రాజకీయాలు

YSRCP 'Fees Poru': ఫీజు పోరు కార్యక్రమాన్ని మార్చి 12కు వాయిదా వేసిన వైసీపీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కీలక నిర్ణయం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్‌ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటూ వెంటనే విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో మార్చి 12కి వాయిదా వేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.

Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సభ ముందుకు రానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు.. రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా ఎంతంటే?

Rudra

తెలంగాణ అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశం కానునున్నది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో వీటిపై చర్చించాలని భావించారు.

Sonu Sood Meets CM Chandrababu: ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన సోనూ సూద్, సీఎం చంద్రబాబుతో భేటీ

Hazarath Reddy

ప్రముఖ సినీ నటుడు, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్‌ ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను అందించారు.

Delhi Assembly Elections 2025: ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం, ఫిబ్రవరి 5న పోలింగ్‌, 8న ఫలితాలు, ఫిబ్రవరి 5న ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

Hazarath Reddy

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారం నేటితో ముగిసింది. ప్రచారంలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), ప్రతిపక్ష బీజేపీ (BJP) మధ్య హోరాహోరీగా ఆరోపణలతో విరుచుకుపడ్డాయి. ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరగనుండటంతో సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది

Advertisement

Tensions Erupt in Tadipatri: తన ఇంటికి వెళ్లడానికి వీసా కావాలా, ఎక్కడుందో చెబితే అప్లై చేసుకుంటా, పోలీసులపై మండిపడిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొడుతున్నారని విమర్శ

Hazarath Reddy

తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అనంతరం, తాడిపత్రి నియోజకవర్గంలోకి కేతిరెడ్డి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు. తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

Delhi Election 2025: వీడియో ఇదిగో, ఢిల్లీ కొస్తే చాలా బాధ కలుగుతుంది, కేజ్రీవాల్ పాలనపై విరుచుకుపడిన చంద్రబాబు, 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైందని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఢిల్లీలో తెలుగు ప్రజలు అధికంగా ఉండే షాద్ర ఏరియాలో బీజేపీ తరఫున ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి వస్తే చాలా బాధేస్తోందని అన్నారు

Dalit Girl Rape-Murder in Ayodhya: అయోధ్యలో దళిత మహిళపై హత్యాచారం కేసు, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, బాలికను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసిన కామాంధులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో దళిత మహిళపై హత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు, కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అయోధ్యలో దళిత బాలికను దారుణంగా హత్య చేయడాన్ని ఖండించారు.

Vasantha Panchami: సిద్ధిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు (వీడియో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో బాసర, వర్గల్, శనిగరం తదితర ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సిద్ధిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

KTR Criticizes Congress: జాగో తెలంగాణ జాగో.. ఏడాదిలోనే అన్నపూర్ణలాంటి తెలంగాణను ఆకలి చావుల తెలంగాణగా మార్చేశారు.. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR Criticizes Congress). ఆకలిచావులు, ఆత్మహత్యల తెలంగాణను పదేళ్ల పాలనతో కేసీఆర్(KCR) అన్నపూర్ణగా మార్చేశారన్నారు.

Telugu States CMs At Delhi: ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కాంగ్రెస్‌ తరపున రేవంత్, బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇవాళ ఢిల్లీకి(Telugu States CMs At Delhi) వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

Vijayasai Reddy: వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. మూడు గంటలపాటు చర్చ.. అసలేం జరుగుతుంది??

Rudra

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల సంచలన ప్రకటన చేసిన మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ అయినట్టు సమాచారం.

Union Budget 2025 Highlights: రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే, రక్షణ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం, రంగాల వారీగా బ‌డ్జెట్ కేటాయింపులు, నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగం హైలెట్స్ మీకోసం..

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ రూ. 50,65,345 కోట్ల కేంద్ర బ‌డ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టారు. మొత్తం రెవెన్యూ వ‌సూళ్ల‌ను రూ. 34,20,409 కోట్లుగా అంచ‌నా వేయగా.. మూల‌ధ‌న వ‌సూళ్ల‌లో రూ. 16,44,936 కోట్లుగా ఉండ‌బోతున్న‌ట్లు తెలిపారు.

Advertisement

Budget 2025 Boost To Bihar: బడ్జెట్‌లో బిహార్‌కు పెద్దపీట.. ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి, ఎన్నికల నేపథ్యంలో బిహార్‌కు పెద్దపీట వేసిన కేంద్రం

Arun Charagonda

8వ సారి కేంద్ర బడ్జెట్ 2025ని ప్రవేశ పెట్టారు నిర్మలా సీతారామన్. ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న బీహార్‌కు(Budget 2025 Boost To Bihar) పెద్దపీట వేశారు.

Union Budget 2025 Highlights: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్.. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ లకు ప్రాధాన్యం, సబ్‌కా వికాస్ లక్ష్యమని వెల్లడి

Arun Charagonda

కేంద్ర బడ్జెట్ 2025 ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(FM Nirmala Sitharaman). బడ్జెట్‌లో ఆశగా ఎదురుచూసిన వేతన జీవులకు నిరాశే మిగిలింది(Union Budget 2025 Highlights).

Vijaysai Reddy: వైసీపీతో బంధాన్ని అధికారికంగా పూర్తిగా తెంచుకున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి, వైసీపీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసి జగన్‌కు పంపించానని వెల్లడి

Hazarath Reddy

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి పంపించాను అంటూ ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి సీఎం కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు.

Delhi Election 2025: ఢిల్లీ ఎన్నికలకు ముందే కేజ్రీవాల్‌కు షాక్, ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామా, రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇవ్వకపోవడంతో గుడ్ బై

Hazarath Reddy

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) గట్టి ఎదురుదెబ్బ తగిలింది, మెహ్రౌలీకి చెందిన నరేష్ యాదవ్‌తో సహా ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు.

Advertisement

MLC Kavitha: నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం.. ఎమ్మెల్సీ కవిత ఫైర్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, మేడిగడ్డ బ్యారేజీ మేరునగధీరుడిలా నిలబడిందని కామెంట్

Arun Charagonda

నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తున్నాని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). జలాలపై రాజకీయం చేయడం మానేసి ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.

YS Jagan: వీడియో ఇదిగో, లండన్ నుంచి బెంగళూరు చేరుకున్న జగన్, బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు

Hazarath Reddy

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. లండన్ నుంచి ఈరోజు ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద జగన్ కు వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నారు.

Congress Corporator Baba Fasiuddin: కాంగ్రెస్ కార్పొరేటర్లపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల విష ప్రయోగం.. సంచలన ఆరోపణలు చేసిన బాబా ఫసియుద్దీన్, కేటీఆర్ కుట్రలన్నీ తెలుసని ఫైర్

Arun Charagonda

కాంగ్రెస్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్(Congress Corporator Baba Fasiuddin) సంచలన వ్యాఖ్యలు చేశారు

Sonia Gandhi’s ‘Poor Thing’ Remark: రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు, కాంగ్రెస్ జమీందారీ మనస్తత్వం దానిని అంగీకరించదని బీజేపీ మండిపాటు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా మీడియాతో మాట్లాడుతూ.. ప్రసంగం చివరకు వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయారు’’ అంటూ బదులిచ్చారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌ గాంధీ కూడా తల్లి వ్యాఖ్యలను (Sonia Gandhi’s ‘Poor Thing’ Remark) సమర్థించారు. దీనిపై వివాదం చెలరేగింది.

Advertisement
Advertisement