News
Aadhaar Card Validity: ఆధార్ నంబర్ యాక్టివ్‌గా ఉందో ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేయండి.. myAadhaarలో వెరిఫై చేసే విధానం ఇదే..
Team Latestlyభారతదేశంలో డిజిటల్ గుర్తింపు సేవలు నిరంతరాయంగా అందడానికి ఆధార్ కార్డు చెల్లుబాటును మరియు వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. దీనికి సంబంధించి ముఖ్యమైన వివరాలు కింద ఇవ్వబడ్డాయి:
Bengaluru Lady Officer Video: కర్ణాటకలో లేడీ పోలీస్ అధికారి వీడియో కలకలం.. జైలు ఖైదీతో అసభ్యకర వీడియో కాల్.. నిజ నిర్థారణపై విచారణ జరుపుతున్న లోకాయుక్త
Team Latestlyఅధికారిణిగా విధి నిర్వహణలో ఉన్నప్పుడే ఒక జైలు ఖైదీతో అసభ్యకరమైన వీడియో కాల్‌లో పాల్గొన్నారని, అలాగే జైలులోని ఖైదీలకు నిబంధనలకు విరుద్ధంగా సౌకర్యాలు కల్పించేందుకు లంచాలు స్వీకరించారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Meta Trial: మెటాలో రక్షణ లేదు.. నా కూతురుకే పురుషాంగం ఫోటోలు పంపారు.. మెటా మాజీ ఇంజినీర్ ఆర్టురో బెజార్ సంచలన వ్యాఖ్యలు..
Team Latestlyసోషల్ మీడియా దిగ్గజం 'మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్' (Meta) కు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు యువత , పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయంటూ దాఖలైన చారిత్రాత్మక కేసు విచారణలో మైండ్ బ్లాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Varalakshmi Vratham 2026: వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి? పూజా విధానం, నియమాలు, నైవేద్యం తెలుసుకోండి
Team Latestlyశ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటి. కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటూ లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. 2026లో వరలక్ష్మీ వ్రతాన్ని ఆగస్టు 21న నిర్వహించనున్నారు.
Chanakya Niti: భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే చాణక్యుడు చెప్పిన ఈ 3 సూత్రాలు పాటించండి
Team Latestlyభార్యాభర్తల మధ్య బంధం నమ్మకం, పరస్పర గౌరవం, సరైన అవగాహనపై ఆధారపడి ఉంటుంది. తరచుగా చిన్న చిన్న అపార్థాలు కూడా దంపతుల మధ్య చీలికను సృష్టించే అవకాశం ఉంది. ఆచార్య చాణక్యుడు తన 'చాణక్య నీతి' గ్రంథంలో వైవాహిక జీవితాన్ని బలపరుచుకోవడానికి, ఆనందంగా ఉంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలను అందించారు.
India vs Afghanistan T20I Series: క్రికెట్ ప్రసారాల్లో విప్లవం.. FIFA టెక్నాలజీతో కొత్త అనుభూతి
Team Latestlyభారత్ vs ఆఫ్ఘనిస్తాన్ T20I సిరీస్ సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సిరీస్‌లో FIFA ప్రపంచ కప్ 2026 నాటి అధునాతన ప్రసార సాంకేతికతను ఉపయోగిస్తారు. ఈ విశ్లేషణలో రెండు జట్ల హెడ్-టు-హెడ్ రికార్డు, ఇటీవలి ఫామ్, కీలక ఆటగాళ్లు, మరియు ఈ సిరీస్ ఎలా క్రికెట్ ప్రసారాలను విప్లవాత్మకంగా మారుస్తుందో తెలుసుకోండి.
నేటి వాతావరణం: హైదరాబాద్ వాతావరణ సూచన.. 31°C గరిష్ఠ ఉష్ణోగ్రత.. వాతావరణ పరిస్థితులు ఇలా
Team Latestly20, ఆగస్టు 2026, గురువారం హైదరాబాద్ వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 31°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 23°Cగా నమోదవుతుంది. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో 25% వర్ష సూచనతో పాటు, తేమ 56% మరియు గాలి వేగం 16 km/hగా ఉంటుంది. సాయంత్రం నుండి వాతావరణం నిర్మలంగా మారుతుంది.
Siddipet Car Accident: వీడియో ఇదిగో.. సిద్దిపేటలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు, దంపతులు సహా ఇద్దరు పిల్లలు మృతి
Team Latestlyసిద్దిపేట జిల్లాలో అత్యంత తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగింది.
Today Horoscope: ఆగస్టు 20న ఈ రాశుల వారికి అదృష్టం.. ఊహించని ప్రయోజనాలు
Team Latestlyఆగస్టు 20, 2026 గురువారం 12 రాశుల వారికి గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ రోజు కొందరికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉండగా.. మరికొందరు కీలక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం, కెరీర్, ధనలాభం వంటి అంశాల్లో మేషం నుంచి మీనం వరకు నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Principal Rupa Reddy Murder Case: 27 కత్తిపోట్లు.. బాబు అనే పిలుపు.. రక్తపు మరకలున్న నగదు.. ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలను వెల్లడించిన పోలీసులు..
Team Latestlyనల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసులో నిందితులు మరెవరో కాదు.. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులేనని పోలీసులు గుర్తించారు
SBI Rule Change: నెలలో 4 సార్లు కంటే ఎక్కువ సార్లు విత్‌డ్రా చేస్తే రూ.15 కట్.. అక్టోబర్ 1 నుంచి SBI ఖాతాదారులపై కొత్త ఛార్జీలు.. ఎవరికి వర్తిస్తాయంటే?
Team Latestlyదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) తమ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాదారుల సేవా ఛార్జీలను సవరిస్తూ కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ సవరించిన కొత్త రూల్స్ 2026 అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానున్నాయి.
Andhra Pradesh Politics: వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించాలి.. నేతలకు, పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ఆదేశాలు..
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే ఏకైక లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐక్యంగా పోరాడాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Ayushman Bharat Card: ఏడాదికి రూ. 5 లక్షలు ఉచిత ఆరోగ్య భీమా.. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన గురించి పూర్తిగా తెలుసుకోండి
Team Latestlyకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన' (PM-JAY) కింద అర్హతను గుర్తించడానికి, ధృవీకరించడానికి ఆధార్ కార్డు కీలక గుర్తింపు సాధనంగా ఉపయోగపడుతోంది.
రేపటి వాతావరణం: నిజామాబాద్ వాతావరణ సూచన.. భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో జాగ్రత్త!
Team Latestly20, ఆగస్టు 2026, గురువారం నాడు నిజామాబాద్‌లో వాతావరణం మోస్తరు తుంపరలతో కూడి ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 30°C చేరే అవకాశం ఉంది, అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో 87% అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. సాయంత్రం వాతావరణం నిర్మలంగా మారే అవకాశం ఉంది.
నేటి వాతాావరణం: గుంటూరు వాతావరణ సూచన..మేఘావృతం, తేలికపాటి జల్లులు.. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C
Team Latestly19, ఆగస్టు 2026, బుధవారం నాడు గుంటూరులో వాతావరణం మేఘావృతమై ఉంటుంది, గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం మరియు అర్ధరాత్రి తర్వాత తేలికపాటి జల్లులు పడే సూచనలు కనిపిస్తున్నాయి, కనిష్ఠ ఉష్ణోగ్రత 26°C గా ఉంటుంది.
Bhut Jolokia: పది లక్షల స్కోవిల్ ఘాటు.. ప్రపంచాన్ని వణికించిన భారత మిరపకాయ ఇదే.. గిన్నిస్ రికార్డ్ సాధించిన భుట్ జోలోకియా..
Team Latestlyమిరపకాయ అంటేనే ఘాటు. కానీ ఒక మిరపకాయ మాత్రం ప్రపంచవ్యాప్తంగా తన ఘాటుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే ఈశాన్య భారతానికి చెందిన భుట్ జోలోకియా. చూడటానికి చిన్నగా, ముడతలతో సాధారణ మిరపకాయలా కనిపించినా.. దీన్ని తినడం మాత్రం అంత సులభం కాదు.
Telangana: వీడియో ఇదిగో.. భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా మరో అమ్మాయితో పట్టుబడిన ఫోక్ సాంగ్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి.. నా భర్త మంచోడే.. ఆమెనే మీద పడి లొంగదీసుకుందని భార్య ఫిర్యాదు..
Team Latestly'బాసింగ బలాలు' జానపద పాటతో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ తెలంగాణ ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడలోని రెడ్డి భవన్‌లో మంగళవారం రాత్రి మరో మహిళా ఫోక్ ఆర్టిస్ట్‌తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో ఆయన భార్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం
Kerala Shocker: తాతపై మనవరాలు దారుణం.. ప్రియుడు చంపుతుంటే తాత హత్యను వీడియో కాల్‌లో చూసిన 13 ఏళ్ల బాలిక.. నిందితులంతా అరెస్ట్..
Team Latestlyకేవలం ఐఫోన్, ఖరీదైన బైక్ కొనుగోలు చేయాలనే వికృతమైన కోరికతో.. ఒక 13 ఏళ్ల బాలిక తన 15 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్, మరో ముగ్గురు మైనర్ స్నేహితులతో కలిసి సొంత తాతనే అత్యంత దారుణంగా హత్య చేయించింది.
Jaden Newman Video Leak Controversy: జేడెన్ న్యూమాన్ లీక్డ్ వీడియో వైరల్ ట్రెండ్.. మాల్వేర్, ఫిషింగ్ ప్రమాదాలపై సైబర్ నిపుణుల హెచ్చరిక..
Team Latestlyసోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు జేడెన్ న్యూమాన్‌కు చెందిన లీక్డ్ వీడియోగా ప్రచారంలో ఉన్న ట్రెండ్ ఇంటర్నెట్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, ఈ సంచలన ట్రెండ్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు హానికరమైన ఫిషింగ్ మోసాలకు, డేటా దొంగతనాలకు తెరతీశారని సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.