తాజా వార్తలు

Telangana: పెళ్లికి ఒకరోజు ముందు పెళ్లి కొడుకు ఆత్మహత్య.. జగిత్యాల జిల్లాలో ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది . పెళ్లికి ఒక్కరోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు పెళ్ళికొడుకు కిరణ్.

Nani On Court Movie Trailer: కోర్ట్‌ చూడకుంటే హిట్ 3 చూడకండి.. హీరో నాని సెన్సేషనల్ కామెంట్, ప్రతి ఒక్కరూ 14న విడుదలయ్యే కోర్టు మూవీ చూడాలని విజ్ఞప్తి

Arun Charagonda

రామ్ జగదీశ్ దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్ం కోర్ట్ . నాని వాల్‌ పోస్టర్‌ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారైంది .ఈ నెల 12 నుండి అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) ప్రారంభంకానుండగా ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.

Hyderabad Suicide: పెళ్లైన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లనే అంటూ అనుమానాలు.. హైదరాబాద్ లో ఘటన

Rudra

హైదరాబాద్ బాలానగర్ లో దారుణం జరిగింది. ఇంట్లో ఉరి వేసుకొని విజయగౌరి (20) అనే మహిళ ఆత్మహత్య చేసుకొంది. విజయగౌరీ ప్రస్తుతం బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నది.

Advertisement

PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి

Arun Charagonda

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ . నారీ శక్తికి వందనం అంటూ ఓ ప్రత్యేక వీడియోను ట్వీట్ చేశారు.

Rape On Girl: పాలు పోసి వస్తుండగా అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)

Rudra

ఏపీలోని అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో ఘోరం జరిగింది. పాల డిపోకు వెళ్లి పాలు పోసి వస్తున్న ఓ అమ్మాయిపై ఇద్దరు యువకులు దారుణానికి తగబడ్డారు.

Telangana Shocker: సికింద్రాబాద్ లాలాగూడలో జంట హత్యల కలకలం.. ఇంటి సంపులో మృతదేహం, పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

Arun Charagonda

సికింద్రాబాద్ లాలాగూడలో జంట హత్యలు కలకలం రేపాయి . లాలాగూడలోని ఓ ఇంటి సంపులో మహిళ మృతదేహం దొరికింది.

Raids In Hyderabad Hotels: హైదరాబాద్ లోని హోటళ్లలో పరిశుభ్రత గాలికి.. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు.. వీడియోతో

Rudra

ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ లో రెస్టారెంట్లు శుచీ, శుభ్రతను గాలికి వదిలేస్తున్నాయి.

Advertisement

Man Obscene Behaviour In Public Place: అమ్మాయిల ముందు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్‌ లో ఘటన (వీడియో వైరల్)

Rudra

రద్దీ ప్రదేశాల్లో ఆకతాయిలు కొందరు అమ్మాయిలను వేధించడం నానాటికీ పెరిగిపోతుంది. ఎన్నిసార్లు చితక్కొట్టినా, ఎన్ని రకాలుగా హెచ్చరించినా వీళ్లలో అస్సలు మార్పు కానరావడం లేదు. ఇదీ అలాంటి ఘటనే.

Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్‌ లో ఘటన (వీడియో)

Rudra

ఓ హోటల్లో భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లిస్తుండగా ఓ యువకుడికి గుండెపోటు వచ్చింది. దీంతో కౌంటర్ వద్దే కుప్పకూలిపోయాడు.

Happy Women's Day 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేడు.. ఈ సందర్భంగా మహిళామణులకు లేటెస్ట్ లీ తెలుగు అందించే ఈ ప్రత్యేక ఫోటో గ్రీటింగ్స్ కార్డ్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..!

Rudra

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన దీన్ని జరుపుకుంటారు. మనిషి మనుగడ కోసం పురుషుడితో సమానంగా మహిళకు హక్కులు కల్పించాలని కోరుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటున్నారు.

Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి

Rudra

టీకేఆర్ విద్యాసంస్థల అధినేత, మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి (19) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.

Advertisement

Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?

Rudra

ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఎస్సెస్సీ విద్యార్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ప్రకటించింది.

IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్‌లో కూలిన శక్షణ విమానాలు

VNS

ఒకే రోజు భారత వాయుసేనకు (IAF) చెందిన రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. ఏఎన్‌-32 విమానం పశ్చిమ బెంగాల్‌లోని బగ్‌డోగ్రాలో కుప్పకూలింది. ఈ ఘటనలో సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. హర్యానాలోని పంచకులలో జాగ్వార్‌ యుద్ధ విమానం కూలిన కొన్ని గంటల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Happy Women's Day Wishes 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ విషెస్ మీ కోసం...

sajaya

Happy Women's Day Wishes 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుకుంటారు దీని వెనక చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా దేశాల్లో మహిళలు నిరసనలు, ఉద్యమాలు చేయడమనేది మార్చి ఎనిమిదో తేదీతో ముడిపడి ఉన్నది.

GHMC Announces One Time Scheme: ఇంటిపన్ను బాకీ ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్, ఏకంగా 90 శాతం వడ్డీ మాఫీ ఆఫర్‌ ఇచ్చిన జీహెచ్‌ఎంసీ

VNS

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు (Pending Tax) చెల్లించేలా మరోసారి ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

Advertisement

Happy Women's Day 2025 Wishes In Telugu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేయానికి ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం..

sajaya

మహిళా సాధికారత స్వతంత్రం నిర్ణయాలను ప్రోత్సహించే దిశగా వాతావరణాన్ని పెంపొందించడం, దీంతో పాటు రాజకీయాలు ఉద్యోగాలు వ్యాపారాల్లో మహిళలకు సరైన వాటా అందించడమే లక్ష్యంగా ఈ మహిళా దినోత్సవం ఉద్దేశ్యాల్లో ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!

VNS

మార్చి 8వ తేదీన అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ట్రాఫిక్ జాయింట్ క‌మిష‌న‌ర్ జోయ‌ల్ డేవిస్ వెల్ల‌డించారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం జ‌ర‌గ‌నుంది.

Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు

VNS

పెట్టుబడిదారులకే కాదు.. కేంద్ర బ్యాంకులకు కూడా బంగారం ముఖ్యమైన సంపదగా మారిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈవో డేవిడ్ టైట్ అన్నారు. మనీకంట్రోల్ వెబ్ సైట్ నిర్వహిస్తున్న ‘గ్లోబల్ వెల్త్ సమ్మిట్ 2025’లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ అప్పు, అలాగే ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అంశాల వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని అయన చాలా నమ్మకంతో చెప్పారు.

Hyderabad Road Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి మృతి

Hazarath Reddy

ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ మాజీ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

Advertisement
Advertisement