Business

Relief To PhonePe, Google Pay: ఫోన్‌పే, గూగుల్‌ పేలకు గొప్ప ఉపశమనం.. ‘30 శాతం మార్కెట్ వాల్యూ క్యాప్‌’ రూల్ మరో రెండు సంవత్సరాలు పొడిగింపు

Rudra

ఫోన్‌ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ యాప్‌లకు ప్రభుత్వం నుండి పెద్ద ఉపశమనం లభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ యాప్‌లు 30 శాతం మార్కెట్ వాల్యూ క్యాప్‌ అనుసరించడానికి గడువును రెండు సంవత్సరాల పాటు డిసెంబర్ 31, 2024 వరకు పొడిగించింది.

Anand Mahindra On Teamwork: ‘ఒక పక్షి ఇసుక తవ్విపోస్తుంటే.. మరో పక్షి వెనక్కి నెడుతున్న తీరు’.. టీమ్ వర్క్ పై కళ్లు తెరిపించే వీడియో.. ఆనంద్ మహీంద్రా పోస్ట్.. వైరల్

Rudra

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ గా ఉన్నప్పటికీ.. ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ కు రోజూ కొంత సమయం కేటాయిస్తుంటారు. టీమ్ వర్క్ పై కళ్లు తెరిపించే వీడియోను ఇటీవల ఆయన పోస్ట్ చేశారు.

Meta Layoffs: ట్విట్టర్‌ తర్వాత ఇప్పుడు ఫేస్‌బుక్ వంతు.. పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు ‘మెటా’ సిద్ధం! 18 ఏళ్ల ఫేస్‌బుక్ చరిత్రలో ఇదే తొలిసారి.. బుధవారం ప్రకటన వచ్చే అవకాశం

Sriyansh S

ఉద్యోగుల తొలగింపునకు ఇప్పుడు ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’ కూడా సిద్ధమైంది. ఈ వారంలో ఉద్యోగులకు పెద్ద ఎత్తున లేఆఫ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ఈ విషయంతో సంబంధం ఉన్న ఉద్యోగి ఒకరు ఈ విషయం చెప్పినట్టు తన కథనంలో తెలిపింది.

Twitter Lays off: షాక్.. ట్విట్టర్‌లో తీసివేతలు షురూ.. భారత్‌లో 80 శాతం మంది ఇంటికి!.. ఇప్పటికే ఈ-మెయిల్స్ అందుకున్న ఉద్యోగులు.. దేశంలో పనిచేస్తున్న 230 మంది ఉద్యోగుల్లో 180 మందికి ఉద్వాసన పలికినట్టు సమాచారం.

Sriyansh S

ఎలాన్ మస్క్ అనుకున్నంత పనీ చేశారు. ట్విట్టర్‌ను టేకోవర్ చేస్తూనే ఉన్నతాధికారులపై వేటేసిన మస్క్.. సంస్థలోని ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదిస్తున్నారు. ఉద్యోగుల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని నిర్ణయించుకున్న మస్క్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఉన్నపళంగా ఇంటికి పంపించేస్తున్నారు. భారత్ లో పనిచేస్తున్న 230 మంది ఉద్యోగుల్లో 180 మందికి ఉద్వాసన పలికినట్టు సమాచారం.

Advertisement

Twitter Layoffs: ట్విట్టర్ లో సగం మంది ఉద్యోగులపై వేలాడుతున్న కత్తి... నేటి నుంచే ఉద్వాసనలు మొదలు.. ఇప్పటికే సీఈఓ పరాగ్ సహా పలువురు కీలక ఉద్యోగులకు మస్క్ ఉద్వాసన.. 3,700 మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లుగా వార్తలు

Sriyansh S

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పలు సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే, కీలక అధికారులను తొలగించిన మస్క్... తాజాగా ఏకంగా సంస్థలోని దాదాపుగా సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే దిశగా అడుగులు వేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం నుంచే ఈ ప్రక్రియ మొదలు కానున్నట్టు రాయిటర్స్ వెల్లడించింది.

Musk take over Twitter: ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్.. ఇక, మస్క్ చేతికి ప్రపంచంలోనే అతిపెద్దదైన చర్చా వేదిక.. 44 బిలియన్ డాలర్లకు డీల్.. వచ్చీరాగానే.. సీఈవో పరాగ్ అగర్వాల్ సహా హెడ్‌లందరిపైనా వేటు..

Sriyansh S

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎట్టకేలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు. వచ్చీ రాగానే టాప్ ఎగ్జిక్యూటివ్‌‌లపై వేటేశారు. ఈ మేరకు యూఎస్ మీడియా గత అర్ధరాత్రి దాటాక పేర్కొంది.

Mukesh Ambani: దుబాయిలో అదిరిపోయే మాన్షన్ హౌస్ కొనుగోలు చేసిన అంబానీ, ఖరీదు తెలిస్తే మతి పోవాల్సిందే..

kanha

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, పామ్ జుమేరా బీచ్‌లోని ఈ ఆస్తిని ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం 2022 ప్రారంభంలో కొనుగోలు చేశారు. ఈ బీచ్ సైడ్ మాన్షన్ అరచేతి ఆకారంలో ఉన్న కృత్రిమ ద్వీపం ఉత్తర భాగంలో ఉంది.

Dengue Cases in Delhi: ఢిల్లీని వణికిస్తున్న డెంగ్యూ ఫీవ‌ర్, కేవ‌లం ఐదు రోజుల్లో 321 కేసులు, 1258కు చేరిన మొత్తం డెంగీ ఫీవ‌ర్ కేసులు

Hazarath Reddy

దేశ రాజ‌ధాని ఢిల్లీని డెంగీ ఫీవ‌ర్ వణికిస్తోంది. అక్టోబ‌ర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వ‌ర‌కు కేవ‌లం ఐదు రోజుల వ్య‌వ‌ధిలోనే ఢిల్లీ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలో 321 మందికి డెంగీ ఫీవ‌ర్ సోకింది.

Advertisement

SBI Home Loan Discounts: కస్టమర్లకు ఎస్బీఐ శుభవార్త.. హోంలోన్లపై వడ్డీ రేట్లలో రాయితీ.. 15 నుంచి 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపు

Jai K

పండగ సీజన్‌లో భారత్‌లో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇళ్ల రుణాలు తీసుకోవాలనుకునేవారికి పెద్ద ఊరట కల్పించింది. హోంలోన్లపై వడ్డీ రేట్లలో రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇది 15 నుంచి 30 బేసిస్ పాయింట్ల మేర ఉండనుంది.

Fitness Challenge: వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ.. బరువు తగ్గితే రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించిన ‘జెరోధా’

Jai K

ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిన ఓ సంస్థ వారికి బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. బరువు తగ్గించుకునే ఉద్యోగులకు రూ. 10 లక్షలు ఇస్తామని ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోధా తెలిపింది.

Hotel for Pigs: ఫోటోలో కనిపిస్తున్న లగ్జరీ హోటల్ మనుషుల కోసం కాదు.. పందుల కోసం.. ఎందుకంటే?

Jai K

చైనాలో పందుల కోసం లగ్జరీ హోటల్స్.. ఎందుకంటే?

Ola Electric Car: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు శుభవార్త.. ఓలా నుంచి ఎలక్ట్రిక్ కారు.. ధర, మైలేజీ, వేగం ఎంతంటే?

Jai K

వావ్! ఓలా నుంచి ఎలక్ట్రిక్ కారు.. ఒకసారి చార్జి చేస్తే 500 కిలోమీటర్ల పైగా నడిచే సామర్థ్యం

Advertisement

Rupee Dollar: వచ్చే వారం రూపాయి మరింత పతనం అయ్యే చాన్స్, డాలర్ కు ప్రతిగా రూపాయి రూ.80 దాటేసే చాన్స్, ఎందుకు ఇలా జరుగుతోంది..

Krishna

వచ్చే వారం అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి రూ.79.50-రూ.80.50 మధ్య ట్రేడవుతుందని ఎల్‌కెపి సెక్యూరిటీస్ సీనియర్ అధికారి శుక్రవారం తెలిపారు.

Gold Rate Today: మహిళామణులారా త్వరపడండి, బంగారం ధరలు భారీగా తగ్గాయి, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

దేశంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరోజు ధరలు (Gold Rate Today) పెరిగితే మరోమారు ధరలు తగ్గుతున్నాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో ఈ ధరలు Gold Rate) తగ్గాయి.

Ambani Is Again Number One: అదానీ శ్రీమంతుడి మురిపెం ఒక్కరోజుకే పరిమితం, మళ్లీ అంబానీయే నంబర్‌వన్‌

Krishna

ఏషియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించిన గౌతమ్‌ అదానీ ఆనందాన్ని ఒక్కరోజుకే పరిమితం చేశారు.. రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ.. 24 గంటల వ్యవధిలోనే అదానీని వెనక్కి నెట్టి.. మళ్లీ టాప్‌స్టాట్‌లోకి దూసుకొచ్చారు.

Gold Price In Hyderabad: మహిళలకు బ్యాడ్ న్యూస్, బంగారం ధర పెరుగుతోంది, ఒక్క రోజులోనే తులం బంగారంపై రూ.200 పెరుగుదల, త్వరలోనే రూ.50 వేల వైపు పరుగులు..

Krishna

బంగారం రేటు పరుగులు పెడుతోంది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర బుధవారం (ఫిబ్రవరి 9) పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 49,530కు చేరింది.

Advertisement

How to Apply For MUDRA Loan: మోదీ ప్రభుత్వం అందిస్తున్న 10 లక్షల రూపాయల ముద్రా లోన్ కావాలా, అయితే ఇలా అప్లై చేయండి...

Krishna

యువతకు నూతన ఉపాధి మార్గం కల్పించడమే లక్ష్యంగా మోదీ సర్కారు "ముద్ర లోన్" Pradhan Mantri Mudra Yojana (PMMY) పథకాన్ని ముందుకు తెచ్చింది. ముద్ర లోన్ ద్వారా మీ వ్యాపారం కోసం ఏకంగా రూ .10 లక్షల వరకు రుణం పొందే వీలుంది.

Apply For Home Loan: ఇంటి కోసం లోన్ అప్లై చేస్తున్నారా, అయితే ఈ విషయాల్లో తప్పు చేశారో లోన్ రిజెక్ట్ అయ్యే చాన్స్...

Krishna

మన జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లే. మరి అలాంటి ఇంటిని లోన్ లో తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే ఇంటికి లోన్ వస్తుంది. మరి ఆ జాగ్రత్తలేమిటో చూద్దామా, ప్రస్తుత కాలంలో బ్యాంకు రుణాలు అప్లై చేయడం సులవే.

Gold Buying Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది, బంగారు ఆభరణాలు కొంటున్నారా, ఏది 24 కేరట్లు, ఏది 22 కేరట్లు, క్వాలిటీ గుర్తించడం ఎలా..?

Krishna

కే అంటే క్యార‌ట్‌.. బంగారం స్వ‌చ్ఛ‌త (ప్యూరిటీ)ను క్యారట్ల‌లో గుర్తిస్తారు. ఎక్కువ క్యార‌ట్ల‌లో బంగారం ఉంటే దాని స్వచ్ఛ‌త ఎక్కువ‌గా ఉంటుంది. 24 క్యార‌ట్ల బంగారం అంటే అత్యంత స్వ‌చ్ఛ‌త గ‌ల బంగారం ల‌భిస్తుంది. 22 క్యార‌ట్లు, 24 క్యార‌ట్ల బంగారం స్వ‌చ్ఛ‌త‌లో చాలా తేడాలు ఉన్నాయి.

SBI Car Loan: కొత్త కారు కొంటున్నారా, జస్ట్ ఇంట్లో కూర్చొనే SBI Yono యాప్ ద్వారా కార్ లోన్ పొందడం ఎలాగో తెలుసుకోండి..

Krishna

కొత్త కారు కొంటున్నారా, అయితే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వివిధ బ్యాంకులు కూడా సులభంగా రుణాలను అందిస్తున్నాయి. తాజాగా స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం సులభమైన రుణాలను అందిస్తోంది.

Advertisement
Advertisement