తాజా వార్తలు
West Bengal Shocker: సెలవు ఇవ్వలేదని సహోద్యోగులను కత్తితో పొడిచి చంపిన ఉద్యోగి, రక్తపై మరకలు అంటిన కత్తితో రోడ్డుపై నడుచుకుంటూ హల్ చల్
Hazarath Reddyపశ్చిమ బెంగాల్‌లో ఒక ప్రభుత్వ ఉద్యోగి గురువారం సెలవు నిరాకరించారనే ఆరోపణలతో తన ముగ్గురు సహోద్యోగులను పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. వారిని పొడిచి చంపిన తర్వాత రక్తపు మరకలున్న కత్తితో వారి చుట్టూ నడిచి పైశాచికానందాన్ని పొందాడు.
Rahul Gandhi: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ.. 9.54 కోట్ల మందికి ఓటు హక్కు ఉంటే 9.7 కోట్ల మంది ఓటు ఎలా వేశారు?, ఇది ఎలా సాధ్యమని ప్రశించిన ప్రతిపక్ష నేత!
Arun Charagondaమహారాష్ట్ర ఎన్నికల పలితాలపై సందేహాలు వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi). మీడియాతో మాట్లాడిన రాహుల్.. కొత్తగా చేరిన ఓట్లే ఆ కూటమి పార్టీలకు విజయాన్ని అందించాయి అన్నారు.
Fire Accident In Prayagraj: కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. సెక్టార్ 18లో ఘటన, రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, వీడియో ఇదిగో
Arun Charagondaఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది(Fire Accident In Prayagraj). సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Kerala Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, కేరళలో మావటిని రెండు కాళ్ల మధ్యలో పెట్టుకుని తొక్కి చంపిన ఏనుగు, ప్రదర్శనలో అదుపు తప్పి ఒక్కసారిగా జనాల మీదకు..
Hazarath Reddyతనను పెంచి, పోషించిన మావటినే ఏనుగు తొక్కి చంపేసిన ఘటన కేరళ(Kerala)లో చోటు చేసుకుంది దీనికి సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే దృష్యాలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. కేరళలో నిన్న రాత్రి మావటి కుంజుమన్(50) తన బృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చారు.
Telangana: వీడియో ఇదిగో, భర్త చనిపోయాడని కల్లుకు బానిసైన భార్య, ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుండి దూకి ఆత్మహత్యయత్నం, కాపాడిన స్థానికులు
Hazarath Reddyఓవర్ హెడ్ ట్యాంక్ పై నుండి దూకి మహిళ ఆత్మహత్యయత్నం చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రాధిక(40) అనే మహిళ ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుండి దూకి ఆత్మహత్యయత్నం చేయగా... అక్కడ ఉన్న స్థానికులు కాపాడారు.
Ram Gopal Varma: వీడియో ఇదిగో, కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్ కేసు, ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మ
Hazarath Reddyకూటమి నేతల ఫొటోల మార్ఫింగ్ కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) పోలీసుల విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది.
Gang Rape In Hyderabad: హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ ..బాలికపై ఐదుగురు యువకుల సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు
Arun Charagondaహైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి - నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్‌షాకోట్లో బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి(Gang Rape In Hyderabad) పాల్పడ్డారు.
Hyderabad: వీడియో ఇదిగో, తలుపు గడి వేసుకుని ఉరివేసుకునేందుకు ప్రయత్నించిన మహిళ,చాకచక్యంగా కాపాడిన రాచకొండ పోలీసులు
Hazarath Reddyరాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసులు సకాలంలో స్పందించి ఓ మహిళ ప్రాణాన్ని కాపాడారు. ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిందంటూ ఈ రోజు ఉదయం 9.45 గంటలకు బాలాపూర్ పోలీసులకు డయల్100 ద్వారా ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో బాలాపూర్ పీఎస్ లో విధుల్లో ఉన్న రాజు రెడ్డి, ఎస్.తరుణ్ అనే కానిస్టేబుళ్లు 5 నిమిషాల వ్యవధిలోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Sake Sailajanath Joins YSRCP: వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్, వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమని వెల్లడి
Hazarath Reddyమాజీ మంత్రి సాకే శైలజానాథ్ (Sake Sailajanath) వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. కండవా కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు.
Vijay Deverakonda: మహా కుంభమేళాకు హీరో విజయ్ దేవరకొండ..తల్లితో కలిసి కుంభమేళాకు విజయ్, వీడియో
Arun Charagondaనటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కుంభమేళాకు బయలుదేరాడు. తల్లితో కలిసి కుంభ మేళాకు బయలు దేరారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో విజయ్ దేవరకొండ కుంభమేళాకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Sonu Sood On Arrest Warrant: అరెస్ట్ వారెంట్‌పై స్పందించిన సోనూ సూద్ .. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరం, కంగారు పడవద్దని అభిమానులకు విజ్ఞప్తి
Arun Charagondaఅరెస్ట్ వారెంట్‌పై స్పందించారు నటుడు సోనూ సూద్(Sonu Sood On Arrest Warrant). సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరమన్నారు.
GHMC Demolitions: ఉప్పల్ చిలకనగర్‌లో జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు.. పాలబూత్ కూల్చేయడంతో బాధితురాలి ఆవేదన, న్యాయం చేయాలని పెట్రోల్ డబ్బాతో ఆందోళన, వీడియో ఇదిగో
Arun Charagondaఓ వైపు హైడ్రా మరోవైపు జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు9GHMC Demolitions).. వెరసీ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
Tamil Nadu: వీడియో ఇదిగో, అమితవేగంతో ఢీకొట్టిన బస్సు, ఎగిరి అవతలపడినా చిన్న గాయాలతో బయటపడిన ఓ వ్యక్తి, అదృష్టం అంటే ఇతనిదే అంటున్న నెటిజన్లు
Hazarath Reddyతమిళనాడులోని కన్యాకుమారిలో ఓ వ్యక్తి రోడ్డుపై వాహనాల రాకపోకలు గమనించకుండా దాటడంతో వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టింది. దీంతో అతను గాల్లోకి ఎగిరిపడ్డాడు. అయితే, ఇంత ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఈ వీడియో వైరలవుతుంది.
Salmanul to Marry Megha Mahesh: నటి మేఘా మహేష్‌తో తన రిలేషన్ షిప్‌ను కన్ఫామ్ చేసిన మౌనరాగం 2ఫేమ్ సల్మానుల్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
Arun Charagondaనటి మేఘా మహేష్‌తో తన రిలేషన్ షిప్‌ను కన్ఫామ్ చేశారు మౌనరాగం 2 ఫేమ సల్మానుల్(Salmanul to Marry Megha Mahesh). ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సల్మానుల్.
Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్పకు బిగ్ రిలీఫ్.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు
Arun Charagondaబీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప(Yediyurappa)కు బిగ్ రిలీఫ్. పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది.
Hyderabad: వీడియో ఇదిగో, స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి, బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా వ్యాన్ రివర్స్ చేయడంతో బస్సు కింద పడి..
Hazarath Reddyగురువారం హయత్‌నగర్‌లోని పెద్ద అంబర్‌పేట్‌లోని హనుమాన్ హిల్స్‌లో నాలుగేళ్ల చిన్నారి వ్యాను కిందపడి నుజ్జునుజ్జు అయి మృతి చెందింది. మృతురాలు బి. రిత్విక శ్రీ చైతన్య స్కూల్‌లో ఎల్‌కేజీ విద్యార్థిని. చిన్నారి మినీ వ్యాన్ నుంచి దిగుతుండగా బస్సు డ్రైవర్ వాహనాన్ని రివర్స్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది.
Telangana: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిపై భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు దారుణం, గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా? అంటూ..
Hazarath Reddyభద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు వైద్యులు. డెలివరీ చేయడానికి లంచాలు అడుగుతున్న సిబ్బంది. ఆసుపత్రిలో పురిటి నొప్పులు భరించలేకపోతున్నామని వేడుకున్నా కనికరం చూపడం లేదు వైద్యులు.
RBI Cuts Repo Rate: ఆర్‌బీఐ గుడ్ న్యూస్, రెండేళ్ల తర్వాత వడ్డీరేట్లు సవరింపు, రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా, గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం
Hazarath Reddyఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లపై 0.25 శాతం తగ్గింపునిస్తూ గుడ్ న్యూస్ తెలిపింది. రెపో రేటును (RBI Cuts Repo Rate) 0.25 శాతం మేర తగ్గించింది.ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. దీంతో 6.50 శాతంగా ఉన్న రెపో రేటు 6.25 శాతానికి దిగొచ్చింది.
Hyderabad: కీచక ప్రిన్సిపాల్.. విద్యార్థినిపై అత్యాచారయత్నం, ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదు, గతంలోనూ ప్రిన్సిపాల్‌పై అత్యాచార ఆరోపణలు!
Arun Charagondaరంగారెడ్డి జిల్లాలో కీచక ప్రిన్సిపాల్(principal) ఉదంతం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చదివే విద్యార్థినిపై అత్యాచారయత్నంకు పాల్పడ్డాడు.
Vijayasai Reddy: వైఎస్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి.. క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరి, ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని కామెంట్
Arun Charagondaవ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే(Vijaya saireddy on Jagan Words), ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు అని తేల్చిచెప్పారు.