News
Chandipura Virus: చండీపుర వైరస్ అంటే ఏమిటి.. ఇది ఎలా వ్యాపిస్తుంది.. దీని లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు ఇవే.. గుజరాత్‌లో 22 మంది చిన్నారులు మృతితో తీవ్ర ఆందోళన..
Team Latestlyగుజరాత్‌లో మరోసారి చండీపుర వైరస్ (CHPV) కలకలం రేపుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందగా.. మరో 35 మందికి వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
Haryana Horror: వీడు మనిషేనా.. అర నిమిషంలో 30 కత్తిపోట్లు.. కేసు వెనక్కి తీసుకున్నా కనికరం చూపలేదు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..
Team Latestlyహర్యానాలోని ఫరిదాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే.. పట్టపగలు పాఠశాల ప్రాంగణంలోనే ఒక పోకిరీ కిరాతకానికి ఒడిగట్టాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కక్షతో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయినిపై కత్తితో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు
Hyderabad Weather: హైదరాబాద్‌లో నేడు భారీ వర్షాలు.. యెల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
Team Latestlyబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఈ రోజు కూడా రాజధాని హైదరాబాద్ నగరం నలుమూలలా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు నగర ప్రజలను, యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Telegram: యాప్ స్టోర్ నుండి టెలిగ్రామ్ తాత్కాలిక తొలగింపు.. ఆపిల్ నిర్ణయం వెనుక ఉగ్రవాద అభియోగాల కలకలం..
Team Latestlyఆపిల్ సంస్థ మంగళవారం (ఆగస్టు 4, 2026) నాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోని తమ iOS యాప్ స్టోర్ నుండి ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ను కొద్దిసేపు తొలగించడం తీవ్ర కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజాము నుండే iOS స్టోర్‌లో టెలిగ్రామ్‌కు సంబంధించిన కొత్త డౌన్‌లోడ్‌లు, అప్‌డేట్‌లను ఆపిల్ నిరోధించింది
Thai Woman Flight Assault: విమానంలో దారుణం.. థాయ్ మహిళపై పాకిస్తాన్ ప్రయాణికుడు లైంగిక వేధింపులు.. ప్యాంటుపై వీర్యపు మరకలు.. పోలీస్ కస్టడీలో నిందితుడు..
Team Latestlyఅంతర్జాతీయ విమాన ప్రయాణంలో ఓ థాయ్ మహిళ తనపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఫిర్యాదు చేయడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు ఆధారంగా సంబంధిత ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Telangana Weather Update: తెలంగాణకు ఐఎండీ అలర్ట్.. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు భారీ వర్ష ముప్పు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
Team Latestlyవాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు నగర ప్రజలను మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకపోవడమే మంచిదని, ముఖ్యంగా తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్, విద్యుత్ వైర్లు, స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Horoscope Today, August 4, 2026: నేటి రాశిఫలాలు: ఏ రాశివారికి శుభవార్తలు, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Team Latestlyఈ రోజు వివిధ రాశుల వారికి గ్రహ సంచారం ఆధారంగా లభించే ఫలితాలు, సూచనలు క్రింది విధంగా ఉన్నాయి:
రేపటి వాతావరణం : విజయనగరం వాతావరణ సూచన.. రేపు భారీ ఉరుములు, మెరుపులతో వర్షాలు.. 33°C వరకు ఉష్ణోగ్రత
Team Latestlyఆగస్టు 4, 2026, మంగళవారం నాడు విజయనగరం వాతావరణంపై తాజా అంచనాలను తెలుసుకోండి. గరిష్ఠంగా 33°C ఉష్ణోగ్రతతో పాటు, 86% అధిక వర్షపాతం, ఉరుములతో కూడిన తుఫానులు అంచనా వేయబడ్డాయి. మధ్యాహ్నం సమయంలో వర్షాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
నేటి వాతావరణం.. శ్రీకాకుళం వాతావరణ సూచన.. మేఘావృత వాతావరణం.. ఉక్కపోతతో పాటు స్వల్ప జల్లులకు అవకాశం
Team Latestly03 ఆగస్టు 2026, సోమవారం నాడు శ్రీకాకుళంలో పాక్షికంగా మేఘావృతమైన వాతావరణం నెలకొంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°Cగా, అనుభూత ఉష్ణోగ్రత 38°Cగా ఉంటుంది. 81% తేమతో పాటు సాయంత్రం తేలికపాటి జల్లులు, తెల్లవారుజామున దట్టమైన తుంపరలు ఆశించవచ్చు.
Bankipur Bypoll Result: బీజేపీ కంచుకోటలో జన్ సూరజ్ దూకుడు.. బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాల్లో దూసుకుపోతున్న ప్రశాంత్ కిషోర్.. మంజల్‌పూర్‌లో బీజేపీ, దతియాలో హోరాహోరీ..
Team Latestlyబీహార్‌లోని బంకిపూర్ నియోజకవర్గంలో జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం ప్రదర్శిస్తుండగా.. గుజరాత్‌లో బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మధ్యప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది.
Health Tips: వయసు 60 దాటినా యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్నారా.. మెటాబాలిజాన్ని మెరుగుపరచే ఈ చిట్కాలు తప్పక ఫాలో కండి..
Team Latestlyవయసు పెరిగేకొద్దీ శరీరంలోని మెటాబాలిజం (Metabolism) సహజంగానే మందగిస్తుంది. దీంతో బరువు పెరగడం, అలసట, కండరాల బలం తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.అయితే అలవాట్లతో మెటాబాలిజాన్ని మెరుగుపరచవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలిలో చిన్న మార్పులు కూడా దీర్ఘకాలంలో మంచి ఫలితాలను అందిస్తాయని వారు చెబుతున్నారు.
Brij Bhushan Acquitted: మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌కు ఊరట.. నిర్దోషిగా విడుదల చేసిన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు
Team Latestlyదిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఆయనపై నమోదైన ఆరోపణలను రుజువు చేసేంత బలమైన ఆధారాలు లేవని పేర్కొంటూ నిర్దోషిగా విడుదల చేసింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌ను కూడా కోర్టు విముక్తి కల్పించింది.
Ujjaini Mahankali Bonalu 2026: విగ్రహ ప్రతిష్ట చేయకుంటే.. నా పాదాల కింద నలిపేస్తా.. రంగం భవిష్యవాణిలో స్వర్ణలత.. చివరి ఘట్టానికి చేరుకున్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు
Team Latestlyసికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో అత్యంత ప్రాధాన్యం కలిగిన 'రంగం' కార్యక్రమాన్ని మాతంగి స్వర్ణలత నిర్వహించారు. రంగం సందర్భంగా అమ్మవారి ఆవాహనతో భవిష్యవాణి వినిపించడం బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఆధ్యాత్మిక ఘట్టంగా భావిస్తారు.
Bankipur Bypoll Result: బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాలు.. ఆధిక్యంలో దూసుకుపోతున్న ప్రశాంత్ కిషోర్.. బిజేపీ శ్రేణుల్లో మొదలైన టెన్సన్..
Team Latestlyమూడు విడతల లెక్కింపు సమాచారం ప్రకారం.. ప్రశాంత్ కిషోర్ మొత్తం 5,032 ఓట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, బీజేపీకి చెందిన నీరజ్ కుమార్ సిన్హా 3,870 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఆర్‌జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 767 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు.
India's Weather Paradox: ఒక రాష్ట్రంలో వరదలు.. మరో రాష్ట్రంలో కరువు.. భారత్‌లో ఈ పరిస్థితి ఎందుకు?
Team Latestlyభారత్‌లో ఒక రాష్ట్రం భారీ వర్షాలతో వరదలతో అతలాకుతలమవుతుంటే, మరో రాష్ట్రం తీవ్ర వర్షాభావం, నీటి కొరతతో ఇబ్బందులు పడటం తరచుగా కనిపించే పరిస్థితి.
Horoscope Today: ఆగస్టు 3 సోమవారం రాశి ఫలాలు.. గ్రహాల ప్రభావం మీ జీవితంపై ఎలా ఉంటుంది?
Team Latestly03 ఆగస్టు 2026, సోమవారం గ్రహాల సంచారం నేపథ్యంలో అన్ని రాశుల వారిపైనా ప్రత్యేక ప్రభావం కనిపించనుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, ప్రేమ సంబంధాలు వంటి అంశాల్లో ఈ రోజు మీ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి. మేషం నుంచి మీనం వరకు అన్ని 12 రాశుల వారి దినఫలాలు ఇక్కడ చదవండి.
Godavari Floods: భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. నీట మునిగిన పర్ణశాల .. మూడో ప్రమాద హెచ్చరిక జారీ.. 53 అడుగులు దాటిన నీటిమట్టం..
Team Latestlyతెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
రేపటి వాతావరణం: ఏలూరు వాతావరణ సూచన.. ఆగస్టు 2న తేలికపాటి జల్లులు.. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C నమోదయ్యే అవకాశం
Team Latestlyఆదివారం, 02 ఆగస్టు 2026 నాడు ఏలూరులో తేలికపాటి జల్లులతో కూడిన వాతావరణం అంచనా. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 26°C గా నమోదయ్యే అవకాశం ఉంది. వర్షం కురిసే అవకాశం 69% తో, మధ్యాహ్నం వేళల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.