Business

Gold Price Today: మహిళలు తొందర పడండి, బంగారం రేటు స్వల్పంగా పెరిగింది, ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Krishna

ఈరోజు భారత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు విడుదలయ్యాయి. ఒకవైపు బంగారం ధరలో పెరుగుదల నమోదవుతుండగా, మరోవైపు వెండి నేడు చౌకగా మారింది. నేడు 999 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం రూ.48196గా మారింది.

Union Budget 2022: నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉంది, రైతులు, చిన్న పరిశ్రమలకు వరాల జల్లు కురిపించిన మోదీ ప్రభుత్వం

Krishna

ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. కానీ రైతులు, MSMEలు, క్రిప్టో , కొత్త భారతీయ డిజిటల్ కరెన్సీకి సంబంధించి అనేక పెద్ద ప్రకటనలు వచ్చాయి.

Gold-Silver Price Today: మహిళలకు గుడ్ న్యూస్ బంగారం ధరలు తగ్గుముఖం, ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు...

Krishna

భారతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం-వెండి ధరలు నేడు మళ్లీ చౌకగా మారాయి. 999 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,181కి చేరుకోగా, కిలో వెండి మళ్లీ 61 వేలకు చేరుకుంది.

Gold Price Today: బంగారం ధరలకు బ్రేక్, మహిళలకు గుడ్ న్యూస్, తులం బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు...

Krishna

ఈ క్రమంలో ఆదివారం పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈ రోజు ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.47,530 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,530 గా ఉంది.

Advertisement

Gold prices: ఇంకో ఏడాదిలో లక్షన్నరకు చేరనున్న తులం బంగారం, భారీగా పెరుగనున్న గోల్డ్ రేట్, ఇన్వెస్ట్ మెంట్లు పెరగడమే కారణం

Naresh. VNS

సమీప భవిష్యత్తులో బంగారం ధరలు(Gold price) పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. "స్వల్పకాలిక అడ్డంకుల నుంచి దిద్దుబాటు కోసం ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి ఇలాగే కొనసాగితే రాబోయే 12-15 నెలల్లో బంగారం ధర కొత్త జీవిత కాల గరిష్టాలు $2,000 (ఔన్స్‌కు) పైగా పెరిగే అవకాశం ఉంది

Vijay Mallya Evicted From London Home: విజయ్ మాల్యా ఇంటి జప్తుకు స్విస్ బ్యాంక్ రెడీ, లండన్ లో కుట్రపూరిత మోసగాడు విజయ్ మాల్యా రోడ్డు మీదకు..

Krishna

బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఇంటిని సైతం జప్తు చేయనుంది స్విస్ బ్యాంకు. అప్పులు చెల్లించడంలో జాప్యం కారణంగా జరిగిన విచారణలో లండన్ కోర్టు మంగళవారం ఈ తీర్పునిచ్చింది.

Section 80C Benefit: సెక్షన్ 80సీ పై త్వరలోనే గుడ్ న్యూస్..? పరిమితి పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్న కేంద్రం, ఈ సారి వేతనజీవులకు ఊరట లభించే అవకాశం, పరిమితి పెంచితే వచ్చే లాభాలేంటి? కేంద్రం ఆలోచన ఎలా ఉంది?

Naresh. VNS

ప్రతి బ‌డ్జెట్‌లో మాదిరిగానే ఈసారి కూడా వేత‌న జీవులు ప‌న్ను మిన‌హాయింపుల (tax saving deduction) కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత‌కుముందు ప‌న్ను చెల్లింపు దారుల‌కు ఆదా మార్గం.. ఆదాయం ప‌న్ను చ‌ట్టంలోని 80సీ సెక్షన్(section 80C) ఉండేది. 2013-14 వ‌ర‌కు ప్రతియేటా గ‌రిష్ఠంగా రూ.ల‌క్ష వ‌ర‌కు మాత్రమే.

Gold Buying Guide: మాఘమాసం వచ్చేస్తోంది, ఇక పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతోంది, బంగారు ఆభరణాలు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...

Krishna

కేంద్ర ప్రభుత్వం హాల్‌మార్క్ బంగారం తప్పనిసరి చేసింది. హాల్‌మార్క్‌ల ద్వారా నిజమైన బంగారం సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి హాల్‌మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనండి.

Advertisement

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్, భారీగా పతనం అవుతున్న బంగారం ధర, వెండి ధర, ఇప్పుడే కొనేసుకోండి, ఆలోచించిన ఆశాభంగం..

Krishna

భారత బులియన్ మార్కెట్‌లో గురువారం నాటి బంగారం-వెండి ధరలు (Gold-Silver Rates Today) విడుదలయ్యాయి. గతంతో పోలిస్తే ఈరోజు బంగారం-వెండి ధరలు తగ్గాయి. ఈరోజు పది గ్రాముల బంగారం ధర రూ.47847కి చేరుకోగా, ఒక కేజీ వెండి రూ.60846గా ఉంది.

Tokenisation Deadline: క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు గుడ్‌ న్యూస్, ఆన్‌లైన్‌ లావాదేవీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం, టోకనైజేషన్ గడువు పొడిగింపు

Naresh. VNS

క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్ల(credit and debit card Users)కు ఊరట కల్పిస్తూ ఆర్బీఐ(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల టోకనైజేషన్‌(Card Tokenisation) విధానాల అమలును మరో ఆరు నెలలపాటు పొడిగించింది.

Paytm Shares: ఆదిలోనే హంస పాదు, స్టాక్మార్కెట్‌లో పేటీఎంకు దక్కని ఆదరణ, ఇష్యూ ధర కంటే తక్కువ పలికిన షేర్

Naresh. VNS

ఎన్నో అంచనాలతో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన పేటీఎంకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా స్టాక్‌మార్కెట్లలోకి అడుగుపెట్టిన వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్ ఇష్యూ ధర కంటే 9శాతం తక్కువతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది.

SBI 2-Wheeler Loan: కొత్త బైక్ లేదా స్కూటర్ కొంటున్నారా, అయితే SBI నుంచి Easy Ride Loan, వడ్డీ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Krishna

SBI 2-Wheeler Loan: దీపావళి తర్వాత కూడా పండుగ సీజన్ ఆఫర్లు కొనసాగుతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు 2-వీలర్‌ను కొనుగోలు చేయాలనే ప్లాన్‌ను కలిగి ఉంటే, దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI తన కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ లోన్‌లను ఇస్తోంది.

Advertisement

Post Office: ఈ పోస్టాఫీసు పథకంలో రోజుకు రూ.50 రూపాయలు జమచేస్తే చాలు, ఏకంగా రూ.35 లక్షలు పొందే వీలుంది, ఎలాగంటే..

Krishna

గ్రామ సురక్ష పథకం (Gram Suraksha Scheme)లో పెట్టుబడిదారుడి వయస్సు 19 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పథకంలో 10,000 నుండి 10 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

Karnataka Bitcoin Scam: కర్ణాటకను కుదిపేస్తున్న బిట్ కాయిన్ స్కాం వెనుకున్న హ్యాకర్ ఇతడే, వయస్సు 25 ఏళ్లే...

Krishna

కాలేజీలో ఉండగానే మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడిన రమేష్.. ఇందుకోసం డబ్బు సంపాదించేందుకు పలు కంపెనీల వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం ప్రారంభించాడు. అతను బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేసి డార్క్ నెట్‌లో డ్రగ్స్ కొనడానికి ఉపయోగించేవాడు.

Telecom Sector: భారతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకి గొప్ప ఉపశమనం, టెలికాం రంగంలో భారీ సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం, వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు

Team Latestly

టెలికాం రంగానికి కేంద్రం ఊరటనిచ్చింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై మారటోరియం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం నిర్ణయం తీసుకుంది...

Andhra Pradesh: గతంలోలా హడావిడి కాదు.. నిజమైన కార్యక్రమాలు చేపడుతున్నాం! ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు నగదు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం జగన్

Team Latestly

ఒక పరిశ్రమ పెట్టాలంటే రాష్ట్రంలో వాతావరణం అనుకూలంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌సెంటివ్‌ ఇస్తుందనే నమ్మకం కలిగించాలి. అప్పుడే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని జగన్ అన్నారు...

Advertisement

Afghanistan Updates: 'దొంగను కాదు, కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాను, మళ్లీ అఫ్ఘనిస్తాన్ తిరిగొస్తాను' వీడియో ప్రకటన విడుదల చేసిన అష్రఫ్ ఘనీ; అఫ్గాన్‌లో ఉగ్రవాదం లేని ప్రభుత్వ స్థాపనే లక్ష్యం అంటున్న యూఎస్- ఇండియా

Vikas Manda

అష్రఫ్ ఘనీ తమ దేశంలోనే ఉన్నారంటూ యూఎఈ ప్రభుత్వం ప్రకటించింది. ఆష్రఫ్ ఘనీ మరియు ఆయన కుటుంబాన్ని మానవతావాదంతో తమ దేశంలో ఆశ్రయం కల్పించామని, ఆయన అబుదాబిలో ఉన్నారని యూఎఈ ప్రభుత్వం తెలిపింది....

Automobile Scrapping Policy: డొక్కు వాహనాలను తీసేయండి, కొత్త వాహనాలు కొనేటపుడు రాయితీలు పొందండి! నూతన ఆటోమొబైల్ స్క్రాపింగ్ పాలసీని ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ

Team Latestly

ప్రజలు తమ వాహనాన్ని తొలగించాలనుకుంటే వారికి ఇకపై ప్రభుత్వం తరఫున ఒక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఈ సర్టిఫికెట్ పొందిన వారు మళ్లీ ఏదైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటపుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. దీనితో పాటు...

Domestic Airfares Hike: విమాన ప్రయాణం ఇకపై మరింత ఖరీదు, దేశీయ విమానయాన ఛార్జీలను పెంచిన కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, వివిధ మార్గాల్లో సర్వీసుల సంఖ్య కూడా పెంపు

Team Latestly

డొమెస్టిక్ విమానయాన కనిష్ఠ మరియు గరిష్ఠ ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. సెకండ్ వేవ్ కోవిడ్19 తర్వాత సడలింపులు లభించడంతో ప్రయాణాలు పెరిగాయి. ఇంతకాలంగా లాక్డౌన్ కారణంగా ప్రయాణాలు లేకపోవడం, అలాగే ఇంధన ధరలు కూడా పెరుగుతుండటంతో...

AP Land Survey: ఆంధ్రప్రదేశ్ భూసర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం జగన్, రాష్ట్రంలో 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని అధికారులకు ఆదేశం

Team Latestly

గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శాశ్వత భూహక్కు-భూరక్షపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సర్వే కోసం అవసరమైన పరికరాలు, వనరులు సమకూర్చుకోవాలని అన్నారు...

Advertisement
Advertisement