తాజా వార్తలు

Vijayawada Floods: విజయవాడలో బాహుబలి ఘటన, పీకల్లోతు నీళ్ళలో చంటిబిడ్డను పెట్టెలో పెట్టుకొని తీసుకెళ్తున్న వరద బాధితులు

Hazarath Reddy

విజయవాడ లో చంటిబిడ్డను పెట్టెలో పెట్టుకొని వరద బాధితులు తీసుకెళ్తోంది. పీకల్లోతు నీళ్ళు ఉండటం తో బిడ్డను కాపాడుకునేందుకు సింగ్ నగర్ వాసులు ఇలా మోసుకెళ్ళారు.

CM Chandrababu: వీడియో ఇదిగో, నా పట్ల ప్రజల స్పందన చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు, మీరున్నారు కదా ఏపీ ప్రజలకు భయం లేదని మోదీ చెప్పారని తెలిపిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

చంద్రబాబు మాట్లాడుతూ..ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు మీరున్నారు కదా.. భయం లేదని చెప్పారు. హుద్‌హుద్‌ సమయంలో నా పనితీరును ఆయన మెచ్చుకున్నారు. నా పట్ల ప్రజల స్పందన చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు’’ అని చంద్రబాబు అన్నారు.

Telangana Rains: వీడియో ఇదిగో, వాగులో కొట్టుకుని పోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు, చేపలు పట్టేందుకు వెళ్లి చిక్కుకుపోయిన బాధితుడు

Hazarath Reddy

మెదక్ జిల్లాలో వాగులో కొట్టుకుని పోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు. టేక్మాల్ మండలం గుండు వాగులో ఘటన చోటు చేసుకుంది.చేపలు పట్టేందుకు గుండు వాగు బ్రిడ్జి పైకి వెళ్లిన కల్లూరుకు చెందిన రమావత్ నందు (45) ప్రవాహం ఎక్కువ కావడంతో నీటిలో కొట్టుకుపోతున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు తాళ్ల సాయంతో అతన్ని కాపాడారు.

Andhra Pradesh Floods: ఈ ఆపదలో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్‌ చేస్తారా, కుట్రలు జరుగుతున్నాయంటూ మండిపడిన ఏపీ సీఎం చంద్రబాబు, ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తామని వెల్లడి

Hazarath Reddy

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్‌ వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు

Advertisement

Telugu States Floods: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రూ. కోటి విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

ఎమ్మెల్యే బాలకృష్ణ (Nandamuri Balakrishna) సైతం భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Andhra Pradesh Floods: వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించిన జగన్, ఎలా ఇవ్వాలనేది చర్చించి నిర్ణయం తీసుకుందామని పార్టీ నేతలతో తెలిపిన వైసీపీ అధినేత

Hazarath Reddy

వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ పార్టీ సీనియర్ నేతలు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలతో తాడేపల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ వరద బాధితులకు రూ.1 కోటి సాయం ప్రకటించారు. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, కారుమూరి, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

CM Revanth Reddy on Khammam Floods: తాను ఫామ్‌ హౌస్‌లో పడుకున్నోడిలా కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు, ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయని వెల్లడి

Hazarath Reddy

ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు (CM Revanth Reddy on Khammam Floods) వచ్చాయని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్‌ వాల్‌ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామని చెప్పారు. సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాప్స్‌ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని వెల్లడించారు.

Harish Rao Slams CM Revanth Reddy: రేవంత్ రెడ్డివి మోకాలికి, బోడిగుండుకు లింక్ పెట్టే పిచ్చి మాట‌లు, ప్రభుత్వం వరదలపై ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్ చేయలేదంటూ మండిపడిన హరీష్ రావు

Hazarath Reddy

ఖ‌మ్మం జిల్లాలో వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ఖ‌మ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.గ‌త మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలి అంటే మీ పూజ గదిలో ఈ వస్తువులు ఉంచండి.

sajaya

లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో సిరిసంపదలు నిండి ఉంటాయి. ఐశ్వర్యానికి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉంటుంది.

Astrology: సెప్టెంబర్ 7 వినాయక చవితి వినాయకుడికి ఇష్టమైన ఈ నైవేద్యాలు పెడితే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది.

sajaya

వినాయక చవితి పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆ వినాయకుని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 7న ప్రారంభమవుతుంది.

Astrology: సెప్టెంబర్ 4న బుధుడు సింహరాశిలోకి ప్రవేశం..ఈ 5 రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నెలలో అన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. ముఖ్యంగా బుధుడు సెప్టెంబర్లో రెండుసార్లు తన రాశిని మార్చుకుంటున్నాడు. సెప్టెంబర్ నాలుగున బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు.

Hyd Traffic Police Issues Advisory: ఆ మూడు రోజులు గచ్చిబౌలి నుండి లింగంపల్లి వెళ్లే ప్రయాణిలకు అలర్ట్, ట్రాఫిక్‌ అడ్వైజరీ జారీ చేసిన హైదరాబాద్ పోలీసులు

Hazarath Reddy

సెప్టెంబర్‌ 3,6, 9 తేదీల్లో గచ్చిబౌలిలోని జీఎంసీబీ స్టేడియంలో ఇంటర్‌కాంటినెంటల్‌ కప్‌ 2024 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ జరగనున్న నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఆయా రోజుల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రద్దీ ఉండే అవకాశం ఉందని ట్రాఫిక్‌ అడ్వైజర్‌ జారీ చేశారు.

Advertisement

Vijayawada Floods: వీడియో ఇదిగో, మూడు రోజుల నుంచి అన్నం, నీళ్లు లేవు, దయచేసి మమ్మల్ని కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న కుటుంబం

Hazarath Reddy

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్న అపార్టుమెంట్‌ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపునకు గురైన బాధితులు ఆపన్న హస్తం కోసం హాహాకారాలు చేస్తున్నారు.తాజాగా విజయవాడలో వచ్చిన వరదల్లో వైఎస్సార్ జంక్షన్ సమీపంలోని రైతు బజార్ దగ్గర ఉన్న ఓ ఇంట్లో ఒక ఫ్యామిలీ చిక్కుకుపోయింది.

Vijayawada Floods: వీడియో ఇదిగో, బుడమేరు వరద దెబ్బకి నీళ్లలో మునిగిపోయిన వందలాది కొత్త కార్లు, విజయవాడ శివారులోని కార్ల గోడౌన్లను ముంచెత్తిన వరదలు

Hazarath Reddy

కృష్ణాజిల్లా గన్నవరం బుడమేరు వరద దెబ్బకి కొత్త కార్లు నీళ్లపాలయ్యాయి. విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న కార్ల గోడౌన్ల ను వరద నీరు ముంచెత్తడంతో కార్లు నీటిలో తేలుతున్నాయి.కొత్త కార్లు అన్నీ వరద నీటిలో 3 రోజులుగా నానుతున్న పరిస్థితి అక్కడ నెలకొని ఉంది.

Viral Video: వీడియో ఇదిగో, పోతే నా ఒక్క ప్రాణమే..సాహసం చేస్తే 9 మంది ప్రాణాలు, భారీ వరదల్లో ఖమ్మం జేసీబీ డ్రైవర్‌ చేసిన సాహసంపై ప్రశంసల వర్షం

Hazarath Reddy

తెలంగాణలో వచ్చిన వరదలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలం అయింది. మున్నేరుకు పోటెత్తిన వరదతో ఖమ్మం, ఖమ్మం రూరల్‌ మండలాల్లోని పరీవాహక ప్రాంత కాలనీల్లోకి నీరు చేరింది. అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించిపో​యింది.

Health Tips: అతిగా కాఫీ తాగుతున్నారా..అయితే మీకు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

sajaya

చాలామంది కాఫీ తోటే వారి రోజును ప్రారంభిస్తారు. చాలామందికి టీ తో పోలిస్తే కాఫీ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ తాగడం ఒక అలవాటుగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, యాక్టివ్ గా ఉండాలి అనుకున్నా అంటే ఈ కాఫీ ఒక మంచి ఆప్షన్.

Advertisement

Health Tips: నల్ల ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

sajaya

ఎండుద్రాక్ష రెండు రకాలుగా ఉంటుంది. తెలుపు ఎండు ద్రాక్ష, నలుపు ఎండు ద్రాక్ష. తెల్లటి ఎండు ద్రాక్షతో పోలిస్తే నలుపు రంగు ఎండు ద్రాక్షలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి.

Anti-Rape Bill: అత్యాచారం చేయాలంటే భయపడేలా యాంటి రేప్ బిల్, ఏకగ్రీవ ఆమోదం తెలిపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ, బిల్లు చరిత్రాత్మకమని వ్యాఖ్యానించిన దీదీ

Hazarath Reddy

కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న తీవ్ర విమర్శల నేపథ్యంలో మమత సర్కారు యాంటీ రేప్ బిల్లును తీసుకువచ్చింది. న్యాయ‌శాఖ మంత్రి మోలే ఘాట‌క్ అసెంబ్లీలో మంగళవారం బెంగాల్ ప్రభుత్వం హత్యాచార నిరోధక బిల్లును ప్రవేశపెట్టారు.

China School Bus Accident: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం, విద్యార్థులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లిన బస్సు, 10 మంది అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

చైనా (China)లో షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌ (Shandong province)లోని తైవాన్‌ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సు (School Bus) అదుపుతప్పి (Bus Crash) విద్యార్థులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లింది

Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే చాలా ప్రమాదం.

sajaya

ఈమధ్య కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య మూత్రపిండాలలో రాళ్లు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి ముఖ్యంగా మన కిడ్నీలో ఆసిడ్స్ మినరల్స్ గట్టిగా ఫామ్ అయి చిన్న చిన్న రాళ్ల రూపంలో ఏర్పడతాయి.

Advertisement
Advertisement