రాష్ట్రీయం
Andhra Pradesh: స్థానిక ఉద్యోగాలపై జగన్ సర్కారు కీలక నిర్ణయం, ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశాలు
Hazarath Reddyస్థానిక ఉద్యోగాలపై జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు చెందాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఇప్పటికే కార్యాచరణలోకి రాగా సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థంగా అమ­లవుతుందన్నారు. దీనిపై సమీక్షిస్తూ క్రమం తప్ప­కుండా ఆరు నెలలకు ఒకసారి నివేదికలు పంపాలని కలెక్టర్లకు సూచించారు.
Sexual Assault Case: అర్థరాత్రి బాలికను రూంకి లాక్కెళ్లి స్వామీజి అత్యాచారం, పూర్ణానంద రిమాండ్‌ను మరోసారి పొడిగించిన కోర్టు
Hazarath Reddyఅత్యాచారం కేసులో పూర్ణానంద రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. ఇక, మైనర్లపై అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు రావడంతో దిశ పోలీసులు పూర్ణానందను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.
Telangana Horror: చికెన్ బదులు వంకాయ కూర వండిందని భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, మరో ఘటనలో పెళ్లయిన పది రోజులకే నవవధువు ఆత్మహత్య
Hazarath Reddyమంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో నచ్చిన కూర వండలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి చికెన్ వండాలని భర్త..భార్యకు చెప్పాడు.
Video: వీడియో ఇదిగో, స్కూలును మందు బారుగా మార్చేసిన 9వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయుడిని ఇరికించే ప్రయత్చం చేసి అడ్డంగా దొరికిన స్టూడెంట్స్
Hazarath Reddyస్కూల్‌లోనే విద్యార్థులు మందుకొట్టి టీచర్‌ను ఇరికించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. ములుగు జిల్లా మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిందీ ఘటన
Andhra Pradesh Politics: నేను బీజేపీ వైపు ఉన్నానని ముస్లింలు నన్ను నమ్మడం లేదు, వాలంటీర్లు నాకు తమ్ముళ్లతో సమానం, వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్
Hazarath Reddyపవన్‌ కళ్యాణ్ చేపట్టిన రెండో విడత వారాహి యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జగన్ కొంతకాలంగా దిగజారి మాట్లాడుతున్నారని, తాను మాత్రం జగన్ భార్య గురించి ఏనాడూ మాట్లాడలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
TSRTC MD VC Sajjanar: షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, భారీ వాహనం కిందపడి తృటిలో చావు నుండి తప్పించుకున్న బైక్ రైడర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyటీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఓ షాకింగ్ వీడియో షేర్ చేశారు. మాములు అదృష్టం కాదు ఇది! భారీ వాహనాలు వెంట వెళ్ళేటప్పుడు ద్విచక్రవాహన చోదకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం ఎప్పుడైనా, ఎటు నుంచైనా రావొచ్చు.. జాగ్రత్త! అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.
Pawan Kalyan Slams Jagan: వీడియో ఇదిగో, మీ నాన్న లాగా, నీలాగా దొచేయడానికి మా దగ్గర డబ్బుల్లేవు, సీఎం జగన్‌పై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyజగన్.. నువ్వు ఉపాధి అవకాశాలు కల్పించవు, పరిశ్రమలు రానివ్వవు, పారిశ్రామికవేత్తలను బతకనివ్వవు. ఎవరైనా కంపెనీ పెడితే నీ ఎమ్మెల్యేలు లంచాలు కావాలని పీడించేస్తారు. యువత ఎక్కడికి వెళ్ళాలి.. తెలంగాణకి వెళ్తే వాళ్ళేమో మీ ఆంధ్ర వాళ్లు దోచేశారు.. దొబ్బేయండి అని తిడుతున్నారు. మీ నాన్న లాగా, నీలాగా దొచేయడానికి మా దగ్గర డబ్బుల్లేవు. మేము మా నేల లోనే బతకాలి - పవన్ కళ్యాణ్
Video: వీడియో ఇదిగో, భర్త ఇంటికి రావట్లేదని బాబాతో కుద్రపూజలు చేయించిన భార్య, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ - కంచన్ బాగ్‌లోని హఫీజ్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త ఇంటికి రావట్లేదని అతని భార్య క్షుద్ర పూజలు చేసింది.ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇంటికి రావడం మానేశాడు.దీంతో అదని భార్య హజీరా మరో బాబాతో కలిసి అతనిపై కుద్ర పూజలు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అతని భార్యను, బాబాను అరెస్ట్ చేశారు. వీడియో ఇదిగో..
Pawan Kalyan Comments Row: విజయవాడ సీపీకి పవన్‌ కల్యాణ్‌పై ఫిర్యాదు, ఏపీలో దుమారం రేపుతున్న జనసేనాధినేత వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీ వాలంటీర్లనుద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రం భగ్గుమంటోంది. ఇప్పటికే పవన్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేయగా.. డీజీపీకి సైతం ఫిర్యాదు వెళ్లింది. ఇక ఇప్పుడు వైస్సార్‌సీపీ లీగల్ సెల్ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది
AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ మీటింగ్, మొత్తం 55 అంశాలపై కొనసాగిన భేటీ, జగనన్న సురక్ష అమలుపై ప్రముఖంగా ప్రస్తావన
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్ష­తన బుధవారం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. సచివాల­యం మొదటి బ్లాకులోని కేబినెట్‌ సమావేశ మం­దిరంలో ఈ భేటీ జరిగింది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Telangana Shocker: అత్తపూర్‌లో దారుణం, ఇద్దరు కూలీలను నగ్నంగా నిలబెట్టి 12 వేల నగదు దోచుకున్న దొంగలు, ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Hazarath Reddyఅత్తపూర్‌లో దారుణం చోటు చేసుకుంది, దొంగలు రెచ్చిపోయారు. ఇద్దరు హమీలీలను నగ్నంగా నిలబెట్టి 12 వేల నగదు దోచుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇదే..
CI Slaps JanaSena Activist: వీడియో ఇదిగో, జనసేన కార్యకర్త చెంపలు వాయించిన మహిళా సీఐ, శ్రీకాళహస్తిలో ఉద్రిక్తతకు దారితీసిన కార్యకర్తల ఆందోళన
Hazarath Reddyతిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జనసేన అధినేత పవన్‌పై సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని పెళ్లిమండం వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జనసేన నేతలు యత్నించారు.
IMD Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన అలర్ట్, తెలంగాణలో రాబోయే ఐదు రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు పాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో రాబోయే ఐదు రోజులు, ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Free Electricity to Farmers Row: మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా?, తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇదంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్
Hazarath Reddyకేసీఆర్‌ నినాదం మూడు పంటలు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ విధానం మూడు గంటలు.. బీజేపీ విధానం మతం పేరిట మంటలు అని పేర్కొన్నారు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అని పేర్కొన్నారు.
Free Electricity to Farmers Row: రేవంత్‌రెడ్డిని పొలిమేర దాకా తరిమికొట్టండి, ఉచిత కరెంట్ మీద ఎందుకు అంత కడుపుమంటని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత
Hazarath Reddyవ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇస్తున్న ఉచిత కరెంట్‌కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు. రేవంత్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు ఆందోళనలు చేపట్టారు.
Telangana Shocker: ప్రేమించుకున్నారు, ఒకే తాడుకు ఉరి వేసుకున్నారు, కులాల వేరు కావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని బలవన్మరణానికి పాల్పడిన ప్రేమజంట
Hazarath Reddyసిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం లచ్చపేటలో ఓ ప్రేమ జంట ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కులాలు వేరుకావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిన వాళ్లు ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Fever Survey in Andhra Pradesh: నేటి నుంచి ఏపీలో ఇంటింటి ఫీవర్‌ సర్వే, డెంగీ,మలేరియా,విష జ్వరాలతో భాదపడుతున్న వారి వివరాలు సర్వే ద్వారా గుర్తింపు
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధుల ని­యంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి ఇంటింటి ఫీవర్‌ సర్వేను ప్రారంభిస్తోంది. ఆరోగ్య సిబ్బంది, వలంటీర్‌లు రాష్ట్రంలోని 1.63 కోట్ల గృహాలను సందర్శించి డెంగీ, మలేరియా, విష జ్వరాలతో బాధపడుతున్న వారిని, లక్షణాలున్న వారిని ఈ సర్వే ద్వారా గుర్తించనున్నారు
Hyderabad Shocker: ప్రియుడితో గడిపేందుకు అడ్డంగా ఉందని నాలుగేళ్ల కూతుర్ని చంపేసిన తల్లి, కుటుంబాన్ని చిదిమేసిన 19 ఏళ్ల యువకుడితో వివాహిత అక్రమ సంబంధం
VNSఈనెల 1వ తేదీన స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన కూతురు తన్వీతను తల్లి కల్యాణి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత విషయం బయటపడకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించింది. తన్వితను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత కల్యాణి కుటుంబ
Minor Love Couple Suicide: ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదని ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్య, ప్రేమికుడి ఇంట్లో ఒకేతాడుకు వేలాడిన మైనర్ లవర్స్, సిద్దిపేటలో విషాద ఘటన
VNSసిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం లచ్చపేటలో (Lachapeta) ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. కులాలు వేరుకావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిన వాళ్లు ఇంట్లో ఉరివేసుకున్నట్లు (Minor Love Couple) సమాచారం.
IMD Rain Alert: భారీ వర్షంతో తడిసిముద్దైన హైదరాబాద్‌, కుండపోతతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది, మరో ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
VNSహైదరాబాద్ నగరంలో భారీ వర్షం (Hyderabad Rains) కురిసింది. మియాపూర్, నిజాం పేట్, ప్రగతి నగర్‌, కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్ ప్రాంతాల్లో కుండపోత వర్షం (Heavy Rains) పడింది. ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేటలో భారీ వర్షం కురిసింది.