ఎంటర్టైన్మెంట్
Rajinikanth Health Bulletin: నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం, ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరనున్న తలైవా, ఈ నెల 31న కొత్త పార్టీ ప్రకటన
Hazarath Reddyఅనారోగ్యంతో ఆస్పత్రిపాలైన సౌత్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని (Rajinikanth Health Bulletin) అపోలో వైద్యులు వెల్లడించారు. నేడు ఆయనను డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈమేరకు రజనీకాంత్‌ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి (Apollo Hospitals) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.
Rajinikanth Health Update: ఒక్కసారిగా పెరిగిన బీపీ, అపోలో ఆస్పత్రిలో రజినీకాంత్, బీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జి చేస్తామని తెలిపిన వైద్యులు, తలైవా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అపోలో ఆసుపత్రి డాక్టర్లు
Hazarath Reddyరజనీకాంత్ లో కరోనా లక్షణాలు లేనప్పటికీ... బీపీ స్థాయుల్లో భారీ హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఐతే శుక్రవారం ఉదయం ఒక్కసారిగా బీపీ పెరగడంతో ఆయన అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.
Big Boss 4 Telugu Winner: బిగ్ బాస్ 4 విజేత అభిజిత్, గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా వీచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, విజేతకు సీజన్ 4 ట్రోఫి మరియు రూ. 25 లక్షల క్యాష్ రివార్డ్
Team Latestlyబిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేతగా యంగ్ హీరో అభిజిత్ నిలిచారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వందరోజులకు పైగా టీవీ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ రియాలిటీ షో, ఆదివారం ముగిసింది. గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వీచ్చేశారు....
Sonu Sood: రైతులు రోడ్లపై చలితో వణుకుతుంటే బాధేస్తోంది, పొలాల్లో నాట్లు వేస్తూ ఉండాల్సిన రైతులు రోడ్ల మీద ఉన్నారు, ఇంకెన్ని రోజులు ఇలా వారిని చూడాలి, ఆవేదన వ్యక్తం చేసిన సోనూసూద్
Hazarath Reddyరైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయన చట్టాలపై (New Farm Laws) పంజాబ్‌ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ కొన్ని రోజుల నుండి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పందించాడు.
Makkal Sevai Katchi: రజనీకాంత్ పార్టీ పేరు మక్కల్‌ సేవై కర్చీ, బాషా సినిమాలో వాడిన ఆటోనే ఎన్నికల గుర్తు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం ఎదురుచూపు, తమిళ మీడియాలో న్యూస్ వైరల్, ఇంకా అధికారికంగా రాని సమాచారం
Hazarath Reddyతమిళనాడులో వచ్చే ఏడాది మే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల (Tamilnadu elections 2021) బరిలో దిగేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ రెడీ అవుతున్నారు. డిసెంబర్‌ 31న పార్టీ పేరు… జనవరి ఒకటిన పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ ఇప్పటికే సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరు, చిహ్నంపై ( Rajinikanth Party Symbol) తలైవా ఇప్పటికే తీవ్ర కసరత్తు జరిపారు.
Kamal Haasan Fire on PM Modi: కొత్త పార్లమెంట్ భవనం అవసరమా? ముందు దేశ ప్రజల ఆకలి సంగతి చూడండి, ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై విరుచుకుపడిన మక్కల్ నిధి మయమ్ అధినేత కమల్ హసన్
Hazarath Reddyనూతన పార్లమెంట్‌ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేసిన నేపథ్యంలో మక్కల్ నిధి మయమ్ (Makkal Needhi Maiam) అధినేత, నటుడు కమల్ హసన్ ప్రధాని మోదీపై తీవ్రంగా (Kamal Haasan Fire on Modi) మండిపడ్డారు.
Rajinikanth Turns 70: ఢిల్లీలో రజనీకాంత్ దూకుడు, మక్కల్‌ మన్రం పార్టీ గుర్తు కోసం బిజీ బిజీ, నేడు తలైవా పుట్టినరోజు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Hazarath Reddyనేడు బర్త్ డే జరుపుకుంటున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు (Rajinikanth Turns 70) తెలిపారు. ప్రియమైన రజనీ కాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం ఆరోగ్యంగా ఉండాలి’ అని ట్వీట్‌ (PM Narendra Modi Wishes the Superstar on His Birthday) చేశారు. రజనీకాంత్‌ గత ఆగస్టులో 45 ఏండ్ల తన సినీ జీవితాన్ని పూర్తిచేసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానని డిసెంబర్‌ 4న ప్రకటించారు. తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ఈనెల చివర్లో ప్రకటిస్తామని తెలిపారు.
VJ Chitra Death: తమిళ బుల్లి తెర నటి వీజే చిత్ర ఆత్మహత్య. పాండియన్ స్టోర్ లో‌ ‌ముల్లై పాత్రతో పాపులర్, కొద్ది నెలల క్రితమే వ్యాపారవేత్త హేమంత్‌తో నిశ్చితార్థం
Hazarath Reddyతమిళ బుల్లితెరపై విషాదం చోటుచేసుకుంది. ‘పాండియన్ స్టోర్’లో‌ ‌(Pandian Stores) ముల్లై పాత్రతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నప్రముఖ తమిళనటి వి.జె.చిత్ర(28) ఆత్మహత్య (VJ Chitra Death) చేసుకున్నారు. చెన్నైలోని నజరేత్‌పేట్‌లో గల ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసిన చిత్ర సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి (VJ Chithra has died by suicide) పాల్పడ్డారు.
Niharika Wedding: నిహారిక వెడ్స్ చైతన్య, ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో డిసెంబర్ 9న వివాహం, చిరంజీవి ‘ఆంటి కూతురా..అమ్మో అప్సరా’ పాటకు చిందేసిన నూతన వధూవరులు
Hazarath Reddyమెగాస్టార్ వారింట పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్‌ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక వివాహం (Niharika Wedding) గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నగడ్డ వెంకట చైతన్యతో (Niharika Konidela Weds Chaitanya Jonnalagadda) జరుగుతున్న విషయం తెలిసిందే. అగష్టు నిశ్చితార్థం జరుపుకున్న నిహారిక-చైతన్యలు రేపు(బుధవారం) రాత్రి 7 గంటలకు ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ ఈ వేడుకకు సుందరంగా ముస్తాబవుతోంది.
Vijayashanti Joins BJP: కేసీఆర్‌ని గద్దె దింపేది మేమే, కాంగ్రెస్ పార్టీ పోరాడలేని స్థితికి చేరుకుంది, బీజేపీలో చేరిన విజయశాంతి, చేరిన వెంటనే తెలంగాణ సీఎంపై మాటల తూటాలు పేల్చిన రాములమ్మ
Hazarath Reddyతెలంగాణ రాములమ్మ.. సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీ తీర్థం (Vijayashanti Joins BJP) పుచ్చుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి బీజేపీలో చేరిన తరువాత సీఎం కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు.
Singer Sunitha Engagement with Ram: వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సింగర్ సునీత నిశ్చితార్థం, సోషల్ మీడియాలో తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేసిన టాలీవుడ్ గాయని
Hazarath Reddyప్రముఖ తెలుగు సినిమా గాయని‌ సునీత‌ తన వివాహంపై వస్తున్న రూమర్లకు ఎట్టకేలకు చెక్‌ పెట్టింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్ననేపథ్యంలో ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఆమె క్లారిటీ ఇచ్చారు. డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో ( Ram Veerapaneni) సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం (Singer Sunitha Engagement) జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Movie on AP English Medium: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంపై సినిమా, ఫిబ్రవరిలో కొత్త సినిమా నిర్మాణానికి పునాది రాయి వేస్తానని తెలిపిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి
Hazarath Reddyఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ఆవశ్యకత, యూనివర్సిటీల్లో విద్యా బోధన తీరు, విద్యార్థుల నడవడిక తదితర అంశాలపై త్వరలో సినిమా (Movie on AP English Medium) నిర్మించనున్నట్లు ప్రముఖ తెలుగుసినిమా దర్శకుడు, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కొత్త సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడతానని విప్లవ హీరో తెలిపారు.
Rajinikanth's Political Entry Row: సస్పెన్స్ అలాగే కంటిన్యూ చేసిన రజినీకాంత్, అభిమానులతో ముగిసిన మీటింగ్, రాజకీయ ప్రవేశానికి టైం ఉందంటూ అభిమానులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన సౌత్ ఇండియా సూపర్ స్టార్
Hazarath Reddyఅమిత్ షా చెన్నై వచ్చి వెళ్లిన తరువాత రజినీకాంత్ హఠాత్తుగా అభిమాన సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేయడంతో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈరోజు అభిమానులతో మీటింగ్ తరువాత పొలిటికల్ ఎంట్రీపై రజినీకాంత్ ఖచ్చితంగా ఒక ప్రకటన చేస్తారని అనుకున్నారు. అయితే, అభిమాన సంఘాలతో (Rajani Makal Mandaram) మీటింగ్ తరువాత రజినీకాంత్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Rajinikanth Political Suspense: అభిమానులతో రజినీకాంత్ రేపు కీలక భేటీ, రాజకీయ ప్రవేశంపై సస్పెన్స్ వీడే అవకాశం, సమావేశానికి అనుమతి కావాలని కోడంబాకం పోలీసులకు లేఖ రాసిన రజనీ ఫ్యాన్స్
Hazarath Reddyజనీకాంత్ తన అభిమానులతో రేపు సమావేశం (Rajinikanth To Hold Key Meeting With RMM Cadre) కానున్నారు. అభిమానులంతో నవంబర్ 30న రజనీ మక్కల్ మండ్రాం ఆఫీసుకు రావాలని పిలుపునిచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో రాజకీయాల్లోకి ఎంట్రీపై ఆయన కీలక నిర్ణయం (May End Suspense Over Political Move) తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.
Sushant Death Probe: యూట్యూబ్‌లో తప్పుడు వార్తలు, ఛానల్ యజమానిపై రూ. 500 కోట్ల పరువు నష్టం దావా వేసిన అక్షయ్ కుమార్, సుశాంత్‌ కేసుతో అక్షయ్‌కు సంబంధం ఉందంటూ పలు వీడియోలు
Hazarath Reddyసుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో (Sushant Death Probe) మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి తనను లాగినందుకు బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఓ యూట్యూబర్‌‌కు భారీ షాక్‌ ఇచ్చారు. తనపై అసత్య వార్తాకథనాలను ప్రచారం చేస్తున్న యూట్యూబర్‌పై అక్షయ్‌కుమార్‌ (Bollywood actor Akshay Kumar) రూ.500 కోట్లకు పరువునష్టం దావా దాఖలు చేశాడు.
Salman Khan in Self-Isolation: హోమ్‌ క్వారంటైన్‌లోకి సల్మాన్‌ ఖాన్, వ్యక్తిగత డ్రైవర్‌కి కరోనా పాజిటివ్, సందిగ్ధంలో బిగ్‌బాస్‌ హోస్టింగ్‌ వ్యవహారం
Hazarath Reddyబాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ హోమ్‌ క్వారంటైన్‌లోకి (Salman Khan in Self-Isolation) వెళ్లాడు.తన వ్యక్తిగత డ్రైవర్‌, ఇద్దరు సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడటంతో తన కుటుంబంతో కలిసి 14 రోజుల పాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు.
Khushbu Sundar: బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కారుకు ప్రమాదం, దేవుడి దయ వల్ల తాను క్షేమంగా బయటపడ్డానంటూ ట్వీట్, వేల్‌ యాత్రలో పాల్గొనేందుకు వెళుతుండగా ప్రమాదం
Hazarath Reddyతమిళ నటి, ఇటవలే బీజేపీలో చేరిన ఖుష్బూ (Khushbu Sundar) తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్యాంకర్‌ ఢీకొట్టడంతో ఒకవైపు డోర్‌ పూర్తిగా ధ్వంసమైంది. అయితే, సమయానికి ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.
Tamil Actor Thavasi: తమిళ నటుడికి క్యాన్సర్, ఆర్థికంగా ఆదుకోవాలంటూ ట్విట్టర్‌లో వేడుకున్న కమెడియన్ తవసి, తోచినంత సాయం చేస్తామని స్పందిస్తున్న నెటిజన్లు
Hazarath Reddyతమిళ సినిమాల్లో కమెడియన్‌గా నటించి ప్రేక్షకుల్ని అలరించిన నటుడు తవసి (Tamil Actor Thavasi) క్యాన్సర్ బారీన పడిన సంగతి విదితమే. కొంత కాలంగా క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న తవసి ఆర్థికంగా బాగా చితికిపోయారు. అటు ఆరోగ్యం, ఇటు ఆర్థికంగానూ కుదేలైన తవసి చాలా సన్నబడిపోయారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తండ్రి చికిత్సకు ఆర్థికంగా తమను ఆదుకోవాలంటూ ఆయన కుమారుడు అరుముగన్‌ కోలీవుడ్‌ పెద్దలను అభ్యర్థించారు.
Varma's Disha Movie Row: వర్మకు తెలంగాణ హైకోర్టు నోటీసులు, దిశ తండ్రి న్యాయవాది ఆరోపణలపై వివరణ ఇవ్వాలన్న ధర్మాసనం, కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyకాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్, వివాదాలకు మారుపేరైన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న దిశ ఎన్ కౌంటర్ సినిమాపై (disha Encounter movie) తెలంగా హైకోర్టు వర్మకు నోటీసులు జారీ చేసింది. దిశ ఎన్ కౌంటర్ సినిమా ఆపాలంటూ దిశ తండ్రి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో (Telangana high court) విచారణ జరిగింది.
Balakrishna on Covid: కరోనాతో కలిసి బతకాల్సిందే, హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు, సెహరి సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన నందమూరి నటసింహం
Hazarath Reddyకరోనాకు వ్యాక్సిన్‌ రాలేదు... అసలు వ్యాక్సిన్‌ రాదు’ అని అన్నారు. బాలకృష్ణ (Nandamuri Balakrishna) మాట్లాడుతూ కరోనాతో సహ జీవనం చేయాల్సిందేనని అన్నారు. ‘మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ (#CoronavirusVaccine) వస్తుంది అని అంటున్నారు అది నిజం కాదు. అసలు వాక్సిన్ వచ్చే అవకాశాలు లేవు.