Business

KFC Serves Raw Chicken: పచ్చి చికెన్ తినాలనుకుంటున్నారా? అయితే కేఎఫ్‌సీకి వెళ్లండి! ఫింగర్ లికింగ్ గుడ్ అని లొట్టలేసుకుంటూ తినేవారికి షాకింగ్ వార్త

Team Latestly

ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసిన పిండి పదార్థం మాత్రమే బాగుండగా లోపల చికెన్ మాత్రం అప్పుడే చికెన్ సెంటర్ నుంచి స్నానం చేయించి తీసుకొచ్చిన తాజా కోడి ముక్కలాగా నిగనిగలాడింది. ఇదేందయ్యా ఇదీ...

Simpler Drone Rules: డ్రోన్ల వినియోగంపై తొలగిపోనున్న చిక్కులు, నిబంధనలను సవరిస్తూ నూతన ముసాయిదాను విడుదల చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ

Team Latestly

అవసరాలను దృష్టిలో ఉంచుకొని డ్రోన్ల వినియోగంపై ఉన్న నిబంధనలపై చాలా వరకు సడలింపులు కల్పించాలని నిర్ణయించింది. భద్రతాపరమైన జాగ్రత్తలకు లోబడి డ్రోన్ల ఎగరవేతపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది...

World Youth Skills Day: నైపుణ్యం ఉన్న వారికే ప్రపంచంలో ఎక్కడైనా గిరాకీ, భారత్‌లో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి ఉండటం వల్లే కరోనాతో ధీటైన పోరాటం సాధ్యమైందన్న ప్రధాని మోదీ

Team Latestly

నిత్య జీవితంలో నైపుణ్యాల అవ‌స‌రం ఎంత‌యినా ఉంద‌న్న ప్రధాని, నేర్చుకోవ‌డం అనే ప్ర‌క్రియ డబ్బు సంపాద‌నతోనే ఆగిపోకూడ‌ద‌న్నారు. నైపుణ్యం క‌లిగిన వ్య‌క్తి మాత్ర‌మే నేటి ప్ర‌పంచంలో ఎదుగుతార‌ని ఆయ‌న అన్నారు....

JioPhone Next: అత్యంత చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్ 'జియోఫోన్ నెక్ట్స్' ను ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ; దీని ధర ఎంత ఉండొచ్చు మరియు ఫీచర్లు ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి

Team Latestly

స్మార్ట్ కెమెరాతో ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్లు, వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్ట్స్ యొక్క ఆటోమేటిక్ రీడింగ్, భాషా అనువాదం లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 SoC చేత పనిచేస్తుంది....

Advertisement

Satya Nadella: మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్‌గా సత్య నాదేళ్ల నియామకం, ఇప్పటికే ఉన్న సీఈఓ పోస్టుకు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు, ప్రస్తుత చైర్మన్‌ను స్వతంత్ర డైరెక్టర్ పోస్టుకు మారుస్తూ బోర్డ్ ఏకగ్రీవ తీర్మానం

Team Latestly

టెక్ జియాంట్ మైక్రోసాఫ్ట్ సిఈఒ సత్య నాదెళ్ల ఇప్పుడు ఆ సంస్థకు చైర్మన్‌గా నియమింపబడ్డారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బోర్డుకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న జాన్ థాంప్సన్ స్థానాన్ని కంపెనీకి ఇప్పటికే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్లకు...

Net Direct Tax: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపైన ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు, ఏప్రిల్ - జూన్ నాటికి నికరంగా 1 లక్షా 85 వేల కోట్ల పన్నులు వసూళ్లు, గతేడాదితో పోలిస్తే వంద శాతం పెరుగుదల

Team Latestly

కొవిడ్‌-19 మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భారం ఏర్పడినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పటిష్ఠమైన వృద్ధి సాధించాయని కేంద్ర ఆర్థిక శాఖ నివేదించింది....

TVS Apache RTR 160 4V: టీవీఎస్ నుంచి సరికొత్త అపాచీ ఆర్టీఆర్ 160 4వి 2021 మోడెల్ మోటార్‌సైకిల్‌ భారత మార్కెట్లో విడుదల, దీనిలో వేరియంట్లు మరియు ధరలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా టీవీఎస్ అపాచీ 2021 ఆర్టీఆర్ 160 4వి మోటార్‌సైకిల్‌ ఇంజన్ యొక్క టార్క్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు. తద్వారా రేసింగ్ బైక్ కేటగిరీలో ఈ బైక్ నిలుస్తుంది....

Gold Prices: నేలచూపులు చూస్తున్న పసిడి ధరలు, అదే బాటలో వెండి ధరలు, మరింత తగ్గుతాయంటున్న మార్కెట్ విశ్లేషకులు, ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

Team Latestly

రూ. 60 వేల ఆల్ టైంహై ధరను తాకిన పసిడి, నేడు ఏడాది కనిష్ఠానికి రూ. 46 వేల దిగువకు చేరుకుంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగి త్వరలోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 44 వేల దిగువకు చేరే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో ఇప్పుడు 'బిట్ కాయిన్' లకు....

Advertisement

Hyderabad Nawabs: భాగ్యనగరంలో అపర భాగ్యవంతులు, ప్రపంచ కుబేరుల జాబితాలో 10 మంది హైదరాబాదీలు, ఫార్మా రంగం నుంచే నగరానికి చెందిన ఏడుగురు బిలియనీర్లు

Team Latestly

RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యధాతథంగా ఉంచిన ఆర్బీఐ, ద్రవ్య విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

Team Latestly

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచింది. ప్రస్తుతం 4 శాతంగా ఉన్న పాలసీ రెపో రేటును మార్చకుండా ఉండటానికి ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా ఓటు వేసినట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు....

ITR Filing For 2019-20: ఇన్‌కాం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా? జనవరి 10 చివరి తేది, గడువులోపు ఐటిఆర్ ఫైల్ చేయకపోతే భారీ జరిమానా, చివరి నిమిషంలో ఎలాంటి లోపాలు లేకుండా ఈ జాగ్రత్తలు పాటించండి

Team Latestly

కొవిడ్ నేపథ్యంలో పలు మార్లు ఐటిఆర్ దాఖలుకు గడువును పెంచిన తర్వాత చివరి గడువుగా జనవరి 10ని నిర్ణయించారు. గడువు తేదీ దాటితే ఐ-టి విభాగం నుండి జరిమానా విధించబడుతుంది. ఈ ఏడాది నుంచి ఆలస్యానికి చేసే జరిమానాను రూ.10,000 లకు పెంచారు....

Mahashay Dharampal Gulati: ఎండీహెచ్ సంస్థల అధినేత మహాశయ్ ఇక లేరు, భారతీయ సుగంధద్రవ్యాలను ప్రపంచానికి పరిచయం చేసిన మసాలా సామ్రాజ్యాధినేత ప్రస్థానం స్పూర్థిదాయకం

Team Latestly

1959 నాటికి 'మహాశయన్ ది హట్టి ప్రైవేట్ లిమిటెడ్' బ్రాండ్ పేరుతో అధికారికంగా మొదలుపెట్టారు. ఆయన వ్యాపారం అంచెలంచెలుగా వృద్ధిచెందుతూ కేవలం భారతదేశంలోనే కాకుండా యుకె, యూరప్, యుఎఇతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి చేస్తూ భారతీయ సుగంధ ద్రవ్యాలను ప్రపంచానికి పరిచయం చేశారు.....

Advertisement

RTGS Payments: ఆర్బీఐ వడ్డీరేట్లు యధాతథం, డిసెంబర్ 2020 నుంచి 24/7 RTGS సేవలు, కీలక ప్రకటనలు చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

Team Latestly

గవర్నర్ శక్తికాంత దాస్ మరో ప్రధాన ప్రకటన చేశారు - ఆన్‌లైన్ ఫండ్ బదిలీని సజావుగా చేయడానికి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టిజిఎస్) చెల్లింపు వ్యవస్థను డిసెంబర్ 2020 నుండి 24/7 అందుబాటులో ఉంచబోతున్నట్లు ఆయన తెలియజేశారు....

Sunil Mittal: మొబైల్ యూజర్లకు భారీ షాక్, త్వరలో మోగనున్న మొబైల్ ఛార్జీల ధరలు, రాబోయే ఆరు నెలల్లో డేటా ధరలు పెరుగుతాయని తెలిపిన భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్

Hazarath Reddy

త్వరలో మొబైల్ సేవల చార్జీల మోత మోగనుంది. రానున్న ఆరు నెలల్లో మొబైల్ చార్జీల ధరలు పెరగనున్నాయని (mobile services rate hike) టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ (Bharti Airtel chairman Sunil Mittal) సంకేతాలను సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆరు నెలల్లో మొబైల్ చార్జీల మోత (mobile services prices) తప్పదని అంటున్నారు. తక్కువ డేటా ధరలతో టెలికాం పరిశ్రమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయన్నారు.

Best Prepaid Plans: రూ.400 ఒక్కసారి ఖర్చు పెడితే 56 రోజులు వరకు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు, అపరిమిత కాల్స్, 1.5 జీబీ రోజువారీ డేటా.. ఈ ప్లాన్లలో మీకు నచ్చిన ప్లాన్ సెలక్ట్ చేసుకోండి

Hazarath Reddy

ఎయిర్టెల్, జియో మరియు వొడాఫోన్-ఐడియా కస్టమర్లను నిలుపుకోవటానికి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్రణాళికలను (Best Prepaid Plans) అందిస్తున్నాయి. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు రోజువారీ డేటా మరియు SMS లను వినియోగదారులకు అందిస్తున్నాయి. ప్రతి ధర బ్రాకెట్‌లోని చాలా ప్లాన్‌లు ఇలాంటి ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ ప్రణాళికలు డబుల్ డేటా, బండిల్ చేసిన అనువర్తనాలు, కాంప్లిమెంటరీ సేవలు మరియు మరిన్ని వంటి అదనపు ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి.

OnePlus Smart TV: తక్కువ ధరలకే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు, ధరలు రూ. 1X,999/- నుండి ప్రారంభమవుతాయని సస్పెన్స్ క్రియేట్ చేసిన సంస్థ

Team Latestly

వన్‌ప్లస్ ఇండియా ఇటీవల చేసిన ట్వీట్‌లో రాబోయే వన్‌ప్లస్ టీవీ సిరీస్ ధరకు సంబంధించిన విషయాన్ని కొద్దిగా సస్పెన్స్ లో ఉంచుతూ టీజర్‌లో చూపించారు. ఈ స్మార్ట్ టీవీ మోడళ్ల ధర రూ .1X, 999 నుండి ప్రారంభమవుతాయని ట్వీట్‌లో పేర్కొన్నారు....

Advertisement

RBI New Repo Rates: వ్యవసాయంపైనే ఆశలు, వినియోగదారులకు ఆర్‌బీఐ ఊరట, రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గింపు, మీడియా సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్ దాస్‌

Hazarath Reddy

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధింపు నేపథ్యంలో కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌(RBI) వడ్డీరేట్లలో మరోసారి కీలక మార్పులను (RBI New Repo Rates) చేసింది. రెపో రేటు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్ దాస్‌ (Shaktikanta Das) మీడియా సమావేశంలో ప్రకటించారు. రెండు నెలల్లో 3 సార్లు వడ్డీరేట్లపై ఆర్‌బీఐ (Reserve Bank of India) సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థిక వృద్ధి రేటు పెంచేవిధంగా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపోరేటు 3.35 శాతానికి తగ్గించింది.

Package Breakup-5: జాతీయ ఉపాధి హామీకి అదనపు నిధులు, రాష్ట్రాలకు రుణ పరిమితి 5 శాతానికి పెంపు, విద్య మరియు ఆరోగ్యంకు భారీ కేటాయింపులు సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీ- 5 విడత ప్రకటనల ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి

Team Latestly

ప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ యొక్క ఐదవ మరియు ఆఖరి భాగాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆదివారం ప్రకటించారు. ఈరోజు తన ప్రసంగంలో MGNREGA, ఆరోగ్యం మరియు విద్య, కంపెనీ యాక్ట్ యొక్క డిక్రిమినలైజేషన్ తో పాటు వ్యాపార మరియు వాణిజ్య సంబంధింత కార్యకలాపాల సరళీకరణ....

Reliance Jio New Plan: రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, రూ.999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్ చేసిన రిలయన్స్ జియో

Hazarath Reddy

రిలయన్స్‌ జియో తన వినియోగదారులకు మరొక గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇంటి దగ్గర నుంచే పని చేస్తున్న కారణంగా డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను (Reliance Jio New Plan) తీసుకువచ్చింది. రూ.999 తో రీఛార్జ్ (Rs. 999 Prepaid Plan) చేసుకోవడం ద్వారా రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వాలిడిటీ 84 రోజులుగా ఉంది. 84 రోజుల ( 84 Days) వ్యవధిలో యూజర్లు మొత్తం 252 జీబీని వాడుకోవచ్చు.

Akshaya Tritiya 2020: నేడు 'అక్షయ తృతీయ 2020' పర్వదినాన ఆన్‌లైన్‌లో బంగారం ఎలా కొనుగోలు చేయాలి? ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు చేసే మార్గాలు మరియు అక్షయ తృతీయ యొక్క విశిష్ఠతను తెలుసుకోండి

Team Latestly

అక్షయ తృతీయ నాడు ఏ కార్యం తలపెట్టినా అక్షయం అవుతుందనే నమ్మకంతో హిందూ సమాజంలోని కొన్ని వర్గాలు ఈరోజు ఎంతో శుభదినంగా భావిస్తారు. నూతనంగా ఏదైనా మొదలు పెడతారు, ముఖ్యంగా బంగారం లాంటి విలువైన ఆభరణాలను కొనుగోలుచేస్తారు. ఈరోజు కొనుగోలు చేస్తే అది ఎప్పటికీ వృద్ధి చెందుతుందనేది వారి నమ్మకం. ఈ నమ్మకమే బంగారం అమ్మేవారికి ఇటీవల కాలంలో పెట్టుబడిగా మారింది.......

Advertisement
Advertisement