లైఫ్‌స్టైల్

Solar eclipse 2023: ఏప్రిల్ 20న ఈ సంవత్సరంలో తొలి సూర్య గ్రహణం, ఎన్ని గంటలకు ఏర్పడుతుందో ముందే తెలుసుకోండి..

kanha

2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడనుంది. మత విశ్వాసాల ప్రకారం, సూర్య మరియు చంద్ర గ్రహణాలు రెండూ అశుభమైనవి, వివిధ మార్గాల్లో ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి.

SARS-CoV-2 Virus: కరోనా రోగుల్లో జ్ఞాప‌క‌శ‌క్తి స‌మ‌స్య‌లు, కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు, సార్స్ సీవోవీ-2 వైర‌స్‌లో ఉన్న స్పైక్ ప్రోటీన్ ప్రధాన కారణమని తేల్చిన పరిశోధకులు

Hazarath Reddy

SARS-CoV-2 వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్, మానవ కణాలలోకి వైరస్ ప్రవేశాన్ని అనుమతిస్తుంది, ఇది కోవిడ్ అనంతర లక్షణాలలో భాగంగా జ్ఞాపకశక్తిని కోల్పోవటానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఎలుకలలో జరిపిన ఒక అధ్యయనంలో ఇది తేలింది.

Covid Heart Attack: కరోనాతో గుండెపోటుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆరోగ్యమంత్రి, కోవిడ్‌కి హార్ట్ ఎటాక్‌కి సంబంధంపై రెండు నెలల్లో నివేదిక వస్తుందని వెల్లడి

Hazarath Reddy

కోవిడ్‌కి గుండెపోటుకి సంబంధం ఉందా అనే విషయం కనుగొనడంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిశోధనలు ప్రారంభించిందని, రెండు, మూడు నెలల్లో దీని ఫలితాలు వస్తాయని చెప్పారు.

Astrology Horoscope: ఏప్రిల్ నెలలో ఈ నాలుగు రాశుల వారికి హనుమంతుడి కృపతో పట్టిందల్లా బంగారమే...

kanha

ఏప్రిల్‌లో, కొన్ని రాశుల వారు హనుమంతుని ఆశీర్వాదం పొందుతారు. ఏప్రిల్‌లో ఈ రాశులవారిపై హనుమంతుని అనుగ్రహం ఉంటుంది. వారి అదృష్టం బంగారంలా మెరిసిపోతుంది.

Advertisement

Hanuman Jayanti 2023 Date: హనుమాన్ జయంతి రోజు ఈ 7 తప్పులు చేయకండి, దరిద్రం మీ వెంట పడటం ఖాయం, వీర హనుమంతుడి ఆగ్రహానికి గురవుతారు..

kanha

హనుమాన్ జయంతి పండుగ రాబోతోంది. చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని బజరంగబలి జన్మదినంగా జరుపుకుంటారు. ఈసారి ఈ పండుగను ఏప్రిల్ 6వ తేదీ గురువారం జరుపుకోనున్నారు.

Hanuman Jayanti 2023: హనుమాన్ జయంతి ఎప్పుడు ఏప్రిల్ 5 లేదా ఏప్రిల్ 6 రెండింటిలో ఏ రోజు జరుపుకోవాలి..పండితులు ఏం చెబుతున్నారు..

kanha

హనుమాన్ జయంతి పండుగను దేశవ్యాప్తంగా గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజును హనుమాన్ జన్మోత్సవం అని కూడా అంటారు. చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతిని ఏప్రిల్ 06, గురువారం జరుపుకుంటారు.

Gold Rate Update: తగ్గిన బంగారం ధరలు, అయితే తాత్కాలికమేనంటున్న నిపుణులు, నేడు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేయండి

Hazarath Reddy

బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. రూ. 500కుపైగా క్షీణించి 10 గ్రాములకు రూ. 59,251స్థాయికి చేరింది. శుక్రవారం 10 గ్రాములు రూ. 59,751గా ఉంది. వెండి ధర కూడా కిలోకి రూ.409 తగ్గి రూ.71,173కి పడిపోయింది. హైదరాబాద్‌మార్కెట్‌లో రూ. 300 క్షీణించి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.59670, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.54700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి కూడా 500 తగ్గి 74000గా ఉంది.

Essential Medicines Price: గుడ్ న్యూస్, 651 రకాల మందుల ధరలను తగ్గించిన కేంద్రం, ధ‌ర‌లు స‌గ‌టున 16.62 శాతం త‌గ్గిన‌ట్లు తెలిపిన NPPA

Hazarath Reddy

కేంద్రం మందుల ధరల తగ్గింపుపై గుడ్ న్యూస్ చెప్పింది. అత్య‌వ‌స‌రంగా వినియోగించే సుమారు 651 మందుల(Essential Medicines) ధ‌ర‌లు స‌గ‌టున 6.73 శాతం త‌గ్గిన‌ట్లు నేష‌న‌ల్ ఫార్మాసిటిక‌ల్ ప్రైసింగ్ అథారిటీ(NPPA) పేర్కొన్న‌ది. ఏప్రిల్ నెల నుంచి ఈ త‌గ్గింపు అమలులోకి వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించింది.

Advertisement

Puffer Fish: ఈ చేపల కూర తినకండి, విషపూరితమైన పఫర్‌ చేప కూర తిని మహిళ మృతి, కోమాలో ఆమె భర్త, మలేషియాలో విషాదకర ఘటన

Hazarath Reddy

మలేషియాలో విషపూరితమైన చేప కూరను తిని ఓ మహిళ మృతి చెందగా ఆమె భర్త ప్రస్తుతం కోమాలో ఉన్నాడు.ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Covid in India: మరో కరోనా వేవ్‌పై ఆందోళన, దేశంలో ఆరు నెలల తర్వాత ఒక్కసారిగా పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 3,824 కోవిడ్ కేసులు నమోదు

Hazarath Reddy

భారతదేశంలో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా మొత్తం 3,824 కొత్త కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి, ఇది 184 రోజుల తర్వాత ఒకే రోజులో అతిపెద్ద పెరుగుదల. ఆదివారం విడుదల చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 18,389కి పెరిగింది.

COVID in India: భారత్‌ని వణికిస్తున్న XBB.1.16 వేరియంట్, మరణాలకు, కేసుల పెరుగుదలకే కారణం ఇదేనని నిర్థారించిన WHO, దేశంలో కొత్తగా 3,823 కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది. మొన్నటి వరకు వందల్లో నమోదైన పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4వేలకు చొరవైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,823 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

Relation Tips: నా భర్త ఇంట్లో లేని సమయంలో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి శృంగారం చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నానా...ఏం చేయాలో చెప్పండి..

kanha

నా చిన్ననాటి స్నేహితుడు ఒకరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు. అతను మా ఇంటి సమీపంలోనే ఉండటంతో ఇద్దరం తరచూ కలుసుకోవడం ప్రారంభించాము. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. దీంతో మా ఇద్దరి మధ్య నెమ్మదిగా చనువు పెరిగింది చివరకు అది శారీరక సంబంధంగా మారింది.

Advertisement

Raja Singh Hate Speech: శ్రీ రామ నవమి ఊరేగింపులో రాజా సింగ్ ద్వేషపూరిత ప్రసంగం..కేసు బుక్ చేసిన పోలీసులు

kanha

శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై భారత శిక్షాస్మృతి (IPC)లోని 153-A మరియు 506 సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

Relation Tips: నా భర్త శృంగారం చేసే సమయంలో నా స్థనాలు నోట్లో పెట్టుకొని చీకుతూ పాలు తాగుతున్నాడు..ఈ అలవాటు మంచిదేనా..

kanha

నా భర్త నా స్థనాలను చీకుతూ పాలు తాగుతున్నాడు. నేను వద్దని వారించినా వినడం లేదు. కానీ అలా చేస్తే భర్త ఆరోగ్యం దెబ్బ తింటుందని నేను కొన్ని పుస్తకాల్లో చదివాను.

Cold Drinks Increase Sexual Level: కూల్ డ్రింక్స్ తాగితే సెక్స్ పవర్ పెరుగుతుందట, సంచలనం రేపుతున్న చైనా పరిశోధకుల సరికొత్త అధ్యయనం

Hazarath Reddy

చైనాలోని నార్త్ వెస్ట్ మింజూ యూనివర్సిటీ పరిశోధకులు సంచలన పరిశోధనను చేశారు. వీరి పరిశోధనలో కూల్ డ్రింక్స్ పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయని తేలింది. పెప్సీ, కొకాకోలా(Pepsi, Coca-Cola), థమ్సప్(Thumsup) తరహా కార్బొనేటేడ్ డ్రింక్స్ మగవాళ్లలో సెక్స్ సామర్ధ్యాన్ని పెంచుతాయని వీరి అధ్యయనం వెల్లడించింది.

Hanuman Jayanti 2023: ఏప్రిల్ 6న హనుమాన్ జయంతి, ఆ రోజు పూజకు అనుకూలమైన శుభ సమయం, పూజా విధానం ఏంటో తెలుసుకోండి

Hazarath Reddy

ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.హనుమంతుని మరొక పేరు సంకత్మోచన్. మత విశ్వాసాల ప్రకారం, హనుమాన్ జీ ఆశీర్వాదం పొందిన వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోడు. ఎందుకంటే హనుమంతుడు తన భక్తుల కష్టాలన్నింటినీ దూరం చేస్తాడు. హనుమాన్ జీని ప్రతి మంగళవారం, శనివారం పూజిస్తారు.

Advertisement

Horoscope Today-Astrology: ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి, వృశ్చిక రాశి వారికి వ్యాపారాలలో విజయం, ధనుస్సు రాశి విద్యార్థులకు శుభ దినం

Hazarath Reddy

ఈరోజు 31 మార్చి 2023,శుక్రవారం. ఈ రోజు మీ రోజు ఎలా ఉంటుంది, మీ నక్షత్రాల కదలిక ఏమిటి మరియు అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది. మీ నక్షత్రాలు ఏమి చెబుతాయో తెలుసుకోండి

Astrology: నేటి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్న బుధ గ్రహం, ఈ నాలుగు రాశుల వారి అదృష్టం ఈరోజు మారనుంది, ధన లాభం ఉంటుంది

Hazarath Reddy

ఈ రోజు బుధ గ్రహం మేషరాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ సంచారము మొత్తం 12 రాశులపై శుభ, అశుభ ప్రభావాలను చూపుతుంది.జ్యోతిషశాస్త్రంలో సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే గ్రహాల గమనం మారినప్పుడు అది నేరుగా రాశిచక్రాలపై ప్రభావం చూపుతుంది.

Bird Flu in Human: ప్రపంచంలో మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు, చిలీలో గుర్తించిన అధికారులు, తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా లక్షణాలతో ఆస్పత్రికి..

Hazarath Reddy

ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగు చూసింది. చిలీ దేశంలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ తొలి కేసును గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 53 ఏళ్ల వ్యక్తిలో తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా లక్షణాలు కనిపించాయని, పరీక్షించగా బర్డ్ ఫ్లూ అని తేలిందని చిలీ ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

Vontimitta Temple Bhramotsavam: నేటి నుంచి కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్‌ 5న సీతారాములు కల్యాణోత్సవం

Hazarath Reddy

ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి (మార్చి 30) నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అన్ని ఏర్పాటు చేస్తోంది

Advertisement
Advertisement