ఎంటర్టైన్మెంట్
Disha Encounter Official Trailer: దిశ ఎన్‌కౌంటర్‌ ట్రైలర్ విడుదల చేసిన రాంగోపాల్ వర్మ, నవంబర్ 26న సినిమా విడుదల, ప్రారంభమైన వర్మ బయోపిక్ షూటింగ్
Hazarath Reddyగతేడాది తెలంగాణ రాష్ట్రంలో సంచలన సృష్టించిన దిశ ఘటన ఆధారంగా ఓ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం రిలీజ్‌ అయిన ‘దిశ ఎన్‌కౌంటర్‌’ ట్రైలర్‌ (Disha Encounter Official Trailer) నాటి ఘటనను కళ్లకు కడుతుంది. దర్శకుడు రాం గోపాల్‌ వర్మ తన ట్విటర్‌ ద్వారా ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులు హైదరాబాద్ నగర పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఈ ఘటన ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) రూపొందిస్తోన్న సినిమా 'దిశ.. ఎన్‌కౌంటర్‌'‌ నుంచి ట్రైలర్ విడుదలైంది.
SP Balu Last Rites: కడ చూపు కోసం బారులు తీరిన అభిమానులు, తామరైపాకంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు, ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు నిర్వహించనున్న తమిళనాడు ప్రభుత్వం
Hazarath Reddyప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు చేరుకున్న (SP Balasubrahmanyam Death) విషయం విదితమే. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు.. విదేశాల నుంచి కూడా నివాళులు అర్పించారు. నేడు తామరైపాకంలో బాలు అంత్యక్రియలు (SP Balu Last Rites) జరగనున్నాయి. కరోనా నేపథ్యంలొ పరిమిత సంఖ్యలో బంధువుల సమక్షంలో చెన్నైలోని ఆయన పార్థివ దేహానికి.. సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
SP Balasubrahmanyam Passed Away: గాన గంధర్వుడు ఇక లేరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తీవ్ర దిగ్భ్రాంతిలో అభిమాన లోకం
Team Latestlyఆగష్టు 5న ఆసుపత్రిలో చేరారు. దాదాపు 41 రోజుల పాటు ఆయన చికిత్స పొందుతూ వచ్చారు. గురువారం రాత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది, బాలు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. చివరకు....
Sexual Assault Allegations on Anurag Kashyap: నన్ను అనురాగ్‌ కశ్యప్‌ రేప్ చేశాడు, తెలుగు నటి సంచలన వ్యాఖ్యలు, న్యాయం చేయాలంటూ ప్రధానికి ట్వీట్ ద్వారా వినతి, వ్యాఖ్యలపై స్పందించిన అనురాగ్ కశ్యప్
Hazarath Reddyఅనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అంతకుముందు పలుమార్లు లైంగికంగా నన్ను వేధించాడని ఓ తెలుగు నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకంగా ప్రధాని మోదీకి నటి ట్వీట్ ద్వారా మొరపెట్టుకుంది.‘అనురాగ్ కశ్యప్‌ నాపై బలాత్కారం చేశాడు. నరేంద్ర మోదీజీ... మీరు ఆయనపై చర్యలు తీసుకోవాలి. అతని వెనక ఉన్న అసలు నిజాలు దేశానికి తెలియజేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ విషయం చెప్పడం వల్ల ఆయన నుంచి నాకు ప్రమాదముంటుంది. దయచేసి సహాయం చెయ్యండి’ అని వేడుకుంటూ ఆమె ట్వీట్ చేశారు.
SP Balu's Health Update: బాలు ఆరోగ్యం మరింత మెరుగు, నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్న ఎస్‌ పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు లేచి కూర్చుంటున్నారని తెలిపిన కుమారుడు చరణ్
Hazarath Reddyప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై (SP Balu's Health Update) ఆయన తనయుడు ఎస్పీ చరణ్ (SP Charan) తాజా సమాచారం అందించారు. తాజా వీడియోలో ఎస్పీ చరణ్ మాట్లాడుతూ, తన తండ్రి నిన్నటి నుంచి నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నారని, ఇకపై ఆయన త్వరగా శక్తిని పుంజుకుంటారని భావిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు లేచి కూర్చుంటున్నారని, ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నారని వెల్లడించారు.
Sravani Suicide Case: పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన అశోక్‌రెడ్డి, ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసుల రిమాండ్‌ రిపోర్టు, ఏ1గా దేవ్‌రాజ్‌, ఏ2గా సాయికృష్ణారెడ్డి, ఏ3గా అశోక్‌రెడ్డి
Hazarath Reddyటీవీ నటి శ్రావణి మృతి కేసులో ఏ 3 నిందితుడుగా ఉన్న అశోక్‌రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట బుధవారం లొంగిపోయాడు. పంజాగుట్ట ఏసీపీ (Panjagutta ACP) తిరుపతన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కరోనా పరీక్షల కోసం నిందితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అశోక్‌రెడ్డిని కోర్టులో హాజరు పరచనున్నారు.
Naga Babu Covid 19: నాగబాబుకు కరోనా పాజిటివ్, క‌రోనాను జ‌యించి ప్లాస్మాను దానం చేస్తాన‌ని తెలిపిన మెగా బ్రదర్, తనను కలిసిన వాళ్లు టెస్ట్ చేయించుకోవాలని సూచన
Hazarath Reddyలెజండ‌రీ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం వంటి వారు క‌రోనా బారిన ప‌డ్డారు. ఇప్పుడు క‌రోనా మెగా ఫ్యామిలీ మీదకు వెళ్లింది. నాగ‌బాబుకు క‌రోనా పాజిటివ్ (Naga Babu Tested possitive for coronavirus) అని నిర్థార‌ణ అయింది. అయితే దీనికి గురించి నాగ‌బాబు (Naga Babu Konidela) నోరు విప్ప‌క‌ముందే రెండు రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఇప్పుడు ట్విట‌ర్ వేదిక‌గా నాగ‌బాబు విష‌యాన్ని వెల్ల‌డించారు. తొంద‌ర‌గా క‌రోనాను జ‌యించి ప్లాస్మాను దానం చేస్తాన‌ని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Chiranjeevi Urban Monk Look: గుండు సీక్రెట్ బయటకు..మెగాస్టార్ నిజంగా గుండు చేయించుకోలేదు, అది మేకింగ్ వీడియో, అర్బన్‌ మాంక్‌ లుక్ పేరుతో వీడియో బయటకు
Hazarath Reddyమెగాస్టార్‌ చిరంజీవి ఈ మధ్య గుండుతో కనిపించిన విషయం విదితమే.. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. సరికొత్త లుక్‌లో (Chiranjeevi New Look) కనిపించి అందరిని ఆశ్చర్యపరిచిన చిరంజీవి ఆ లుక్‌లో చిరు గుండుతో, మీసాలు లేకుండా కనిపించారు. ఒక స్టైలిష్‌ కళ్లజోడు పెట్టుకొని ఉన్న ఫోటోను ఆయన సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘అర్బన్‌ మాంక్‌’ లుక్‌ అనే పేరుపెట్టారు. చిరును ఆ లుక్‌లో చూసిన అభిమానులతో పాటు రామ్‌ చరణ్‌ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.
Big Boss 4: మొదలైన ట్రై యాంగిల్ లవ్ స్టోరీ! తొమ్మిది మందిని ఒకేసారి సెల్ఫ్ నామినేట్ చేసుకునేలా టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్, ఈసారి హౌజ్ నుంచి వెళ్లిపోయేదెవరు?
Team Latestlyమోనాల్ - అఖిల్ మధ్య లవ్ స్టోరి మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్నట్లు చూసే ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం వ్యక్తం అయింది. మరోవైపు, అభిజీత్ కూడా మోనాల్ కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లుగా అనిపించింది. అయితే అఖిల్- మోనాల్ మధ్య సాగుతున్న స్టోరీ చూసి అభిజిత్ కొద్దిగా అసూయ పడుతున్నట్లుగా తెలుస్తోంది....
Actress Sravani Suicide Case: వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య, మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టిన వెస్ట్‌ జోన్‌ డీసీపీ, మీడియాతో మాట్లాడిన డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌
Hazarath Reddyటీవీ సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసులో (TV actress Sravani Kondapalli suicide) నిందితులైన దేవరాజ్‌, సాయిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం వెస్ట్‌ జోన్‌ డీసీపీ కార్యాలయంలో (West Zone DCP Office) నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ మీడియాతో (West Zone DCP Press Meet) మాట్లాడారు.
Kangana Ranaut's Office Demolished: ముంబైని మళ్లీ పాక్‌తో పోల్చిన బాలీవుడ్ నటి, కంగనా రనౌత్ బాంద్రా ఆఫీసును కూల్చేసిన బీఎంసీ, ట్విట్టర్లో‌ ట్రెండ్ అవుతున్న #DeathOfDemocracy
Hazarath Reddyబాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి బీఎంసీ షాకిచ్చింది. బాంద్రాలో ఉన్న కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్(BMC) అధికారులు బుధవారం కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కూల్చివేత కార్యక్రమాన్ని (Kangana Ranaut's Office Demolished) చేపట్టినట్లు వారు తెలిపారు. దీనికి సంబంధించి కంగనాకు నోటీసులు సైతం పంపించారు. అయితే ఆ సమయంలో కంగనా అక్కడ లేరు. ఆమె ముంబై చేరుకునే లోపే ఆమె కార్యాలయాన్ని కూల్చారు.
'Rhea Loved A Drug Addict': డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిని ప్రేమించడమే రియా తప్పు, మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను వేధించాయి, రియా అరెస్టుతో న్యాయం అపహాస్యమైందని తెలిపిన రియా తరపు లాయర్ తీష్ మనషిండే
Hazarath Reddyసుశాంత్ మరణం కేసులో ఆయన స్నేహితురాలు, ప్రేమికురాలు అయిన రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) మంగళవారం అరెస్ట్ చేయడంపై (Rhea Chakraborty arrested by NCB) ఆమె తరుఫు న్యాయవాది సతీష్ మనషిండే (Rhea Chakraborty's lawyer Satish Maneshinde) స్పందించారు. రియా అరెస్టుతో న్యాయం అపహాస్యమైందని (this is travesty of justice) ఆయన అన్నారు. మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఎన్సీబీ ఒంటరి మహిళ అయిన రియా చక్రవర్తిని వేధింపులకు గురిచేశాయని ఆరోపించారు.
Rhea Chakraborty Arrested: రియా చక్రవర్తి అరెస్ట్, డ్రగ్స్‌ కేసులో 25 మంది బాలీవుడ్ ప్రముఖులు, జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలిపిన ఎన్‌సీబీ అధికారులు
Hazarath Reddyబాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో (Sushant Singh Rajout death case) విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్‌ (Rhea Chakraborty Arrested) చేశారు. డ్రగ్స్‌ కేసులో ఆమెను అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌సీబీ తెలిపింది. సాయంత్రం 4:30 గంటలకు రియాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
Sandalwood Drug Case: కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం, నటి సంజన ఇంట్లో పోలీసులు సోదాలు, కేసులో విచారణను వేగవంతం చేసిన బెంగుళూరు సీసీబీ
Hazarath Reddyకన్నడ సినీ ఇండస్ట్రీలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం (Sandalwood Drug Case) సృష్టిస్తోంది. శాండ‌ల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురి ఇళ్లలో సోదాలు జరిగాయి. తాజాగా సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు (Actress Sanjana galrani's residence) నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.ఈవెంట్ మేనేజ‌ర్ ప్రీత‌మ్ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగ‌ళూరులోని ఇందిరా న‌గ‌ర్‌లో ఉన్న సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వ‌హించారు.
Jaya Prakash Reddy: మరో అద్భుతమైన నటరత్నాన్ని కోల్పోయిన టాలీవుడ్, నటుడు జయ ప్రకాష్ రెడ్డి హఠాన్మరణం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
Team Latestlyజయప్రకాష్ రెడ్డి చివరగా నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాలో కూడా విలన్ ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో నటించిన ఆయన నాలుక మడతబెడుతూ ' వీడిని పండబెట్టి, పీకకోసి.. హుమ్.. హుమ్..' అని చెప్పే డైలాగ్ సినిమాకే హైలైట్....
S P Balu Health Update: గుడ్ న్యూస్..ఎస్ పీ బాలుకు కరోనా నెగెటివ్, ఇంకా వెంటిలేటర్‌ మీదనే ఉన్నారని తెలిపిన కుమారుడు ఎస్పీ చరణ్, ఐప్యాడ్‌లో టెన్నిస్‌, క్రికెట్‌ మ్యాచ్‌లను చూస్తున్న ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
Hazarath Reddyచెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో కోవిడ్ -19 చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం (S P Balasubrahmanyam) సోమవారం మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ (S P Balasubrahmanyam Tests Negative For COVID-19) వచ్చినట్లు ఆయన కుమారుడు ఎస్ పి చరణ్ (S P Charan) తెలిపారు. అయితే 74 ఏళ్ల గాయకుడు బాలు ఇప్పటికీ వెంటిలేటర్‌లో ఉన్నారని కుమారుడు చరణ్ తెలిపారు.
Jwala Gutta-Vishnu Vishal Engagement: గుత్తా జ్వాలతో తమిళ నటుడు విశాల్ ఎంగేజ్‌మెంట్, కొత్త ప్రయాణాన్ని ప్రారంభిద్దామంటూ ట్వీట్ చేసిన విష్ణు విశాల్
Hazarath Reddyగత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ నిశ్చితార్థం (Jwala Gutta-Vishnu Vishal Engagement) జరిగింది. త్వరలో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు. ఇవాళ గుత్తా జ్వాల పుట్టినరోజు (Jwala Gutta Birthday) కాగా.. ఆమెకు రింగ్ తొడిగేశారు విష్ణు (Vishnu Vishal). ఈ విషయాన్ని సోషల్ మీడియాలో విష్ణు వెల్లడించారు..
Bigg Boss Telugu 4 Launched: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ వచ్చేశారు, మాస్కు కావాల్సింది ముఖానికి కానీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు కాదు అంటూ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ స్టార్ట్, హోస్ట్‌ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ
Hazarath Reddyబిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ ఆదివారం సాయంత్రం (Bigg Boss Telugu 4 Launched) ప్రారంభమైంది. కింగ్ నాగార్జున వరసగా రెండో సారి వ్యాఖ్యాతగా ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో.. కరోనా కాలంలో వస్తాడో రాడో అనుకున్న సమయంలో ‘మాస్కు కావాల్సింది ముఖానికి కానీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు కాదు’ అంటూ స్మాల్‌ స్క్రీన్‌పైకి బిగ్‌బాస్‌ (Bigg Boss (Telugu season 4) వచ్చేశాడు. స్టార్‌ మాలో సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షోలో హోస్ట్‌ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన సినిమాలలోని పాటలకే సందడిగా డ్యాన్సులు చేశాడు.
Bigg Boss (Telugu season 4): బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నేటి నుంచే, కంటెస్టెంట్ వివరాలు లీక్, కరోనావైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన బిగ్‌బాస్ ఎపిసోడ్
Hazarath Reddyబుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు నేటినుంచి స్టార్ మా చానల్‌లో బిగ్‌బాస్ 4 సీజన్ (Bigg Boss 4 Telugu) ప్రారంభం కాబోతోంది. నాగార్జున హోస్ట్‌గా (Nagarjuna's Bigg Boss Telugu 4) వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనే వారి పేర్లు ఇప్పటికే కొన్ని బయటకు వచ్చినా కొందరు ఖండించారు. అయితే, మరికొన్ని గంటల్లో షో (Bigg Boss Telugu Season 4) ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో అందులో పాల్గొనే 15 మంది పేర్లు మరోమారు బయటకువచ్చాయి.
Sushant Death Case: ట్విస్టులతో సాగుతున్న సుశాంత్ డెత్ కేసు, రియా చుట్టూ మాదక ద్రవ్యాల ఉచ్చు, విచారణకు హాజరకావాలని ఆదేశించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
Hazarath Reddyసినీనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణ ఊపందుకుంది. సుశాంత్‌ను ఆత్మహత్యకు (Sushant Singh Rajput Death Case) ప్రేరేపించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తిని విచారణకు హాజరకావాలని(Rhea Chakraborty Summoned) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆదివారం ఆదేశించింది. నార్కోటిక్స్ (Narcotics) అధికారుల బృందంతో పాటు ముంబై పోలీసులు ఆదివారం ఉదయం రియా చక్రవర్తి ఇంటికి చేరుకున్నారు.