జాతీయం

Hyderabad Metro Services Delayed: హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం..ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు పడ్డ ప్రయాణీకులు, గంట ఆలస్యంగా మెట్రో సేవలు

Arun Charagonda

హైదరాబాద్‌లో మెట్రో సేవలకు(Hyderabad Metro Services Delayed) ఇవాళ ఉదయం అంతరాయం ఏర్పడింది. గంట పాటు ఆలస్యంగా నడిచింది మెట్రో రైలు.

Hyderabad: భర్త, అత్తమామల వేధింపులు..సెల్ఫీ వీడియో తీసుకొని డాక్టర్ ఆత్మహత్యాయత్నం, హైదరాబాద్‌లో ఘటన, కర్మాన్‌ఘట్ ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

హైదరాబాద్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక, సెల్ఫీ వీడియో(Selfie Video) తీసుకొని డాక్టర్ ఆత్మహత్యాయత్నంకు (Doctor Suicide Attempt) ప్రయత్నించింది.

Sex Racket in Gachibowli:హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం, పక్కా సమాచారంతో పట్టుకున్న మాదాపూర్ పోలీసులు

Arun Charagonda

హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్(Sex Racket in Gachibowli) గుట్టు రట్టు అయింది. గౌలిదొడ్డి TNGO’S కాలనీలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం, పోలీసుల దాడులు

Nagoba Jatara Begins: ప్రారంభమైన నాగోబా జాతర..గంగాజలంతో నాగేంద్రునికి మేస్రం వంశీయుల అభిషేకం, జాతరలో హైలైట్‌గా నిలవనున్న ప్రజాదర్బార్‌

Arun Charagonda

మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత అడవిబిడ్డలు నిర్వహించుకొనే జాతర నాగోబా(Nagoba Jatara Begins). పుష్య మాస అమావాస్య రోజున నాగోబా జాతర మొదలవుతుంది.

Advertisement

Police Notices To Ram Gopal Varma: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు మరోసారి పోలీసుల నోటీసులు... ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల వాట్సాప్

Arun Charagonda

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు(Police Notices To Ram Gopal Varma). ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని ఒంగోలు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

F-35 Fighter Jet Crash: కుప్పకూలిన ఎఫ్‌-35 ఫైటర్ జెట్.. అలాస్కా ఎయిర్ ఫోర్స్ బేస్‌లోఘటన, క్షేమంగా బయటపడ్డ పైలట్, షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

అమెరికాలోని అలాస్కాలోని సాల్చా వద్ద ఉన్న ఐల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఎఫ్‌ -35(F-35) ఫైటర్ జెట్(F-35 Fighter Jet Crash) కూలిపోయింది. అయితే ఈ ఘటనలో పైలట్ క్షేమంగా బయటపడ్డారు.

Lunar New Year 2025: చాంద్రమాన నూతన సంవత్సరం(లూనార్ న్యూ ఇయర్‌) ..గూగుల్ డూడుల్ సెలబ్రేట్, ఏఏ దేశాల్లో జరుపుకుంటారో తెలుసా!

Arun Charagonda

సందర్భానికి తగినట్లు తమ డిస్‌ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్ డూడుల్(Google Doodle). ఇవాళ లూనార్ న్యూ ఇయర్‌(Lunar New Year 2025)ను జరుపుకుంది.

ISRO 100th Mission: ఇస్రో వందో ప్రయోగం...నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F15 రాకెట్, ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ నేతృత్వంలో తొలి మిషన్

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు శ్రీహరి కోట నుండి ఇస్రో(ISRO) వందో ప్రయోగాన్ని చేసింది. ఉదయం 6.23 గంటలకు రాకెట్ నింగిలోకి(planned orbit) దూసుకెళ్లింది

Advertisement

Lady Aghori Attacked Video: వీడియో ఇదిగో, బట్టలు వేసుకొని స్వామి దర్శనానికి రమ్మన్నందుకు కత్తితో పలువురిపై దాడి చేసిన లేడీ అఘోరీ

Hazarath Reddy

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద మంగళవారం లేడీ అఘోరీ హల్చల్ చేసింది. చేతిలో కత్తి పట్టుకొని అక్కడున్న వారిపై దాడికి దిగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ ఘటనతో భయాందోళన చెందారు. శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు లేడీ అఘోరీ మంగళవారం ఆలయం వద్దకు వచ్చింది.

Thandel Trailer: వీడియో ఇదిగో, నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది, అధికార పార్టీ కూడా వైజాగే, భార్య శోభితను ఉద్దేశించి నాగచైతన్య కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఈ మూవీ ట్రైలర్ లాంచ్ లో నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘‘ఏ సినిమా విడుదలైనా తొలుత వైజాగ్‌లో టాక్‌ ఎలా ఉందో తెలుసుకుంటా. ఇక్కడ పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా సినిమా ఆడాల్సిందే. ఈ సిటీ వ్యక్తిగతంగా నాకు ప్రత్యేకం. నేను ప్రేమించి, పెళ్లి చేసుకుంది ఇక్కడి అమ్మాయినే. ఇప్పుడు నా ఇంట్లో వైజాగ్‌ (సతీమణి శోభితను ఉద్దేశించి) ఉంది.

Thandel Trailer Out: తండేల్‌ ట్రైలర్ వచ్చేసింది, నాగచైతన్య మాస్‌ లుక్‌, ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్స్‌ అదుర్స్

Hazarath Reddy

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)-సాయిపల్లవి (Sai Pallavi) ప్రాజెక్ట్‌ తండేల్‌ (Thandel) ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. చందూమొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. వైజాగ్‌ శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌ (రామ టాకీస్‌ రోడ్‌) వద్ద ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ట్రైలర్‌ లాంచ్ చేశారు

Telangana Shocker: దారుణం,తన కూతురుతో ఇంట్లో ఉన్న యువకుడి గొంతు కోసిన బాలిక తండ్రి, ప్రియుడి గొంతు కోయడంతో ఉరివేసుకొని బాలిక ఆత్మహత్య

Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా పరిధిలోని గోపాల్‌పూర్‌లో ఓ బాలిక తండ్రి ఏకంగా భరత్ అనే యువకుడి గొంతును కత్తితో కోసేసాడు. దీంతో ఆ యువకుడికి గొంతు భాగంలో తీవ్ర రక్త స్రావం అయ్యింది. అక్కడి స్థానికులు వెంటనే గాయపడిన భరత్‌ను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Hussain Sagar Boat Fire Mishap: హుస్సేన్‌సాగర్‌లో అగ్ని ప్రమాదం, గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం, బోటు ప్రమాదంలో ఇద్దరు మృతి

Hazarath Reddy

రంగంలోకి దిగిన పోలీసులు, డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్‌ సిబ్బంది ఏడు బోట్లపై సాగర్‌ నీటిలో గాలింపు చేపట్టారు. 45 గంటలపాటు గాలింపు చేపట్టి మంగళవారం సాయంత్రం ట్యాంక్‌ బండ్‌ సమీపంలో అజయ్‌ మృతదేహాన్ని గుర్తించారు.

Train Accident Caught on Camera: షాకింగ్ వీడియో, బాలిక పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన గూడ్స్ రైలు, కిలోమీటర్ దూరం బాడీని ఈడ్చుకుపోయిన ట్రైన్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాలోని మాలిపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక విషాద సంఘటన జరిగింది, మూసివేసిన రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటడానికి ప్రయత్నిస్తుండగా రైలు ఢీకొని విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.

CM Revanth Reddy on Investments: దావోస్‌ సదస్సు ద్వారా దాదాపు రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం, కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్‌ ఒప్పందాల సాధన అతి పెద్దదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన (CM Revanth Reddy on Investments) మాట్లాడారు

Nandigam Suresh Gets Bail: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్‌ మంజూరు, రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Hazarath Reddy

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్‌ మంజూరైంది.రూ.10 వేల పూచీకత్తుతో గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు.

Advertisement

Bhumana Karunakar Reddy: సూపర్‌ సిక్స్‌పై ఏడు నెలలకే చేతులెత్తేశారు, కూటమి సర్కార్‌పై మండిపడిన భూమన కరుణాకర్‌రెడ్డి, పవనాంద స్వామి ఏ గుడి మెట్లు కడుతుతున్నారని సెటైర్

Hazarath Reddy

కూటమి సర్కారు సూపర్‌ సిక్స్‌ హామీలపై పచ్చి అబద్ధాలు చెబుతూ కోట్లాది మందిని మోసం చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధ భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు.

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల ఎన్ని లాభాలు తెలుసా..

sajaya

Health Tips: జీలకర్రను ప్రతి భారతీయ ఆహారంలో ఉపయోగిస్తారు. జీలకర్రను మసాలాగా ఉపయోగిస్తారు. జీలకర్ర ఆహారం రుచిని పెంచడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.

Telangana: లక్ష రూపాయల నగదు తీసుకుంటూ ఏసీబీకీ అడ్డంగా దొరికిన ఎస్‌ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు, తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఘటన

Hazarath Reddy

సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఏసీబీ దాడులు నిర్వహించింది. లక్ష రూపాయల నగదు తీసుకుంటూ ఎస్‌ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పీడీఎస్ అక్రమ వ్యాపారం కేసులో ఎస్‌ఐ సురేష్ డబ్బులు డిమాండ్‌ చేసినట్లు బాధితుడు తెలిపారు.

Harsha Kumar Slams CM Chandrababu: వీడియో ఇదిగో, జగన్ ని చూసి నేర్చుకో.. నీవు చేతకాని దద్దమ్మ, అసమర్ధ ముఖ్యమంత్రివి, సీఎం చంద్రబాబుపై మండిపడిన మాజీ ఎంపీ హర్ష కుమార్

Hazarath Reddy

సూపర్ సిక్స్ హామీల అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ హర్ష కుమార్ మండిపడ్డారు. 15ఏండ్ల పాటు సీఎంగా వ్యవహరించి చంద్రబాబు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అలవాటుగా మారిందన్నారు.

Advertisement
Advertisement