News

రేపటి వాతావరణం : విజయవాడ వాతావరణం సూచన.. తేలికపాటి జల్లులతో ఆహ్లాదకర వాతావరణం

Team Latestly

విజయవాడలో 07, ఆగస్టు 2026, శుక్రవారం నాడు తేలికపాటి జల్లులతో కూడిన వాతావరణం అంచనా. గరిష్ఠ ఉష్ణోగ్రత 33°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 26°C గా నమోదయ్యే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం 77% ఉంది, కాబట్టి బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

నేటి వాతావరణం : వరంగల్ వాతావరణ సూచన.. ఉరుములతో కూడిన చిరుజల్లుల అవకాశం.. బయటకు వెళ్లేవారు గొడుగు వెంట తీసుకెళ్లండి

Team Latestly

06, ఆగస్టు 2026, గురువారం వరంగల్ లో తేలికపాటి తుంపరతో కూడిన వాతావరణం ఆశించబడుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 32°C, అనుభూత ఉష్ణోగ్రత 35°C మరియు కనిష్ఠ ఉష్ణోగ్రత 26°C గా ఉంటుంది. 66% తేమతో, గాలి వేగం గంటకు 12 కిలోమీటర్లు ఉంటుంది. రోజులో పలు సమయాల్లో, ముఖ్యంగా తెల్లవారుజామున, వర్ష సూచన ఎక్కువగా ఉంది.

Total Solar Eclipse 2026: సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు.. భారత్‌లో కనిపిస్తుందా.. ఆ రోజు అసలు ఏం జరుగుతుంది..

Team Latestly

2026 ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రేమికులు ఎదురుచూస్తున్న సంపూర్ణ సూర్యగ్రహణం (Total Solar Eclipse) సంభవించనుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయడంతో కొద్ది నిమిషాల పాటు పగటిపూట చీకటి అలుముకుంటుంది. ఈ సంపూర్ణ గ్రహణం ప్రధానంగా గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్‌లోని కొన్ని ప్రాంతాలు సహా ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో స్పష్టంగా కనిపించనుంది.

Telangana: మీ జీవితం చాలా విలువైనది.. తొందరపడవద్దు.. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి సీపీ సజ్జనార్ కీలక సూచన.. సీఏ సూసైడ్ చాలా బాధాకరమని ఆవేదన..

Team Latestly

33 ఏళ్ల వయసులో చార్టర్డ్ అకౌంటెంట్ వంటి అత్యున్నత అర్హత సాధించిన యువకుడు ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనంతో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌లో గెలుపు అనేది కేవలం భ్రమ మాత్రమేనని.. క్షణిక వినోదం కోసం కష్టార్జిత సంపాదనను, భవిష్యత్తును పణంగా పెట్టవద్దని యువతకు సూచించారు.

Advertisement

Lok Sabha Officer's Death: లోక్‌సభ సెక్రటేరియట్ డైరెక్టర్ మృతి కేసులో కొత్త కోణం.. రూ. 70 లక్షల అప్పు.. 15 పేజీల సూసైడ్ నోట్.. కారణమదేనా..

Team Latestly

ఇప్పటివరకు ఈ ఘటనలో ఎలాంటి అనుమానాస్పద ఆనవాళ్లు లేదా అక్రమాలు కనిపించనప్పటికీ.. రుణాలు తిరిగి చెల్లించే విషయంలో ఆయనపై ఏమైనా అనుచిత ఒత్తిడి లేదా వేధింపులు వచ్చాయా అనే కోణాన్ని కూడా కొట్టిపారేయలేమని అధికారులు తెలిపారు.

Monsoon Health Tips: డెంగ్యూ నుంచి వైరల్ ఫీవర్ వరకు.. వర్షాకాలంలో ఆఫీసుకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాల్సిన ప్రమాదకర ఇన్‌ఫెక్షన్లు ఇవే..

Team Latestly

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవడం లేదా శానిటైజర్ ఉపయోగించడం, కంప్యూటర్, కీబోర్డ్, మౌస్, మొబైల్ వంటి వస్తువులను ప్రతిరోజూ శుభ్రం చేయడం, ఇతరుల వ్యక్తిగత వస్తువులు ఉపయోగించకపోవడం, తడిసిన బూట్లు, సాక్సులను వెంటనే మార్చుకోవడం అవసరం.

Andhra Pradesh Weather: ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసిన APSDMA

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. పశ్చిమమధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఏపీ తీరప్రాంతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది.

రేపటి వాతావరణం: విశాఖపట్నం వాతావరణ సూచన.. భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుఫాను, గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C

Team Latestly

06, ఆగస్టు 2026, గురువారం నాడు విశాఖపట్నంలో 100% వర్షపాతం, చిన్న వడగళ్లతో కూడిన తుఫానుతో అప్రమత్తంగా ఉండండి. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 26°Cగా నమోదవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు అత్యధిక వర్షం కురిసే అవకాశం ఉంది.

Advertisement

SpaceX Falcon 9 Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్ విడిభాగం.. అంతరిక్ష అన్వేషణలో అరుదైన ఘట్టం!

Team Latestly

అంతరిక్షంలో దాదాపు ఒక సంవత్సరానికి పైగా తేలియాడుతున్న స్పేస్‌ఎక్స్ (SpaceX) ఫాల్కన్ 9 రాకెట్‌కు చెందిన పైభాగపు విడిభాగం (Upper Stage) చంద్రుడిని ఢీకొట్టిందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. మానవ నిర్మిత వస్తువు అనుకోకుండా చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టిన అరుదైన సంఘటనలలో ఇది ఒకటిగా నిలిచింది.

When Is Naga Panchami 2026? నాగ పంచమి ఆగస్టు 16వ తేదీనా లేక 17వ తేదీనా?.. ఎన్నో సంవత్సరాల తర్వాత అత్యంత అరుదైన కలయికతో రానున్న పండుగ

Team Latestly

హిందూ సంప్రదాయంలో విశిష్ట ప్రాధాన్యత కలిగిన 'నాగ పంచమి' పండుగ ఈసారి అత్యంత అరుదైన ఆధ్యాత్మిక కలయికతో రాబోతోంది. ప్రతి ఏటా శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి నాడు జరుపుకునే ఈ పండుగ.. ఈ సంవత్సరం శ్రావణ మాసపు మూడో సోమవారం నాడే రావడం ఒక విశేషమైన యాదృచ్ఛికం.

2027 ODI World Cup Qualifiers: 2027 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ షెడ్యూల్ విడుదల.. మాజీ ఛాంపియన్ వెస్టిండీస్‌ చావో రేవో పరిస్థితి..

Team Latestly

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌నకు సంబంధించిన అతిపెద్ద ప్రకటన వెలువడింది. ఈ మెగా టోర్నీకి చివరి అర్హత పోటీలైన వరల్డ్ కప్ క్వాలిఫయర్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారికంగా ఖరారు చేసింది.

నేటి వాతావరణం : హైదరాబాద్ వాతావరణం సూచన.. మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం

Team Latestly

05 ఆగస్టు 2026, బుధవారం హైదరాబాద్‌లో మేఘావృత వాతావరణంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 30°C, అనుభూత ఉష్ణోగ్రత 35°Cగా ఉంటుంది. మధ్యాహ్నం తేలికపాటి జల్లులు ప్రారంభమై, రాత్రి వరకు కొనసాగవచ్చు.

Advertisement

Moradabad Shocker: షాకింగ్ వీడియో ఇదిగో.. బుర్ఖా వేసుకున్న మహిళపై దారుణం.. అక్కడ గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించిన కామాంధుడు, నిందితుడు అరెస్ట్..

Team Latestly

Hyderabad Shocker: షాకింగ్ వీడియో ఇదిగో.. ఐడీ ప్రూఫ్ అడిగిన హోటల్ సిబ్బందిపై కర్రలతో దాడి.. హైదరాబాద్ హోటల్‌లో రౌడీల వీరంగం

Team Latestly

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హోటల్‌లో గది కోసం వచ్చిన కొందరు వ్యక్తులను. నియమాల ప్రకారం ఐడీ ప్రూఫ్ అడిగిన పాపానికి హోటల్ సిబ్బందిపై నడిరోడ్డుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు.ఈ దారుణ సంఘటన నగరంలోని భరత్‌నగర్ పరిధిలో ఉన్న 'లివింగ్ ట్రీ సూట్స్' అనే హోటల్‌ వద్ద చోటుచేసుకుంది.

Repo Rate Unchanged: రెపో రేటుపై RBI కీలక ప్రకటన.. లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్.. తటస్థ వైఖరి కొనసాగించడమే సరైన నిర్ణయమని తెలిపిన ఆర్బీఐ గవర్నర్..

Team Latestly

RBI తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి తక్షణ వడ్డీ భారం పెరగకుండా ఊరట లభించింది.

Metabolic Health Crisis: వెంటనే ఈ ఒక్క ఫుడ్ మానేయండి.. లేదంటే మధుమేహం, ఊబకాయం, ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం.. హెచ్చరిస్తున్న ఏఐజీ వైద్యులు

Team Latestly

Metabolic Health Crisis: భారత్‌లో మధుమేహం, ఊబకాయం, ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు వంటి మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలుగా ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి, తగినంత నిద్ర లేకపోవడం వంటి అంశాలను వారు సూచిస్తున్నారు.

Advertisement

UPI కొత్త రూల్స్.. లావాదేవీలు రూ. 2 వేలు దాటితే ఛార్జీలు.. వినియోగదారులు, వ్యాపారులు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

Team Latestly

మన దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రూ.2 వేలకు మించిన విలువైన యూపీఐ (UPI) లావాదేవీలపై సర్వీస్ ఛార్జీలు (ఎండీఆర్ - MDR) విధించేందుకు వీలు కల్పిస్తూ పార్లమెంటులో ఒక సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

Commonwealth Games 2026: ముగిసిన భారత్ పతకాల వేట.. ఇండియాకు మొత్తం 39 పతకాలు.. కామన్వెల్త్ గేమ్స్ 2026లో ఎవరు ఏ పతకం గెలిచారు?

Team Latestly

గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశం యొక్క అద్భుతమైన ప్రదర్శన, ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో, ప్రవీణ్ చిత్రవేల్ మరియు సెల్వ ప్రభు తిరుమారన్‌ల పురుషుల త్రిపుల్ జంప్ ప్రదర్శనతో హైలైట్ అయింది. చిత్రవేల్ 16.58 మీటర్లతో రజతం సాధించగా, తిరుమారన్ 16.52 మీటర్లతో కాంస్యం గెలుచుకున్నారు. ఈ ఇద్దరు యువ అథ్లెట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరు, వారి అద్భుత ప్రతిభ.

రేపటి వాతావరణం : విశాఖపట్నం వాతావరణ సూచన.. ఉరుములతో కూడిన జల్లులు, గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C గా నమోదు..

Team Latestly

05 ఆగస్టు 2026, బుధవారం నాడు విశాఖపట్నం వాతావరణం ఉరుములతో కూడిన తుఫానుతో కూడి ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 25°Cగా నమోదవుతుంది. 98% వర్షం అవకాశం ఉంది, ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

UK Horror: యూకేలో దారుణం.. పెన్సన్ కోసం తల్లిని చంపి మూడేళ్లపాటు మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచి పెట్టాడు.. వచ్చిన రూ. కోటితో ఎంజాయ్ చేసి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు..

Team Latestly

యూకేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెన్సన్ డబ్బుల కోసం తల్లిని హత్య చేసి అనంతరం ఆ మృతదేహాన్ని మూడేళ్లు ఫ్రీజర్‌లో దాచాడు ఓ కసాయి కొడుకు. ఆపెన్షన్ డబ్బులతో జల్సాలు చేసి ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు.. ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు

Advertisement
Advertisement