రాష్ట్రీయం
Skill Development Scam Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు, డిసెంబర్‌ 8లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్‌ రద్దు కోరుతూ ఏపీ సీఐడీ (AP CID) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. ఈ కేసులో డిసెంబర్‌ 8లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది
Telangana Assembly Elections 2023: ఒవైసీ, మోదీ ఇద్దరి మధ్య రహస్య సంబంధం, వారిద్దరికీ ఈ అవినీతిపరుడైన కేసీఆర్ తోడు, ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ
Hazarath Reddyకాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా పలు వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఓటమిపై ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన 'పనౌటీ' వ్యాఖ్యలు వైరల్ అయిన కొద్ది రోజులకే, మంగళవారం తెలంగాణలో జరిగిన ర్యాలీలో గాంధీ మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Telangana Assembly Elections 2023: నన్ను సోనియమ్మ అని ఆప్యాయంగా పిలిచి గౌరవం ఇచ్చారు, తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ భావోద్వేగ సందేశం
Hazarath Reddyఅసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఓటర్ల కోసం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియా గాంధీ.. ప్రియమైన సోదరీసోదరీమణులారా.. అంటూ భావోద్వేగపూరితంగా తన సందేశం పంపించారు. తెలంగాణ ప్రజల మధ్యకి రాలేకపోయాను. కానీ, ప్రజల హృదయాలకు మాత్రం చాలా దగ్గరయ్యాను
Telangana Assembly Elections 2023: ఇందిరమ్మ రాజ్యమంతా ఎన్‌కౌంటర్లే, వరంగల్ బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీపై మండిపడిన సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ ప్రచారంలో దూకుడు పెంచారు. నేడు వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
Telangana Assembly Election 2023: కారులో నోట్ల కట్టలతో సీఐ, రెడ్ హ్యండెడ్ గా పట్టుకుని చితకబాదిన కాంగ్రెస్ నేతలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుండగా.. కొంతమంది నేతలు ప్రలోభాలకు తెరతీశారు. నోట్లు పంచుతూ ఓట్లడుగుతున్నారు. ఓటర్ల వద్దకు నోట్లకట్టలు చేర్చేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే నోట్లకట్టలతో వెళుతున్న సీఐ కారును ఆపి, సీఐపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు.
Hyderabad School Holidays: వచ్చే రెండు రోజులు పాటు హైదరాబాద్ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం
Hazarath Reddyతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నవంబర్‌ 30న(గురవారం) పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రేపు(బుధవారం), ఎల్లుండి(గురువారం) అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
Hyderabad Horror: హైదరాబాద్‌ లో మరో చిన్నారిపై కుక్క దాడి.. వెనుక నుంచి వచ్చి దాడి చేసిన శునకం.. తీవ్రంగా గాయపడ్డ ఆరేళ్ల బాలుడు.. పరిస్థితి విషమం.. ఆస్పత్రిలో చికిత్స (వీడియోతో)
Rudraహైదరాబాద్‌ లో మరో చిన్నారిపై కుక్క దాడి జరిగింది. అత్తాపూర్‌-ఎన్‌ఎంగూడలో ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడికి దిగింది.
CM KCR Last Day Praja Ashirvada Sabha: నేడు ముగియనున్న సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలు.. చివరిరోజు గజ్వేల్‌ సహా మూడు నియోజకవర్గాల్లో ప్రచారం
Rudraతెలంగాణ అసెంబ్లి ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వానికి ముగింపుపడుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
Wine Shops Bandh: నేటి నుంచి వైన్స్‌ బంద్‌.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేటి సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేత
Rudraఅసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు.
Telangana Assembly Election: నేటితో తెలంగాణ ఎన్నికల ప్రచారం సమాప్తం.. సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు.. ప్రచారం ముగిసిన వెంటనే అమల్లోకి 144 సెక్షన్
Rudraరెండు, మూడు నెలల నుంచి హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల్లో తెర పడనున్నది. మంగళవారం (నేడు) సాయంత్రం 5 గంటల్లోగా ప్రచారపర్వం పరిసమాప్తం కానుంది.
Liquor Scam Case: రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ, మద్యం కేసులో తొందరపాటు చర్యలొద్దని ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం
Hazarath Reddyమద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు తొందరపాటు చర్యలొద్దని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
PM Modi Roadshow in Telangana: వీడియో ఇదిగో, హైదరాబాద్ రోడ్ షోలో ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించిన కార్యకర్తలు, మోదీ మోదీ అంటూ నినాదాలు
Hazarath Reddyతెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు నవంబరు 30న పోలింగ్‌కు కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉండగా, ప్రధానమంత్రి కాన్వాయ్‌కు ఉత్సాహభరితమైన ఆదరణ లభించింది
Telangana Assembly Election 2023: రైతుబంధు ఆపింది కాంగ్రెస్ పార్టీ వాళ్లే, వాళ్లకి కొంచెమైనా సిగ్గుందా, హస్తంపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్
Hazarath Reddyఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయని... ఓటర్లు వివేకంతో ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు అబద్ధాలు చెపుతున్నారని విమర్శించారు.
Telangana Assembly Election 2023: కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లే, కేసీఆర్‌ను గెలిపిస్తే రాహుల్ బాబాను ప్రధానిని చేస్తాడని అమిత్ షా ఎద్దేవా
Hazarath Reddyకాంగ్రెస్‌ ( Congress ) పార్టీతో సీఎం కేసీఆర్ ( CM KCR ) కుమ్మక్కయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) మండిపడ్డారు. సోమవారం నాడు మంచిర్యాల రోడ్‌షో నిర్వహించారు.
PM Modi's Roadshow: మెట్రో ప్రయాణికులకు అలర్ట్, చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేత, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రధాని మోదీ రోడ్ షో
Hazarath Reddyరోడ్డు షో జరగనున్న చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
Andhra Pradesh: విశాఖ జూ పార్క్‌లో కేర్ టెకర్‌పై ఎలుగుబంటి దాడి, చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyవిశాఖపట్నంలోని జూ పార్క్‌లో దారుణం జరిగింది. ఎలుగుబంటి రూమ్‌ని శుభ్రం చేస్తుండగా కేర్ టెకర్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో బనవారపు నగేష్ బాబు(25) మృతి చెందాడు. రోజూవారి పనుల్లో భాగంగా ఎలుగుబంటి రూంలోకి కేర్‌ టేకర్ ప్రవేశించాడు.
Telangana Assembly Elections 2023: తెలంగాణకు తర్వాతి సీఎం బీజేపీ నుంచే, బీఆర్‌ఎస్‌ పార్టీని దరిదాపుల్లోకి కూడా రానివ్వమని తెలిపిన ప్రధాని మోదీ
Hazarath Reddyతెలంగాణలో భారతీయ జనతా పార్టీ కొత్త చరిత్ర లిఖించబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారని అన్నారు. కాంగ్రెస్‌, బీర్‌ఆఎస్‌ తెలంగాణను నాశనం చేశాయని ధ్వజమెత్తారు.
Yuvagalam Padayatra: పొదలాడ నుంచి ప్రారంభమైన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర, రోజుకు 15 కి.మీ నుంచి 20 కి.మీ నడిచేలా ప్రణాళిక
Hazarath Reddyటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. చంద్రబాబు అరెస్ట్‌తో తాత్కాలికంగా నిలిచిన పాదయాత్ర.. 79 రోజుల విరామం అనంతరం సోమవారం తిరిగి మొదలైంది. ఉదయం 10.19 గంటలకు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి లోకేశ్‌ తన పాదయాత్రను ప్రారంభించారు.
PM Modi At Tirumala: 140 కోట్ల మంది భారతీయుల శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థించిన ప్రధాని మోదీ, ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి నరేంద్ర మోదీ
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ఉదయం నైవేద్య విరామ సమయంలో మహా ద్వారం ద్వారా ఆలయంలోకి వెళ్ళారు. మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫల్ స్వాగతం పలికారు.
Rythu Bandhu: అధికార బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రైతు బంధు పంపిణీకి బ్రేక్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఎందుకంటే?
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది.