Lifestyle
Guillain-Barre Syndrome Syndrome: మహారాష్ట్రని వణికిస్తున్న జీబీఎస్ సిండ్రోమ్, ముంబైలో తొలి మరణం, రాష్ట్రంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు ఇవే..
Hazarath Reddyమంగళవారం ముంబైలోని ఒక ఆసుపత్రిలో 53 ఏళ్ల వ్యక్తి గులియన్ బారే సిండ్రోమ్(GBS) కారణంగా మరణించాడు, ఇది నగరంలో ఈ అరుదైన నరాల రుగ్మత కారణంగా జరిగిన మొదటి మరణం. దీనితో, మహారాష్ట్రలో GBS కారణంగా మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది
Astrology: వాస్తు శాస్త్రం ప్రకారం ఈ వస్తువులు ఎవరితో పంచుకోకూడదు. ఇలా చేస్తే దరిద్రం మీ వెంటే..
sajayaAstrology: వాస్తు శాస్త్రం మన జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించినది. వాస్తు ప్రకారం పనులు జరిగితే జీవితంలో ఆనందం ఉంటుంది. అదే సమయంలో, మనం ఇలా చేయకపోతే వాస్తు దోషం దుష్ప్రభావాలను మనం అనుభవించాల్సి ఉంటుంది.
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి డయాబెటిస్ ప్రమాదం వచ్చే అవకాశం..
sajayaHealth Tips: ఫ్యాటీ లివర్ ఈ మధ్యకాలంలో తరచుగా అందరిలో కనిపిస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయే స్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు.
Health Tips: నడక వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా? ప్రతిరోజు 30 నిమిషాలు నడవడం ద్వారా అనేక జబ్బులు తగ్గించుకోవచ్చు..
sajayaHealth Tips: నడక అనేకరకాల జబ్బులను తగ్గిస్తుంది. నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు 10,000 అడుగులు నడవడం ద్వారా లేదా కనీసం ఒక 40 నిమిషాల పాటు నడవడం వల్ల అనేకమైన తీవ్ర జబ్బులు దూరంగా ఉంటాయి.
Health Tips: పాలతో కలిపి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహారాలను తీసుకోకూడదు. తింటే చాలా ప్రమాదం..
sajayaHealth Tips: పాలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.
Astrology: ఫిబ్రవరి 23వ తేదీన చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో, బుధుడిని గ్రహాలకు రాకుమారుడిగా పరిగణిస్తారు, ఆయన వాక్కు, చర్మం, సంభాషణ, వ్యాపారం తర్కం మొదలైన వాటికి కారకుడు.
Health Tips: మీ శరీరంలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే అది విటమిన్ బి12 కావచ్చు..
sajayaHealth Tips: మన శరీరానికి బీటువెల్ చాలా అతి ముఖ్యమైన పోషకం. ఇది నాడీ వ్యవస్థ విధులను నిర్వహించడంలో సహాయపడుతుంది.
Health Tips: విటమిన్ డి క్యాప్సిల్స్ అధికంగా వాడుతున్నారా ,అయితే అనేక రకాల నష్టాలు ఏర్పడే అవకాశం..
sajayaHealth Tips: మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పోషకాలతో పాటు విటమిన్లు కూడా ప్రముఖ స్థానంలో ఉంటాయి. కొన్ని విటమిన్లు మన శరీరానికి చాలా తప్పనిసరి అందులో ముఖ్యంగా డి విటమిన్.
Health Tips: మోనోఫాస్ సమయంలో మహిళలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహారాలలో తప్పకుండా తీసుకోవాలి..
sajayaHealth Tips: మహిళల్లో సుమారు 45, 50 సంవత్సరాల మధ్య వయసులో మోనోపాజ్ అనేది చాలా సర్వసాధారణం ఈ సమయంలో మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది.
Astrology: ఫిబ్రవరి 23 నుంచి గురుడు స్వాతీ నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం... లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు కనక వర్షంలా ఖాయం..
sajayaAstrology: ఫిబ్రవరి 23, కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజున, అదృష్టం పూర్తిగా మీ వైపు ఉంటుంది. విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
Astrology: ఫిబ్రవరి 19 నుంచి చంద్రుడు చంద్రుడు సింహరాశి లోకి ప్రవేశం,ఈ మూడు రాశుల వారికి కుబేరుడి అనుగ్రహం తో కోటీశ్వరులు అవడం ఖాయం... డబ్బు వర్షంలా కురుస్తుంది..
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో చంద్రునికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ఇతర గ్రహాల కంటే వేగంగా ,తరచుగా రాశిచక్రం ,నక్షత్రరాశిని మార్చే గ్రహం.
Astrology: ఫిబ్రవరి 12 మార్గశుద్ధ పౌర్ణమి, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం.. వద్దంటే డబ్బే డబ్బు..
sajayaAstrology: మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 12 న వస్తుంది. హిందూ మతంలో మాఘ పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
Health Tips: బరువు తగ్గాలి అనుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 పండ్లను మీరు ఆహారంలో చేర్చుకోవద్దు..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో చాలామంది బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది జీవించేయడం ఎక్ససైజ్ ఆహారంలో అనేక రకాల మార్పులు చేయడం వంటివి చేస్తున్నారు.
Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కాఫీని తాగకూడదు.
sajayaHealth Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కాఫీని తాగకూడదు. చాలామందికి మనలో ప్రతిరోజు కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ తాగడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఫ్రెష్ గా ఉంటారు.
Health Tips: పీరియడ్స్ ఇర్ రెగ్యులర్ గా వస్తున్నాయా, అయితే ఈ సమస్యకు ఈ చిట్కాలతో పరిష్కారం..
sajayaHealth Tips: చాలామంది మహిళల్లో పిరియడ్స్ సక్రమంగా రావు దీనివల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఒక్కొక్కసారి వీరికి pcos లేదాpcod వంటి సిండ్రమ్స్ ఉండడం ద్వారా లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు పీరియడ్స్ అనేవి ఇర్ రెగ్యులర్ గా వస్తాయి.
Astrology: ఫిబ్రవరి 21వ తేదీన బుధుడు గురుడి కలయిక ఈ కలయిక వల్ల మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 21వ తేదీన శుక్రవారం రోజు ఉదయం 11 గంటలకు బుధుడు, గురుడు కలయిక దీనివల్ల కేంద్ర యోగం ,మైత్రేయ యోగం ఏర్పడుతుంది.
Astrology: ఫిబ్రవరి 13 నుంచి గురుడు ధనిష్ఠ నక్షత్రంలోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaAstrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 13 నుంచి కొన్ని రాశుల వారికి ఆనందాన్ని తీసుకొని వస్తుంది. వీరికి ఈరోజు నుంచి అదృష్టం కలిసి వస్తుంది. వీరి చేపట్టే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Astrology: ఫిబ్రవరి 19వ తేదీన శుక్రుడు సూర్యుడు కలయిక, ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ,సూర్యగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఫిబ్రవరి 19వ తేదీన ఉదయం 9 గంటల 20 నిమిషాలకు శుక్రుడు సూర్యుడు కలయిక దీనివల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.
Health Tips: మీ శరీరంలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే డి విటమిన్ లోపం ఉన్నట్లే..
sajayaHealth Tips: మన శరీరం ఆరోగ్యంగా ,బలంగా ఉండటానికి అనేక రకాల పోషకాలు అవసరమని మనందరికీ తెలుసు, వాటిలో విటమిన్ డి ఒకటి. ఇది మన ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా మన రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
Health Tips: తరచుగా గ్యాస్ ప్రాబ్లం తో బాధపడుతున్నారా, ఈ చిట్కాలతో ఈ సమస్య నుంచి పరిష్కారం..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో చాలామంది గ్యాస్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు. జీవనశైలిలో మార్పు ఆహారపు అలవాట్లలో తేడాల వల్ల ఈ సమస్య మరింతగా పెరుగుతుంది.