వార్తలు
Union Budget 2024: ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే, యూనియన్ బడ్జెట్ 2024 ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి, చౌక, కాస్ట్లీ వస్తువుల పూర్తి జాబితాను ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyమహిళలు, బాలికల కోసం ప్రత్యేక పథకాలను, ఉద్యోగుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి ప్రస్తుత పన్నుల విధానం, పన్ను మినహాయింపులను కూడా ప్రతిపాదించారు. మొబైల్ ఫోన్ ధరలు, బంగారం, వెండి , రాగి ధరలు తగ్గింపునకు దారితీసే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు.
Union Budget 2024: క్యాన్సర్ రోగులకు బడ్జెట్లో ఊరట, మూడు రకాల మందులపై సుంకాన్ని ఎత్తివేసిన మోదీ సర్కారు
Hazarath Reddyక్యాన్సర్ రోగులకు కేంద్ర బడ్జెట్లో (Union Budget) ఊరట లభించింది. క్యాన్సర్ చికిత్సకు రోగులు లక్షల్లో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఔషధాలకే అధిక వాటా ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రోగుల మందులపై కేంద్ర ప్రభుత్వం సుంకం ఎత్తివేసింది.
Union Budget 2024: బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు, అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు
Hazarath Reddyకేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవాళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Stamp Duty: స్టాంప్ డ్యూటీపై కేంద్రం కీలక ప్రకటన, పెంచుకునే అధికారం రాష్ట్రాలకే అప్పజెబుతూ నిర్ణయం, మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యంగా 9 ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని రూపొందించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇక స్టాంప్ డ్యూటీపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పజెప్పనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Income Tax Budget 2024-25: రూ.3 లక్షల వరకూ జీరో ట్యాక్స్, ఆదాయం రూ.3 లక్షల దాటితే 5 శాతం పన్ను, కొత్త విధానంలో వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు ఇలా..
Hazarath Reddyబడ్జెట్ లో వేతన జీవులకు స్వల్ప ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ను రూ.75 వేలకు పెంచామన్నారు.
Customs Duty Cut to 6% on Gold: గుడ్ న్యూస్, భారీగా తగ్గుముఖం పట్టనున్న బంగారం, వెండి ధరలు, బడ్జెట్లో కస్టమ్స్ సుంకం 6 శాతం తగ్గించిన కేంద్రం
Hazarath Reddyకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
Union Budget 2024: గుడ్ న్యూస్, ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించిన కేంద్ర ఆర్థికమంత్రి
Hazarath Reddyకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి, జీతం ఉన్న ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలిపారు.
Union Budget 2024: బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలు 6 శాతంకి తగ్గించాలని సిఫార్సు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ
Hazarath Reddyకొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి, జీతం ఉన్న ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలిపారు. అలాగే బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలు 6%, ప్లాటినంపై 6.5%కి తగ్గించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.
Union Budget 2024: TDS చెల్లింపులలో ఆలస్యాన్ని నేరరహితం చేయాలని సిఫార్సు చేసిన నిర్మలా సీతారామన్, కస్టమ్స్ డ్యూటీ నిర్మాణంపై సమగ్ర సమీక్ష చేస్తామని వెల్లడి
Hazarath Reddyఈ-కామర్స్‌పై TDS రేటు 0.1%కి తగ్గించబడుతుంది. స్వచ్ఛంద సంస్థల కోసం రెండు పన్ను మినహాయింపు విధానాలను ఒకటిగా విలీనం చేయాలని నేను ప్రతిపాదిస్తున్నాను. పన్ను తేదీని దాఖలు చేసే వరకు TDS ఆలస్యాన్ని నేరరహితం పరిగణించాలని కేంద్రమంత్రి సిఫార్సు చేశారు.
Budget 2024: విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటు 40 నుంచి 35 శాతానికి తగ్గింపు, కీలక ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ
Hazarath Reddyఐటీఏటీకి పన్ను అప్పీళ్లకు ద్రవ్య పరిమితి రూ. 60 లక్షలకు, హైకోర్టులకు రూ. 2 కోట్లు మరియు సుప్రీంకోర్టుకు రూ. 5 కోట్లకు పెంచబడిందని తెలిపారు. అన్ని తరగతుల పెట్టుబడిదారులకు రద్దు చేసిన ఏంజెల్ పన్నును రద్దు చేయాలని నేను ప్రతిపాదిస్తున్నాను. విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటు 40 నుంచి 35 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
Budget 2024: కొత్త పన్ను విధానం ఎంచుకున్న ఉద్యోగులకు అలర్ట్, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000 కుపెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటన
Hazarath Reddyకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి, జీతం ఉన్న ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలిపారు.
Budget 2024: ఏపీ రాజధానిగా అమరావతి ఫిక్స్, రాజధాని అభివృద్ధికి రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన కేంద్రం, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి వరాల జల్లు
Hazarath Reddyఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది. ఈ బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
Budget 2024 Highlights: నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవిగో, ఏపీకి వరాల జల్లులు కురిపించిన కేంద్రం, ముద్రా రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు, కేంద్ర బడ్జెట్ 2024 హైలెట్స్ ఇవే..
Hazarath Reddyకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. వరుసగా ఏడవ సారి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు. తద్వారా వరుసగా ఏడుసార్లు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పనున్నారు.
Budget 2024: పిఎం సూర్యఘర్ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, బడ్జెట్ ప్రసంగంలో కేంద్రమంత్రి నిర్మల
Hazarath Reddyఉచిత సౌర విద్యుత్ పథకంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, "ప్రతి నెల 1 కోటి గృహాలు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందేందుకు వీలుగా రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేయడానికి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రారంభించబడింది. ఈ పథకం దానిని మరింత ప్రోత్సహిస్తుందని తెలిపారు.
Budget 2024: అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం, అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇస్తామని తెలిపిన కేంద్రమంత్రి నిర్మల
Hazarath Reddyఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు అందజేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు పోలవరం జీవనాడి అని తెలిపారు.
Budget 2024: విద్యార్థులకు బడ్జెట్లో గుడ్ న్యూస్, దేశీయ సంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ. 10 లక్షల వరకు రుణాలు
Hazarath Reddyఈ సంవత్సరం మేము విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 లక్షల కోట్లు కేటాయించిందని తెలిపారు.విద్యా రుణాలపై, FM సీతారామన్ మాట్లాడుతూ, "దేశీయ సంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ. 10 లక్షల వరకు రుణాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు.
Budget 2024: రైతులకు మోదీ సర్కారు గుడ్ న్యూస్, ఈ ఏడాది వ్యవసాయం,అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం
Hazarath Reddyఈ ఏడాది వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
Budget 2024: 5 ఏళ్ళలో రూ.2 లక్షల కోట్లతో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, ప్రధానమంత్రి 5 పథకాల ప్యాకేజీ ప్రకటించడం ఆనందంగా ఉందని తెలిపిన నిర్మల
Hazarath Reddyరూ. 2 లక్షల కోట్లతో 5 సంవత్సరాలలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం మరియు ఇతర అవకాశాలను సులభతరం చేయడానికి ప్రధానమంత్రి 5 పథకాలు, కార్యక్రమాల ప్యాకేజీని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మేము విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 లక్షల కోట్లు కేటాయించిందని తెలిపారు.
Budget 2024: భారత ఆర్థిక వృద్ధి దినదినాభివృద్ధి చెందుతోంది, రాబోయే రోజుల్లో కూడా ఇలా అలాగే కొనసాగుతుంది, బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్
Hazarath Reddyఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, "భారత ఆర్థిక వృద్ధి మెరుస్తున్న మినహాయింపుగా కొనసాగుతోంది. రాబోయే సంవత్సరాల్లో అలాగే ఉంటుంది. భారతదేశం యొక్క ద్రవ్యోల్బణం తక్కువగా మరియు స్థిరంగా 4% లక్ష్యం వైపు కదులుతోందన్నారు.
Budget 2024: ఇచ్చిన హామీ మేరకు అన్ని ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించాము, బడ్జెట్ లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
Hazarath Reddyకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి మోదీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారతీయ ప్రజలు ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. చారిత్రాత్మక మూడవసారి దానిని తిరిగి ఎన్నుకున్నారు..." అని FM చెప్పారు.