India

Eid-E-Milad-Un-Nabi Wishes in Telugu: మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు, మిత్రులకు, బంధు మిత్రులకు ఈద్ మిలాద్ శుభాకాంక్షలు మెసేజ్ రూపంలో తెలియజేయండిలా..

Team Latestly

మౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం. అరబ్బీ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం అనే అర్థంలో వాడుతారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకొనే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే.

Eid Milad Un Nabi 2025: మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం, ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. మీలాదె నబి పండుగ గురించి ప్రత్యేక కథనం మీకోసం

Team Latestly

మౌలిద్ లేదా మీలాద్ అని పిలిచే ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ పండుగ ఇస్లాం మతంలో అత్యంత ప్రాముఖ్యత గల పండుగలో ఒకటి. “మౌలిద్” అనే అరబ్బీ పదం “జననం” అనే అర్థాన్ని కలిగి ఉంది. కాబట్టి ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని ముస్లింలు ఈ పేరుతో ఆరాధన, ప్రార్థనలతో జ్ఞాపకం చేసుకుంటారు.

K Kavitha Suspension: కవిత సస్పెండ్ వెనుక ఇంత కథ దాగుందా.. వరుస షాకులతో బీఆర్ఎస్ పార్టీ విలవిల, తట్టుకోలేక క్రమశిక్షణ పేరుతో సస్పెన్షన్ విధిస్తూ కేసీఆర్ కీలక నిర్ణయం

Team Latestly

పార్టీ ఎంఎల్‌సీ, కేసీఆర్ కూతురు కవితను పార్టీ నుంచి సస్పెండ్ సంచలన నిర్ణయం తీసుకుంది బీఆర్‌ఎస్‌ పార్టీ. ఇటీవలి కాలంగా కవిత పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె మాటలు, ప్రవర్తన పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించేలా ఉన్నాయని, క్రమశిక్షణా విరుద్ధంగా ఉన్నాయని పార్టీ అధిష్టానం భావించింది.

US India Trade Dispute: భారత్ పూర్తిగా ఏకపక్షంగా వెళుతోంది, ప్రధాని మోదీ చైనా పర్యటన వేళ మళ్లీ ఆక్రోశాన్ని వెళ్లగక్కిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Team Latestly

Advertisement

Lunar Eclipse 2025: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఆ రోజే.. భూకంపాలు, వరదలతో భారత్ విలవిలలాడుతుందని జ్యోతిష్యుల వార్నింగ్.. పాకిస్తాన్‌కు తీవ్రమైన హెచ్చరిక

Team Latestly

ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 2025 ఆదివారం రాత్రి సంభవించనుంది. భాద్రపద మాసం పౌర్ణమి రోజున జరిగే ఈ గ్రహణం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కనువిందు చేయనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:57 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. రాత్రి 11:01 నుండి తెల్లవారుజామున 1:26 వరకు కొనసాగుతుంది

Vibrio vulnificus: ప్రజలను గజగజ వణికిస్తున్న కొత్త వైరస్.. అమెరికాలో రెండు కేసులు నమోదు.. ప్రాణాంతక బ్యాక్టీరియా విబ్రియో వల్నిఫికస్ గురించి పూర్తిగా తెలుసుకోండి

Team Latestly

విబ్రియో వల్నిఫికస్ అనే కొత్త వ్యాధి ఇప్పుడు అమెరికాలో భయాందోళన రేపుతోంది. ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా ధాటికి అమెరికన్లు గజగజ వణుకుతున్నారు. అమెరికాలో తాజాగా రెండు మరణాలు నమోదు కావడంతో ఈ మాంసాన్ని తినే బ్యాక్టీరియా మళ్లీ వార్తల్లోకెక్కింది.

Anant Chaturdashi 2025: అనంత చతుర్దశి తేదీ ఇదే.. వినాయకుడి నిమజ్జనం ఏ సమయంలో చేస్తే సకల శుభాలు కలుగుతాయో తెలుసుకోండి

Team Latestly

భారతదేశంలో ప్రత్యేకంగా మహారాష్ట్ర, గోవా వంటి ప్రాంతాల్లో జరుపుకునే వినాయక నిమజ్జనంకు ఎంతో గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. పది రోజుల పాటు జరిగే గణేష్ చతుర్థి ఉత్సవాల్లో చివరి రోజు అనంత చతుర్దశిగా పిలుస్తారు. ఈ రోజున భక్తులు గణపతికి వీడ్కోలు చెబుతూ.. నదులు, సరస్సులు లేదా సముద్రంలో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.

Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.

sajaya

Health Tips: మీకు నిరంతర వెన్నునొప్పి ఉంటే, దానిని విస్మరించడం మీకు ప్రమాద సంకేతం కావచ్చు. ఈ నొప్పి ఒక చిన్న సమస్యకు సంకేతం కాకపోవచ్చు.

Advertisement

Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్‌ పిటిషన్‌

Team Latestly

ప్రముఖ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి ఆదోని కేసులో బెయిల్ మంజూరైంది. నిన్న(సోమవారం) పోసానిని కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ కొట్టివేసిన జేఎఫ్‌సీఎం కోర్టు.. ఈ రోజు(మంగళవారం) బెయిల్ మంజూరు చేసింది.

Most Polluted Cities in India: ప్రపంచంలో టాప్‌-20 అత్యంత కాలుష్య నగరాలు, 13 నగరాలు భారతదేశంలోనే, మూడో అత్యంత కలుషిత దేశంగా ఇండియా

Hazarath Reddy

ఈ నివేదిక ప్రకారం, **భారత్** ప్రపంచంలో **ఐదో అత్యంత కాలుష్య దేశంగా** నిలిచింది. ఇది గత ఏడాది మూడు స్థానంలో ఉన్న భారతదేశానికి ఈసారి ఐదో స్థానానికి పడిపోవడం కొంత ఊరటనిచ్చే విషయం. అయినప్పటికీ, కాలుష్యస్థాయిలు ఇంకా తీవ్రమైన రీతిలో కొనసాగుతున్నాయి.

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Hazarath Reddy

కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్‌ఆర్టీసీ బస్సు కర్నూలు జిల్లాలో బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్‌కు వెళ్తున్న బస్సు ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడ మృతి చెందారు.

World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన

Hazarath Reddy

మార్చి 14న జరిగిన ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా, నోయిడాకు చెందిన పరిశోధనా సంస్థ లోకల్ సర్కిల్స్ నివేదిక ప్రకారం, సర్వే చేయబడిన భారతీయులలో 59 శాతం మంది రోజుకు 6 గంటల కంటే తక్కువ సమయం నిరంతరాయంగా నిద్రపోతున్నారని తేలింది.

Advertisement

Students Fight Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద తన్నుకున్న ఇంటర్ విద్యార్థులు, బస్సు‌పై రాళ్లు విసురుకుంటూ ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ..

Hazarath Reddy

కృష్ణ జిల్లా ఉయ్యూరులో నడిరోడ్డుపై స్థానిక ఏజీ & ఎస్ జీ కాలేజీ వద్ద ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్ ముగిసిన అనంతరం ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు విద్యార్థులు. బస్సు పై రాళ్లు విసురుకుంటూ.. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు

Nizamabad PS Horror: కాళ్లకు సంకెళ్లు వేసిన వ్యక్తితో పోలీస్ స్టేషన్ లో వెట్టి చాకిరీ.. వైరల్ వీడియో

Rudra

నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ లో దారుణం జరిగింది. స్టేషన్ లోని ఓ హెడ్ కానిస్టేబుల్ దాష్టీకానికి పాల్పడ్డారు.

Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్‌ డోర్‌.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)

Rudra

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం జరిగింది. 17వ పోలీస్ బెటాలియన్ ఇన్‌ చార్జ్ కమాండెంట్ గంగారాం ప్రమాదవశాత్తూ మృతి చెందారు.

Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)

Rudra

కదులుతున్న రైలులో ప్రమాదకర విన్యాసాలతో రీల్స్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న యువతీ యువకుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.

Advertisement

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Rudra

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్ష ఫలితాలు మంగళవారం ఎట్టకేలకు విడుదలకానున్నాయి.

Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్‌.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)

Rudra

తిరుమల శ్రీవారి సన్నిధిలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతిలో ఉన్న మినర్వా గ్రాండ్ హోటల్ లో సీలింగ్ కుప్పకూలింది. హోటల్ గదిలో ఉన్న గది నెంబర్ 314లో పీవోపీతో చేసిన సీలింగ్‌ ఊడిపడింది.

Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్‌ కలెక్టరేట్‌ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో

Rudra

మెదక్‌ కలెక్టరేట్‌ భవనం వద్ద సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. అధికారుల చుట్టూ తిరిగినా తన భూసమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ వ్యక్తి మెదక్‌ కలెక్టరేట్‌ భవనం పైకి ఎక్కి.. ఆత్మహత్య చేసుకుంటానని హల్‌ చల్‌ చేశాడు.

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లోని హబ్సిగూడలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం చోటుచేసుకుంది.

Advertisement
Advertisement