Education

JEE Main 2022: జేఈఈ మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌లు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ

Hazarath Reddy

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హిస్తున్న జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేష‌న్ (జేఈఈ) మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. ఇదివ‌ర‌కు విడుద‌లైన షెడ్యూల్ ప్ర‌కారం జేఈఈ మెయిన్స్ రెండో విడ‌త ప‌రీక్ష‌లు ఈ నెల 21 (గురువారం) నుంచి ఈ నెల 30 వ‌ర‌కు నిర్వ‌హించాల్సి ఉంది.

Telangana Rains: తగ్గని భారీ వర్షాలు, తెలంగాణలో మరో 3 రోజులు స్కూళ్లకు సెలవులు పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడగిస్తున్నట్టు (TS Govt extened of holidays) బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తిరిగి బడులు సోమవారం తెరుచుకోనున్నాయి.

TS EAMCET 2022 Postponed: తెలంగాణ ఎంసెట్ పరీక్షలు వాయిదా, తదుపరి తేదీ పూర్తి వివరాలు ఇవే, ఇప్పటికే OU, KU పరిధిలో పలు పరీక్షలు వాయిదా

Hazarath Reddy

తెలంగాణలో కుండపోత వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎంసెట్ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షలను వాయిదా (TS EAMCET 2022 Postponed) వేస్తున్నట్టు ప్రకటించింది

EAPCET 2022 Answer Key: ఏపీ ఎంసెట్‌ ఆన్సర్‌ కీ విడుదల, cets.apsche.ap.gov.in ద్వారా వివరాలు చెక్ చేసుకోండి, EAPCET వెబ్‌సైట్‌లో ఎలా చెక్‌ చేసుకోవాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీ ఎంసెట్ “కీ” విడుదల అయింది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏపీ ఎంసెట్-2022 జవాబు కీ నీ ఈరోజు విడుదల చేశారు. ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్ లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలతో పాటు AP EAMCET ఆన్సర్ కీ ని విడుదల చేయబడింది.

Advertisement

APPSC: నిరుద్యోగులకు మంచి అవకాశం, వచ్చే నెలలో మొత్తం 212 పోస్టులకు గ్రూప్ నోటిఫికేషన్, గ్రూప్ 1 నుంచి 110 పోస్టులు, గ్రూప్ 2 నుంచి 102 పోస్టులకు రిక్రూట్‌ మెంట్

Hazarath Reddy

ఏపీలో నిరుద్యోగుల‌కు జ‌గ‌న్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 2018లో నిర్వ‌హించిన గ్రూప్-1 ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించిన రోజున‌నే మ‌రోమారు గ్రూప్‌-1తో పాటు గ్రూప్‌-2 పోస్టు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) (APPSC) ప్ర‌క‌ట‌న చేసింది.

APPSC: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వచ్చే నెలలో గ్రూప్‌-2 నోటిఫికేషన్, రాబోయే కాలంలో మరో 13 నోటిఫికేషన్లు, ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌-1 ఫలితాలను ప్రకటించిన ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2018 గ్రూప్‌ 1 ఫలితాలను ప్రకటించింది. ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ (APPSC Chairman Gautam Sawang) మంగళవారం సాయంత్రం సెలక్ట్ అయిన అభ్యర్థుల లిస్టును (APPSC 2018 Group 1) విడుదల చేశారు.

Jagananna Vidya Kanuka Kits: జగనన్న విద్యాకానుక కిట్స్ వచ్చేశాయి, రూ.931.02 కోట్లతో 47,40,421 మంది విద్యార్థులకు ఈ ఏడాది కిట్లును ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజు మంగళవారం జూలై 5న సీఎం వైఎస్‌ జగన్‌ (CM YS jagan) చేతుల మీదుగా వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్‌ కిట్లను పంపిణీ చేసింది.

TS TET Results 2022: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల, మీ ఫలితాలను tstet.cgg.gov.in లింక్ ద్వారా ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. శుక‍్రవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను (TS TET Results 2022) అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే టెట్‌ ఫైనల్‌ కీని టెట్ కన్వీనర్ రాధారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే.

Advertisement

TS SSC Supplementary Exams: ఆగ‌స్టు 1 నుంచి పదోతరగతి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు, ఫెయిలైన విద్యార్థులు జులై 18వ తేదీ లోపు సంబంధిత పాఠ‌శాల‌ల్లో ఫీజు చెల్లించాలని తెలిపిన మంత్రి

Hazarath Reddy

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ఆగ‌స్టు 1 నుంచి నిర్వ‌హించనున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించారు. ఈ ప‌రీక్ష‌లు 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని వెల్ల‌డించారు. ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

TS SSC Results 2022: పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి, విద్యార్థులు తమ ఫలితాలను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

పదో తర‌గతి వార్షిక పరీ‌క్షల ఫలి‌తాలు విడు‌దల అయ్యాయి. జూబ్లీ‌హి‌ల్స్‌‌లోని ఎంసీ‌ఆ‌ర్‌‌హె‌చ్చా‌ర్డీలో విద్యా‌శాఖ మంత్రి పీ సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. విద్యా‌ర్థులు తమ ఫలి‌తా‌లను www.bse.telangana.gov. in, www.bseresults.telangana.gov.in, లోచూడ‌వచ్చు.

TS SSC Result 2022: కాసేపట్లో తెలంగాణ పదో‌ త‌ర‌గతి ఫలి‌తాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

పదో తర‌గతి వార్షిక పరీ‌క్షల ఫలి‌తాలు నేడు విడు‌దల కాను‌న్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీ‌హి‌ల్స్‌‌లోని ఎంసీ‌ఆ‌ర్‌‌హె‌చ్చా‌ర్డీలో విద్యా‌శాఖ మంత్రి పీ సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.

Telangana: తెలంగాణలో 2022-23 విద్యాసంవత్సరానికి క్యాలెండర్‌ విడుదల, ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలలు పనిదినాలు, పండుగ‌ల సెల‌వులను ఓసారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ను 2022-23 సంత్సరానికి గాను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. ఈ విద్యా సంవ‌త్స‌రంలో ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు మొత్తం 230 ప‌ని దినాలు ఉంటాయ‌ని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ ప్ర‌క‌టించింది.

Advertisement

TS SSC Result 2022: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుదల తేదీ వచ్చేసింది, జూన్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఎస్సెస్సీ బోర్డు అధికారులు, జులై 1న టెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

Hazarath Reddy

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుద‌ల (Telangana SSC result 2022 ) కానున్నాయి. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫ‌లితాల‌ను (TS SSC Result 2022) విడుద‌ల చేయ‌నున్నారు.

TS Inter Result 2022 Declared: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి, tsbie.cgg.gov.in లింక్ ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను (TS Inter Result 2022) ప్రకటించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మే 6 నుంచి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.

TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు లేటెస్ట్ అప్‌డేట్, రేపు ఉదయం 11 గంటలకు tsbienew.cgg.gov.in/, results. cgg.gov.in, examresults.ts.nic.in ద్వారా ఫలితాలు విడుదల

Hazarath Reddy

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం (జూన్ 28న) విడుదల (Inter results) కానున్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు దీనిపై ఆదివారం ప్రకటన చేసింది. ఫలి‌తా‌లను ఈ నెల 28న ఉదయం 11 గంట‌లకు విడు‌దల చేస్తా‌మని విద్యా‌శాఖ మంత్రి పీ సబితా ఇంద్రా‌రెడ్డి తెలి‌పారు

TS Intermediate Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల సస్పెన్స్, జూన్ 25 నుంచి జూన్ 29 మధ్యలో ఎప్పుడైనా వెల్లడయ్యే అవకాశం, tsbie.cgg.gov.in ద్వారా ఫలితాలు విడుదల

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల విడుదల తేదీపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నెల 25న విడుదల చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల ఫలితాలను (TS Inter Results 2022) ఈనెల 25న విడుదల చేసేందుకు ఇంటబోర్డు కసరత్తు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

Advertisement

AP PGCET 2022: ఏపీ పీజీ సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుదల, రాష్ట్రంలోని 16 విశ్వ‌విద్యాల‌యాల్లో పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాలు, ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేదీ జులై 20

Hazarath Reddy

ఏపీలోని విశ్వ‌విద్యాల‌యాల్లో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హిస్తున్న ఏపీ పీజీ సెట్ -2022 నోటిఫికేష‌న్ (AP PGCET 2022 Notification) బుధ‌వారం రాత్రి విడుద‌లైంది. క‌డ‌ప‌లోని యోగి వేమ‌న విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్సెల‌ర్ సూర్య క‌ళావ‌తి ఈ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల (AP PGCET 2022 Notification Released) చేశారు.

AP Inter Supplementary Exams 2022: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు అలర్ట్, ఆగస్టు 3 నుంచి 12 వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, విడుదలైన ఫలితాల్లో బాలికలదే పైచేయి

Hazarath Reddy

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లి కార్యాలయంలో ఏపీ ఇంటర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్‌ రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు జూన్‌25 నుంచి జులై 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు.

AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స, bie.ap.gov.in, examresults.ap.nic.in ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల ఫ‌లితాలు (AP Inter Results 2022) విడుదలయ్యాయి. విజ‌య‌వాడ‌లో విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల‌ (Manabadi Inter Results 2022) చేశారు.

AP Inter Results 2022: మరో రెండు గంటల్లో ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను bie.ap.gov.in లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను (AP Inter Results 2022) నేడు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫ‌లితాల‌ను మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లో విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల‌ చేయ‌నున్నారు.

Advertisement
Advertisement