వార్తలు

Health Tips: నెల రోజులపాటు టీ తాగకపోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

sajaya

Health Tips: ఈ రోజుల్లో టీ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కానీ మీరు ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే అది మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా.

Health Tips: మీ శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగాయి అయితే సొరకాయ రసంతో ఈ సమస్యకు చక్కటి పరిష్కారం..

sajaya

Health Tips: నేటి కాలంలో, యూరిక్ యాసిడ్ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది, ఇది ప్రధానంగా మన జీవనశైలి ,ఆహారపు అలవాట్లకు సంబంధించినది.

ED Case on Falcon Scam: ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు.. రూ.1700 కోట్ల స్కాం, హైదరాబాద్‌లోనే రూ.850 కోట్లు వసూలు చేసిన సంస్థ, విదేశాల్లో నిందితులు!

Arun Charagonda

సంచలనం రేపిన ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు అయింది . హైదరాబాద్ కేంద్రంగా వెలుగు లోకి వచ్చిన ఫాల్కన్ స్కాంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. రూ.1700 కోట్లు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టింది ఫాల్కన్ సంస్థ.

Madhuyashki Goud: కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన కామెంట్, బీఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా ప్రభుత్వ అధికారులు.. ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారని మండిపాటు

Arun Charagonda

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన కామెంట్ చేశారు. కొంతమంది ప్రభుత్వ అధికారులు బీఆర్ఎస్ పార్టీ కోవర్టులుగా పనిచేస్తున్నారు అని ఆరోపించారు.

Advertisement

Heart Disease Reduce Super Rice: గుండెజబ్బుల ముప్పు తగ్గించే బియ్యం.. జన్యుమార్పులతో అభివృద్ధి చేసిన చైనా పరిశోధకులు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

KTR Slams Congress: ఇది కాలం తెచ్చిన కరువు కాదు...కాంగ్రెస్ తెచ్చిన కరువు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

Arun Charagonda

ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముందుచూపు లేని ముఖ్యమంత్రి..చేతకానితనం వల్ల వచ్చిన కరువు.. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు అని మండిపడ్డారు కేటీఆర్.

Kash Patel Oath On Bhagavad Gita: ఎఫ్‌ బీఐ డైరెక్టర్‌ గా భారతీయ అమెరికన్‌ కాష్‌ పటేల్‌.. భగవద్గీత సాక్షిగా ప్రమాణం (వీడియో)

Rudra

అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌ బీఐ నూతన డైరెక్టర్‌ గా భారతీయ అమెరికన్‌ కాష్‌ పటేల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానంటూ చెప్పారు.

Bird Flu Scare In Nalgonda: నల్గొండలో బర్డ్ ఫ్లూ కలకలం.. 7 వేల కోళ్లు మృతి, జేసీబీ సాయంతో పూడ్చిపెట్టిన యజమాని

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఒక్క నల్గొండలోనే బర్ద్ ఫ్లూతో 7 వేల కోళ్లు మృతి చెందాయి . నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో బర్ద్ ఫ్లూ కలకలం సృష్టించింది.

Advertisement

EPFO Users Withdraw Money Via UPI Apps: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలతో ఇకపై పీఎఫ్‌ సొమ్ము విత్‌ డ్రా.. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి కొత్త సదుపాయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ ద్వారా పీఎఫ్‌ సొమ్మును విత్‌ డ్రా చేసుకునే కొత్త సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నది.

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Rudra

పెండ్లి పందిట్లో కూతురి పెండ్లి జరిపిస్తున్న ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ఆగిపోయిన విషాదకర ఘటన కామారెడ్డిలో శుక్రవారం చోటు చేసుకున్నది.

Women Ugly Fight: రావే చూస్కుందాం.. నువ్వా నేనా? కోర్టు ముందే జుట్లు పట్టుకుని పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తా కోడళ్లు (వీడియో)

Rudra

అత్తాకోడళ్ల మధ్య గొడవలనేవి సర్వ సాధారణం. చాలా చిన్న విషయానికి కూడా తరుచూ ఇద్దరూ గొడవపడుతుంటారు. అవి ఎప్పటికీ తెగని పంచాయితీలే.

IPS Officers: ఏపీకి వెళ్లి నేడే రిపోర్ట్ చేయండి.. తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న ముగ్గురు ఏపీ క్యాడ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు కేంద్ర హోంశాఖ‌ ఆదేశాలు

Rudra

ఏపీ క్యాడ‌ర్ కు చెంది తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల‌కు కేంద్ర హోంశాఖ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర‌ప్రదేశ్‌ లో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించింది.

Advertisement

Free Chicken Distribution In Guntur: హైదరాబాద్ లోనే కాదు.. గుంటూరులోనూ ఫ్రీగా వేడి వేడి చికెన్‌ సప్లయ్.. ఆవురావురుమంటూ తిన్న జనం.. చికెన్ మేళాలు పెట్టి మరీ వండిన చికెన్ ను ఉచితంగా ఎందుకు వడ్డిస్తున్నారంటే? (వీడియో)

Rudra

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు అంతకంతకూ పడిపోతున్నాయి. కోడి కూర తింటే ఎక్కడ ఆ రోగం వస్తుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అందుకే, చికెన్ తినడం మానేశారు.

Swarna Vimana Gopuram Maha Kumbhabishekam: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, స్వర్ణ విమాన గోపురం మహాకుంభాభిషేకానికి రావాల్సిందిగా ఆహ్వానం

VNS

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వర్ణ విమాన గోపురానికి ఈ నెల 23న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, యాదగిరిగుట్ట పునర్నిర్మాణ కర్త, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

Free Chicken Distribution In Uppal: ఫ్రీగా చికెన్‌ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్‌, హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఎగబడ్డ జనం, గంటలోనే 2500 గుడ్లు ఖతం

VNS

ప్రస్తుతం చికెన్ ప్రియులను బర్డ్ ఫ్లూ (Bird Flu) భయం వెంటాడుతోంది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కు దూరమయ్యారు. కోడి కూర తింటే ఎక్కడ ఏ రోగం వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. అందుకే, చికెన్ తినడం మానేశారు. ఇక, కొందరు కోడి గుడ్లను చూసినా వణికిపోతున్నారు.

Perni Nani Slams Kollu Ravindra: వీడియో ఇదిగో, బొంగులో నువ్వు చేయిస్తా అంటున్న అరెస్టు వల్ల నా ఒక్క రోమం కూడా ఊడదు, కొల్లు రవీంద్రపై విరుచుకుపడిన పేర్ని నాని

Hazarath Reddy

Advertisement

Bumper Offer On Tata Electric Cars: టాటా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌పై బంపర్ ఆఫర్‌, రాబోయే 45 రోజుల్లో కారు కొంటే ఏకంగా రూ. 2 లక్షల వరకు ప్రయోజనాలు

VNS

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్‌ (Tata Motors) మరో రికార్డు సృష్టిచింది. దేశవ్యాప్తంగా 2 లక్షల ఈవీ కార్లను (EV Cars) విక్రయించిన సందర్భంగా కొనుగోలుదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. వచ్చే 45 రోజులపాటు కొనుగోలు చేసే ఈవీ మాడళ్లపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నది.

Champions Trophy 2025: ఆప్ఘనిస్తాన్ పై 107 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం, 315 పరుగుల లక్ష్యచేధనలో 208 పరుగులకే కుప్పకూలిన ఆప్ఘన్లు

Hazarath Reddy

శుక్రవారం కరాచీలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ బి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో విజయం సాధించింది.315 పరుగుల లక్ష్య చేధనలతో ఆఫ్ఘనిస్తాన్ 208 పరుగులకు ఆలౌట్ అయింది.

Kamareddy: ఉదయం కూతురు పెళ్లి...సాయంత్రం తండ్రి అంత్యక్రియలు, కూతురు పెళ్లి జరుగుతుండగానే కుప్పకూలిన తండ్రి, ఆస్పత్రికి తరలించే లోపే మృతి

VNS

కన్న కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఆ తండ్రి ఆశపడ్డాడు. అనుకున్నట్టుగానే మంచి అబ్బాయిని చూసి పెళ్లి నిశ్చయం చేశాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ అంతలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. కాసేపట్లో కూతురి పెళ్లి (Daughter Marriage) జరుగుతుందనగా.. మండపంలో ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలాడు.

Champions Trophy 2025: పాకిస్తాన్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెల‌వ‌లేదు, వెళ్ళి జింబాంబ్వేతో ఆడుకుంటే మంచిది, సంచలన వ్యాఖ్యలు చేసిన కమ్రాన్ ఆక్మ‌ల్

Hazarath Reddy

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య పాకిస్తాన్‌ పరాజయం పాలైన సంగతి విదితమే. క‌రాచీ వేదిక‌గా జ‌రిగిన న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 320 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని చేధించే క్రమంలో 60 ప‌రుగుల తేడాతో దాయాది దేశం ఓట‌మి పాలైంది.

Advertisement
Advertisement