తాజా వార్తలు

Telangana: రేషన్ కార్డు ఇవ్వడం లేదని ఆత్మహత్యా యత్నం.. కామారెడ్డి జిల్లా తహసిల్దార్ ఆఫీస్‌లో ఘటన, ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యువకుడు.. వీడియో ఇదిగో

Arun Charagonda

రేషన్ కార్డు ఇవ్వడం లేదని ఎమ్మార్వో ఆఫీస్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు(Telangana).

Tripura Shocker: దారుణం, భార్యను చంపి రాత్రంతా ఆమె మృతదేహంతోనే పడుకున్న కసాయి భర్త, తరువాత పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయిన నిందితుడు..

Hazarath Reddy

త్రిపుర (Tripura) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జరిగింది. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త (Husband) క్షణాకావేశంలో భార్య (Wife)ను కొట్టి చంపేశాడు. త్రిపుర పశ్చిమ ప్రాంతంలోని అమ్తాలి పోలీస్‌స్టేషన్‌ (Amtali police station) పరధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

Vallabhaneni Vamsi Mohan Arrest: డీజీపీ అప్పాయింట్‌మెంట్ ఇస్తే వచ్చాం, అయినా కలవకుండా వెళ్లిపోయారు, తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడిన అంబటి రాంబాబు

Hazarath Reddy

వంశీ అరెస్టుపై డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన అంబటి రాంబాబు మీడియాతో మాట్టాడారు. ‘వంశీని అ‍క్రమంగా అరెస్ట్ చేశారు.. ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు. తప్పుడు కేసు పెట్టి ఇరికించారు. వంశీ టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి రావడం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు కక్ష గట్టారు. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలిన ప్రయత్నించినా కోర్టుకు వెళ్లి ప్రొటక్షన్ తెచ్చుకున్నాడు

Hyderabad: బాలుడు అరుస్తున్నాడని నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా అత్యాచారం, కామాంధుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించిన హైదరాబాద్ ఫోక్సో కోర్టు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని మోహిదిపట్నం పరిధిలో ఓ మైనర్ బాలుడిని ఆటోలో ఎత్తుకెళ్లి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి కోర్టు గురువారం 20 ఏండ్ల జైలు శిక్షతో ( 20 years in jail) పాటు రూ. పది వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

Advertisement

Andhra Pradesh Horror: అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి, ప్రేమోన్మాది తనకు దక్కలేదనే కోపంతో కక్షకట్టి మరీ..

Hazarath Reddy

అన్నమయ్య జిల్లాలో ప్రేమికుల దినోత్సవం రోజున దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిపై ఓ ప్రేమోన్మాది యాసిడ్‌ దాడి చేశాడు. ఓ యువకుడు యువతి తలపై కత్తితో గాయపరిచి అనంతరం ముఖంపై యాసిడ్‌ (Lover throw acid on Young Women) పోశాడు

Harihara Veeramallu 2nd Single: పవన్ కళ్యాణ్ ప్రేమికుల రోజు కానుక.. హరిహర వీరమల్లు సెకండ్ సింగిల్ అప్‌డేట్, ఆకట్టకుంటున్న పోస్టర్

Arun Charagonda

ప్రేమికుల రోజు(Valentine's Day) కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్9Pawan Kalyan) నటిస్తున్న హరిహర వీరమల్లు(HariHara Veera Mallu ) సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

Laila Movie X Review in Telugu: లైలా మూవీ డిజాస్టర్ అంటున్న నెటిజన్లు, ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్న DisasterLailaMovie హ్యాష్ ట్యాగ్, వివాదాలే కొంప ముంచాయా..?

Hazarath Reddy

రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌ నటించిన తాజా చిత్రం మూవీ ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎక్స్ వేదికగా నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే

Andhra Pradesh Shocker: యువతి తలపై కత్తితో పొడిచి..నోట్లో యాసిడ్ పోసి ఆ తర్వాత అత్యాచారం, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో షాకింగ్ సంఘటన

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది . యువతి తలపై కత్తితో పొడిచి , నోట్లో యాసిడ్ పోసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు.

Advertisement

MLA Raja Singh: లీకైన ఆడియో ఇదిగో, బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు, పార్టీకి నువ్వు అవసరం లేదంటే ఇప్పుడే రాజీనామా చేస్తానంటూ..

Hazarath Reddy

బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా ఆడియో లీక్ అయింది. అయితే ఆ ఆడియోలో వాయిస్ ఆయనదేనా లేక వేరొకకరిదా అనేది ధృవీకరించాల్సి ఉంది. అయితే ఈ ఆడియో మాత్రం వైరల్ అవుతోంది. పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస్తా.

Telangana Rythu Bharosa: రైతు భరోసా మెసేజ్‌లు వస్తున్నాయి కానీ అకౌంట్లో మాత్రం డబ్బులు పడట్లేదు, రైతుల ఆవేదన.. వీడియో ఇదిగో

Arun Charagonda

రైతు భరోసా పడ్డట్టు మెసేజులు వస్తున్నాయ్(Rythu Bharosa Messages) కానీ.. అకౌంట్లో మాత్రం డబ్బులు(No Money in Account) పడట్లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Rotten Chicken Seized In Hyderabad: బర్డ్ ఫ్లూ భయాల వేళ.. 5 క్వింటాళ్ళ మేర పట్టుబడ్డ కుళ్లిన చికెన్.. సీజ్ చేసిన అధికారులు.. ఎక్కడంటే?

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు బర్డ్ ఫ్లూ భయాలు వణికిస్తున్న వేళ.. ఆందోళన కలిగించే ఘటన ఒకటి వెలుగుచూసింది. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అన్నా నగర్ చికెన్ సెంటర్స్ లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Asia Richest Families of 2025: ఆసియాలో సంపన్న కుటుంబాలివే.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ , టాప్ -10లో నాలుగు భారతీయ ఫ్యామిలీలు, పూర్తి వివరాలివే

Arun Charagonda

ఆసియాలో సంప‌న్న కుటుంబాల జాబితాను రిలీజ్ చేసింది బ్లూమ్ బర్గ్. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు ముకేశ్ అంబానీ(Asia Richest Families of 2025).అలాగే టాప్‌-10లో 4 భార‌తీయ ఫ్యామిలీలు ఉండటం విశేషం.

Advertisement

Allu Aravind Dances With Sai Pallavi: సాయిపల్లవితో అల్లు అరవింద్ సూపర్ స్టెప్స్.. శ్రీకాకుళంలో 'తండేల్' మూవీ థాంక్యూ మీట్ లో హల్ చల్.. (వీడియో)

Rudra

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుంది.

Orissa HC Verdict: చదువుకున్న భార్య ఖాళీగా ఉంటూ భర్త నుంచి భరణం కోరకూడదు.. అలాంటి వారిని చట్టం మన్నించదు.. ఒరిస్సా హైకోర్టు తీర్పు

Rudra

ఉన్నత చదువులు పూర్తిచేసి, ఉద్యోగం చేయగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ కేవలం తన భర్త నుంచి పోషణ భత్యాన్ని పొందాలన్న ఉద్దేశంతో భార్య ఖాళీగా ఉండటాన్ని ఒప్పుకోబోమని ఒరిస్సా హైకోర్టు చెప్పింది.

Fire In Car: కారులో చెలరేగిన మంట‌లు… డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం.. హైదరాబాద్ లంగర్ హౌజ్ లో ఘ‌ట‌న (వీడియో)

Rudra

వేసవి రాకముందే కారులో అగ్ని ప్రమాద ఘటనలు పెరిగిపోతున్నాయి. సిటీలోనే మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

Happy Valentine's Day 2025: ప్రేమికుల రోజు సందర్భంగా మీ ప్రియుడు లేదా ప్రియురాలికి లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా స్పెషల్ విషెస్ తెలిజేయండి ఇలా...

Rudra

నేడు ప్రేమికుల దినోత్సవం. చెలికి, చెలికాడికి నేడు ఎన్నో మధురానుభూతులను పంచబోతోంది. ప్రేమికులకు మరింత ప్రియమైన క్షణాలను అందించబోతోంది.

Advertisement

PM Modi-Donald Trump Meeting LIVE Updates: ట్రంప్‌ తో ప్ర‌ధాని మోదీ భేటీ.. ట్రేడ్‌, సుంకాలు, ఇరుదేశాల మ‌ధ్య సంబంధాల‌పై చ‌ర్చ‌.. ప్ర‌ధాని మోదీ గొప్ప నాయకుడు అన్న ట్రంప్‌.. శ్వేత‌సౌధంలో మ‌ళ్లీ ట్రంప్ ను చూడ‌టం ఆనందంగా ఉంద‌న్న మోదీ

Rudra

అమెరికా పర్యటనలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం గురువారం అమెరికా చేరుకున్న ప్రధాని.. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్ హౌస్ లో ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు.

Two More Flights For Indians Deportation: అమెరికా టూ ఇండియా.. కొనసాగుతున్న భారతీయుల బహిష్కరణ.. మరో రెండు విమానాల్లో తరలింపునకు సిద్ధం!

Rudra

డాలర్ కలలు కల్లలుగా మారుతున్నాయి. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నట్టే చేస్తున్నారు. దీంతో అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమం తీవ్రంగా కొనసాగుతోంది.

Happy Valentine's Day Wishes: హ్యాపీ వాలెంటైన్స్ డే సందర్భంగా మీ ప్రియుడు లేదా ప్రియురాలికి ఫోటో గ్రీటింగ్స్ రూపంలో ఇలా విషెస్ తెలిజేయండి ఇలా...

sajaya

ఆధునిక కాలంలో ఈ రోజు ప్రేమను వ్యక్తపరచుకోవడానికి ప్రత్యేక అవకాశంగా మారింది. వ్యక్తులు తమ జీవిత భాగస్వామి, ప్రియమైన వారితో తమ ప్రేమను పంచుకుంటారు. ఇది కేవలం ప్రేమికుల మధ్య మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య కూడా ప్రేమ, స్నేహ భావాలను పెంపొందించే రోజుగా మారింది.

Valentine's Day Wishes: వాలెంటైన్స్ డేే వేళ మీ ప్రియురాలికిి శుభాకాంక్షలు చెప్పాలని ఉందా..అయితే ఇక్కడ ఉన్న గ్రీటింగ్స్ మీ కోసం...

sajaya

Valentine's Day Wishes: వాలెంటైన్స్ డే ను సరదాగా జరుపుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముందుగా కపుల్స్ ఈ రోజు ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో కలిసి వంట చేసుకోవడం, మీకు ఇష్టమైన రెస్టారెంట్‌లో భోజనం చేయడం, లేదా ఇంట్లోనే రొమాంటిక్ కాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకోవడం వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు.

Advertisement
Advertisement