Information
Google Drive: ఆగస్ట్ నుండి విండోస్ 8 ఓఎస్ వెర్షన్స్‌ కు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేత.. గూగుల్ కీలక నిర్ణయం.. సైబర్ దాడులు, యూజర్ డేటా భద్రత కోసమేనట
Rudraగూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 2023 నుండి విండోస్ (32 బిట్ వర్షన్) ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
Monsoon to AP: మరో మూడునాలుగు రోజుల్లో ఏపీకి రుతుపవనాలు.. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం.. తెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న భానుడు
Rudraరైతన్నలకు శుభవార్త. మరో మూడునాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.
TS School Reopening Date: తెలంగాణలో స్కూల్స్‌ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన, జూన్‌ 12 నుంచి పాఠశాలలు రీ ఓపెన్‌ కానున్నట్టు వెల్లడి
Hazarath Reddyతెలంగాణలో స్కూల్స్‌ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈనెల 12(జూన్‌ 12) సోమవారం నుంచి స్కూల్స్‌ రీ ఓపెన్‌ కానున్నట్టు శుక్రవారం విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈనెల 12 పాఠశాలలు తెరుచుకోనున్నాయి
Cyclone Biparjoy: వచ్చే 36 గంటలే కీలకం, తీవ్ర తుపానుగా మారుతున్న బిపర్‌ జోయ్‌,మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరిక
Hazarath Reddyబిపర్‌ జోయ్‌ తుపాను వచ్చే 36 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చనుందని, మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం ఒక ట్వీట్‌లో తెలిపింది.
Polluted Cities: కాలుష్య భారతం.. ప్రపంచంలోని వంద కాలుష్య నగరాల్లో 65 మనదేశంలోనివే.. స్విట్జర్లాండ్ సంస్థ నివేదికలో షాకింగ్ విషయాలు
Rudraఅత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 100 అత్యధిక కాలుష్య నగరాల్లో 65 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి.
TS PGECET 2023 Results Out: తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను pgecet.tsche.ac.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఎంటెక్‌, ఎం.ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌ ఫలితాలు (TS PGECET 2023 Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గురువారం మధ్యాహ్నం పీజీఈసెట్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ ఆచార్య కట్టా నర్సింహారెడ్డి ఫలితాలను విడుదల చేశారు
Monsoon 2023: తెలుగు రాష్ట్రాల్లోకి కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్న రుతుపవనాలు, వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని పేర్కొంది.
Monsoon 2023: ఎండలకు బైబై, కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, ఇకపై విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyభారత వాతావరణ శాఖ (IMD) గుడ్‌న్యూస్‌ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళను తాకినట్లు అధికారికంగా ప్రకటించింది. కాగా రేపు రుతుపవనాలు కేరళను తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. అయితే.. అనుకున్న దానికంటే ముందుగానే ఇవాళ రుతుపవనాలు కేరళను తాకాయి.
Cyclone Biparjoy: తీవ్ర తుపానుగా మారిన సైక్లోన్ బిపాజోయ్, ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను ఇది, దీని ప్రభావం ఎంతంటే..
Hazarath Reddyఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను 'బిపర్‌జోయ్' తుఫాను తీవ్రరూపం దాల్చింది, ఇది కేరళపై తేలికపాటి రుతుపవనాలు, దక్షిణ ద్వీపకల్పం దాటి "బలహీనపడుతూ వస్తోంది. దీని పురోగతిని అంచనా వేసిన వాతావరణ శాస్త్రవేత్తలు అత్యంత తీవ్రమైన తుఫానుగా మారిందని అంచనా వేశారు.
Monsoon 2023: రుతుపవనాల రాకపై చల్లని కబురు, రేపు కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు, అనుకూల పరిస్థితులున్నాయని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyభారత వాతావరణ శాఖ నుండి వచ్చిన తాజా నవీకరణ ప్రకారం, రుతుపవనాలు వచ్చే 24 గంటల్లో కేరళను తాకవచ్చు. జూన్ 4న రుతుపవనాలు కేరళకు వస్తాయని IMD అంచనా వేసింది,
Monsoon 2023: ఐఎండీ చల్లని కబురు, మరో 24 గంటల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు, వర్షాలతో పులకించిపోనున్న దక్షిణాది ప్రజలు
Hazarath Reddyవాతావరణ ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఇంకా దేశంలోకి ప్రవేశించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత వాతావరణ విభాగం (India Meteorological Department-IMD) శుభవార్త చెప్పింది. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు (South West Mansoon) కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించింది.
Odisha Train Accident: ప్రయాణికులకు అలర్ట్, నేటి నుంచి 13వ తేదీ దాకా పలు రైళ్లు రద్దు, దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన రైళ్ల పూర్తి లిస్ట్ ఇదిగో
Hazarath Reddyబాలాసోర్‌‌లో జరిగిన రైళ్ల ప్రమాదంతో ఇప్పటికే పలు రూట్లలో రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి ఈ నెల 13 వరకు మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బాలాసోర్ ప్రమాదంతో పాటు నిర్వహణ కారణాల వల్ల వీటిని రద్దు చేసినట్టు South Central Railway తెలిపింది.
Cyclone Biparjoy: ముంచుకొస్తున్న బైపార్జోయ్ తుఫాను ముప్పు, అరేబియా సముద్రంలో 24 గంటల్లో ఏర్పడనున్న అల్పపీడనం
Hazarath Reddyసోమవారం IMD తన తాజా వాతావరణ నవీకరణలో, భారత వాతావరణ శాఖ (IMD) ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు తుఫాను ప్రసరణ ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
Cyclone Biparjoy: మరో తుపాను దూసుకొస్తోంది, ఈ సారి ముంబైని వణికించనున్న సైక్లోన్ బైపార్జోయ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని, రానున్న 24 గంటల్లో అది అల్పపీడనంగా మారి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుఫానుగా మారితే, ముంబై, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించవచ్చు.
HC on TSPSC Group 1 Exam: అభ్యర్థులకు గుడ్ న్యూస్, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్, జూన్ 11న గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణ
Hazarath Reddyగ్రూప్ 1 పరీక్షల (Group 1 exams) నిర్వహణకు హైకోర్టు (High Court) గ్రీన్‌ సిగ్నలిచ్చింది. గ్రూప్ 1 పేపర్ రద్దు చేయాలన్న పిటిషన్లలను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జూన్‌ 11వ తేదీన గ్రూప్‌-1 పరీక్ష జరుగనుంది. కాగా గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో పిటిషనర్‌ పేపర్‌ లీక్‌ అంశాన్ని ప్రస్తావించారు.
TSPSC Group 1 2023: పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు బంద్, గ్రూప్ 1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు, గుర్తింపు కార్డు తప్పనిసరి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ నెల 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. తాజాగా ఈ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులకు కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. పరీక్షా కేంద్రాల వద్దకు సమయానికన్నా ముందే చేరుకోవాలని పేర్కొంది.
Monsoon 2023 Update: కేరళ తీరాన్ని ఇంకా తాకని రుతుపవనాలు, మరో నాలుగైదు రోజులు ఆలస్యం, ఇది దేశవ్యాప్తంగా వర్షపాతంపై ప్రభావం చూపుతుందని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyనైరుతి రుతు పవనాల రాక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రుతు పవనాలు కేరళ తీరాన్ని జూన్ 1 తాకాల్సి ఉండగా ఈ తేదీన అవి కేరళను తాకలేదు. ఈ నేపథ్యంలో జూన్‌ 4న రావొచ్చునని మేలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
Important Deadlines in June 2023: జూన్ నెలలో 5 ముఖ్యమైన డెడ్‌లైన్స్ ఇవిగో, వీటిని మిస్సయ్యారంటే భారీ జరిమానాతో పాటు అకౌంట్ డీయాక్టివేషన్ అయ్యే అవకాశం
Hazarath Reddyజూన్ 2023 రాకతో, జీతం పొందిన ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు అనేక ముఖ్యమైన వ్యక్తిగత ఫైనాన్స్ గడువుల శ్రేణిని ఎదుర్కొంటున్నారు. వివిధ కీలకమైన ఆర్థిక పనులుఆధార్-పాన్ లింకింగ్, అధిక EPF పెన్షన్ కోసం దరఖాస్తు చేయడం వంటివి ఈ నెలలోపు పూర్తి చేయాలి
NIRF Rankings 2023: దేశంలో ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటి మద్రాస్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ విడుదల చేసిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ
Hazarath Reddyకేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఐఐటి మద్రాస్ ఉత్తమ సంస్థగా, ఐఐఎస్‌సి బెంగళూరు మరియు ఐఐటి ఢిల్లీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టాప్ టెన్ ఉత్తమ విద్యాసంస్థలు వివరాలు ఇవే..
IISC Ranked Best University In India: ఉత్తమ విశ్వవిద్యాలయంగా IISC, దేశంలో టాప్ టెన్ ఉత్తమ విశ్వవిద్యాలయాలను విడుదల చేసిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ఇదిగో..
Hazarath Reddyకేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం బెంగుళూరులోని ఐఐఎస్‌సి ఉత్తమ విశ్వవిద్యాలయం, జెఎన్‌యు, జామియా మిలియా ఇస్లామియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.