Business

Foxconn Tech: 70 కోట్ల డాలర్ల ఫాక్స్ కాన్ ప్లాంట్ చైనా నుంచి బెంగళూరుకు... బ్లూమ్ బర్గ్ కథనం

Rudra

యాపిల్ కంపెనీకి విడిభాగాలు తయారుచేసి అందించే తైవాన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కంపెనీ ఫాక్స్ కాన్ 70 కోట్ల డాలర్ల పెట్టుబడులతో చైనాలో ఓ ప్లాంట్ ను ఏర్పటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, ఇప్పుడు ఆ ప్లాంట్ బెంగళూరులో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

Axis-Citibank Deal: నేటి నుంచి సిటీ బ్యాంక్ కనుమరుగు, రూ.11,603 కోట్లకు కొనుగోలు చేసిన యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్ ఖాతాదారులు తప్పక గుర్తించుకోవాల్సిన అంశాలు ఇవే..

Hazarath Reddy

భారత బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన బ్యాంక్‌ చరిత్రలో కనుమరుగై పోయింది. ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ గ్రూప్‌ సేవలకు గుడ్‌బై చెప్పింది. తన బ్యాంక్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌లో విలీనం (Axis-Citibank Deal) చేస్తున్నట్లు ప్రకటించింది.

Investments In AP: గేట్ వే ఆఫ్ ఈస్ట్ గా ఏపీ.. పెట్టుబడులకు సరైన కేంద్రం.. ఎలాగంటే??

Rudra

పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ మారుతున్నది. 974 కిలోమీటర్ల అత్యంత పొడవైన తీరరేఖ, 6 పోర్టులు ఏపీ సొంతం. దీంతో గేట్ వే ఆఫ్ ది ఈస్ట్ గా రాష్ట్రానికి పేరు.

RBI Restrictions On 5 Co-Operative Banks: ఐదు కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షల కొరడా.. నగదు ఉపసంహరణ, రుణాల మంజూరుపై ఆంక్షలు.. ఆ బ్యాంకుల జాబితా ఏంటంటే?

Rudra

నగదు ఉపసంహరణ, రుణాల మంజూరుకు సంబంధించి ఐదు కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షల కొరడా ఝుళిపించింది. బ్యాంకుల ఆర్ధిక స్థితిగతులు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఆరు నెలల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది.

Advertisement

Ajay Banga: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేస్తున్నట్టు బైడెన్ ప్రకటన.. భారత సంతతి పౌరుల ప్రతిభను గుర్తిస్తున్న అమెరికా

Rudra

భారత సంతతి పౌరులకు అమెరికాలో కీలక పదవులు లభిస్తున్నాయి. ఇప్పటికే, ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వంలో కీలక పదవులు పోషిస్తున్న భారత సంతతి వ్యక్తుల జాబితాలో మరొకరు చేరారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగాను అమెరికా నామినేట్ చేసింది.

Apple Website Down: యాపిల్ సపోర్ట్ వెబ్ సైట్ డౌన్.. యూఆర్ఎల్ ఇన్ వ్యాలిడ్ అంటూ కొందరు యూజర్లకు ఎర్రర్

Rudra

యాపిల్ సపోర్ట్ వెబ్ సైట్ డౌన్ అయింది. యూఆర్ఎల్ ఇన్ వ్యాలిడ్ అంటూ కొందరు యూజర్లకు ఎర్రర్ మెసేజీ కనిపిస్తున్నది.

MyGate Lays Off: 30 శాతం ఉద్యోగులను సాగనంపిన బెంగళూరు స్టార్టప్ మైగేట్

Rudra

టెక్నాలజీ కంపెనీల్లో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి కారణాలను సాకుగా చూపుతూ ఐటీ కంపెనీలు వేలామంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. తాజాగా, బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ మైగేట్ 30 శాతం మంది ఉద్యోగులకు కోత పెట్టింది.

Money Tips: మహీంద్ర గ్రూపుకు చెందిన ఈ 5 కంపెనీల షేర్లలో డబ్బు పెట్టుబడి పెడితే రూ. 1 లక్షకు రూ. 2 లక్షలు గ్యారంటీ..

kanha

భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సమూహాలలో ఒకటైన కొన్ని మహీంద్రా గ్రూప్ స్టాక్‌లు గత ఏడాది కాలంలో తమ పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించాయి. మల్టీనేషనల్ బిజినెస్ హౌస్ మహీంద్రా - ఆటోమొబైల్స్, ఆటో పరికరాలు, ఆర్థిక సేవలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలతో అనుబంధం కలిగి ఉంది.

Advertisement

Neal Mohan As Youtube CEO: మొన్న పిచాయ్, నాదెళ్ల, నిన్న శంతను, నేడు మోహన్.. దిగ్గజ టెక్ కంపెనీల్లో భారతీయుల హవా.. యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్... వీడియోతో..

Rudra

దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో భారతీయుల హవా నడుస్తున్నది. మొన్న సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, నిన్న అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ వంటి భారతీయులు నియమితులు కాగా తాజాగా యూట్యూబ్ సీఈవోగా ఇండియన్-అమెరికన్ నీల్ మోహన్ నియమితులయ్యారు.

Turkey Earthquake: బుగ్గల నిండా రక్తంతో కాపాడండి అంటూ కెమెరావైపు దీనంగా చూస్తున్న చిన్నారి, టర్కీ భూకంపంలో విషాదకర వీడియో బయటకు..

Hazarath Reddy

శిథిలాల కింద చిక్కుకున్న చిన్న అమ్మాయి వీడియో ఒకటి ప్రజల చేత కంటతడి పెట్టిస్తోంది. చిన్న క్లిప్‌లో ఒక చిన్న అమ్మాయి తన బుగ్గలపై రక్తంతో కెమెరా వైపు చూస్తున్నట్లు చూపించింది. హృదయ విదారక క్లిప్ ఇప్పటి వరకు 5,400 వీక్షణలను పొందింది. వీడియో ఇదే..

Amazon Layoffs: భారత్‌లో వెయ్యి మందిని తొలగించనున్న అమెజాన్..‌ పరిహారంగా 5 నెలల జీతం

Rudra

10 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. మరో 18 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటువేసేందుకు సిద్దమైంది. ఇందులో భారత్‌కు చెందిన సుమారు 1000 మంది ఉన్నట్లు తెలుస్తున్నది.

Subway Sale: అమ్మకానికి ప్రముఖ రెస్టారెంట్ చెయిన్ సబ్ వే.. విక్రయ విలువ వెయ్యి కోట్ల డాలర్లని అంచనా

Rudra

అమెరికాకు చెందిన ప్రముఖ రెస్టారెంట్ చెయిన్ ‘సబ్ వే’ను త్వరలో అమ్మకానికి పెట్టనున్నట్టు సమాచారం. విక్రయ విలువ వెయ్యి కోట్ల డాలర్లని అంచనా వేస్తున్నారు. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రపంచంలోని 100కు పైగా దేశాల్లో 37 వేల వరకూ సబ్ వే బ్రాంచీలు ఉన్నాయి.

Advertisement

Goldman Sachs Layoffs: టెక్ కంపెనీల బాటలో ఇన్వెస్ట్‌ మెంట్ బ్యాంక్ గోల్డ్‌ మన్ సాచ్స్.. 3,200 మంది ఉద్యోగులపై వేటు!

Rudra

ఆర్థిక అస్థిరత, పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్‌లు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌ మెంట్ బ్యాంక్, ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌ మన్ సాచ్స్ చేరింది.

Amazon Layoffs: అమెజాన్ నుంచి 18 వేల మందికి ఉద్వాసన.. సంస్థ సీఈవో వెల్లడి

Rudra

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతున్నది. ఆర్ధిక మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా సంస్థ ఇప్పటికే దాదాపు 10 వేల మందికి పింక్ స్లిప్ ఇచ్చి పంపించడం తెలిసిందే. అయితే, ఈ సంఖ్య 18 వేల వరకు పెరుగొచ్చని అమెజాన్ సీఈవో యాండీ జెస్సీ తెలిపారు.

Electric Luna Launch Soon: వచ్చే ఏడాది వస్తున్న లూనా ఎలక్ట్రిక్ వెర్షన్.. సెప్టెంబరులో మార్కెట్లోకి..

Rudra

లూనా మాతృసంస్థ కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (కేఈఎల్) తన అనుబంధ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ ద్వారా వచ్చే ఏడాది సెప్టెంబరులో ఎలక్ట్రిక్ లూనాను మార్కెట్లోకి తీసుకురానుంది.

Videocon Loan Fraud Case: వీడియోకాన్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్తను అరెస్ట్ చేసిన సీబీఐ

Rudra

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీడియోకాన్ గ్రూప్ కు రుణాలు మంజూరు చేయడంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు నమోదైన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Tweet Character Limit Increased: ట్వీట్స్ లో వాడే క్యారెక్టర్స్ పరిమితి 4,000కు పెంపు.. ధ్రువీకరించిన ఎలాన్ మస్క్

Rudra

ట్విట్టర్ లో మార్పుచేర్పులపై ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా మరో విషయం ప్రకటించారు. ట్వీట్స్ లో వాడే క్యారెక్టర్స్ (అక్షరాలు) పరిమితిని 280 నుంచి 4,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు.

BMW Electric Scooter: బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉందో చూశారా.. ఢిల్లీలో సీఈ-04ని ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ.. వచ్చే జనవరిలో మార్కెట్లోకి!

Rudra

జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకువస్తోంది. ఢిల్లీలో జరిగిన జాయ్ టౌన్ ఈవెంట్ లో సీఈ-04 ఎలక్ట్రిక్ స్కూటర్ ను బీఎండబ్ల్యూ ఆవిష్కరించింది. బీఎండబ్ల్యూ పోర్ట్ ఫోలియోలో ఇదే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్.

PepsiCo Layoffs: ఇప్పుడు పెప్సీకో వంతు.. వందలాదిమంది ఉద్యోగులు ఇంటికి.. ఇప్పటికే ఉద్యోగులకు మెమోల జారీ

Rudra

నార్త్ అమెరికాలోని ‘పెప్సీ కో’ స్నాక్ అండ్ బేవరేజెస్ యూనిట్‌లో వందలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్’ జర్నల్ పేర్కొంది.

Amazon Layoffs: అమెజాన్ లో తొలగింపులు పదివేలు కాదు 20 వేలు! మేనేజర్లు సహా జాబితాలో ఎందరో..

Rudra

ట్విట్టర్ తో మొదలైన ఉద్యోగుల కోత ప్రక్రియ దాదాపు అన్ని కంపెనీలకు పాకింది. అయితే, దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లోనే ఈ తొలగింపులు అత్యధికంగా ఉన్నట్టు ఇప్పటికే పలు నివేదికలు అంచనా వేశాయి.

Advertisement
Advertisement