రాష్ట్రీయం
Cyclone Michaung: తుఫాను నెల్లూరును ఎలా ముంచిందో వీడియోల్లోచూడండి, ఎక్కడికక్కడే కార్లపై విరిగిపడిన చెట్లు, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
Hazarath Reddyమిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Cyclone Michaung: వీడియోలు ఇవిగో, మచిలీపట్నంలో తుఫాను భీభత్సం, ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెలువెత్తిన వరద, వాగులను తలపిస్తున్న రోడ్లు
Hazarath Reddyమిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Cyclone Michaung Update: బాపట్ల వద్ద తీరాన్ని తాకిన తుఫాను, కాసేపట్లో తీరం దాటే అవకాశం, తీరం వెంబటి పోటెత్తుతున్న అలలు, మరో 24 గంటల పాటు భారీ వర్షాలు
Hazarath Reddyమిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Cyclone Michaung: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం, పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్, మరో రెండు రోజుల పాటు భారీ వానలు, ఎల్లో, ఆరంజ్ అలర్ట్ జారీ
Hazarath Reddyమిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది.ఈ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
New Arogyasri Cards: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. 18 నుంచి ఆరోగ్యశ్రీ కొత్తకార్డుల పంపిణీ
Rudraఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 18వ తేదీ నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కొత్తకార్డుల పంపిణీని చేపట్టనుంది.
New Convoy for Telangana CM: తెలంగాణ కొత్త సీఎంకు తెలుపు రంగులో సరికొత్త కాన్వాయ్ సిద్ధం (వీడియో)
Rudraతెలంగాణ కొత్త సీఎం కోసం జీఏడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త కాన్వాయ్ ను ఏర్పాటు చేసింది. సీఎం కాన్వాయ్ లో ఆరు వాహనాలను సిద్ధం చేసింది. ఈ వాహనాలు తెలుపు రంగులో ఉన్నాయి.
Cyclone Michaung Alert: నెల్లూరు జిల్లాలో తీరం దాటుతున్న మైచాంగ్ తుపాను.. మైపాడు బీచ్ వద్ద తీరం దాటే ప్రక్రియ మొదలు
Rudraగత రెండ్రోజులుగా తమిళనాడుతో పాటు ఏపీ తీర ప్రాంతాన్ని వణికించిన తీవ్ర తుపాను మైచాంగ్ నెల్లూరు జిల్లాలో భూభాగంపైకి ప్రవేశిస్తోంది. జిల్లాలోని మైపాడు బీచ్ వద్ద తుపాను తీరం దాటే ప్రక్రియ మొదలైంది.
Singareni Elections: డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు.. లేబర్ కమిషన్ డిప్యూటీ చీఫ్ అధికారి శ్రీనివాసులు ప్రకటన
Rudraతాత్కాలికంగా వాయిదా పడిన సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల తేదీ ఖరారైంది. ఈ నెల 27న ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్టు డిప్యూటీ చీఫ్ కమిషనర్‌ ఆఫ్ లేబర్ శ్రీనివాసులు సోమవారం ప్రకటించారు.
TSPSC Group-2 Exams: తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం.. ఏర్పాట్లు చేయాలంటూ జిల్లా కలెక్టర్లకు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ లేఖ
Rudraతెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్‌న్యూస్. పరీక్ష షెడ్యూల్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి టీఎస్‌పీఎస్సీ ఊరట కలిగించే వార్త చెప్పింది.
Cyclone Michaung Alert: కాసేపట్లో నెల్లూరు తీరాన్ని మైచాంగ్ తుఫాన్ దాటేందుకు సిద్ధం, అప్రమత్తమైన తీరప్రాంతాలు.. తిరుపతి నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
ahanaమరికొద్ది గంటల్లో నెల్లూరు తీరాన్ని మైచాంగ్ తుఫాన్ దాటేందుకు సిద్ధంగా ఉంది. దీని వలన తిరుపతి నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి.
KCR First Meeting After Loss Elections: వీడియో ఇదిగో, ఓటమి తర్వాత తొలిసారిగా స్పందించిన కేసీఆర్, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామంటూ గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత
Hazarath Reddyతెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు. సోమవారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో గెలిచిన ఎమ్మెల్యేతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
New Aarogyasri Cards: ఏపీలో డిసెంబర్‌20 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు, జనవరి1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం–2 రెండోదశ కార్యక్రమాలు
Hazarath Reddyఏపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బృహత్తర కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్షలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో మందులు అందించడంతో పాటు సిబ్బంది.. మందుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత మంత్రిత్వ శాఖకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Telangana CM Selection: రేవంత్ రెడ్డా లేక భట్టి విక్రమార్కా, తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిపై కొనసాగుతున్న ఉత్కంఠ, చర్చల కోసం ఢిల్లీ వెళ్లిన డికే శివకుమార్
Hazarath Reddyతెలంగాణలో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్‌తో పాటు మరో నలుగురు అబ్జర్వర్లు కూడా ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో పరిశీలకులు సమావేశమవనున్నారు.
Vivekananda Beats Harish Rao: తెలంగాణలో అత్యధిక మెజార్టీ హరీశ్ రావుది కాదు.. వివేకానందదే! ఏంటా సంగతి??
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఇతరులు ఎనిమిది చోట్ల గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సిద్దిపేట నుంచి హరీశ్ రావుది లేదా సిరిసిల్లలో కేటీఆర్‌ది అవుతుందని చాలామంది భావించారు.
CM Jagan Review on Cyclone Michaung: రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదు, మిచాంగ్ తుఫాను నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్షా సమావేశం
Hazarath Reddyమిచాంగ్ తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈరోజు(సోమవారం) తుపాను ప్రభావం ఉండే పలు జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Telangana CLP Meeting: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిపై కొనసాగుతున్న సస్పెన్స్, ఇంకా అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్, ఈ రోజు రాత్రికి సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyతెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) (Congress) సమావేశం ముగిసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమయ్యారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు
Cyclone Michaung Update: తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు, పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ, రేపు తీరం దాటనున్న తుఫాను
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన సైక్లోన్ మిచాంగ్ (Cyclone Michaung) ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలలో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది
Cyclone Michaung Update: నెల్లూరుకు దగ్గరలో మైచాంగ్ తుఫాను, కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, డిసెంబరు 4, 5 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మైచాంగ్ తుఫాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఇది ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 90 కిలోమీటర్ల దూరంలోనూ, నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కి.మీ దూరంలోనూ, మచిలీపట్నానికి దక్షిణంగా 320 కి.మీ దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది.
Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు, గెలిచిన 119 అభ్యర్థుల పూర్తి జాబితా ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఓటర్లు హస్తానికే పట్టం కట్టారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్‌కు కలిసివచ్చినట్లుగా తెలుస్తోంది
Telangana Assembly Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పూర్తి కథనం, కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానల్లో విజయం
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఓటర్లు హస్తానికే పట్టం కట్టారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్‌కు కలిసివచ్చినట్లుగా తెలుస్తోంది.