India

Mungeli Chimney Collapse: ఘోర ప్రమాదం వీడియో ఇదిగో, ఇనుము తయారీ కంపెనీలో ప్రమాదవశాత్తు కుప్పకూలిన పొగగొట్టం, చిమ్నీ కింద చిక్కుకున్న 30 మంది కూలీలు

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రం ముంగేలి జిల్లా (Mungeli district) లోని సర్గావ్‌ (Sargoan) పట్టణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇనుము తయారీ కంపెనీ (Iron-making factory) లో పొగగొట్టం (Chimney) ప్రమాదవశాత్తు కుప్పకూలింది.

CM Chandrababu on Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, ఇద్దరు అధికారులు సస్పెండ్, గాయపడిన వారికి రేపు వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని తెలిపిన చంద్రబాబు

Hazarath Reddy

HDFC Bank Employee Dies: ఆకస్మిక గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉద్యోగి, పని ఒత్తిడే నా భార్త చావుకు కారణమని భార్య ఆరోపణలు

Hazarath Reddy

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో అనుభవజ్ఞుడైన సఫీ ఖాన్ అనే ఉద్యోగి నవంబర్ 19, 2024న క్లయింట్ సమావేశానికి సిద్ధమవుతున్న సమయంలో ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణించారు. బ్యాంకులో కనికరంలేని పని ఒత్తిడి మరియు విషపూరితమైన పని సంస్కృతి అతని మరణానికి ప్రధాన కారణమని అతని భార్య పేర్కొంది

Formula E Race Case: ఇదో చెత్త కేసు, రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగు ప్రశ్నలను పట్టుకొని తిప్పి తిప్పి 40 ప్రశ్నలు అడిగారు, ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్

Hazarath Reddy

ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్య‌వ‌హారంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచార‌ణ సాయంత్రం 5 గంట‌ల‌కు ముగిసింది. దాదాపు ఆరున్న‌ర గంట‌ల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. త‌న లాయ‌ర్ రామ‌చంద్ర‌రావుతో క‌లిసి కేటీఆర్ ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.

Advertisement

Nagarjuna: తెలంగాణ టూరిజంపై స్పెషల్ వీడియో విడుదల చేసిన నాగార్జున, ఇరానీ ఛాయ్‌.. కరాచీ బిస్కెట్‌.. హైదరాబాద్‌ బిర్యానీ అంటూ..

Hazarath Reddy

సినీ నటుడు నాగార్జున (Nagarjuna) ఎక్స్‌ వేదికగా తెలంగాణ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఓ వీడియోని విడుదల చేశారు. అందులో పలు అందమైన ప్రదేశాలను వివరిస్తూ మాట్లాడారు. వీడియోలో నాగార్జున మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.. నేను మీ నాగార్జున. చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగాను. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలోని ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు బైరాగిపట్టెడలోని పద్మావతి పార్క్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం.. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, అహోబిలం టెంపుల్ సమీపంలో మాంసాహారం ,మద్యం సేవించిన 5మంది ఆలయ సిబ్బంది, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Hazarath Reddy

అహోబిలంలో అపశృతి చోటు చేసుకుంది. టెంపుల్ సమీపంలో 5మంది ఆలయ సిబ్బంది మాంసాహారం ,మద్యం సేవిస్తూ కెమెరాకు చిక్కారు. డ్యూటీ సమయంలో ఇలా మాంసాహారం మద్యం సేవించటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

Formula E Race Case: ఏసీబీ ఆఫీసులో ముగిసిన కేటీఆర్ విచారణ, దాదాపు ఆరున్న‌ర గంట‌ల పాటు సాగిన విచారణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏమన్నారంటే..

Hazarath Reddy

ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్య‌వ‌హారంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచార‌ణ సాయంత్రం 5 గంట‌ల‌కు ముగిసింది. దాదాపు ఆరున్న‌ర గంట‌ల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు.

Advertisement

Bengaluru Horror: బెంగుళూరులో దారుణం, అనుమానంతో భార్యను కత్తితో నరికి చంపిన పోలీస్ హోంగార్డు, అడ్డు వచ్చిన కూతురు, మేనకడలిపై కూడా దారుణంగా..

Hazarath Reddy

భార్యపై అనుమానంతో 40 ఏళ్ల వ్యక్తి తన భార్యను కొడవలితో గొంతు కోసి హత్య చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. నిందితుడు గంగరాజు తన 19 ఏళ్ల కుమార్తె మరియు 23 ఏళ్ల మేనకోడలుపై తిరగబడ్డాడు, వారు తన భార్యకు మద్దతు ఇస్తున్నారని భావించి వారు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారిని కూడా చంపాడు

Facebook Love Story: భర్తను వదిలేసి ఫేస్‌బుక్‌ ప్రియుడుతో వెళ్లిపోయిన భార్య, తీరా పోలీసుల దగ్గరకు భర్త పంచాయితీ కోసం వెళితే..

Hazarath Reddy

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఓ మహిళ ఫేస్‌బుక్‌లో కనెక్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. లక్షల విలువైన నగదు, బంగారం దొంగిలించిందని భార్య ఆరోపిస్తూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవో శ్యామలరావు, అధికారులపై తీవ్ర ఆగ్రహం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పరిశీలించారు. విజయవాడ నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు

Vaikunta Ekadasi 2025 Wishes In Telugu: ముక్కోటి ఏకాదశి రోజున మీ స్నేహితులకు శుభాకాంక్షలను Whatsapp, Instagram, Facebook ద్వారా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి..

sajaya

Vaikunta Ekadasi 2025 Wishes In Telugu: ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పరమ పవిత్రమైన పర్వదినాలలో ఒకటి ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా శ్రీమహావిష్ణువు ఆశీర్వాదాలను పొందవచ్చని భక్తులందరూ ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతారు.

Advertisement

Vaikunta Ekadasi 2025 Wishes In Telugu: వైకుంఠ ఏకాదశి రోజున మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలను Whatsapp, Instagram, Facebook ద్వారా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి

sajaya

Vaikunta Ekadasi 2025 Wishes In Telugu:

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఆలయంలో పూజ చేస్తున్న పూజారిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి, పొన్నూరులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఘటన

Hazarath Reddy

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయంలో పనిచేస్తున్న అర్చకుడి పై ఒక వర్గానికి చెందిన వారు దాడిచేశారు. ఈనెల ఆరవ తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే అతను ఎందుకు దాడి చేశాడనేదానిపై సమాచారం లేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

L&T Chairman S.N.Subrahmanyan: ఇంట్లో కూర్చుని భార్యని ఎంతసేపు చూస్తారు, ఆదివారం కూడా ఆఫీసుకు రండి, ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ వ్యాఖ్యల వీడియో వైరల్

Hazarath Reddy

నారాయణ మూర్తి వారానికి 70 గంటల పని చేసిన తర్వాత సోషల్ మీడియాలో కొత్త వాయిస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని లార్సెన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ) చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ సూచించారు.

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, బాధితుల ఫిర్యాదు మేరకు రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదంలో ఆరుమంది మృతి

Hazarath Reddy

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా పలువురు భక్తులు మృతి చెందడంతో తిరుపతి తూర్పు పోలీసులు రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ సంఘటనలు జనవరి 8 న నగరంలోని వివిధ ప్రదేశాలలో జరిగాయి.

Advertisement

Tirupati Stampede: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎప్పుడూ ఇలా జరగలేదు, తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించిన టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడం ఆవేదన కలిగిస్తోంద‌ని టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. గాయపడ్డ వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలి. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఐదేళ్ల వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో ఎప్పుడూ జరగలేదు.

Mecca Rains: వీడియోలు ఇవిగో, మక్కాలో వరదల్లో కొట్టుకుపోతున్న కార్లు, సౌదీ అరేబియాను ముంచెత్తిన భారీ వర్షాలు, ప్రభావిత ప్రాంతాలకు రెడ్ అలర్ట్‌ జారీ

Hazarath Reddy

కుండపోత వర్షం, తీవ్రమైన ఉరుములు మక్కా, జెడ్డా, మదీనా అంతటా వినాశనాన్ని సృష్టించాయి. విస్తృతమైన వరదలతో వీధులు మునిగిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. బస్సులు వరద వీధుల్లో చిక్కుకున్నాయి. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి,

Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట, నా భార్యను భూమి మీద పుట్టలేదని చూపిద్దామని అనుకున్నారా, భక్తులు ఎలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో తెలిపే వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

తిరుపతిలో వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకున్న సంగతి విదితమే. విష్ణు నివాసం, బైరాగి పట్టెడ, శ్రీనివాసం, సత్యనారాయణపురం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుమంది మృతి చెందారు. చాలామందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తోపులాటకు సంబంధించిన వీడియోలు గుండెల్ని పిండేస్తున్నాయి.

Dil Raju Controversial Comments Row: దిల్ రాజు కల్లు, మటన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు, సినిమాలు వదిలేసి కల్లు కాంపౌండ్ లేదా మాంసం దుకాణం పెట్టుకోండని విమర్శలు

Hazarath Reddy

‘తెలంగాణ సంస్కృతి’పై దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దేశపతి తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్‌లో జరిగిన సంక్రాంతి కి వస్తున్నాం సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌లో ఆయన మాట్లాడుతూ, “ఆంధ్రలో ప్రజలు సినిమాలతో అలరిస్తారు, తెలంగాణలో ప్రజలు కల్లు, మటన్‌తో అలరిస్తారు” అని వ్యాఖ్యానించారు

Advertisement
Advertisement