖ్యమంత్రి ఏమన్నారంటే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ1,072 కోట్ల విలువైన పరిశ్రమలకు క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 21,079 మందికి ఉపాధి కలగనుంది

Advertisement

Telangana Assembly Elections 2023: ఓటరుకు లక్ష రూపాయలు ఆఫర్ చేశారని ఆరోపణలు, నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్‌పై హైదరాబాద్ పోలీసులు నవంబర్ 29, బుధవారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023కి ముందు ఓటరుకు రూ. 1 లక్ష ఆఫర్ చేశారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.

Andhra Pradesh Elections 2024: ఏపీలో మరో కొత్త పార్టీ, విశాఖ నుంచి పోటీ కోసం అవసరమైతే కొత్త పార్టీ పెడతానని తెలిపిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Hazarath Reddy

2024లో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని... అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Former CBI JD Lakshminarayana) స్పష్టం చేశారు. బోగస్ ఓట్లను కచ్చితంగా తొలగించాల్సిందేనని అన్నారు.

KTR Donates Blood Video: వీడియో ఇదిగో, రక్తదానం చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్, తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం

Hazarath Reddy

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో బీఆర్‌ఎస్ నేత కెటి రామారావు రక్తదానం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Telangana Elections 2023: నోట్లకట్టలతో పట్టుబడిన ఎక్సైజ్ సీఐ అంజిత్ రావు సస్పెండ్, ఉత్తర్వులు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కారులో నోట్లకట్టలతో పట్టుబడిన ఎక్సైజ్ సీఐ అంజిత్ రావుపై వేటు పడింది. హెడ్ క్వార్టర్స్ లో విధుల్లో ఉండాల్సిన సీఐ.. పర్మిషన్ లేకుండా బయటకు వెళ్లడంతో సస్పెండ్ చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

Advertisement

High Security For TS Polls: అసెంబ్లీ ఎన్నికల విధుల్లో లక్ష మంది భద్రతా సిబ్బంది, సమస్యత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు, 65వేల మంది తెలంగాణ పోలీసులు, 375 కంపెనీల బలగాలు

VNS

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలింగ్ కు భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు

Rain Alert: రాబోయే నాలుగు రోజుల పాటూ భారీ వర్షాలు, అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ అలర్ట్

VNS

రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం (Rain Alert) ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరికలు (IMD Alert) జారీచేసింది. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్‌ సమీపంలోని మలక్కా జలసంధిలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Betting On Telangana Elections: తెలంగాణ ఎన్నికలపై కోట్లలో బెట్టింగ్, కాయ్ రాజా కాయ్‌ అంటున్న పందెం రాయుళ్లు, పలు నియోజకవర్గాలపై నెలకొన్న ఆసక్తి

VNS

ఇప్పటికే కోట్ల రూపాయల మేర బెట్టింగులు కాశారు. నవంబరు 30 వతేదీ పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ ఫలితాలు (Exit polls) వెలువడే అవకాశం ఉన్నందున డిసెంబర్ 3వతేదీ ఓట్ల లెక్కింపు తేదీ వరకు బెట్టింగ్ లు 9 కోట్ల రూపాయలు దాటుతాయని బెట్టింగ్ రాయుళ్లు చెబుతున్నారు.

AP Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం, 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం, ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందన్నారు

Advertisement
Advertisement