Lifestyle
Astrology: జనవరి 31వ తేదీన బుధుడు, కుజుడు కలయిక ఈ మూడు రాశుల వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, కుజుడు కలయిక ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు గృహాలు కూడా తెలివితేటలకు శక్తికి చిహ్నాలుగా చెప్పవచ్చు. వ్యాపార రంగానికి, కమ్యూనికేషన్ రంగానికి పాలక గ్రహాలుగా ఉంటాయి
Health Tips: అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారా, అయితే దాల్చిన చెక్క టీ తో ఈ సమస్యకు పరిష్కారం..
sajayaHealth Tips: మన గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే రక్తపోటు లేకుండా చూసుకోవాలి. రక్తపోటు ద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటితోపాటు చలికాలంలో వచ్చే జలుబు దగ్గు వంటి సమస్యలు తగ్గించడానికి దాల్చిన చెక్క టీనే ఉపయోగించుకోవచ్చు.
Health Tips: షుగర్ పేషంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పప్పులను తినకూడదు..తింటే కలిగే అనర్ధాలు ఏమిటో తెలుసా..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడం పోవడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది.
Health Tips: విటమిన్ డి టాబ్లెట్ లు అతిగా వాడుతున్నారా..దీనివల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..
sajayaHealth Tips: మన శరీరానికి విటమిన్ లో చాలా ముఖ్యం. అయితే శరీరంలో విటమిన్-డి తగినంత ఉండటం కూడా చాలా ముఖ్యం. ఇది మన ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల బలహీన పడకుండా ఉండడానికి రోగనిరోధక శక్తి పెంచడానికి డి విటమిన్ చాలా ఉపయోగపడుతుంది
Tirumala: తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల అప్‌డేట్.. రేపు ఉదయం ఆన్‌లైన్‌లో టోకెన్ల రిలీజ్, పూర్తి వివరాలివే
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల దర్శన టోకెన్లకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టోకెన్లు విడుదల కానుందని టీటీడీ అధికారులు వెల్లడించింది.
Mahakumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు, 8 రోజుల్లో దాదాపు 9 కోట్ల మంది పుణ్య స్నానాలు, 45 రోజులపాటు సాగనున్న ఆధ్యాత్మిక వేడుక
Hazarath Reddyయూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు రికార్డు స్థాయిలో వస్తున్నారు. గంగ యమునా సరస్వతీ నదుల కలయిక అయిన త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్నారు.
Astrology: జనవరి 24 నుంచి మిథున రాశిలోకి కుజుడి ప్రవేశం..ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..లేకపోతే కోటీశ్వరుడైనా బికారీ అయ్యే ప్రమాదం ఉంది..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని సురక్షితమైన గ్రహంగా చూస్తారు. ఈ గ్రహం ఎవరి జాతకంలో బలంగా ఉందో వారి జీవితాన్ని ఎవరూ పాడు చేయలేరని అంటారు. అలాంటి వ్యక్తులు హృదయం, మనస్సులో బలంగా ఉంటారు.
Astrology: జనవరి 24వ తేదీన శని పూర్వ భాద్రపద నక్షత్రం లోకి సంచారం ఈ మూడు రాశుల వారికి ధనలక్ష్మి యోగం..
sajayaAstrology: శని దేవుని అనుగ్రహం వల్ల అనేక రాశుల వరకే శుభ ఫలితాలు కొన్నిసార్లు అశుభ ఫలితాలు అందుతాయి. అయితే జనవరి 24వ తేదీన శనిగ్రహం పూర్వాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.
Astrology: జనవరి 28న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా మాలవ్య యోగం, ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆహ్లాద , విలాసవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ శుక్ర గ్రహం జనవరి 28వ తేదీన కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది.
Health Tips: ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ పండ్లు తినడం వల్ల ఎన్ని లాభాలు వస్తాయో తెలుసా..
sajayaHealth Tips: అంజీర పల్లెలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం ద్వారా అనేక రకాల జబ్బులు తొలగిపోతాయి. ఇది శరీరానికి ఎంతో మేలుని చేస్తుంది. అంజీర్ పండ్లలో విటమిన్ ఏ, విటమిన్ కె, ఐరన్ ,ఫాస్పరస్ ,మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి
Health Tips: గర్భధారణ సమయంలో షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాలి..
sajayaHealth Tips: గర్భధారణ సమయంలో చాలామంది మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య అని అంటారు. ఈ సమయంలో తల్లి బిడ్డ ఇద్దరికీ కూడా ప్రమాదకరంగా ఉంటుంది. అయితే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ రాకుండా చేసుకోవచ్చు.
Who is Monalisa Bhosle: వీడియోలు ఇవిగో, సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న మోనాలిసా భోంస్లే ఎవరు ? మహా కుంభమేళాలో ఎందుకంత పాపులర్ అయింది..
Hazarath Reddyమహాకుంభమేళా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. ఈ వేడుకలో ఓ యువతి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ప్రయాగ్‌రాజ్ యొక్క పవిత్రమైన త్రివేణి సంగమం వద్ద గుమిగూడిన భక్తుల సముద్రం మధ్య, ఒక యువతి దండలు విక్రయిస్తూ కెమెరాకు చిక్కింది.
Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే విటమిన్ బి12 లోపం కావచ్చు..
sajayaHealth Tips: మన శరీరానికి విటమిన్లు మినరల్స్ చాలా ముఖ్యమైనవి అయితే కొన్ని విటమిన్లు మన శరీరంలో అనేక రకాల జబ్బులు రాకుండా చేస్తాయి. ముఖ్యంగా బి12 విటమిన్ మానవ శరీరానికి చాలా అవసరమైనది దీనిలోపం వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి
Food Tips: ప్రోటీన్ అధికంగా ఉండే హెల్తీ స్నాక్స్ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు..
sajayaFood Tips: పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అయినా పెద్దవాళ్లకైనా ప్రోటీన్ ఉన్న ఆహారాలు చాలా ముఖ్యం. ఇది కండరాల నిర్మాణానికి శరీర ఎదుగుదలకు సహాయపడుతుంది.
Astrology: జనవరి 30వ తేదీన సూర్యుడు, శని గ్రహం రెండు కుంభరాశిలోకి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం..
sajayaAstrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం రెండు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించడం చాలా శుభ సంకేతంగా చెప్పవచ్చు. జనవరి 30వ తేదీన సూర్యగ్రహం ,శని గ్రహం రెండు కూడా కుంభ రాశిలోకి ప్రవేశిస్తున్నయి.
Astrology: ఈ శుభ శకునాలు కనిపిస్తే మీరు త్వరలో కోటీశ్వరులు అవ్వడం పక్కా...
sajayaAstrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం ,వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని సంకేతాలు త్వరలోనే కోటీశ్వరులు అవుతారని చూపిస్తాయి. వీటివల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరికి ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
Astrology: జనవరి 22 ఉత్తరాషాడ నక్షత్రం లోనికి బుద గ్రహ సంచారం, ఈ మూడు రాశుల వారు కోటిశ్వరులు అయ్యే అవకాశం..
sajayaAstrology: జ్యోతిషా శాస్త్రం ప్రకారం 9 గ్రహాల్లో బుధుడు చాలా అత్యంత వేగంగా కదిలే గ్రహం అంతేకాకుండా అనేక శుభ ఫలితాలను అందించే గ్రహంగా కూడా చెప్పవచ్చు. జనవరి 22వ తేదీన బుధ గ్రహం సంచారం జరుగుతుంది.
Health Tips: మీ శరీరంలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయా అయితే అది ఫ్యాటీ లివర్ సమస్య కావచ్చు..
sajayaHealth Tips: కాలేయంలో కొవ్వు పేరుకు పోవడానికి ఫ్యాటీ లివర్ అని అంటారు. ఈ మధ్యకాలంలో ఇది చాలా మందిలో కనిపిస్తుంది. అయితే దీనికి ప్రారంభంలోనే కొన్ని లక్షణాలు మన శరీరం చూపిస్తుంది.
Health Tips: కంటి చూపు తగ్గుతుందా ఈ సమస్యకు గల కారణాలు..చిట్కాలు తెలుసుకుందాం.
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువగా కనిపించే సమస్య కంటి చూపు తగ్గడం, పోషకాహార లోపం ఎక్కువగా ఫోన్ లాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చూడడం ద్వారా కంటి చూపు తగ్గడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.
Health Tips: ప్రతిరోజు 45 నిమిషాల పాటు నడవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
sajayaHealth Tips: నడక ఆరోగ్యానికి చాలా మంచిది నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ప్రతిరోజు నడవడం వల్ల అనేక రకాల సమస్యలు బయటపడతారు. రోజు 45 నిమిషాల పాటు నడవడం వల్ల బరువు తగ్గుతారు.