India

Somu Veerraju: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు, ఏపీలో అయిదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే, నేడు నామినేషన్‌కు చివరి రోజు

Hazarath Reddy

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ (BJP) ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్‌ నేత సోము వీర్రాజు(Somu Veerraju)ను ఎంఎల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. నేడు ఆయన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమిలో టీడీపీకు 3, జనసేన, బీజేపీలకు ఒక్కొక్కటి చొప్పున సీట్ల సర్దుబాటు జరిగింది.

Telangana: వీడియో ఇదిగో, గజ్వేల్‌లో పారతో ముఖంపై కొట్టి మహిళ దారుణ హత్య, రాత్రి వేరే వ్యక్తితో రావడంతో గొడవ ముదిరి..

Hazarath Reddy

తెలంగాణలో మహిళ హత్య కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ (Gajwel) మండలం రిమ్మనగూడలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సోమవారం తెల్లవారుజామున రిమ్మనగూడ సమీపంలోని పెట్రోల్‌ పంపువద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

SVSN Varma on Pawan Kalyan: వీడియో ఇదిగో, ఖర్మ కాలి పవన్ కళ్యాణ్‌ను గెలిపించానంటూ వర్మ కన్నీళ్లు, ఎమ్మెల్సీ సీటు రాకపోవడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తీవ్ర అసహనం

Hazarath Reddy

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం సీటు వదులుకుంటే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు.

Rat Found In Manchurian: వీడియో ఇదిగో, మంచూరియా తింటుండగా ప్లేట్‌లో చనిపోయిన ఎలుక, కెవ్వుమని అరిచిన మహిళ, షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..

Hazarath Reddy

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు, నవీ ముంబైలోని పర్పుల్ బటర్‌ఫ్లై హోటల్‌లో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా విందులో వడ్డించిన మంచూరియన్ వంటకంలో ఎలుక కనిపించింది. వంటకంలో ఎలుక కనిపించిన తర్వాత, మహిళలు హోటల్‌లో నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు.

Advertisement

Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్‌ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. దీంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు.

AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు

Rudra

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించి ట్రోఫీని (Champions Trophy 2025) ముద్దాడింది. దీంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు.

Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్‌ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

Rudra

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. దీంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు.

SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం.. మృతుడు గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం.. ప్రకటించిన సీఎం రేవంత్

Rudra

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో పంజాబ్‌ కు చెందిన మిషన్ ఆపరేటర్‌ గా పనిచేస్తున్న గురుప్రీత్‌ సింగ్ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర సంతాపం తెలియజేశారు.

Advertisement

Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ

Rudra

చాంపియన్స్ ట్రోఫీ అనంతరం వన్డేల నుంచి రోహిత్ శర్మ తప్పుకోబోతున్నాడట.. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యి సోషల్ మీడియాతో పాటు అంతటా తెగ హల్‌ చల్ చేశాయి.

Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.

Rudra

శ్రీకాకుళం జిల్లాలోని ప్రఖ్యాత అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం గురించి తెలియని తెలుగు రాష్ట్రాల ప్రజలు లేరు. సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్‌ ను తాకే అద్భుత దృశ్యాన్ని చూడాలనుకునే భక్తులు లక్షల మంది ఉంటారు.

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Rudra

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి.

Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్

VNS

Advertisement

SLBC Tunnel Rescue Update: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు

VNS

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

VNS

మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థుల(TDP MLC Candidates)ను ప్రకటించారు. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకు అవకాశం కల్పించారు. సోమవారంతో నామినేషన్‌ గడువు ముగియనుండటంతో ఎంపికైన అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.

SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో, ఫోటోలు

VNS

రెగ్యులర్‌ షూటింగ్‌ కొన్ని రోజుల క్రితం ఒడిశాలో మొదలైంది. అయితే, ఆదివారం జరిగిన చిత్రీకరణకు సంబంధించిన విజువల్స్‌ను ఒకరు తమ ఫోన్‌లో చిత్రీకరించి.. సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌ అయ్యాయి. చాలామంది షేర్‌ చేయడం, లైక్‌ చేయడంతో SSMB29 హ్యాష్‌ట్యాగ్‌ ఎక్స్‌లో ట్రెండింగ్‌లో జాబితాలో నిలిచింది. దీనిపై అప్రమత్తమైన చిత్ర బృందం వెంటనే చర్యలకు దిగింది.

Chiranjeevi: మహిళా దినోత్సవం.. శ్రీలీలను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి, విశ్వంభర సెట్స్‌లో శ్రీలీలకు సత్కారం

Arun Charagonda

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా హీరోయిన్ శ్రీలీల‌ను స‌త్క‌రించారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ప్రస్తుతం చిరు నటిస్తున్న విశ్వంభర మూవీ చిత్రీకరణ అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్ లో జరుగుతుంది.

Advertisement

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

VNS

తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను (Congress Announced MLC Candidates) ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. మిగిలిన మూడు స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్‌ (Addanki Dayakar), శంకర్‌ నాయక్‌, విజయశాంతి (VijayaShanthi) పేర్లను ఖరారు చేసినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Arun Charagonda

కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలని కోరింది కొడవా సమాజం.

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Arun Charagonda

ఈ నెల 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలో ఈనెల 11న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది.

Viral Video: తమిళనాడులో బస్సుల పరిస్థితి చూడండి... డోర్ ఓపెన్ అలాగే వెళ్తున్న డ్రైవర్, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

తమిళనాడులో(Tamilnadu) బస్సు పరిస్థితి చూడండి అంటూ ఓ వ్యక్తి చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది(Viral Video)

Advertisement
Advertisement