జాతీయం
YouTuber Mastan Sai Arrest: హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసు, యూట్యూబర్ మస్తాన్ సాయి అరెస్ట్, హార్డ్ డిస్కులో 200కు పైగా న్యూడ్ వీడియోలు..
Hazarath Reddyహీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అరెస్ట్ (YouTuber Mastan Sai Arrest) చేశారు. రాజ్ తరుణ్ తో తను విడిపోవడానికి మస్తాన్ సాయి కారణం అంటూ లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు
Sonu Sood Meets CM Chandrababu: ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన సోనూ సూద్, సీఎం చంద్రబాబుతో భేటీ
Hazarath Reddyప్రముఖ సినీ నటుడు, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్ ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను అందించారు.
Uttar Pradesh: వీడియో ఇదిగో, లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కిన పోలీస్ అధికారి, కేసులో సెక్షన్ల తగ్గింపు పేరుతో లంచం వసూలు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లోని మౌధా పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ కేసులో సెక్షన్లు మార్చడానికి లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు. రాజేష్ కుమార్‌గా గుర్తించబడిన అధికారి ఫిబ్రవరి 3 న వైరల్ వీడియోలో ఇద్దరు వ్యక్తుల నుండి డబ్బును స్వీకరిస్తున్నట్లు కనిపించారు
Delhi Assembly Elections 2025: ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం, ఫిబ్రవరి 5న పోలింగ్, 8న ఫలితాలు, ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
Hazarath Reddyఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారం నేటితో ముగిసింది. ప్రచారంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ప్రతిపక్ష బీజేపీ (BJP) మధ్య హోరాహోరీగా ఆరోపణలతో విరుచుకుపడ్డాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండటంతో సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది
Udit Narayan kissing Female Fan: మహిళా అభిమాని పెదవులపై ముద్దుపై స్పందించిన ఉదిత్ నారాయణ్, అభిమానులతో నా ప్రేమ అలాగే కొనసాగుతుందని వెల్లడి
Hazarath Reddyప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ లైవ్ ప్రదర్శన సందర్భంగా మహిళా అభిమానిని ముద్దుపెట్టుకుంటున్నట్లు అనేక వీడియోలు కనిపించడంతో ఆన్‌లైన్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల హిందూస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, గాయకుడు వివాదంపై స్పందించారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని వాలంటీర్ హంగామా, వాలంటీర్ వ్యవస్థను పునరుద్దరించాలని డిమాండ్
Hazarath Reddyవిజయవాడ బందర్ రోడ్‌లో పెట్రోల్ పోసుకుని యువకుడు హల్చల్ చేశాడు. వాలంటీర్ వ్యవస్థను పునరుద్దరించాలంటూ నడి రోడ్డుపై ఫ్లెక్సీతో నిరసన తెలిపాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంటానని బెదిరించాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాలంటీర్ ఉద్యోగం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని వాపోయాడు.
Women Fight Over Seat in Bus: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు, కాళేశ్వరం బస్టాండ్ నుండి హన్మకొండకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఘటన
Hazarath Reddyఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలకు సంబంధించిన తాజా వీడియో వెలుగులోకి వచ్చింది. కాళేశ్వరం బస్టాండ్ నుండి హన్మకొండకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఓ మహిళ సీటు కోసం కర్చీఫ్ వేయగా వేరే మహిళలు వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు.
Acharya Satyendra Das Health Update: అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌కు బ్రెయిన్ స్ట్రోక్, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు
Hazarath Reddyఅయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (Satyendra Das)(85) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం లఖ్‌నవూలోని ఆస్పత్రిలో వైద్యం కోసం చేర్పించినట్లు తెలిపారు. సత్యేంద్ర దాస్ మధుమేహం, బీపీతో బాధపడుతూ ఆదివారం ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Sobhita 'Bujji Thalli': వీడియో ఇదిగో, శోభితను ఇంట్లో నేను బుజ్జితల్లి అని పిలుస్తా, భార్య నిక్ నేమ్ గురించి బయటపెట్టిన అక్కినేని నాగచైతన్య
Hazarath Reddyచందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య , సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో క్లోజ్డ్ డోర్ ఈవెంట్‌లో జరిగింది. తన భార్య, నటి శోభితా ధూళిపాళ ముద్దుపేరు 'బుజ్జి తల్లి'ని సినిమాలోని ఒక పాట కోసం వాడుకున్నందుకు బాధపడ్డానని చైతన్య అక్కడ వెల్లడించాడు.
KP Chowdary Dies by Suicide: ఆర్థిక ఇబ్బందులా లేక డ్రగ్స్ కేసులో నిందితుడనే అవమానమా, ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య, గోవాలో ఇంట్లో విగతజీవిగా కనిపించిన సుంకర కృష్ణప్రసాద్ చౌదరి
Hazarath Reddyగతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు కేసులో నిందితుడిగా ఉన్న నిర్మాత కేపీ చౌదరి (కృష్ణప్రసాద్ చౌదరి) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన గోవాలో బలవన్మరణం చెందినట్టు గుర్తించారు. 2023లో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
SC on Maha Kumbh 2025 Stampede: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు, దురదృష్టకరమంటూ పిల్‌ను తిరస్కరించిన అత్యున్నత ధర్మాసనం
Hazarath Reddyమౌని అమావాస్య సందర్భంగా ప్రయాగరాజ్ కుంభమేళా తొక్కిసలాట (Kumbh Mela) ఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ తొక్కిసలాటపై యూపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది
Astrology: ఫిబ్రవరి 24వ తేదీన బుధుడు కుంభరాశి లోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశం.
sajayaAstrology: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఏ గ్రహం అయినా ఏదైనా రాశి లేదా నక్షత్రరాశిలో నిర్ణీత సమయం వరకు ఉంటుంది. ఇది ఒక వ్యక్తి జీవితంపై శుభ మరియు అశుభ ప్రభావాలను కలిగిస్తుంది.
Astrology: ఫిబ్రవరి 8 ఏకాదశి నుండి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaAstrology: ఫిబ్రవరి 8 ఏకాదశి రోజు నుండి మూడు రాశుల వారికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. వీరు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా మూడురాశుల వారికి ఆ కుటుంబంలో ఆనందం శాంతి వృత్తిలో పురోగతి ఏర్పడుతుంది.
Tensions Erupt in Tadipatri: తన ఇంటికి వెళ్లడానికి వీసా కావాలా, ఎక్కడుందో చెబితే అప్లై చేసుకుంటా, పోలీసులపై మండిపడిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొడుతున్నారని విమర్శ
Hazarath Reddyతాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అనంతరం, తాడిపత్రి నియోజకవర్గంలోకి కేతిరెడ్డి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు. తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
Praggnanandhaa Beats Gukesh: వీడియో ఇదిగో, ఆర్ ప్రజ్ఞానానంద చేతిలో ఓడిపోయిన గుకేష్, ఓటమిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న ప్రపంచ చాంఫియన్
Hazarath Reddyటాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్‌ను గెలుచుకోవడానికి భారతదేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానానంద తన స్వదేశీయుడు డి గుకేష్‌ను ఓడించడంతో భారత చెస్ ఆటగాళ్ళు అంతర్జాతీయ పోటీలలో ఆధిపత్యాన్ని కొనసాగించారు. ప్రజ్ఞానంద తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన చెస్ టోర్నమెంట్‌ను గెలవడం ఇదే తొలిసారి.
Astrology: ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పనులు చేయకూడదు, చేసినట్లయితే ధన నష్టం కలుగుతుంది.
sajayaAstrology: ఆదివారం సెలవు దినం కాబట్టి చాలామంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు.అయితే అవి వారికి తెలియక చేసే పొరపాట్లు పెద్ద పెద్ద హానిని కలిగిస్తాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైనటువంటి పనులు అస్సలు చేయకూడదు.
Health Tips: అంజీర్ పండ్లను తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా...
sajayaHealth Tips: అంజీర్ పల్లెలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, జింక్, విటమిన్ ఏ ,విటమిన్ కె, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం ,పొటాషియం వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి.
Health Tips: తిన్న వెంటనే కడుపులో నొప్పి అనిపిస్తుందా, అయితే ఈ కారణాలు కావచ్చు..
sajayaHealth Tips: కొంతమందికి తిన్న వెంటనే కడుపులో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కడుపులో నొప్పి తిమ్మిరిగా అనిపించడము కడుపు ఉబినట్టుగా అనిపించేటువంటివి సమస్యలు ఏర్పడతాయి.
Tanuku SI Murthy Last Phone Call: ఆత్మహత్యకు ముందు సహోద్యోగితో తణుకు ఎస్ఐ ఫోన్ చివరి కాల్ వెలుగులోకి, తన జీవితాన్ని వారిద్దరే నాశనం చేశారని ఆరోపణ, స్నేహితుడు నచ్చచెప్పినా చివరకు..
Hazarath Reddyఏపీలో తణుకు రూరల్ ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి తన స్టేషన్ లోనే తుఫాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. తాజాగా ఈ ఆత్మహత్యకు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తుపాకీతో కాల్చుకుని చనిపోయే ముందు మూర్తి తన సన్నిహితుడితో ఫోన్ లో మాట్లాడారు.
Health Tips: కంటి చూపు తగ్గుతుందా, అయితే ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల మీ సమస్యకు పరిష్కారం.
sajayaHealth Tips: మన శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైనవి మన కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువసేపు మొబైల్ చూడడం, టీవీ చూడడం, స్క్రీన్ చూడటం వల్ల కంటి చూపు కోల్పోయే సమస్యలు ఉన్నాయి.