Business
Tesla Roadster Flying Car: టెస్లా రోడ్‌స్టర్ ఫ్లయింగ్ కారు వచ్చేసింది.. కొన్ని సెకన్ల పాటు గాలిలోనే ఉండిపోయిన కారు.. వీడియో ఇదిగో..
Businessசெய்திகள்
Repo Rate Hike Impact: హోమ్ లోన్ కస్టమర్లకు అలర్ట్.. RBI రెపో రేటు పెంపుతో EMI ఎంత పెరుగుతుందో తెలుసుకోండి..
Team Latestlyరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచి 5.50 శాతానికి చేర్చడం దేశంలోని గృహ రుణగ్రహీతల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. 2023 ఫిబ్రవరి తర్వాత రెపో రేటులో పెంపు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.
RBI Repo Rate Hike: ద్రవ్యోల్బణం పెరుగుదల వేళ RBI కీలక నిర్ణయం.. రెపో రేటు 5.5 శాతానికి పెంపు
Team Latestlyరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్కెట్ అంచనాలకు అనుగుణంగా కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.25 శాతం నుంచి 5.50 శాతానికి చేర్చింది. ఫిబ్రవరి 2023 తర్వాత కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎమ్‌పిసి) ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.
Vijay Mallya Case: విజయ్ మాల్యా రుణాల ఎగవేత కేసులో బిగ్ ట్విస్ట్.. రూ.10,270 కోట్లు రికవరీ చేసినా ఇంకా రూ.8,751 కోట్లు బకాయి ఉందన్న ఎస్బీఐ..
Team LatestlyVijay Mallya Case: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యాకు సంబంధించిన బ్యాంకు బకాయిల వ్యవహారంలో బొంబాయి హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం మాల్యా నుంచి ఇంకా భారీ మొత్తంలో బకాయిలు రాబట్టాల్సి ఉందని కోర్టుకు స్పష్టం చేసింది.
Gold Price Rally: 2027 నాటికి బంగారం ధర రూ. 3 లక్షలకు పైమాటే.. సోషల్ మీడియాలో బాబా వంగా భవిష్యవాణి వార్తలు వైరల్.. అసలు నిజమేమిటంటే..
Team Latestlyభారతదేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలకు చేరుకుంటుండటంతో పసిడి ప్రియులలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.50 లక్షల మార్కును దాటిన నేపథ్యంలో.. 2027 నాటికి పసిడి ధరలు మరింత విపరీతంగా పెరుగుతాయంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది
Rupee-Dollar Outlook: డాలర్ దెబ్బకు రూపాయి మళ్లీ 99కు పతనం.. సంచలన అంచనాను విడుదల చేసిన కోటక్ సెక్యూరిటీస్.. కారణమేమిటంటే..
Team Latestlyఅంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
GST Collections: రికార్డులతో దూసుకుపోతున్న జీఎస్టీ వసూళ్లు.. వరుసగా మూడో నెల రూ.2 లక్షల కోట్లు పైమాటే. నికర ఆదాయం రూ.1.77 లక్షల కోట్లు..
Team Latestlyదేశంలో జీఎస్టీ (GST) వసూళ్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జూలై, ఆగస్టు నెలల బాటలోనే సెప్టెంబర్ నెలలో కూడా స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటాయి. సెప్టెంబర్‌లో వార్షికంగా 14.7 శాతం వృద్ధితో మొత్తం రూ.2,03,521 కోట్ల వసూళ్లు నమోదైనట్లు ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Fixed Deposit Rules 2026: పెద్ద మొత్తంలో FD చేయబోతున్నారా.. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోండి
Team Latestlyబ్యాంకింగ్ రంగంలో ధరల నిర్ణయ ప్రక్రియలో మరింత పారదర్శకత, ఏకరూపత తీసుకురావడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బల్క్ డిపాజిట్ల (Bulk Fixed Deposits)పై కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
RBI FEMA Rules 2026: ఎగుమతులు, దిగుమతులపై RBI కొత్త నిబంధనలు.. అక్టోబర్ 1 నుంచి అమలు.. ఇవి తప్పక తెలుసుకోండి
Team Latestlyరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారతీయ ఎగుమతి, దిగుమతి లావాదేవీల (Trade Transactions) నిర్వహణకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త విదేశీ మార్పిడి నిర్వహణ చట్టం (FEMA) నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Festive Shopping Alert: పండగ వేళ వినియోగదారులకు షాక్.. అక్టోబర్ 1 నుండి భారీగా పెరగనున్న ఏసీలు, టీవీల ధరలు..
Team LatestlyFestive Shopping Alert: దసరా, దీపావళి పండగల వేళ కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్న సామాన్య వినియోగదారులకు చేదు వార్త. అక్టోబర్ 1వ తేదీ నుండి ఏసీలు, ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు భారీగా పెరగనున్నాయి
Bank Strike Deferred: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె వాయిదా.. నేటి నుంచి యథావిధిగా బ్యాంకుల సేవలు
Team Latestlyసెప్టెంబర్ 28 నుండి 30 వరకు నిర్వహించాల్సిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె వాయిదా పడటంతో దేశంలోని ఖాతాదారులకు తీవ్ర ఊరట లభించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రతినిధుల మధ్య ఆదివారం రాత్రి (సెప్టెంబర్ 27) జరిగిన అత్యవసర చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
SBI ATM Charges: బ్యాంక్ స్ట్రైక్ వేళ SBI కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఏ బ్యాంక్ ATM వాడినా ఛార్జీ లేదని తెలిపిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Team Latestlyయునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు పిలుపునిచ్చిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ వినియోగదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది.
New E-Commerce Rules: డిస్కౌంట్ చూసి వెంటనే కొనొద్దు.. ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్.. కొనేముందు ఈ 7 విషయాలు తప్పక చెక్ చేయండి..
Team Latestlyఆన్లైన్ షాపింగ్ చేసే కోట్ల మంది వినియోగదారుల హక్కులను పరిరక్షించడమే కాకుండా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Bank Strike Alert: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..మూడు రోజుల సమ్మెకు ముందు ఆదివారం బ్యాంకులు ఓపెన్.. కస్టమర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే..
Team Latestlyప్రజల బ్యాంకింగ్ అవసరాల కోసం ఈ నెల 27న (ఆదివారం) దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBలు), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBలు) యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Tata Stocks: మళ్ళీ టాటా గ్రూప్‌లో ముదిరిన విభేదాలు.. కంపెనీ షేర్లు రూ.26,500 కోట్లకు పైగా పతనం.. అసలు టాటా కంపెనీలో ఏం జరుగుతోంది..
Team Latestlyదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూప్‌లో మళ్ళీ నాయకత్వ వివాదం రాజుకుంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయంతో పాటు కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసే ప్రతిపాదనలు టాటా గ్రూప్‌లో తీవ్ర విభేదాలకు దారితీశాయి.
N Chandrasekaran: టాటా సన్స్ బోర్డు కీలక నిర్ణయం..మరో 5 ఏళ్ల పాటు చంద్రశేఖరన్ కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్..
Team Latestlyటాటా గ్రూప్ భవిష్యత్తు నాయకత్వంపై గత కొంతకాలంగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ సంస్థ పాలక మండలి (బోర్డు) కీలక నిర్ణయం తీసుకుంది.
Corporate India Layoffs: నలభై దాటితే ఉద్యోగం పోయినట్లే.. కార్పోరేట్ ఉద్యోగ మార్కెట్లో పెరుగుతున్న ఆందోళన.. కారణం ఏంటంటే..
Team Latestlyభారత కార్పొరేట్ రంగంలో, ముఖ్యంగా సమాచార సాంకేతిక (IT), అను అనుబంధ రంగాలలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గ్లోబల్ కంపెనీలు పునర్వ్యవస్థీకరణ, ఖర్చుల నియంత్రణ పేరుతో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తుండటంతో, ముఖ్యంగా 40 నుండి 45 ఏళ్ల మధ్య వయసున్న సీనియర్, ఎక్కువ వేతనం పొందే ఉద్యోగుల్లో అనిశ్చితి నెలకొంది.
EPFO Wage Ceiling Hiked: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPFO వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. 51 లక్షల మందికి ప్రయోజనం..
Team Latestlyదేశంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద తప్పనిసరి కవరేజీకి వర్తించే వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
New UPI Transaction Rules: కొత్త UPI ట్రాన్సాక్షన్ రూల్స్.. రూ.2,000 దాటితే ఛార్జీలు ఎలా ఉంటాయి.. పూర్తి వివరాలు ఇవిగో..
Team Latestlyదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మరియు దాని సుస్థిరతను దెబ్బతినకుండా చూసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
Oracle Layoffs: ఇవాళే మీ లాస్ట్ వర్కింగ్ డే అంటూ ఒరాకిల్ ఉద్యోగులకు షాక్.. ఉదయం 6 గంటలకే కంపెనీ నుంచి ఈమెయిల్..
Team Latestlyప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం 'ఒరాకిల్' (Oracle) సంస్థలో మరోసారి భారీగా ఉద్యోగాల కోత మొదలైంది. కంపెనీ చేపడుతున్న అంతర్గత పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా సిబ్బందికి లేఆఫ్స్ ఇస్తున్నట్లు బిజినెస్ ఇన్సైడర్ ప్రతిపత్రిక కథనాన్ని ప్రచురించింది
UPI Payments: UPI యూజర్లకు గుడ్‌న్యూస్.. రూ.2 వేల వరకు లావాదేవీలపై బ్యాంక్ ఛార్జీలు ఉండవని తెలిపిన కేంద్ర ప్రభుత్వం..
Team Latestlyదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), రూపే (RuPay) డెబిట్ కార్డ్‌ల ద్వారా రూ. 2,000 వరకు జరిపే చెల్లింపులపై ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలను విధించకూడదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.