రాష్ట్రీయం
Telangana New CM Revanth Reddy: ZPTC టు CM... తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవిత ప్రయాణం ఇదే..
ahanaతెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా మొదలైన ఆయన రాజకీయ జీవితం ZPTC స్థాయి నుంచి సీఎం వరకూ సాగింది.
Sabarimala Special Trains: శబరిమల పోతున్నారా..అయితే 32 స్పెషల్ రైళ్లు సిద్ధం..తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరి నుంచి రైలు వెళ్తుందో చూసుకొని బుక్ చేసుకోండి..రైళ్లు లిస్టు ఇదే...
ahanaశబరిమల యాత్రికుల అదనపు రద్దీని తగ్గించడానికి, దక్షిణ మధ్య రైల్వే వివిధ గమ్యస్థానాల మధ్య 32 అదనపు ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్ధం అయ్యింది.
Cyclone Michaung Update: వీడియో ఇదిగో, కోనసీమలో టోర్నాడో భీభత్సం, సుడులు తిరుగుతూ స్థానికులను వణికించిన భయంకరమైన గాలులు
Hazarath Reddyతుపాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైక్లోన్ దెబ్బకి కోనసీమలో టోర్నాడోలు దర్శనమిచ్చింది. గాలి సుడులు తిరుగుతూ భయంకరంగా మారి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. వీడియో ఇదిగో..
Cyclone Michaung Update: బాపట్ల సమీపంలో తీరం దాటిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
Hazarath Reddyపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Cyclone Michaung Update) బాపట్ల సమీపంలో తీరాన్ని దాటిందని (Michaung crosses AP coast) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తీరం వెంబడి గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది
New Telangana CM Revanth Reddy: స్వతంత్ర అభ్యర్థి నుంచి సీఎం దాకా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే, ఈ నెల 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ కొత్త ముఖ్యమంత్రి (Telangana CM Revanth Reddy) ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఫైన‌ల్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించారు. సీఎల్పీ నేతగా ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ.
Revanth Reddy as Telangana New CM: తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి, అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం
Hazarath Reddyతెలంగాణ కొత్త ముఖ్యమంత్రి (Telangana CM Revanth Reddy) ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఫైన‌ల్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని ఢిల్లీలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్ర‌క‌టించారు.
Dwarampudi on Revanth Reddy: రేవంత్ రెడ్డి సీఎంగా ఎక్కువ కాలం ఉండడు, సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. తెలంగాణకు కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ సాగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టే తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలన్న ద్వారంపూడి తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఎక్కువ కాలం ఉండడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana CM Selection: సీఎం అయ్యేందుకు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, పదవిని ఆశించడంలో తప్పేముందని బాంబు పేల్చిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే అధిష్ఠానం దాదాపు రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా తెలంగాణ సీఎం పదవి రేసులో తాను కూడా ఉన్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పునరుద్ఘాటించారు
Skill Development Scam Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు మరో మలుపు, అప్రూవర్‌గా మారుతున్నట్లు ఏసీబీ కోర్టుకు తెలిపిన ఏ13 నిందితుడు చంద్రకాంత్ షా
Hazarath Reddyఏపీలో సంచలనం రేపిన ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ13 నిందితుడు చంద్రకాంత్ షాని ఏసీబీ కోర్టు ముందు సీఐడీ అధికారులు హాజరుపర్చారు. అప్రూవర్‌గా మారుతున్నట్లు కోర్టు ఎదుట చంద్రకాంత్ షా తెలిపారు.
Cyclone Michaung: వీడియో ఇదిగో, బాపట్లలో అల్లకల్లోలంగా మారిన సముద్రం, బలమైన గాలులతో భయానకంగా ఎగసిపడుతున్న అలలు
Hazarath Reddyతీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల రెండు గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని తెలిపింది. Cyclone Michuang తీరాన్ని తాకడంతో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన గాలులు, భారీ వర్షంతో వణికిస్తోంది.
New Telangana CM: తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి, డిసెంబరు 7న ప్రమాణ స్వీకారం, ఆయనతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే అధిష్ఠానం దాదాపు రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబోతున్నారు. డిసెంబరు 7న ఆయనతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Telangana CM Selection: రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్త
Hazarath Reddyగచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్ద పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు... రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారు హోటల్లోకి దూసుకువెళ్లే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు... కార్యకర్తలను నిలువరించి బయటకు పంపించారు. ఈ సమయంలో ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిని అడ్డుకున్నారు.
Telangana CM Selection: తెలంగాణ సీఎం రేసులో మరో ఇద్దరు, ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం, హైదరాబాద్ బయలుదేరిన డీకే శివకుమార్, కాసేపట్లో ప్రకటన వెలువడే అవకాశం
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే అధిష్ఠానం దాదాపు రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు
Cyclone Michaung: వీడియో ఇదిగో, తీరం దాటిన తీవ్ర తుఫాను మిచౌంగ్, రాగల రెండు గంటల్లో తుఫానుగా బలహీనపడనున్న సైక్లోన్
Hazarath Reddyగత వారం రోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న తీవ్ర తుపాన్ మిచౌంగ్ ఎట్టకేలకు తీరం దాటింది. 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీవ్రతుఫాన్ తీరం దాటిందని Andhra Pradesh State Disaster Management తెలిపింది. తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల రెండు గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని తెలిపింది.
Cyclone Michaung: వీడియో ఇదిగో, వరద నీటితో పరవళ్లు తొక్కుతున్న తిరుమల కపిలతీర్థం జలపాతం, చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు
Hazarath Reddyతిరుమల కొండల మధ్య ఉన్న కపిలతీర్థం జలపాతం వరద నీటితో ఉప్పొంగుతోంది. మిచాంగ్ తుపాను కారణంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో శేషాచల అటవీప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో కపిలతీర్థం జలపాతం పరవళ్లు తొక్కుతూ కిందికి దూకుతోంది
Telangana CM Selection: సీఎం ఎంపికకు ముందు మల్లు భట్టి విక్రమార్క కీలక ట్వీట్, నేను చేసిన 109 రోజులు పాదయాత్రతో కాంగ్రెస్ గెలిచిందంటూ..
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వరుస భేటీలు జరుపుతున్న కీలక సమయంలో మధిర నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన మల్లు భట్టి విక్రమార్క కీలక ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ఉన్న మల్లు.. ఎక్స్ వేదికగా మల్లు భట్టి ట్వీట్ ఆసక్తికరంగా మారింది
Cyclone Michaung: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు పూర్తిగా నిండిపోయిన తిరుపతిలోని ఐదు ప్రధాన డ్యామ్‌లు, ప్రస్తుతం బాపట్లలో తీరం దాటుతున్న తుఫాన్
Hazarath Reddyమిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకింది. మరో గంటలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో బాపట్ల వద్ద అలలు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రస్తుతం బాపట్లలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులతో భారీ వర్షం కురుస్తోంది.
Cyclone Michaung: బాపట్ల వద్ద తీరం దాటుతున్న తుఫాను, మూడు గంటల పాటు కొనసాగనున్న ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ, రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న అలలు
Hazarath Reddyమిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకింది. మరో గంటలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో బాపట్ల వద్ద అలలు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రస్తుతం బాపట్లలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులతో భారీ వర్షం కురుస్తోంది.
Cyclone Michaung: వీడియో ఇదిగో, నీట మునిగిన 150 మీటర్ల ఎత్తులో ఉన్న సూళ్లూరు పేట రైల్వే బ్రిడ్జి, తుఫాను భీభత్సం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదే సాక్ష్యం
Hazarath Reddyమిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వరదల్లో మునిగిపోయింది.
CM Jagan Review on Cyclone Michaung: తుఫానుపై సీఎం జగన్ అత్యవసర సమావేశం, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyమిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.